"ఏ పాటివాడను-ఎంతటివాడను" Amazing wonderful Song Lyrics....

Поділитися
Вставка
  • Опубліковано 27 січ 2025

КОМЕНТАРІ • 5

  • @johnpeter9151
    @johnpeter9151 4 роки тому +1

    Glory to jesus...vandanalu Anna 🙏.......good song 💐

  • @CarmelPrayerHouseDaida
    @CarmelPrayerHouseDaida 4 роки тому +1

    Nice song

  • @victor.doppalapudi4016
    @victor.doppalapudi4016 3 роки тому +1

    PRAISE THE LORD 🙏 brother

  • @balaparvathiramavathu8062
    @balaparvathiramavathu8062 Рік тому +1

    ఏ పాటివాడను ఎంతటి వాడను నన్ను ఎన్నుకున్నావయ్యా
    ఏ మంచి లేనిదే ఎందుకుపనికి రాని నను కొరుకున్నావయ్యా
    మరువలేనయ్యా నీ మెలులు
    మరచిపొనయ్య నీ కార్యాలు
    "ఏపాటివడను"
    బలహీనుడను నను బలపరచి
    బలమైన నీ ఆత్మతో నింపి "2"
    బలమైన జనముగా చేశావు
    బహుదీవెనలు కురిపించావు "2"
    "మరువలేనయ్యా"
    అల్పుడనైన నను ప్రేమించి
    అమూల్యమైన నీ కృప చూపించి "2"
    అధికముగా హెచ్చించావు
    అధికారములెన్నో ఇచ్చావు "2"
    "మరువలేనాయ్యా"
    ఏ పాటివాడను ఎంతటి వాడను
    నను ఎన్నుకున్నావయ్యా
    ఏ మంచి లేనిదే ఎందుకుపనికి రాని
    నను కోరుకున్నావయ్యా
    " మరువలేనయ్యా"