నీవు పట్టుకుంటే పడను పడలేనయ్య

Поділитися
Вставка
  • Опубліковано 26 сер 2024
  • నీవు పట్టుకుంటే పడను పడలేనయ్య
    నీవు హత్తుకుంటే ధరణిలో ఆదరణయ్య
    నిను నమ్ముకుంటే .....
    నిను నమ్ముకుంటే నాకు లోటేంటయ్య
    నిన్ను నమ్ముకుంటే నాకు ఏ లోటయ్య ||నీవు పట్టుకుంటే ||
    మోడుగా మిగిలిన నీ తోడు చాలు
    గూడు చెదరిపోయిన నీ నీడ చాలు (2)
    ఓటమితో ఒరిగిన..
    ఓటమితో ఒరిగిన నీ ఓదార్పే చాలు
    భయ భీతులెన్నున్నా నీవుంటే చాలు (2) ||నీవు పట్టుకుంటే ||
    కన్నీళ్లే ఉబికిన నీ స్పర్శే చాలు
    మాయని గాయాలలో నీ మమతే చాలు (2)
    నిరుపేద స్థితిలో..
    నిరుపేద స్థితిలో నీ ప్రేమే చాలు
    నిర్భాగ్య నిస్పృహలో నీ కృపయే చాలు (2) ||నీవు పట్టుకుంటే ||

КОМЕНТАРІ •