సర్వ పిండి చేసే విధానంలో టిప్స్ మీలాగా నేను చూసిన వీడియోస్ లో ఎవ్వరు చెప్పలేదు. మీరు చాలా బాగా చెప్పారు చూపించారు థాంక్యూ. మీ గార్డెన్ చాలా చాలా బాగుంది.
హౌస్ and గార్డెన్ అందులోని ఐటమ్స్ అన్ని అన్ని చాలా చాలా సూపర్ చెప్పటానికి మాటలు లేవు ఇంకా ఇంకా చూపిస్తే బాగున్ను అని అనిపించింది శైల గారు శోభా గారికి చాలా చాలా tx andi🙏🏻🙏🏻🙏🏻
శోభాగారి ఇల్లు మాదిరిగా గార్డెన్ కంటికి ఇంపుగా హరితంగా ఉంది. శోభాగారిని చూస్తుంటే చాలా నెమ్మదిగా సమర్థవంతరాలిగా అనిపించారు. ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలి అని మన పెద్ద వాళ్లు అన్నారు. ఆ సామెత కు శోభాగారు మంచి ఉదాహరణ. థ్యాంక్ యూ మంచి వ్యక్తి పరిచయం మీ ద్వారా కలగటం
Vanama vari house bayata nundi chusanu garden was awesome and felt like my dream house and lopala nundi Ela untundho chudalani undedi..ma mom miru home tour chesaru ani chepparu..eroju chusanu..in and out it is very nice❤️
ఎంత చక్కగా అమర్చుకున్నారన్ డి ఆ మహా ఇల్లాలు vvvvvv నైస్ అన్న మాట చాలదు .బట్ అంత కన్నా ఏమి చెప్పగలము శోభా గారు మి ఇల్లు లాగానే మీరు కూడా చాలా అందంగా వున్నారన్ డి
సహనమూర్తి మరియు సృజనాత్మక శోభగారి ఇల్లు మహాద్భుతంగా వుంది...👏👏👌👌👌👌👌😍 అలా చేయాలంటే అభిరుచి వుంటే చాలదు.. సన్నిహితుల సహకారమూ ఆవశ్యకమే... అందుకు డబ్బూ..ఓర్పూ ఉండాలి మరీ.. అప్పుడే కదా అన్నీ సాధ్యం.... నాకిష్టమైన సర్వ పిండి వంటకమూ రుచికరమే... మీతో పాటు మేమంతా ఇల్లంతా చూసేశాం.. అప్పాల రుచినీ ఆస్వాదించాం...😋😋👌👌👌😍 మీ స్నేహితుల ఇళ్ళన్నీ కలిసి చూసేద్దాం.. అద్బుత ఆవిష్కారాలను చూపిస్తున్నందుకు ,మాలోను ఆ సృజనాత్మకతను అమలు చేసేలా చేస్తున్న శైలజ గారికి ప్రత్యేక ధన్యవాదాలు...🙏🙏👌👌👍👍 మీ team సభ్యులందరికీ..💐💐💐💐💐💐💐💐
జలపాతం వంటి మీరు... నది లాటి శోభ గారి స్నేహం బల్ బాగుంది. ఆవిడ సన్నటి గొంతుతో చెప్తూ చేసే విధానం ఎంతో నచ్చింది. ఇల్లు maintain చెయ్యడం చాలా శ్రమతో కూడుకున్నది. చక్కటి ఇంటిని చూపించారు. మీ స్నేహం ఎప్పటికీ ఇలా ఉండాలని కోరుకుంటున్న.
Hi శైలజ గారు, శోభ గారి ఇల్లు చాలా చాలా బాగుంది. అ ఇల్లు ఆ మొక్కలు చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు అంటే అతిశయోక్తి కాదు. ఆవిడ smile ఇంకా సూపర్. మాకు ఇంత బాగా చూపించినందుకు థాంక్స్ శైలజ గారు
Wonderful is very small word for her house saila garu .. excellent organizing home My extra adoreness to shoba garu is I’m very fond lord krishna and I cud find more idols of kannaya in her house 🙏 All credit goes to you saila garu for giving us this soothing video thank you
Saila garu meeru entaga shobha gari paniloni speciality ni boost chestunnappatiki tanite mounamuganu vaddikaga vintunnare kani koncham guda proud feel avvaka Potsdam chala nachindi, she is very great 👍
Super ga vundi home tour and garden tour shubha garu chesina sarvappalu chala bagha chesaru sailu garu matladina vidhanam heart touching andi tq sailu garu
Very impressive, I watched both parts 1 n 2 and noticed that shobha garu is pleasent and soft and cool person' her secret of success Loved her house and especially I came to know the reason of putting flowers in water at the entrance of hallway. I'll definitely try. Sailaw garu iam learning a lot from your videos.
నిర్మలమైన మనస్సు శోభ గారు... ఎదిగే కొలదీ ఒదిగి ఉండాలి అని మా అమ్మమ్మ అనేవారు... అది శోభ గారిలో కనిపిస్తుంది. జీ గార్డెన్ మనసుపూర్తి గా చూడనివ్వలేదు కంగారు గా తీశారు వీడియో... ఓన్లీ గార్డెన్ తీయాల్సింది. నాకు మొక్కలు చాలా ఇష్టం. థాంక్యూ జీ😘
21 years back antey Nn kuda puttaleduuu.... No words to say aunty ❤😘anthaaa lvly gaa undiii... Aa house ni maintain cheyyadame oka art.... Excellent💯👍👏 great job aunty really....
Aunty in Karnataka it is called akki rotti, we can put vegetables like carrot, greens and here we keep water to boil and add rice powder and add all veg and greens and cook for 10 minutes, and same procedure like chapati and do tava fry.
Hi madam ma amma kuda chala baga chestunndi sarwapindi my favourite dish every saturday ma intlo sarawapindi untundi nd me food videos explaining chala baguntundi
శోభ గారు ఇల్లు చాలా బాగుంది శోభ గారు చాలా ప్రశాంతంగా కూల్ గా వున్నారని మా పాప చెప్పారు మేడం మీరు కూడా సహనమూర్తి అని అన్నారు గార్డెన్ చాలా బాగుంది శోభ గారు నవ్వు చాలా అందంగా ఉంది శైలజా గారు
శైలా నమస్తే రా బంగారం నీ ఫ్రెండ్ శోభా గారి ఇల్లు ఇంటీరియర్ డెకరేషన్ ఐడియాస్ గార్డెన్ ముఖ్యంగా మీ ఇద్దరి స్నహం మీబాందవ్యము చాలా చాలా అద్భతంగా అపురూపంగా వున్నాయి శైలూ నీమాటలు నీ చిరునవ్వు చాలా చాలా ఆకర్షణీయం గా వుంటాయి రా బంగారూ నేను ప్రతీ రోజూ తప్పక చూస్తాను మనసుకి చాలా హత్తుకునెలా వుండే నీ నవ్వుకోసం నేను వైజాగ్ లో వుంటాను నాపేరు అన్నపూర్ణ ఇష్టమైనవి గార్డెనింగ్ ధ్యానం అందరినీ ప్రేమించటం నావయస్సు 80 ఇయర్స్ అందుకే ఏకవచనం ప్రయోగించాను వెయ్యేళ్ళు వర్ధిల్లు 🙏💞🌺🧘
So superrrr andi shoba gari house.no words.idols so beautiful.beautiful ga amrachatam okka kala.so nice.garden naku baga baga nachindhi.nenu avvari intike vellina ,mundhu chusaydee mokkllu.mokkallu antay naku picchi estam.saila garu meeru manchi home tour garden chupi!charu si nice andee.meeru aa videoes chaysina avi anni adrusu.saila garu memu kuda telagana food,sarvapindee try chaystanu.memu middle class valamu.maku okka chinni house ,terrace medha nenu konni mokkallu penchuthanu.meeru yentha rich ayyina,andaritho preama ga unnataru.andhukay meeru antay,mee chiru darahasam, naku challa challa estam.I love u saila garu.memu varanasi vellivachamu.mana sailaws family happy ga healthy ga undallane ,kasi visawanadhune korukunnanu ma.♥️👌🏻👌🏻👌🏻👌🏻
Hi Sailaw gaaru, first of all the way you execute the things is amazing, n Shobha gaari Home tour is Wowstatic, it shows how well organized n determined is she, really hats off to Shobha gaaru, now a days it's not psbl to maintain such a huge house, Thanks a ton for giving us such a relaxing video in this pandemic, keep growing, New subscriber Jashna from Kerala
సర్వ పిండి చేసే విధానంలో టిప్స్ మీలాగా నేను చూసిన వీడియోస్ లో ఎవ్వరు చెప్పలేదు. మీరు చాలా బాగా చెప్పారు చూపించారు థాంక్యూ. మీ గార్డెన్ చాలా చాలా బాగుంది.
హౌస్ and గార్డెన్ అందులోని ఐటమ్స్ అన్ని అన్ని చాలా చాలా సూపర్
చెప్పటానికి మాటలు లేవు ఇంకా ఇంకా చూపిస్తే బాగున్ను అని అనిపించింది శైల గారు
శోభా గారికి చాలా చాలా tx andi🙏🏻🙏🏻🙏🏻
Thanks andi so much welcome andi
House చాలా బాగుంది Shobha గారి ఆలోచనలు , ఎక్కడ ఏది ఉండాలి అని perfect గా ఉంది మాకు చూపించినందుకు shailu కి tq 😊Shobha gare smail supar ☺👌
Thank you so much 🙂
Please support ma channel Amma
Her passion towards the home and interior that too 20 years back is just hatsup
Yes ur true
శోభాగారి ఇల్లు మాదిరిగా గార్డెన్ కంటికి ఇంపుగా హరితంగా ఉంది. శోభాగారిని చూస్తుంటే చాలా నెమ్మదిగా సమర్థవంతరాలిగా అనిపించారు. ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలి అని మన పెద్ద వాళ్లు అన్నారు. ఆ సామెత కు శోభాగారు మంచి ఉదాహరణ. థ్యాంక్ యూ మంచి వ్యక్తి పరిచయం మీ ద్వారా కలగటం
Thank you so much 🙂
Happy Monday
మీరు చెప్పే విధానం సూపర్ హోమ్ చాలా అందం గా వుంది గార్డెన్ బ్యూటిఫుల్
Yes avnu andi
Vanama vari house bayata nundi chusanu garden was awesome and felt like my dream house and lopala nundi Ela untundho chudalani undedi..ma mom miru home tour chesaru ani chepparu..eroju chusanu..in and out it is very nice❤️
Hello andi. Thank you so much for your kind comment. I’m very happy to continue this journey to help you enjoy more and more recipes.
ఎంత చక్కగా అమర్చుకున్నారన్ డి ఆ మహా ఇల్లాలు vvvvvv నైస్ అన్న మాట చాలదు .బట్ అంత కన్నా ఏమి చెప్పగలము శోభా గారు
మి ఇల్లు లాగానే మీరు కూడా చాలా అందంగా వున్నారన్ డి
ua-cam.com/video/l-KeV1oLZII/v-deo.html
Oh my god me garden just wow andi.. pathakalam illu laga happy ga peace ful ga undi
Thanks andi so much
Ippude chesthunanu okati lagane taste chusanu agaleka taste super sarvapindi,...chala varities try chesanu but sorakayatho first time thank you
Welcome nijanga kuda super taste untadi
సహనమూర్తి మరియు సృజనాత్మక శోభగారి ఇల్లు మహాద్భుతంగా వుంది...👏👏👌👌👌👌👌😍
అలా చేయాలంటే అభిరుచి వుంటే చాలదు..
సన్నిహితుల సహకారమూ ఆవశ్యకమే...
అందుకు డబ్బూ..ఓర్పూ ఉండాలి మరీ..
అప్పుడే కదా అన్నీ సాధ్యం....
నాకిష్టమైన సర్వ పిండి వంటకమూ రుచికరమే...
మీతో పాటు మేమంతా ఇల్లంతా చూసేశాం..
అప్పాల రుచినీ ఆస్వాదించాం...😋😋👌👌👌😍
మీ స్నేహితుల ఇళ్ళన్నీ కలిసి చూసేద్దాం..
అద్బుత ఆవిష్కారాలను చూపిస్తున్నందుకు ,మాలోను ఆ సృజనాత్మకతను అమలు చేసేలా చేస్తున్న శైలజ గారికి ప్రత్యేక ధన్యవాదాలు...🙏🙏👌👌👍👍
మీ team సభ్యులందరికీ..💐💐💐💐💐💐💐💐
Thanks andi so much kashtapadali ana alochana undali andi anikante mundu
Sailu garu me matalu entha vintu untey manasuku eantha prasantam gauntundhi alegey sobha garu kuda chala nidanam ga unnaru
Thank you so much 🙂
Happy Monday
Ultimate hoouse&garden.
ame vinayam nachindi.illu,vanta thota Inka nachai.ika Mee introduction,Mee maata,muchata katti padesai.appude ipoinda anipincbindi
Thanks andi so much
So sweet house శోభ గారిది చాల చాల రకాల మొక్కలు ఉన్నవి అలాగే చక్కగా sarvepindi . మీ వ్యాఖ్యానం అమోఘం మేడం మాటలకు ప్రాణం పిస్తునే ఉంటారు ఉండాలి కూడా.
Thank you so much 🙂
Clarity of mind, purity of thoughts = Shobha and her activities 💛🌹lovely frnds 🥰
True true
జలపాతం వంటి మీరు... నది లాటి శోభ గారి స్నేహం బల్ బాగుంది.
ఆవిడ సన్నటి గొంతుతో చెప్తూ చేసే విధానం ఎంతో నచ్చింది.
ఇల్లు maintain చెయ్యడం చాలా శ్రమతో కూడుకున్నది. చక్కటి ఇంటిని చూపించారు.
మీ స్నేహం ఎప్పటికీ ఇలా ఉండాలని కోరుకుంటున్న.
Thank you so much 🙂
Happy Monday
Hi శైలజ గారు, శోభ గారి ఇల్లు చాలా చాలా బాగుంది. అ ఇల్లు ఆ మొక్కలు చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు అంటే అతిశయోక్తి కాదు. ఆవిడ smile ఇంకా సూపర్. మాకు ఇంత బాగా చూపించినందుకు థాంక్స్ శైలజ గారు
Hello andi thanks andi
👌👍
Please support ma channel Amma
Sailaja gari explanation suuuuuuper mee friend chala exlent ga chesaru aathmeeyatha anuragam special❤
Wonderful is very small word for her house saila garu .. excellent organizing home
My extra adoreness to shoba garu is I’m very fond lord krishna and I cud find more idols of kannaya in her house 🙏
All credit goes to you saila garu for giving us this soothing video thank you
Thank you so much 🙂
Please support ma channel Amma
Hi, namaste sailu garu. Thank you so much to showed a beautiful ❤️ organized house for us and salute to shoba garu for her thoughts
So nice of you
Saila garu meeru entaga shobha gari paniloni speciality ni boost chestunnappatiki tanite mounamuganu vaddikaga vintunnare kani koncham guda proud feel avvaka Potsdam chala nachindi, she is very great 👍
Thankuuu so much
Super ga vundi home tour and garden tour shubha garu chesina sarvappalu chala bagha chesaru sailu garu matladina vidhanam heart touching andi tq sailu garu
Welcome andi
Very impressive, I watched both parts 1 n 2 and noticed that shobha garu is pleasent and soft and cool person' her secret of success Loved her house and especially I came to know the reason of putting flowers in water at the entrance of hallway. I'll definitely try. Sailaw garu iam learning a lot from your videos.
Hello andi. Thank you so much for your kind comment. I’m very happy to continue this journey to help you enjoy more and more recipes.
Having more money is not important...but...having artistic views gives more pleasure......I appreciate your work moha garu...God bless you
Thanku so much
నిర్మలమైన మనస్సు శోభ గారు... ఎదిగే కొలదీ ఒదిగి ఉండాలి అని మా అమ్మమ్మ అనేవారు... అది శోభ గారిలో కనిపిస్తుంది. జీ గార్డెన్ మనసుపూర్తి గా చూడనివ్వలేదు కంగారు గా తీశారు వీడియో... ఓన్లీ గార్డెన్ తీయాల్సింది. నాకు మొక్కలు చాలా ఇష్టం. థాంక్యూ జీ😘
Thank you so much 🙂
20 years nundi Intha neat ga maintain chesthunnaru great
Thank you so much 🙂
Happy Monday
Simplicity ani vinadame kani eppudu me ద్వారా చూసాము... నిజంగా శోభా గారి ఓపిక కి 🙏🏻🙏🏻....
అద్భుతమైన ఒక మంచి హోం టూర్ చూపించిన మీకు 🙏🏻💞💐...
Thank you so much 🙂
Happy Monday
Good friend ship , good thoughts .......meru super 👌 అంతే ....మీరు ఎపుడు ela happy ga ఉండాలి.....
Thanks andi
Oka manishi manchi positivity tho unte entha chakkaga life run avuthundo telusthundi. Great friendship
Good morning
ua-cam.com/video/JSOV2Kdup8Q/v-deo.html
Mee prati video lagane vanama shobha gari home tour part2 kuda grand success👍.... Congratulations👏👏 sailaji....
Thank you so much 🙂
Happy Monday
Shoba garidi chala chala manchi manasu very nice person I like u valla home garden laga manchi manishi
Hmmm nijam cheparu
3rojula nundi varusa ga vidios chustunnanu kani coments petta ledu ippudu varusaga chusina vidios ki coments petu tunna nu miru naku chala chala baga nacharu
TQ TQ Amma
Akka Sarvapindi is one of my favorite recepies akka..!!😋😍 Thank you so much for showing this..!!🥳🥳
Thank you so much
జూనియర్ సావిత్రి గారు మీరు చేసే ప్రతి పని సూపర్ శోభ గారికి హ్యాట్సాఫ్
Thanks
21 yrs me Friendship Superrrr 👌👌 enka me home tour Superrrr 👌👌andi Sailu garu 👍
Thank you so much 🙂
Happy Monday
🙏మాటల్లో చెప్పలేను చాలా బాగుంది
ధన్యవాదాలు అందరికీ
సర్వపిండి కూడా బాగుంది
Thanks andi so much
Nuce
Shoba garu super super super andi mi opika ki na hats off 👏🏻 kakapothe meeru chala reserved anukuntanu thakkuva matladatharu ekkuva work chestharu
Thank you 😊
Miru matladevidhanam malli malli vinali anipinche anthaga bhauntadhi miru chese Prathi video concepts chala bhauntay
Superb akka
Thank you so much 🙂
Happy Monday
Garden is well maintained n Shoba garu adding the. grated bottle gourd makes the recipe healthy.Thank you .
So nice of you
Beautiful garden 👌 and survapindi
new method super testy & healthy recipe
Thank you so much madam
Thanku so much
Nice andi garden super andi
21 years back antey Nn kuda puttaleduuu.... No words to say aunty ❤😘anthaaa lvly gaa undiii... Aa house ni maintain cheyyadame oka art.... Excellent💯👍👏 great job aunty really....
Thanks andi so much
Great women Shobha garu and enthamachi home toor chupinchinanduku very happy
Thank you so much 😀
Aunty in Karnataka it is called akki rotti, we can put vegetables like carrot, greens and here we keep water to boil and add rice powder and add all veg and greens and cook for 10 minutes, and same procedure like chapati and do tava fry.
Thanks for sharing
Shobagari kichen toruchala bagundhi variki hatsoff inmanchiillu chupinchina sailu thanks❤ sarva pindi matelangana speshal 👌👌👍
Thank you so much 🙂
Happy Monday
అపురూపం మీ స్నేహం
నభూతో న భవిష్యత్ శోభా గారి ఇల్లు
Thanks andi
House చాల చాలా బాగుంది Shobha garu ఆలోచనలు చాలా బాగున్నాయి. Garden కూడా చాలా Super చాలా సంతోషంగా ఉంది Thank You
Thank you so much 🙂
Happy Monday
Hi madam ma amma kuda chala baga chestunndi sarwapindi my favourite dish every saturday ma intlo sarawapindi untundi nd me food videos explaining chala baguntundi
Thank you so much 🙂
Happy Monday
శోభ గారు ఇల్లు చాలా బాగుంది శోభ గారు చాలా ప్రశాంతంగా కూల్ గా వున్నారని మా పాప చెప్పారు మేడం మీరు కూడా సహనమూర్తి అని అన్నారు గార్డెన్ చాలా బాగుంది శోభ గారు నవ్వు చాలా అందంగా ఉంది శైలజా గారు
Thanks andi so much
సర్వపిండి వంటకం చాలా బాగా చేసారు అండి గార్డెన్ చాలా బాగా పెంచుతున్నారు 👌👍💐
Thanks andi
Mounamgane manasudochina shobha gariki thanks ❤
శైలా నమస్తే రా బంగారం నీ ఫ్రెండ్ శోభా గారి ఇల్లు ఇంటీరియర్ డెకరేషన్ ఐడియాస్ గార్డెన్ ముఖ్యంగా మీ ఇద్దరి స్నహం మీబాందవ్యము చాలా చాలా అద్భతంగా అపురూపంగా వున్నాయి శైలూ నీమాటలు నీ చిరునవ్వు చాలా చాలా ఆకర్షణీయం గా వుంటాయి రా బంగారూ నేను ప్రతీ రోజూ తప్పక చూస్తాను మనసుకి చాలా హత్తుకునెలా వుండే నీ నవ్వుకోసం నేను వైజాగ్ లో వుంటాను నాపేరు అన్నపూర్ణ ఇష్టమైనవి గార్డెనింగ్ ధ్యానం అందరినీ ప్రేమించటం నావయస్సు 80 ఇయర్స్ అందుకే ఏకవచనం ప్రయోగించాను వెయ్యేళ్ళు వర్ధిల్లు 🙏💞🌺🧘
THanku thanku so much andi miru ela pilchina am happy with u all people any encouragement
అసలు ఎప్పటినుంచి పరిచయం,ఎక్కడ ఇప్పుడు ఎక్కడ.ఇద్దరు దగ్గరలోనే ఉంటున్నారా.మొన్న చూసాను.మసాలా టొమోటో పచ్చడి.ఆమె కూడా మీ ఇద్దరికీ ఫ్రెండేనా.
So superrrr andi shoba gari house.no words.idols so beautiful.beautiful ga amrachatam okka kala.so nice.garden naku baga baga nachindhi.nenu avvari intike vellina ,mundhu chusaydee mokkllu.mokkallu antay naku picchi estam.saila garu meeru manchi home tour garden chupi!charu si nice andee.meeru aa videoes chaysina avi anni adrusu.saila garu memu kuda telagana food,sarvapindee try chaystanu.memu middle class valamu.maku okka chinni house ,terrace medha nenu konni mokkallu penchuthanu.meeru yentha rich ayyina,andaritho preama ga unnataru.andhukay meeru antay,mee chiru darahasam, naku challa challa estam.I love u saila garu.memu varanasi vellivachamu.mana sailaws family happy ga healthy ga undallane ,kasi visawanadhune korukunnanu ma.♥️👌🏻👌🏻👌🏻👌🏻
Sobha garu chala simple ga beautiful ga vunnaru silent& talented mahila i am very inspiring
Thank you so much 🙂
Mee home tour chala bagundi sobha mam super
Hi this is sangeeta V. R. Patalay very nice house peaceful garden shoba medam our family friend special thanks to shileja medam
Thanks a lot
Suuper madam entha baga maintain chestunnaru great madam meeru matlade style naku chala chala nachutundi mee vantalu try chestunna
Thank you so much 🙂
Happy Monday
Mi positivity ki manchi friend shoba garu valla home adbutham andi luved the way garden arrangements n cupbords mainly 😍😍😍
Thank you so much 🙂
House is superb and your friendship is more beautiful 😍❤💕
Thank you so much 🙂
Part.2 also super....chaala bavundi andi💝💝
🌹🌹Hare Krishna🌹🌹
💝💝💝💝💝💝💝💝💝
Thanks andi
Mam super andi, aaa mokkalu chuse brathikeyyochu.
Kadaaa
Create mind tho neat ga vundi dear mam.. planting v v nice ..sravapidndi excellent recipe.. conclusion v nice dear mam.
So nice of you
What a garden tour ,home tour, sarva appa really tq so much Sailu garu and Sobha garu great friend ship...really great tq so much Sailu garu
Thank you so much 🙂
Mi friendship mi hometoor mi sarvappa mi garrden simply superb 👌💐💐
Thankuuu
@@SailawsKitchen 😊💐
Sailu garu meeru chala fast mee friend silent meeru matladutunte chalabaguntundi I'm ur fan
Chala bagundhi house beautiful .thank you shailu garu chuyincharu
Welcome
Sobha Gari house chala bagundi. Mee hardwork kuda indulo chala undi. Keep going on
Thanks andi
Sarvapindhi recipe suuuuuper mam
Shobha gari garden suuuuuper
Thank you so much 🙂
Happy Monday
Hi Sailaw gaaru, first of all the way you execute the things is amazing, n Shobha gaari Home tour is Wowstatic, it shows how well organized n determined is she, really hats off to Shobha gaaru, now a days it's not psbl to maintain such a huge house, Thanks a ton for giving us such a relaxing video in this pandemic, keep growing, New subscriber Jashna from Kerala
Thank you so much 🙂Happy Monday
Shobha garu so nice andi.
Sailaja garu thank you.
Intha manchi ga chuupincharu.
Superb maintenance.👌👌🙏🙏
Thank you so much 🙂
Happy Monday
Akka house👌👌.Me taking 👌👌.Me rupam Mahanati Savitri Amma laga vuntaru.Eappudu happy ga vundandi.
Thank you so much 🙂
Superb 21 years bandham intito meeto Shobha gariki kanipinchindi saila
Thanks andi
Happiness tho life lead cheyyadaniki. Konni manchi maatalathoo vedio cheyyandi medam
Thank you so much 🙂
Super ani chepte aa maata saripodemo👌👌👌👌👌👌👌 very very very nice
Thanks andi
శోభ గారు పేరుకు తగ్గట్టుగా ఉన్నారు నిండు గోదావరి లా ఉన్నారు నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం
Thank you 😊
Wonderful saila garu,sobhagaru.chala bagundi.
Thanks andi
House chala bagundi sailaja garu meru baga explain chesaru shobhagaru great
Thanks andi
SHOBHA GARU ANTE OKA KALHA . VALLA ILLU INKA OKA KALHA. BEAUTIFUL HOME & DECARATION THANKYOU SHAILAJA MADAM
Thanks andi correct cheparu
Hi shilu super house 🏠 and garden iam so happy Shobha is very simple and very nice lady and very clean 👍👍👍
Thank you so much 😊
సర్వపిండి వెన్నతో super గా ఉంటుంది
Thank you so much 🙂
Happy Monday
Naku home tour and garden tour chala nachidhi nenu mee home ok 2times chusanu andi mee videos ani chuesthanu andi
Thank you so much
Hii andii naaku isthamiyna sarvapindi chesaaru. Thankyou so much😋😋😋
Hello andi thanks andi
Suparoo Suparo Chala Bhagundandi Sobha Gari House Sobha Garu Meeru Chala Great
Thanks andi
Greenary is supppppppper 👌👌 baga healthy ga untaru sarva pindi supppppppper 🥰 Happy mam TQ
Thank you so much 🙂
Tq
Hi akka...sarva pindi chala baga chesaru...mee explanation supper...
Hello thanku
Shobha gari lane house kuda super ga undi💐💕
Thank you so much 🙂
Super andi chala bagundhi home tour
Thanku
Hello mam... Super house n ur frndship also... Tomato pappu chala colourful ga vundi...oka sari chupinchandi madam...
Sure
My pleasure 😊
Thanku so much
Hello mam superoooooo superrrrrrr home tour.... Shoba గారి house యెంత అందంగా వుందో వారి smile kuda చాలా లవ్లీ గా వుంది మం
Thank you so much 🙂
Happy Monday
Super 👌 Amma
God bless you madam chala manhi house chupincharu mee iddari smile super
Thank you so much 🙂
House beautiful... &
Me friendship kuda eappudu green ga vundali....💐
Thankuuu so much
👌🌹👍
Beautiful home tour, beautiful garden and beautiful friendship👌👌👌
Thank you so much 🙂
Super andi kannula pandugaga undhi.
Thanks andi
Hi mam nenu elane chesathanu super ga vutudhi tq Shobha mam
Hello andi Thank you so much 🙂
Awesome garden and home
Reminded me of my home in rajahmundry.
Old memories ni gurtuchesaru sister
Subbai hotel
Rajahmundry dish curry
Thanks for sharing
Shobha Garu great person
Thanku so much
Akka katora suganda paalu Ela cheyyali chupinchandi . Suganda water Ela chesukovalo kuda cheppandi akka
500
Akka meru chesina vanta naku radhu TNQ so much akka and mee saree super
Thank you so much 🙂
Happy Monday
Shobha gari home tour chala bagundhi mam keep rocking mam.
Thanks andi
Indrabhavanam la undhi sailu garu... Shoba garu Chala silent ga untu thana house ni entha manchiga pettukunnarooo...
Thanks andi
Antha manchi garden andi superrrr
Thank you so much 🙂
Happy Monday
Shobha gari home ture chala bagundi Sailwa garu super
Thanks andi