గురువు శ్రీ ఫణి శర్మ గారు గాత్రము స్వరము వింటుంటే మంత్ర ముగ్ధులము అవుతాము. వింటున్న కొద్ది వినాలని ఉంది. ముఖ్యముగా కనకధారా స్తోత్రాన్ని ఆయన స్వరంలో వింటే తప్ప తృప్తిగా వుండదు. గురువు గారిని ఆ భగవంతుడు మంచి ఆరోగ్యము ప్రసాదించి మరెన్నో సాహిత్య అభిమానులను అలరించాలని కోరుకొంటున్నాను🙏🙏
మీరు,సత్యం నిత్యం మీరు సాక్షాత్ ఆ శారదా దేవి పుత్రులు, మీ గాత్రం వింటే చాలు మాకు తెలుగు తెలివి అమ్మ అనుగ్రహం వస్తాయి, సర్వదా మీకు శతకోటి వందనాలు తండ్రీ
శ్రీ మాడుగుల నగఫని శర్మ గారు అవదాని, కవి పండితులు మంయ్చి కంఠస్వరము కలవారు. గురువుగారు పాడే సొత్రము స్లొకములు మనిషిని ఉత్సాము కలిగించును. స్తోత్రము- ప్రవచనమ్ మానవులకు తెలియని ఎన్నో విషయములు అవగావన కలుగు నూ . మీరు పాడే స్తోత్రం ఎన్ని సారులు విన్న, ఇంకా వినవలనని కోరిక. గురువుగారి కంటములొనె సంగీతం వుంది
నాగ ఫణి శర్మ..గారు! నమస్కారం! లక్ష్మీ దేవి అమ్మ వారి దేవి అష్టోత్తర శతనామావళి మీరు ఉచ్చరించిన విధానము ,మీ గాత్రము ఎంతో బాగుంది..మీరు ఆలపిస్తుంటే అలాగే వినాలని పిస్తుంది...
పాతికేళ్ళ నాడు శుక్రవారం నూటెనిది సార్లు ఏకాసనం ఐదు శుక్రవారాలు చేశాను ఐనా మళ్ళా మళ్ళా మళ్ళా ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు 🙏🙏🙏🙏🙏 అంతటి గొప్ప స్తోత్రం ఎంతో సంపూర్ణంగా మధురమైన స్వరం తో ఆలపించిన మీకు ఎంతో ఋణపడి ఉండాలి 🙏🙏🙏🙏🙏
అమ్మ వారు మీ గాత్రం తో ఈ లక్ష్మి అష్టోత్తరం వినాలని మిమ్ములను ఈ భూమి మీదకు పంపినట్టుంది మీగాత్రం తో శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం వింటే కోటిజన్నమల దరిద్రం వదిలి కలియుగం అష్టైశ్వర్యలు కలుగుతాయి స్వామి మీ గత్రంలో అమృతం దాగివుంది 🙏🙏🙏🙏 మీకు పాదాభివందనం
శ్రీ మాన్ శ్రీ గురువు గారు మాడు గుల నాగఫణిశరగారు మీ యొక్క పాదపద్మములకు నా యొక్క నమస్సుమాంజలి. మీ యొక్క గళం లో వెలువడిన ప్రతీ పదం ఒక అమృత గుళికలు మేము ఆ మాధుర్యం వింటూ ఉంటే మాయొక్క janma dhanayam sir
Guruvugarici naa padhabhi vandanamulu. The tone espressing mingling with bhakthi saranam and sweet voice.to hear the voice aim not leaving one day.namasthe guruji.
అద్భుతం. మహాద్భుతం గురువు గారి దివ్య గాత్రము. అమృతం కురిసినట్లు గావుంది గురుదేవా నాయఞ్జ ఫలంగా భావిస్తున్నాను. మీఅమృత ధార తో నాహృదయం ఆనందం తో నిండిపోయినది. గురుదేవామీచరణారవిందాలకు నమస్సుమాంజలి.
శుభోదయం స్వామి లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం చాలా చక్కగా అర్ధమయ్యే రీతిలో వివరిస్తున్నారు . చాలా ధన్యవాదాలు శతకోటి నమస్కారాలు అయితే ఇక్కడ నాకు అనుమానం స్వామి లక్ష్మీ అష్టోత్తరం లో కామాక్షిం క్రోధ సంభవాం అనడానికి బదులు గా క్షీరోధ సంభవాం అంటే బాగుంటుందేమో అని నా అభిప్రాయం మాత్రమే దయచేసి నాలో ఉన్న ఈ అభిప్రాయానికి సరైన రీతిలో సమాధానం ఇవ్వగలరని ప్రార్థన క్షమించగలరు స్వామి దయచేసి
అద్భుతం మీ గాత్రం." మహిషాసుర మర్దిని స్తోత్రం " కూడా పఠించి రికార్డ్ పెట్టమని ప్రార్ధిస్తున్నాను. మీరైతే సంస్కృత మేధావులు , మరియు నడయాడే సరస్వతి స్వరూపం స్పష్టంగా పలుకుతారు. మాకు మీనుంచి నేర్చుకోవాలని వుంది. కృతజ్ఞతలు. శ్రీపాద(మాడుగుల) గౌ రి కి రణ్
శ్రీ అష్టలక్ష్మీ.ఐష్వర్యలక్ష్మిమీకుమాయెక్కశతకోటినమస్కారములు🙏🙏🙏🙏
Guruvu,gariki,padabi,vandanamulu
గురువు శ్రీ ఫణి శర్మ గారు గాత్రము స్వరము వింటుంటే మంత్ర ముగ్ధులము అవుతాము. వింటున్న కొద్ది వినాలని ఉంది. ముఖ్యముగా కనకధారా స్తోత్రాన్ని ఆయన స్వరంలో వింటే తప్ప తృప్తిగా వుండదు. గురువు గారిని ఆ భగవంతుడు మంచి ఆరోగ్యము ప్రసాదించి మరెన్నో సాహిత్య అభిమానులను అలరించాలని కోరుకొంటున్నాను🙏🙏
Om sri maathre namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🙏🙏🌺
జై గురుదేవ, జై జై గురుదేవ జై జై జై శ్రీ శ్రీ శ్రీ డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ గారికి శుభాకాంక్షలతో శుభాభివ౦దనములతో🙏🙏🙏🙏🙏
మీరు,సత్యం నిత్యం మీరు సాక్షాత్ ఆ శారదా దేవి పుత్రులు, మీ గాత్రం వింటే చాలు మాకు తెలుగు తెలివి అమ్మ అనుగ్రహం వస్తాయి, సర్వదా మీకు శతకోటి వందనాలు తండ్రీ
శ్రీ మాడుగుల నగఫని శర్మ గారు అవదాని, కవి పండితులు మంయ్చి కంఠస్వరము కలవారు. గురువుగారు పాడే సొత్రము స్లొకములు మనిషిని ఉత్సాము కలిగించును. స్తోత్రము- ప్రవచనమ్ మానవులకు తెలియని ఎన్నో విషయములు అవగావన కలుగు నూ . మీరు పాడే స్తోత్రం ఎన్ని సారులు విన్న, ఇంకా వినవలనని కోరిక. గురువుగారి కంటములొనె సంగీతం వుంది
Mahalakshmi Astothara Sathanaaavalli. Vini Arogyasampadha Podhudhaamu 🙏🙏🙏🙏🙏🙏🙏 VikshnuPriya. Ninnu Neanu Prasadhisthunnanu..🙏🙏🙏🙏
మీ నుండి లక్ష్మి అష్టోత్ర అమృతం ధార వాహిని రూపమైనది 🙏🌹🌹🙏
🌹🌹🌹🙏🙏🙏 ఓం నమో శ్రీ మాత్రే నమః , 🌹🌹🙏🙏ఓం నమో శ్రీ మహాలక్ష్మిదేవియై నమః🌹🌹🙏🙏
నాగ ఫణి శర్మ..గారు! నమస్కారం! లక్ష్మీ దేవి అమ్మ వారి దేవి అష్టోత్తర శతనామావళి మీరు ఉచ్చరించిన విధానము ,మీ గాత్రము ఎంతో బాగుంది..మీరు ఆలపిస్తుంటే అలాగే వినాలని పిస్తుంది...
ఓం శ్రీ అష్టలక్ష్మీ ఐశ్వర్య లక్ష్మి మీకు శతకోటి నమస్కారాలు.తల్లీ.🙏🙏🙏🙏🙏
Guruvu gari maha lakshmi ashtottaram adbudtham ! Naa pranamaalu.
పాతికేళ్ళ నాడు శుక్రవారం నూటెనిది సార్లు ఏకాసనం ఐదు శుక్రవారాలు చేశాను ఐనా మళ్ళా మళ్ళా మళ్ళా ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు 🙏🙏🙏🙏🙏 అంతటి గొప్ప స్తోత్రం ఎంతో సంపూర్ణంగా మధురమైన స్వరం తో ఆలపించిన మీకు ఎంతో ఋణపడి ఉండాలి 🙏🙏🙏🙏🙏
Mukundhamala shothram menota vinalanundhi gurudhyva
Karanajannmulu
🙏🙏🙏🙏 guru devula pada padmàmula ku vañdañamulu 🙏🙏🙏🙏vande narayana sahodhari narayani Maya Devi🙏🙏🙏 vandhe krishnam jagath guruvu 🙏🙏🙏🙏
శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే నమోస్తుతే ❤🌹🌹🙏🙏🙏🙏
Namaste gurugaru we feel very happy to listen Laxmiastottara satanamastotram with ur tone
Guruvu garu meeku naa namaskaramulu
గురువర్యులకు ప్రణామములు,
దయచేసి హనుమాన్ చాలీసా
మీ కంఠంలో వినిపించగలరని ఆశిస్తున్నా.
Koatikoatijanmalsdhanyam
Guruvugaariki kotisuryanamaskaaramulu..omsrimahalakshmiidevyainamaha🙏🙏🙏🙏🙏🙏
Amma 🕉 sri Lakshmi devi thalli 🌺🌺🌺🍇🍎🙏🙏🙏🙏🍌🥥🌺🌺🌺
Guruvugarikivandanalu
అమ్మ వారు మీ గాత్రం తో ఈ లక్ష్మి అష్టోత్తరం వినాలని మిమ్ములను ఈ భూమి మీదకు పంపినట్టుంది మీగాత్రం తో శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం వింటే కోటిజన్నమల దరిద్రం వదిలి కలియుగం అష్టైశ్వర్యలు కలుగుతాయి స్వామి మీ గత్రంలో అమృతం దాగివుంది 🙏🙏🙏🙏 మీకు పాదాభివందనం
Nijame....
😮
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
😢sri. Matre namaha. Sri gurubhuoynamaha. Om. Namoo laxmi narayanaya namoo namaha.
ఓం నమో నారాయణాయ నమః , ఓం నమో శ్రీ మహాలక్ష్మీ దేవి కి శతకోటినమస్కారములు🎉🙏🙏🌹🙏🙏🌹🌺🌺
Padhmakshi PadmaSundhari ❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏Namasthea sthu Mahamayee SRI peetea Sura pujithea..Sankuchakra gadhaHasthea Mahalakshmi Namosthuthea 🙏🙏🙏🙏🙏🙏🙏
Sri om maha laxmidevi vishnu 🙏🙏🙏🙏🙏🙏🙏
Meeku satakoti vandanalu guruvu garu meeru saraswati putrulu
అద్భుత స్తోత్రం.....అద్భుత గాత్రం
గురువు గారికి పాదాభివందనాలు.
🙏🙏🙏🙏🙏
उस्तादुःआपकिःपैरकिःमेरानमस्कार
శత సహస్ర కోటి ప్రాణామములు...పరమేశ్వరా.. నమోనమః....
Maduramaina gathrmu vinte manassu paravashinchi pothundhundndhi arya pranamamaulu,
Om namah Shivaiah gouri matha namo namami astothara shathanamavali..
గురువు గారు.నమస్కారములు.భగవత్ గీత. మీరు గానం చేసిన వినాలని ఉంది
గురువుగారిగాత్రానికి మంత్రముగ్ధునై నిత్యం వింటున్న గురువుగారు మీకు పాదాభివందనం💐🙏
అమ్మ సరస్వతి మీ కంఠము నుండి వినబడి నట్టుగా ఉంది మీ జ్ఞానానికి పాదాభివందనం గురువుగారు
This is our Luck to listen devis
స్తోత్రం
namaskaram gurugaru🙏🏼 Amma sharadha kataksham unna kantam meedi..you my favourite 😊
Madhuram, amrutham.🙏🙏🙏🙏Mee galam nunchi, Sri Lalitha sahasra naama parayanam, Sri Vishnu sahasranaama stotramu vinaalani undi 🙏🙏🙏
గురువుగారికి శతకోటి పాధాబి వందనాలు.
గురువుగారు కోటి దండ ప్రణామములు సార్
🎉🎉om shree maha laxmi matha namo namaha🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
ఉత్తమమైన ఉచ్చారణ,శ్రావ్యమైన గానం. ధన్యవాదములు.
గురువర్యుల వాణి ఆలాపన శ్రవణానందకరం
కర్ణామృతం
చాలా అద్భుతంగా శ్రావ్యంగా ఉంటున్నాయి స్వామి మీ స్తోత్రం పారాయణలు.
Amrutathaaralu kurushunnatlu vnnayi
🙏🏾🙏🏾🙏🏾🙏🏾
శ్రీ మాన్ శ్రీ గురువు గారు మాడు గుల నాగఫణిశరగారు మీ యొక్క పాదపద్మములకు నా యొక్క నమస్సుమాంజలి. మీ యొక్క గళం లో వెలువడిన ప్రతీ పదం ఒక అమృత గుళికలు మేము ఆ మాధుర్యం వింటూ ఉంటే మాయొక్క janma dhanayam sir
Guruvu garike pranamalu
అద్భుతంగా గాత్రం ఞ
😊😊😊😊😊😊😊😊
ఇంత మంచి కంఠం వున్న గురువు గారు మావూరకి దగ్గరగా వున్నందుకు మాకు చాలా గర్వంగా వుంది,👏👏👏👏👏😊
ఎన్ని జన్మల పుణ్యఫలమో గురుదేవా మా పూర్వజన్మ సుకృతం వల్ల మీరు ఈ భూమి మీద అవతరించారు 🙏🙏🙏🙏🙏
Jai lakshmi devi namaha
Jai laxmi mata 🙏🙏🙏🙏🙏
నమస్కారాలు గురువుగారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺💐
అద్భుత గాత్రం🙏🙏
Amma Meeku dheergayuvu, iswariam, arogyam, prasadinchalani korukuntunnanu
గురువు గారూ నమస్కారములు.మరియు.సర్వదేవతలైన.అష్టలక్ష్మీదేవతలందరికీశతకోటినమస్కారములు.,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺
💐💐💐💐💐🙏🙏🙏🙏🙏 Namskaram Ayyavaru 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
Om Sree lakshmi
Nagaphanisarmagarikisatakotivandanamiìlu
@@vijaykumargutta8823 zzs
Kaaarana janmulu sarmagaru maa guruvu gaaru 🙏🙏🙏🙏
Exlentghatramguruvugaru
చాలా భాగ క్లియర్గా వినిపించారు . ధన్యవాదములు🙏🙏
Om Jai sri Maha Lakshmi Devi matha ki Jai
నమస్కారం గురువుగారు 🙏
స్వామి...మీకు శత కోటి వందనములు... మీలో వున్న శ్రీ సరస్వతీ మాత కు శత సహస్ర కోటి...ప్రాణామములు...నా పంచ ప్రాణములు...ఆ జగన్మాత నా తల్లీ....
శ్రీ మాత్రే నమః 🙏
శ్రీమహాలక్ష్మీ దేవీ నమోస్తుతే 💐🙏💐 మీ గాత్రంలో ఈ స్తోత్ర వింటుంటే జన్మ ధన్యం గురువుగారికి ధన్యవాదములు 💐 నమస్సులు🙏
Chala bhagundi andi. Davi sotram
ChalabaagundiGuru garu
Add
Kotikotijanmadhanyam
🙏🙏🙏
Tq u swami namaste 🙏
అయ్య ఒక కోరిక మీరు 108 దివ్య దేశాల స్తోత్రమాలికను తెలుగు నందు గానం చెయ్యండి. SP గారు తమిళం లొ చేశారు. ఆ దేవదేవుని అనుగ్రం అందరికి చేరుతుంది.
శ్రీ లక్ష్మీ అష్టోత్తరం చదివిన దానికి గురువుగారికి కోటి దండ ప్రణామములు నమస్తే అష్ట భగవాన్
Gurudeva nee pada padmalaku
Satha koti namaskaramulu
Super explain guruvu 🙏🙏🙏🥀🌹🥀🌹
Om sri maha lakshmi deviye namo namah 🙏🌺🙏🌺🙏🌺🙏🌺🥥🥥
Excellent guruvugaru . Sabhutonabhavishyati.
గురువుగారు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి జైశ్రీరామ్ కృష్ణ హనుమాన్ చాలీసా పారాయణం చేయండి జైశ్రీరామ్
శ్రీ లక్ష్మి గణపతి స్వామి
Guruvugarici naa padhabhi vandanamulu. The tone espressing mingling with bhakthi saranam and sweet voice.to hear the voice aim not leaving one day.namasthe guruji.
అద్భుతం. మహాద్భుతం గురువు గారి దివ్య గాత్రము.
అమృతం కురిసినట్లు గావుంది గురుదేవా నాయఞ్జ ఫలంగా భావిస్తున్నాను. మీఅమృత ధార తో నాహృదయం ఆనందం తో నిండిపోయినది. గురుదేవామీచరణారవిందాలకు నమస్సుమాంజలి.
మీ హృదయాన్ని విప్పి చూపారు...చాలా నచ్చింది...
శుభోదయం స్వామి
లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం చాలా చక్కగా అర్ధమయ్యే రీతిలో వివరిస్తున్నారు
. చాలా ధన్యవాదాలు శతకోటి నమస్కారాలు
అయితే ఇక్కడ నాకు అనుమానం స్వామి
లక్ష్మీ అష్టోత్తరం లో కామాక్షిం క్రోధ సంభవాం
అనడానికి బదులు గా క్షీరోధ సంభవాం అంటే
బాగుంటుందేమో అని నా అభిప్రాయం మాత్రమే
దయచేసి నాలో ఉన్న ఈ అభిప్రాయానికి సరైన రీతిలో సమాధానం ఇవ్వగలరని ప్రార్థన క్షమించగలరు స్వామి దయచేసి
Mee Kanta swaramaaduryaanni vinadam maa poorvajanma sukrutham...gaa bhaavisthunnanu
నాగఫణిశర్మ గురువర్యుల పాదపద్మములకు నమస్సుమాంజలులు
Guruji meeku agatramu iechini bhagavantuniki namaskaramulu
అద్భుతం 🙏🙏🙏
OM SRI MAHA LAKSHMI NAMOSTUTE🙏🏽🌹🙏🏽🌻🙏🏽🌹🙏🏽GURUVU GARU MEEKU PAADABHIVANDANAMULU🙏🏽🙏🏽🙏🏽🙏🏽👌🏻👌🏻👍🏼
Lakshmi Sahasram Kooda Chadhavandi Guruvugaru❤❤
గురువుగారి సుమధుర గాన గంధర్వ మాధుర్యానికి పరవశించితిమి స్వామి..✨️💐🙏
🕉️🙏🦕🕉️🙏🦕🕉️🙏
🕉️🦕🙏🕉️🦕🙏🕉️🦕
స్వామిజీ మీ స్వరం వింటేనే దేవుడు మనసులో సాక్షత్కారం అవుతున్నారు.
Dhanyavadamulu Guruvugaru Challa Bagaa Cheputunaru Mee Voice Chaala Bagundi🎉🎉🎉🎉
ఓం విష్ణు పత్నే నమో నమః 🚩🙏🕉️
నమఃశతములు, గురువుగారు
మీ సంగీత సాహిత్య పాండిత్యం
ఙ్ణానం మహాద్భుతం.
ఓం శ్రీ మహాలక్ష్మీదేవీ నమోస్తుతే 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
ధన్యవాదములు నమస్సులు గురువుగారు🌺🌺🌺🌺🌺
ఓం శ్రీ మహాలక్ష్మీయే నమో నమః
maatha Lakshemi 'devinamaha🌼🌺🌹🏵️🌷🙏🙏🙏🙏🙏🙏🙏
మీగాత్రఃమహాఅద్బతం🎉🎉🎉
👌👌 guruvu garu dnaya vaadhalu
శ్రీమహాలక్ష్మి దేవ్యై నమః 🌹
గురువుగారు 🌹 నమస్సులు 🌹
శ్రీ అష్ట లక్ష్మీ ఐశ్వర్యా లక్ష్మి శతకోటి వందనాలు శ్రీ విష్ణు ప్రియ శరణం శరణం
ఓం శ్రీ అష్టలక్ష్మీ నమస్కారం
శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి భక్తులకు ప్రసాదించిన ఒక వరం ఇందుకు తోడుగా మాడుగుల నాగఫణి శర్మ గారి గాత్రం వారి అనుచరులకు మహాద్భుతం
👌👌🙏🙏🙏🙏 గురువుగారు మీరు మీకు ధన్యవాదాలు. మీరు పాడుతుంటే మా ఇంటికి లక్ష్మీ వచ్చినట్టే మేము ఊహించుకుంటున్నా
👌👌🙏🙏🙏🙏🙏🌺🌺
😂❤❤❤😂❤❤😮😅❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤@@nerellamanasa6352
@@krishnakbanovath3904o
Ome.Namo.Laxhmi
Devi.ye.Swahaa
శ్రీ మద్రామాయణపారాయణవిధి
అద్భుతం మీ గాత్రం." మహిషాసుర మర్దిని స్తోత్రం " కూడా పఠించి రికార్డ్ పెట్టమని ప్రార్ధిస్తున్నాను. మీరైతే సంస్కృత మేధావులు , మరియు నడయాడే సరస్వతి స్వరూపం స్పష్టంగా పలుకుతారు. మాకు మీనుంచి నేర్చుకోవాలని వుంది. కృతజ్ఞతలు. శ్రీపాద(మాడుగుల) గౌ రి కి రణ్
గురువు గారు గాత్రం అధ్భుతం
Adbutham sravanaanadam mahatharamaina sree lakshmi astothara stotramu by sree phaneedra sarma 🎉🎉🎉
Adbhutam swami
Chaala.baga.unnade.guru.ji.meku.namaskaramulu.guruv.garu.sravan.chetla
Om Lakshmi Narayana Namah.
అమృత దార..... ల కురిపించారు గురువు గారు 🙏
Ome.Sri.LaxmiDevi.ye.Namahaa
Ome.Srimathre.Namahaa
గురువుగారి కి నమ్మసుమ్మంజలి
Tq gurujii
Guruvu gariki satha koti padabivandanalu,Mee gathram apurvam,adbhutham ,yenni saarlu vinna vinalani pistundi thandri.