పరిస్థితులు ఎప్పుడు దారుణంగానే ఉండి పక్కవారు ఎప్పుడు పరిహస్యం చేస్తున్నా నీ ప్రయత్నం నువ్వు చేయి నీ కోసం నువ్వు చేయి అప్పుడే విజయం నీ ఇంటి ముందు ఆనందం నీ ఇంట్లో ఉంటాయి .. "ప్రయత్నమే కదా మొదటి విజయం "👌👌
The Situation is always Worse and the enemies are always joking on us... your efforts is yours , do it for yourself, Then success comes in front of your house . and also happiness in your home. ATTEMPT IS THE FIRST SUCESS 🤘🏻❤️
*చిత్రలహరి* అలసిపోయి ఆగిపోయిన _జీవితానికి_, _పోరాటం_ అనే ధైర్యాన్ని పరిచయం చేస్తుంది... *శూన్యం* నుంచి *వెలుగులోకి* విసిరివేసే చిత్రం ఈ *చిత్రలహరి*... ఇది గుర్తుపెట్టుకోవలసిన చిత్రం కాదు, గుర్తుఉండిపోయే *చిత్రం*... అన్నయ్య చిత్రలహరిలో నటించినట్లు లేదు, _నిజంలో జీవించినట్లుఉంది_... చిత్రలహరిలో ప్రతిమాట మనతో మనం మాట్లాడుతున్నట్లు ఉంట్టుంది.... ఇంత మంచి చిత్రాన్ని మాకు అందించిన Kishore tirumala గారికి మా అన్నయ్యకూ sai tej చాలా కృతజ్ఞతలు -Mr
ఓడిపోవడం అంటే... ఆగిపోవడం కాదే మరింత గొప్పగా పోరాడి... అవకాశం పొందడమే ఆఆ ఆ అడుగు అడుగు వెయ్యనిదే.. అంతరిక్షమే అందేనా పడుతూ పడుతూ లేవనిదే.. పసి పాదం పరుగులు తీసేనా మునిగి మునిగితే తేలనిదే.. మహా సంద్రమే లొంగేనా కరిగి కరిగి వెలగనిదే.. కొవ్వొత్తి చీకటిని తరిమేనా ముగింపే ఏమైనా ఆఆ ఆ మధ్యలో వదలొద్దు రా నీ సాధన.. ప్రయత్నమే మొదటి విజయం... ప్రయత్నమే మన ఆయుధం ప్రయత్నమే మొదటి విజయం... ప్రయత్నమే మన ఆయుధం వెళ్లే దారుల్లోనా... రాళ్లే అడ్డుస్తున్నా అడ్డును కాస్త మెట్టుగా మలసి.. ఎత్తుకు ఎదగాలి చేసే పోరాటంలో... రక్తం చిందేస్తున్నా అది ఎర్రసిరాగా నీ చరితను.. రాస్తుందనుకోవాలి అడుగంటూ వేసాకా.. ఆగకుండా సాగాలి రా నీ సాధనా ప్రయత్నమే మొదటి విజయం.. ప్రయత్నమే మన ఆయుధం ఓఓ ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే ఇంత గొప్పగా పోరాడి... అవకాశం పొందడమే
ఎప్పుడు గెలిచేవడు గెలిస్తే అది హెడ్లైన్స్ ఎప్పుడు ఒడిపోతున్నవడు గెలిస్తే అది హిస్టరీ Success నా జీవితంలోకి ఇంకా రాలేదు దాన్ని ఇంతవరకు నేను అనుభవించలేదు 😥
Interview ki veltam start chesa......vellina pratisari nirasa......"not selected " "leave for the day"....... e paata vintunapudu edo kasi....anta easy ga give up vadu munduki vellali anipistundi.....job vachey varaku i will try my best
E bhoomi meedha puttina prathi human ki different challenges untayi, alage different situations kuda untayi alage different strengths and weaknesses untayi Kani e society valle e comparison valle prathi okkadu ki tensions mental ga vadini depression lo ki thosuthunaru Andhrau ok laga undaru andhra ki success thavaraga radhu please dhaya chesi vadi life tho vadi ni pooratam cheyaniva ndi Success creates ego selfishness. Failure creates good humanity and Problems vachina slove cheyagala confidence isthundhi alage prathi okkara ki help chese attitude isthundhi
*Most Inspirational Song in recent times in Tollywood, Tq Kishore Thirumala Garu, Sai Dharma Tej Garu, Devi Sri Prasad Garu for this wonderful Song & Movie* 👏👏👏👏🎶🎧🎶🎧🎶🎧🎶🎧🙏🙏🙏🙏😍😍😍😍👌👌👌👌
ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే - మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే అడుగు అడుగు వెయ్యనిదే - అంతరిక్షమే అందేనా పడుతూ పడుతూ లేవనిదే - పసి పాదం పరుగులు తీసేనా మునిగి మునిగి తేలనిదే - మహాసంద్రమే లొంగేనా కరిగి కరిగి వెలగనిదే - కొవ్వొత్తి చీకటిని తరిమేనా ముగింపే ఏమైనా - మధ్యలో వదలొద్దురా నీ సాధనా ప్రయత్నమే మొదటి విజయం - ప్రయత్నమే మన ఆయుధం ॥2॥ వెళ్ళే దారుల్లోనా రాళ్ళే అడ్డొస్తున్నా - అడ్డును కాస్తా మెట్టుగ మలచి ఎత్తుకు ఎదగాలి చేసే పోరాటంలో రక్తం చిందేస్తున్నా - అది ఎర్ర సిరాగా నీ చరితను రాస్తుందనుకోవాలి అడుగంటూ వేసాక - ఆగకుండా సాగాలిర నీ సాధన ప్రయత్నమే మొదటి విజయం - ప్రయత్నమే మన ఆయుధం ఓహో... ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే
అడుగు అడుగు వెయ్యనిదే అంతరిక్షము అందేనా పడుతూ పడుతూ లేవనిదే పసి పాదం పరుగులు తీసేనా మునిగి మునిగి తేలనదే మహా సంద్రమే లొంగేనా కరిగి కరిగి వెలగనిదే కొవ్వొత్తి చీకటిని తరిమేనా ముగింపు ఏమైనా మధ్యలో వదలొద్దురా.. ఈఈ సాధనా ప్రయత్నమే మొదటి విజయం ప్రయత్నమే మన ఆయుధం ప్రయత్నమే మొదటి విజయం ప్రయత్నమే మన ఆయుధం ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే వెళ్లే దారుల్లోనే రాళ్లే అడ్డొస్తున్న అడ్డుని కాస్త మెట్టు గా మలిచి ఎత్తుకు ఎదగాలి చేసే పోరాటం లో రక్తం చిందేస్తున్నా అది ఎర్ర సిరా గా నీ చరితను రాస్తుందనుకోవాలి.... అడుగంటు వేసాకా ఆగకుండా సాగాలి రా నీ సాధన.. ప్రయత్నమే మొదటి విజయం ప్రయత్నమే మన ఆయుధం ప్రయత్నమే మొదటి విజయం ప్రయత్నమే మన ఆయుధం ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే.
Failure became my friend And it says I will make you learn. It comes again and again and now it became my regular friend. Everytime when I smile at it It tells me ,you are stronger. When I even sometimes say 'I don't like you' It doesn't bother to visit repeatdly. Gradually it became my good friend and ask me to do act with patience. One fine day it introduced me to 'Success' And faliure proves itself as my best friend finally. But I look upon my 'success' and feel it as beautiful I'm more happy ,emotional and overwhelming now, not because of achieved success but only of failures in the journey. Failure comes and taps on my shoulder says , Success is all after many hardships Failure says , I'm proud and happy for you now ,but I will be coming again if you are willing to take risks . For another success you need to pass on me again. See you soon :D
Yes failure is my bestie too.every frnds n many relations whom I believed a lot left me .but failure which everyone hates is travelling with me.when I feel anything successful thn again I want to travel with failure bcoz success is not a destination it's a journey.in that journey failure gives its best to make us experienced
Etla prathi mindset unte odipoyanani aagipoyanani edhi sadhinchalenemoo anee negative thoughts ravu okkasari fail ayinam ante manakante thop lu evvaru undaru bro manam marintha ghoranga kastapadi vijayanni sadhistham rathrantha mandanidhee suryudu podhunna e prapanchaniki velugu evvadu so manam kastapadithene one day mana value thelusthadhi B positive delete negative
Nijanga thank you very very much chandhra bose gaaru intha best lyrics maaku icchinandhuku oka manishi edhaina suscess kavalani start chesthadu kaani adhi chese time lo chala prblms face chesthadu athanu edaitey kaavalani start chesthado adhi madyalone vadilesthadu kaani vaadu anukunnadhi cheyyali ani badha paduthadu alanti vadilo nenu okkodine naa life changing ki ee song oka karanam kabothundi daily enni saarlu vintu naa work chesthunna
I am always thankful to the entire team of this song 💫🙏🏼......each and every word is a like a eye opening for the people who didn't in themselves.....thank you so much this is my practical life...too 💯✔💫💐
Daily once vinali anipisthade na work start cheasinapudu or stress eakuva avinapudu anukuna job ochina agepokudadhu anea asa andukea this song will always motivate to keep going and set new targets. Success tharavatha eah actual targets start avuthie. And I'm a full stack java developer but graduated in mechanical engineering degree
Wonderful song and motivation song So First you try winning or losing take it only straight Antha orrupu tho untee anthatee vijayamm vastundee So Kasta padandee vijayam mee munduku vastundee So 1st time fail avvavachu 2nd time fail avvavachu 3rd time fail avvavachu But Success definent gaaa vastundee
Chitralahari movie u teached us how to become. Success with hard work , Bro movie tho u teached us how live life after success,. ... Thank u sai dharma teja anna, For changing lives with ur acting .. U will be remembered as aamir khan of 3 idiots .. By our generation Thank u Since u changed my life..
This is dedicated to all'trying government job's competition exam's ప్రయత్నమే ప్రయత్నమే ప్రయత్నమే ప్రయత్నమే that's you me'all'💞💞💐💐💯💯 sometime it's really more Times all'situations hordwork
I Am Indian army lover my dream my aim my goal INDIAN ARMY 😍😗😗😗so I never ever give up 💪💪💪💪I Completed 6times so what I will try another time this song is My favorite song 😍😍this song is my booster 😗😗
LOOSER will make the history, achieving something new to the world .I'M also a looser bt one time I'll achieve my goal still dat I'll be motivating myself LOOSER are legendary .
ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే అడుగు అడుగు వెయ్యనిదే ఆంతరిక్షమే అందేనా పడుతూ పడుతూ లేవనిదే పసి పాదం పరుగులు తీసిన మునిగి మునిగి తేలనిధే మహాసంద్రమే లొంగేనా కరిగి కరిగి వెలగనిదే కొవ్వొత్తి చీకటిని తరిమేనా ముగింపే….ఏమయినా.. మధ్యలో వదలొద్దురా ఈ సాధనా ప్రయత్నమే.. మొదటి విజయం ప్రయత్నమే.. మన ఆయుధం ప్రయత్నమే.. మొదటి విజయం ప్రయత్నమే.. మన ఆయుధం ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే వెళ్లే దారుల్లోనా రాళ్లే అడ్డొస్తున్న అడ్డుని కాస్త మెట్టుగ మలిచి ఎత్తుకు ఎదగాలి చేసే పోరాటంలో రక్తం చిందేస్తున్న అది ఎర్ర సిరా గా నీ చరితాని రాస్తుందనుకోవాలి.. అడుగంటు..వేసాక.. ఆగకుండా సాగాలి రా నీ సాధనా ప్రయత్నమే.. మొదటి విజయం ప్రయత్నమే.. మన ఆయుధం ప్రయత్నమే.. మొదటి విజయం ప్రయత్నమే.. మన ఆయుధం ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే
""ముగింపు ఏది అయిన మధ్యలో వదలొద్దు నీ సాధన"" గొప్ప మాట అండీ ఇది చాలా అర్ధం ఉంది ఎలా అంటే మనం ఏం అన్నా పని స్టార్ట్ చేస్తే result ఏది అయిన దాని కోసం పరితపించాలి అని భావన
Very inspiring song ,mostly very important to students because whenever they are failure that time they are thinking that why they live on earth but that's not a correct, it proved this song and also very important for this song in my future life and also all failure people need this song thank you so much
2024 లో వినేవాళ్ళు 👍👍👍
Me tooo
Me too
Mee too
Meee
పరిస్థితులు ఎప్పుడు దారుణంగానే ఉండి పక్కవారు ఎప్పుడు పరిహస్యం చేస్తున్నా
నీ ప్రయత్నం నువ్వు చేయి నీ కోసం నువ్వు చేయి అప్పుడే విజయం నీ ఇంటి ముందు ఆనందం నీ ఇంట్లో ఉంటాయి ..
"ప్రయత్నమే కదా మొదటి విజయం "👌👌
Yes....👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻100%
👍
🙏🙏🙏
The Situation is always Worse and the enemies are always joking on us...
your efforts is yours , do it for yourself, Then success comes in front of your house . and also happiness in your home.
ATTEMPT IS THE FIRST SUCESS 🤘🏻❤️
Yes bro
ఎప్పుడు గెలిచేవాడు గెలిస్తే అది హెడ్లైన్స్ ఎప్పుడు ఒడిపోతున్నావాడు గెలిస్తే అది హిస్టరీ 👍👍
Edhi ea cinema dilouge broo
Chitra lahari climax dialogue
🤘👌👌👌👌
Rey yem cheyppavuraaa hats offf
Super super
Who is listening in 2024....😢
Same situation
@@rajakumaripolisetty9923 😢
Me
Listening now
Me
*చిత్రలహరి*
అలసిపోయి ఆగిపోయిన _జీవితానికి_,
_పోరాటం_ అనే ధైర్యాన్ని పరిచయం చేస్తుంది...
*శూన్యం* నుంచి *వెలుగులోకి* విసిరివేసే చిత్రం ఈ *చిత్రలహరి*...
ఇది గుర్తుపెట్టుకోవలసిన చిత్రం కాదు,
గుర్తుఉండిపోయే *చిత్రం*...
అన్నయ్య చిత్రలహరిలో నటించినట్లు లేదు,
_నిజంలో జీవించినట్లుఉంది_...
చిత్రలహరిలో ప్రతిమాట మనతో మనం మాట్లాడుతున్నట్లు ఉంట్టుంది....
ఇంత మంచి చిత్రాన్ని మాకు అందించిన Kishore tirumala గారికి
మా అన్నయ్యకూ sai tej చాలా కృతజ్ఞతలు
-Mr
nuvvu super bro...
Superb bro
Raj Kumar it's mrl supper words
Sss nijam
@@muralidharchunchu2726 tq sir
ప్రయత్నమే మొదటి విజయం......ప్రయత్నమే మన ఆయుధం
ఓడిపోవడం అంటే... ఆగిపోవడం కాదే
మరింత గొప్పగా పోరాడి... అవకాశం పొందడమే
ఆఆ ఆ
అడుగు అడుగు వెయ్యనిదే.. అంతరిక్షమే అందేనా
పడుతూ పడుతూ లేవనిదే.. పసి పాదం పరుగులు తీసేనా
మునిగి మునిగితే తేలనిదే.. మహా సంద్రమే లొంగేనా
కరిగి కరిగి వెలగనిదే.. కొవ్వొత్తి చీకటిని తరిమేనా
ముగింపే ఏమైనా ఆఆ ఆ
మధ్యలో వదలొద్దు రా నీ సాధన..
ప్రయత్నమే మొదటి విజయం... ప్రయత్నమే మన ఆయుధం
ప్రయత్నమే మొదటి విజయం... ప్రయత్నమే మన ఆయుధం
వెళ్లే దారుల్లోనా... రాళ్లే అడ్డుస్తున్నా
అడ్డును కాస్త మెట్టుగా మలసి.. ఎత్తుకు ఎదగాలి
చేసే పోరాటంలో... రక్తం చిందేస్తున్నా
అది ఎర్రసిరాగా నీ చరితను.. రాస్తుందనుకోవాలి
అడుగంటూ వేసాకా.. ఆగకుండా సాగాలి రా నీ సాధనా
ప్రయత్నమే మొదటి విజయం.. ప్రయత్నమే మన ఆయుధం
ఓఓ ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే
ఇంత గొప్పగా పోరాడి... అవకాశం పొందడమే
maritha goppaga [porade] avakasham pondadame ...
Super and thanks bro
Thanks for the lyrics
ఎప్పుడు గెలిచేవడు గెలిస్తే అది హెడ్లైన్స్ ఎప్పుడు ఒడిపోతున్నవడు గెలిస్తే అది హిస్టరీ
Success నా జీవితంలోకి ఇంకా రాలేదు దాన్ని ఇంతవరకు నేను అనుభవించలేదు 😥
Am also same bro
I am also
Then u have to proud ur self bro....once you feel it then u may stop ur hard work
Am also same bro, but all the best bro
Iam also
నా జీవితంలో కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొని. విజయం సాధించాను..
ఎలా... కొంచెం వివరంగా చెప్పండి brother..
Network marketing loo na
Call me 7780405974
Call me
Sup
రోజుకి ఒక్క సారి ఐనా ఈ సాంగ్ వినేవాల్లు ఎవరు???? Like me
Jkjhjhuokht
Nenu daily e song vinta
Me
Me....
Me
E song ke Connect Aina vallu oka like vesukondi
THIS SONG CHANGE YOUR SELF CONFIDENCE 🤩🤩 Any one can change your mood like here
Wt an inspirational song by D.S.P. fentastic
Lokesh
Interview ki veltam start chesa......vellina pratisari nirasa......"not selected " "leave for the day"....... e paata vintunapudu edo kasi....anta easy ga give up vadu munduki vellali anipistundi.....job vachey varaku i will try my best
All d best bro
All the best....
Na dagara OK avakasham undi
08978232408
Bro all the best
All the best bro vadalavaddu
E cinema ke Connect Aina vallu oka like vesukondi
Od povatam oka sari Coman but gelavadam mataram pakaaa re tray tack good rejelt all the besrtttt
ua-cam.com/channels/bloDx9uxsk_BIPQ7CCRPyA.html
@@satyakvs4026 ..?
Super move
Same to same my lifeee😂😂😂
Just 10mins mundu ee song vinakapothey...na gurinchi meru news chuseyvaru...The best motivational lyrics anna
Yem news chustham.
God will bless you om namah shivaya
Ala etuvanti wrong desicssion teesukokandi,life lo prathi pain ki releief vuntundhi,think positive
Ala anukunte ee prasnaki javaabu dorakadu
కైలాష్ కైర్ గారికి 🙏 అయన స్వరం కు నమస్కారం
పనికిమాలిన సినిమాలను హిట్ చేసి, రికార్డులు తిరగరాసే యువకులు తమ జీవితానికి పనికివచ్చే ఇలాంటి సినిమాలను ఎందుకు చెప్పుకునేంత హిట్ చేయరో అర్థం కాదు....
Ee cinema block buster
Correct brother
Because andaru bad habits ki easy ga connect avutharu good habits gurinchi thelisina Vati vaipukooda vellaru😈😆😅😎
Correct ga cheppav bro...but this is also hit movie
ఈ లోకం లో మంచి కంటే చెడుకే ఆకర్షణ ఎక్కువ. అందుకే ప్రజలు ఎక్కువగా ఇష్ట పడే వాటినే తీస్తారు.
E bhoomi meedha puttina prathi human ki different challenges untayi, alage different situations kuda untayi alage different strengths and weaknesses untayi
Kani e society valle e comparison valle prathi okkadu ki tensions mental ga vadini depression lo ki thosuthunaru
Andhrau ok laga undaru andhra ki success thavaraga radhu please dhaya chesi vadi life tho vadi ni pooratam cheyaniva ndi
Success creates ego selfishness.
Failure creates good humanity and
Problems vachina slove cheyagala confidence isthundhi alage prathi okkara ki help chese attitude isthundhi
మనకోసం మనం ప్రయత్నం చేయాలి..... నిజమైన విజయం 👍👍👍
Prayatname modati vijayam
Adbutham
One of the bestest inspirationel song
*Most Inspirational Song in recent times in Tollywood, Tq Kishore Thirumala Garu, Sai Dharma Tej Garu, Devi Sri Prasad Garu for this wonderful Song & Movie*
👏👏👏👏🎶🎧🎶🎧🎶🎧🎶🎧🙏🙏🙏🙏😍😍😍😍👌👌👌👌
Most inspirational song.tq
Dsp
ఎప్పటికీ ప్రయత్నమే మన మొదటి విజయం.. అది మాత్రం చేస్తే విజయం సాధించినట్టే.... మనల్ని మనం పరీక్షించు కొనే మన అవకాశమే ప్రయత్నం...
ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే -
మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే
అడుగు అడుగు వెయ్యనిదే - అంతరిక్షమే అందేనా
పడుతూ పడుతూ లేవనిదే - పసి పాదం పరుగులు తీసేనా
మునిగి మునిగి తేలనిదే - మహాసంద్రమే లొంగేనా
కరిగి కరిగి వెలగనిదే - కొవ్వొత్తి చీకటిని తరిమేనా
ముగింపే ఏమైనా - మధ్యలో వదలొద్దురా నీ సాధనా
ప్రయత్నమే మొదటి విజయం -
ప్రయత్నమే మన ఆయుధం ॥2॥
వెళ్ళే దారుల్లోనా రాళ్ళే అడ్డొస్తున్నా -
అడ్డును కాస్తా మెట్టుగ మలచి ఎత్తుకు ఎదగాలి
చేసే పోరాటంలో రక్తం చిందేస్తున్నా -
అది ఎర్ర సిరాగా నీ చరితను రాస్తుందనుకోవాలి
అడుగంటూ వేసాక - ఆగకుండా సాగాలిర నీ సాధన
ప్రయత్నమే మొదటి విజయం -
ప్రయత్నమే మన ఆయుధం
ఓహో... ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే
మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే
Thank u
Thank you bro
దాదాపు ఓడిపోతామనే పరిస్థితి నుంచి విజయం చెందకు తీసుకొచ్చే సత్తా ఉన్న పాట ఇది
Na లైఫ్ కూడా ఇలానే ఉండేది ఇ సాంగ్ చుస్తునానంత సేపు నా past నాకు గుర్తు ఒచ్చిందీ 🙏🙏🙏🙏🙏
అడుగు అడుగు వెయ్యనిదే
అంతరిక్షము అందేనా
పడుతూ పడుతూ లేవనిదే
పసి పాదం పరుగులు తీసేనా
మునిగి మునిగి తేలనదే
మహా సంద్రమే లొంగేనా
కరిగి కరిగి వెలగనిదే
కొవ్వొత్తి చీకటిని తరిమేనా
ముగింపు ఏమైనా
మధ్యలో వదలొద్దురా..
ఈఈ సాధనా
ప్రయత్నమే మొదటి విజయం
ప్రయత్నమే మన ఆయుధం
ప్రయత్నమే మొదటి విజయం
ప్రయత్నమే మన ఆయుధం
ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే
మరింత గొప్పగా పోరాడే
అవకాశం పొందడమే
వెళ్లే దారుల్లోనే రాళ్లే అడ్డొస్తున్న
అడ్డుని కాస్త మెట్టు గా మలిచి
ఎత్తుకు ఎదగాలి
చేసే పోరాటం లో రక్తం చిందేస్తున్నా
అది ఎర్ర సిరా గా నీ చరితను
రాస్తుందనుకోవాలి....
అడుగంటు వేసాకా ఆగకుండా సాగాలి రా
నీ సాధన..
ప్రయత్నమే మొదటి విజయం
ప్రయత్నమే మన ఆయుధం
ప్రయత్నమే మొదటి విజయం
ప్రయత్నమే మన ఆయుధం
ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే
మరింత గొప్పగా పోరాడే
అవకాశం పొందడమే.
Nenu Oka failure🤕 Ani anipinchinappudu Alla Ee song Vinta Naaku Manchi boost up vasthaadhi... 👌👌☺
E song vintu untey inspiration tho patu e song connect Aina vallu like here..
ప్రయత్నం...ప్రయత్నం...ప్రయత్నమే ఆయుధం....అద్భుతమైన సాహిత్యం..ఇటువంటి సినిమాలు చూడాలి...
Failure became my friend
And it says I will make you learn.
It comes again and again
and now it became my regular friend.
Everytime when I smile at it
It tells me ,you are stronger.
When I even sometimes say 'I don't like you'
It doesn't bother to visit repeatdly.
Gradually it became my good friend
and ask me to do act with patience.
One fine day it introduced me to 'Success'
And faliure proves itself as my best friend finally.
But I look upon my 'success' and feel it as beautiful
I'm more happy ,emotional and overwhelming now, not because of achieved success but only of failures in the journey.
Failure comes and taps on my shoulder says , Success is all after many hardships
Failure says , I'm proud and happy for you now ,but I will be coming again if you are willing to take risks .
For another success you need to pass on me again. See you soon :D
Yes failure is my bestie too.every frnds n many relations whom I believed a lot left me .but failure which everyone hates is travelling with me.when I feel anything successful thn again I want to travel with failure bcoz success is not a destination it's a journey.in that journey failure gives its best to make us experienced
Tight
100% correct
Etla prathi mindset unte odipoyanani aagipoyanani edhi sadhinchalenemoo anee negative thoughts ravu okkasari fail ayinam ante manakante thop lu evvaru undaru bro manam marintha ghoranga kastapadi vijayanni sadhistham rathrantha mandanidhee suryudu podhunna e prapanchaniki velugu evvadu so manam kastapadithene one day mana value thelusthadhi B positive delete negative
Thank you bro for English translation lyrics. 🔥🥺❤️ I get to understand this beautiful song. Thanks for posting
Went for 15 interviews
I believe in myself
I have the knowledge
I have communication skills
Didn't get the job yet
This boosts me to work hard...
ho, brother best of luck to ur future , god is thinking to give more than you are hoping , you get success soon , never give up💪🤞
Thank you so much.got the job@@lalithabnlalitha.b.n.9830
Thank you. I got a good job
Wow Goosebumps very inspirational song I love this lyrics
Na life ni turn chesina song brother..I liked it a lot
👍
Naveen
2:10 is HEART KILLING MOMENT
The song not only inspires us but also stabilizes our hearts.
Ee song lo every line motivational ga vuntundhi....for success......superb lyrics......
నాకు ఇలాంటి పాటలంటే చాల ఇష్టం.
ಪ್ರಯತ್ನವೇ ಮೊದಲ ವಿಜಯ ❤️
Haaa guru ve
1st time movie ni chusi akkade marchipokunda... Andulo unna manchini manatho patu venta tiskupoyela chesina story writer ki naa padabivandanalu 🙏😊🇮🇳
This song success ki oka marngam and ardam chasukotha Meru success ful all the best
Very inspirational song... Thanks to chandrabose garu and devi sree prasad, kishore tirumala garu...
Roju ki okkasari aina song vinakunte nidra pattadhu nak...I love it 😍😍😍💐💐💐🔥🔥🔥
ఓడిపోవడం అంటే ఆగి పోవడం కాదే మరింత గొప్ప గా పోరాడి అవకాశం పొందడమే
Nijanga thank you very very much chandhra bose gaaru intha best lyrics maaku icchinandhuku oka manishi edhaina suscess kavalani start chesthadu kaani adhi chese time lo chala prblms face chesthadu athanu edaitey kaavalani start chesthado adhi madyalone vadilesthadu kaani vaadu anukunnadhi cheyyali ani badha paduthadu alanti vadilo nenu okkodine naa life changing ki ee song oka karanam kabothundi daily enni saarlu vintu naa work chesthunna
నీ విజయానికి తొలిమెట్టు ప్రయత్నమే...🔥🔥
Losing means winning..this song has a lot of meaning..never dream..work hard for it.see how you get it..
I am always thankful to the entire team of this song 💫🙏🏼......each and every word is a like a eye opening for the people who didn't in themselves.....thank you so much this is my practical life...too 💯✔💫💐
మొత్తం మాటలు జీవిత సత్యాలు థ్యాంక్స్ కిషోర్ తిరుమల
Vishnupriya voice... 🔥🔥
Ee Movie ni UA-cam lo Aptlod cheyyandi
సాంగ్ వింటే స్ఫూర్తి కలుగుతుంది 💪👌🙏👍
👍❤️❤️👌 త్వరలో ప్రధానమంత్రి స్థాయిలో నా ఆలోచన విధానం ప్రజలకి తెలియజేస్తాను
Daily once vinali anipisthade na work start cheasinapudu or stress eakuva avinapudu
anukuna job ochina agepokudadhu anea asa andukea this song will always motivate to keep going and set new targets. Success tharavatha eah actual targets start avuthie.
And I'm a full stack java developer but graduated in mechanical engineering degree
All the best 👑👍💯 broh
May all ur wishes are correct, all ur wishes came true
@@dhanushch7936 Thankyou bro
Clip => 2:07 to 2:14
Best chemistry. It made me cry. Love Sai Dharam Tej 😍
Song ki connect Aina Vallu Oka like eskondi
Wonderful song and motivation song
So
First you try winning or losing take it only straight
Antha orrupu tho untee anthatee vijayamm vastundee
So
Kasta padandee vijayam mee munduku vastundee
So
1st time fail avvavachu
2nd time fail avvavachu
3rd time fail avvavachu
But
Success definent gaaa vastundee
Chitralahari inspired this movie all of youth
Nenu appudu depression loki vellinahh e song vinta then again backup my strength vth full of self confidence @CAlife 😎😎
@CMA😌
Gud luck bro
Vastha 3 years tharvata Malli vastha naa goal ni achieve chesi
Ee song na anthem
😊😊achieved aa bro
Chitralahari movie u teached us how to become. Success with hard work ,
Bro movie tho u teached us how live life after success,. ...
Thank u sai dharma teja anna,
For changing lives with ur acting ..
U will be remembered as aamir khan of 3 idiots ..
By our generation
Thank u
Since u changed my life..
Fabulous inspirational song💪🎶👌👌👌
దేవర సాంగ్ సూపర్ గా ఉంది ఎంతలా అంటే సముద్రంలో పాలలో తక్కువే కానీ ఈ పాట వింటుంటే సముద్రానికి అందము వచ్చాడు ఆ ఉంది బ్లాక్ పాస్టర్
Thanks for writer, I never loss my confidence by listening this song in struggle period. Once again thank you very much
Odipovadam Ante… Aagipovadam Kaadhe
Marintha Goppagaa Poraade… Avakaasham Pondhadame
Adugu Adugu Veyyanidhe… Antharikshame Andhenaa
Paduthoo Paduthu Levanidhe… Pasi Paadham Parugulu Theesenaa
Munigi Munigi Thelanidhe… Mahasandhrame Longenaa
Karigi Karigi Velaganidhe… Kovvotthi Cheekatini Tharimenaa
Mugimpe Emainaa… AaAa Aa
Madhyalo Vadhaloddhuraa Nee Saadhanaa…
Prayathname Modhati Vijayam…
Prayathname Mana Aayudham.. ||2||
Odipovadam Ante… Aagipovadam Kaadhe
Marintha Goppagaa Poraade… Avakaasham Pondhadame
Velle Dhaarullona… Raalle Addosthunnaa
Addunu Kaastha Mettuga Malichi.. Etthuku Edhagaali
Chese Poraatamlo… Raktham Chindhesthunnaa
Adhi Errasiraagaa Mee Charithanu… Raasthundhanukovaali
Adugantu Vesaakaa… Aagakundaa Saagaalira Nee Saadhana
Prayathname Modhati Vijayam…
Prayathname Mana Aayudham.. ||2||
Odipovadam Ante… Aagipovadam Kaadhe
Intha Goppagaa Poraade… Avakaasham Pondhadame
My daily motivational song 💯
Hats off to you DeviSriPrasad for this amazing tune
Kudos to the lyrical writer and singer What an inspirational song 😥😥😥
This is dedicated to all'trying government job's competition exam's ప్రయత్నమే ప్రయత్నమే ప్రయత్నమే ప్రయత్నమే that's you me'all'💞💞💐💐💯💯 sometime it's really more Times all'situations hordwork
I want to create an app so ambulance 🚑 gets alert 🚨 my father passed away in bus due to heart attack 2 years ago
I beleive in you
You can do it bro
All the best
All the best bro
Do it bro
All the best bro , more over to you
నా జీవితంలో ఇంత వరకు success అనే మాట వినలేదు
ఆగిపోయిన _జీవితానికి_,
పోరాటం అనే ధైర్యాన్ని పరిచయం చేస్తుంది.. D.venkat
2020 లో వినెవాల్లు లైక్ చేయండి
2:10 is very painful moment....
Visuals kekaaa
Vishnu priya voice is so different compared to Everest anuchuna..modulation 👌👌
I Inspired a lot by hearing this😘
Block buster avvalisina movie kani mamulu hit tho aggipoyindi🙄🙄🙄
Awesome Inspirational Lyrics.
I Am Indian army lover my dream my aim my goal INDIAN ARMY 😍😗😗😗so I never ever give up 💪💪💪💪I Completed 6times so what I will try another time this song is My favorite song 😍😍this song is my booster 😗😗
Best off luck👍
INSPIRATION AND ONE OF THE MOTIVATIONAL SONG
what an motivational song this is !!
super motivational song...always give your best try guys, we just dont know when will we succeed...
Who is leering 2025
Best song 👍
LOOSER will make the history, achieving something new to the world .I'M also a looser bt one time I'll achieve my goal still dat I'll be motivating myself LOOSER are legendary .
Congrats bro i am also aa LOOSER working to become legend🔥🔥🔥
Can't understand the lyrics, but love it so much. Especially that female voice.❤ From Bangladesh.
Briefly it is about hard work is our weapon and failures are steps to success never dissapoint when u face failure 😀
Briefly this says hard work is our weapon and failures are steps to success never dissapoint when u face failure 😀
Success without
background is a very tough task in film industry and sport's too
After Sai Darma Tej Accident
ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే
మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే
అడుగు అడుగు వెయ్యనిదే
ఆంతరిక్షమే అందేనా
పడుతూ పడుతూ లేవనిదే
పసి పాదం పరుగులు తీసిన
మునిగి మునిగి తేలనిధే
మహాసంద్రమే లొంగేనా
కరిగి కరిగి వెలగనిదే
కొవ్వొత్తి చీకటిని తరిమేనా
ముగింపే….ఏమయినా..
మధ్యలో వదలొద్దురా ఈ సాధనా
ప్రయత్నమే.. మొదటి విజయం
ప్రయత్నమే.. మన ఆయుధం
ప్రయత్నమే.. మొదటి విజయం
ప్రయత్నమే.. మన ఆయుధం
ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే
మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే
వెళ్లే దారుల్లోనా రాళ్లే అడ్డొస్తున్న
అడ్డుని కాస్త మెట్టుగ మలిచి
ఎత్తుకు ఎదగాలి
చేసే పోరాటంలో రక్తం చిందేస్తున్న
అది ఎర్ర సిరా గా
నీ చరితాని రాస్తుందనుకోవాలి..
అడుగంటు..వేసాక..
ఆగకుండా సాగాలి రా
నీ సాధనా
ప్రయత్నమే.. మొదటి విజయం
ప్రయత్నమే.. మన ఆయుధం
ప్రయత్నమే.. మొదటి విజయం
ప్రయత్నమే.. మన ఆయుధం
ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే
మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే
I making a code in php which is not successful 50 times
Now I am going to try it for another 500 times
These movie inspired me a lot these movie gives confidence to move forward don't give up ..
Motivation song superb 🔥🔥🔥🔥 never give up
What an inspirational song ...i don't about others when I listen this song I get more...... Inspiration
It is a movie that it motivate our mind to never give up failure is the first step to success❤️❤️❤️
Roçk 🌟🌟 star devisriprasad
నా జీవితంలో ఇంత వరకు success అనే మాట వినలేదు
No proob bro nee smile chaalu daanini dooram chestundi..then alwaays u r winner..keep smile alwaays...
Me to bro
Emipoindi alwaaays dulll
keep trying and give u r best all the best
No problem Byya ,, Twaralo vundhi haa roju
""ముగింపు ఏది అయిన మధ్యలో వదలొద్దు నీ సాధన"" గొప్ప మాట అండీ ఇది చాలా అర్ధం ఉంది ఎలా అంటే మనం ఏం అన్నా పని స్టార్ట్ చేస్తే result ఏది అయిన దాని కోసం పరితపించాలి అని భావన
Such a great song ..more inspiring for us .so frnds keep try don't lose the hope
Na think lo e movie ఎంతో హిట్ అహింది అది చాలు జై హింద్
#GooseBumps song 💟
Very inspiring song ,mostly very important to students because whenever they are failure that time they are thinking that why they live on earth but that's not a correct, it proved this song and also very important for this song in my future life and also all failure people need this song thank you so much
This the song for boosting your energy....... 👌 👌 👌 👌 👌
Yes❤️