Yatra 2 Movie Dailogues | Jiiva | Mahi V Raghav | CM Jagan | ID Celebrity Masti

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024
  • Yatra 2 Movie Dailogues | Jiiva | Mahi V Raghav | CM Jagan | ID Celebrity Masti
    #yatra2 #jiiva #cmjagan #idcelebritymasti #idreaminterviews
    Please Follow Our Channel For More Videos : / @idreamcelebritymasti

КОМЕНТАРІ • 61

  • @paluvailaxmisrikanthreddy3508
    @paluvailaxmisrikanthreddy3508 7 місяців тому +6

    Jeeva gariki e movie chala manchi Peru thisukochindhi.Super hero avutharu endhukante YS Jagan Mohan Reddy gari pathra chesaru kadha

  • @polirajumarupilli1796
    @polirajumarupilli1796 7 місяців тому +35

    ప్రతిపక్ష టిడిపి మీద విమర్శలు లేకుండా చేసిన సినిమా చాలా బాగుంది

  • @vsatyanarayanak2532
    @vsatyanarayanak2532 7 місяців тому +7

    Super movie

  • @RamanaMaruva
    @RamanaMaruva 7 місяців тому +2

    Super.ana

  • @shaik1sisters
    @shaik1sisters 7 місяців тому +1

    Ysr palana ledhu anna in ap

  • @ImmanuelBirudula
    @ImmanuelBirudula 7 місяців тому +3

    Jai CBN

    • @ssuman9290
      @ssuman9290 7 місяців тому

      Vennupotu CBN😅😅😅😅

  • @rickyakshai5498
    @rickyakshai5498 7 місяців тому +2

    ❤❤❤❤❤

  • @naidujami1680
    @naidujami1680 7 місяців тому +2

    Jagan the legend

  • @SatyaDaivyakrupa
    @SatyaDaivyakrupa 6 місяців тому

    వైస్సార్

  • @BalagaNagaraju
    @BalagaNagaraju 6 місяців тому

    AP CM jagan devudu bidda manasunna maraju jagan anna in india

  • @ejazsharief280
    @ejazsharief280 7 місяців тому

    Jai Jhagan

  • @SureshDhiravath
    @SureshDhiravath 7 місяців тому

    King jagan anna❤

  • @SDTeluguVolgsJapan
    @SDTeluguVolgsJapan 7 місяців тому +3

    Bongemi kadu
    This is just real not real
    Ap people knew his character and credibility

  • @sureshkumar-qi3ti
    @sureshkumar-qi3ti 7 місяців тому +2

    రాయలసీమ కడప మార్చండి,

  • @VeerRaju-x8u
    @VeerRaju-x8u 7 місяців тому +1

    Jai jagan

  • @mounikathabjul4897
    @mounikathabjul4897 7 місяців тому

    Film bagun dhi kani పరిపాలన bagaledu

  • @rameshpulluri1234
    @rameshpulluri1234 7 місяців тому

    Meeru Nijamaina YSR VARASUDU

  • @shaik1sisters
    @shaik1sisters 7 місяців тому +1

    Bokkalo movie

  • @sreeramnimmagadda7618
    @sreeramnimmagadda7618 7 місяців тому +2

    Criminal 2

    • @nagamanu9665
      @nagamanu9665 7 місяців тому

      Kamma rajyam lo Kadapa BIDDALU CENEMA CHUDU

    • @nagamanu9665
      @nagamanu9665 7 місяців тому

      😂😂.BOLLI BABA🎉

  • @vanthalajaggarao2184
    @vanthalajaggarao2184 7 місяців тому +5

    జై జగన్

  • @savararameshbabusavara8290
    @savararameshbabusavara8290 7 місяців тому +9

    మాటలులేవు 👌👌👌👌

  • @anji090
    @anji090 7 місяців тому +14

    Wat a movie jai jagun

  • @BerkatAdvisory
    @BerkatAdvisory 7 місяців тому +8

    ఆయన కియా! ఈయన క్యాకియా!
    ఆయన పోర్ట్! ఈయన కోర్ట్!
    ఆయన ఐటీ! ఈయన బొటీ!
    ఆయన డ్యాము! ఈయన స్కాము!
    ఆయన ల్యాండ్ పూలింగ్! ఈయన కోర్ట్ రూలింగ్!
    ఆయన మెప్పు! ఈయన అప్పు!
    ఆయన బిల్గేట్స్ ఈయన సినిమా రేట్స్!
    వహ్వా అదిరింది

  • @BerkatAdvisory
    @BerkatAdvisory 7 місяців тому +2

    మతిమరుపోడు నీళ్ళలో పడి ఈదడం మర్చిపోయాడట.🏊
    హోదా గురించి మేధావులు
    CPS గురించి ఉద్యోగులు...
    పెట్టుబడుల గురించి ప్రజలు మర్చిపోయారు..
    ప్యాకేజీ లెక్కలో, ఉచితాల ఊహల్లో, మద్యం మత్తులో ..
    అలా అలా తేలిపోతన్నారు.🤗🤗🤗

  • @BerkatAdvisory
    @BerkatAdvisory 7 місяців тому +5

    ఢిల్లీ లో ఓ కంపెనీ ఉద్యోగం ప్రకటన లో ఒక షరతు పెట్టింది.
    తిరగబడని వ్యక్తి కావాలి* అని
    చాలా రాష్ట్రాల వ్యక్తులు ఇంటర్వ్యూ కొచ్చారు . ఒక తెలుగు వాడు కూడా అందు లో ఉన్నాడు.
    ఇంటర్వ్యూ మరి కొద్ది సేపు లో మొదలవుతుంది అనగా... ఎవర్నీ ఇంటర్వ్యూ చేయకుండానే అక్కడ ఉన్న తెలుగు వ్యక్తి ని ఎంపిక చేసింది management. దీంతో మిగిలిన రాష్ట్ర వ్యక్తులందరూ తిరగబడ్డారు .వెంటనే management .....ఇలా తిరగబడతారని తెలిసే మిమల్ని ఎవరి ని ఈ ఉద్యోగానికి సెలెక్ట్ చేయలేదు. అని చెప్పింది. దాంతో అక్కడున్న పంజాబ్ వ్యక్తి మరి అతన్ని ఎలా సెలక్ట్ చేశారు అని ఎదురుప్రశ్నించాడు.
    ఆతన్నే ...ఎందుకు సెలెక్ట్ చేశామంటే.......
    వాళ్ళ రాష్ట్రం విడిపోయినా, రాజధాని పోయినా, చెప్పిన హామీలు చేయకపోయినా,
    ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, కొత్త సంస్థలు ఇవ్వకున్నా
    ఉన్న సంస్థలు అమ్మేస్తున్నా రైల్వే జోను ఇవ్వక పోయినా..
    ఉన్న స్టేషన్లు రైళ్ళు అమ్మేస్తున్నా. ప్రాజెక్టులు పూర్తి కాకున్నా
    రాష్ట్రం సాంతం పాడై పోయినా... నిమ్మ కి నీరరెత్తినట్లు
    ఏ మాత్రం రోషం, పౌరుషం లేకుండా శోభనం పెళ్లికొడుకు లా ఎలా సిగ్గు పడుతున్నాడో చూడండి.......అందరూ అతన్నే చూస్తూ కరెక్టే అనుకుని claps కొట్టి వెనుదిరిగారు ఇంతలో తమిళాయన ఇంతకీ ఈ కంపెనీ ఓనరు ది ఏ రాష్ట్రం అని అడిగాడు.
    తడుముకోకుండా చెప్పేడు, గుజరాత్ అని ఆ మ్యానేజరు.
    తప్పు లేదు అనుకుని బయల్దేరారు మిగిలిన రాష్ట్రాల అభ్యర్థులు.

  • @camaruthi7456
    @camaruthi7456 7 місяців тому +15

    జై జగన్ అన్న

  • @yesudassjothiyesudassjothi6762
    @yesudassjothiyesudassjothi6762 7 місяців тому +5

    Ap king 🤴 brother jagien 🎉🎉🎉

  • @ZiyafatAliMirza
    @ZiyafatAliMirza 7 місяців тому +1

    Sagam Andhra poiendi enkoka sari vasthy motham pothadi appudu yatra3 thi.....samsanloo show vesko...

  • @appalakondapalla1117
    @appalakondapalla1117 7 місяців тому +6

    Ji jaganu

  • @sdfyeej1733
    @sdfyeej1733 7 місяців тому +8

    జగన్ పాలన చూడక ముందు ఇలాంటి సినిమాలు ok.. కానీ ఇప్పుడు ఎందుకో ఆ ఫీల్ రావటం లేదు..

  • @mareppapujari8511
    @mareppapujari8511 6 місяців тому +1

    Jai Jagan

  • @allabakash8766
    @allabakash8766 7 місяців тому +1

    Next movie name CM JAGAN😢😢😢 PARIPALANA

  • @saitvrao2708
    @saitvrao2708 7 днів тому

    రాజశేఖర్ రెడ్డి naగ లోకం నక్క జిత్తుల మాది నక్క కొడుకు కొడుకుకి తండ్రికి అత్యున్నత వ్యత్యాసం కథ అన్నిటిలో

  • @nersudurgaprasad4021
    @nersudurgaprasad4021 7 місяців тому +2

    Jai jagan anna❤❤❤❤

  • @ananyanaidu6124
    @ananyanaidu6124 7 місяців тому +3

    Super cinema

  • @srikanthd4879
    @srikanthd4879 7 місяців тому

    డైలాగ్స్ అన్నీ పిచ్చా కామెడీ గా ఉన్నాయ్ 😂😂😂కదా

  • @SadikBasha-g3m
    @SadikBasha-g3m 7 місяців тому +1

    Don't show attitude please . Be aware the truth and show the courage of your self .🙏🙏🙏🙏🙏

  • @valibasha65
    @valibasha65 7 місяців тому +3

    Vyuham.movie.vasthundhi le.tdp.gundaladhi.stry.jai.jagan

  • @VenkatrajVenkatraj-jb7mz
    @VenkatrajVenkatraj-jb7mz 7 місяців тому +2

    Super Anna

  • @NagaNaga-j4g
    @NagaNaga-j4g 7 місяців тому +1

    Jai jagan 🎉

  • @lankabeby6142
    @lankabeby6142 7 місяців тому

    Asalu jeeva gariki first award evvali endhukante jagan garini ditto dhimpasadu.attitude, nadaka motham as tees chesaru,film bagundhi.

  • @yaswanth_rc
    @yaswanth_rc 7 місяців тому +2

  • @SivanarasimhaGurajala
    @SivanarasimhaGurajala 7 місяців тому +7

    Loafer movie

    • @nagamanu9665
      @nagamanu9665 7 місяців тому

      Kamma rajyam lo Kadapa BIDDALU CENEMA CHUDU 😂😂

  • @bhaskar6608
    @bhaskar6608 7 місяців тому +1

    Great movie ❤❤❤

  • @evijay12345678
    @evijay12345678 7 місяців тому

    Goosebumps dialogue. Inka real ga ela undeno

  • @BondalaSrinivas
    @BondalaSrinivas 7 місяців тому

    Motham opposite

  • @vardhanapuashok2503
    @vardhanapuashok2503 7 місяців тому +3

    Jai Jagan Anna ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ApparaoRuppa-q5s
    @ApparaoRuppa-q5s 7 місяців тому

    Jay YSR

  • @dhanalakshmisistla6715
    @dhanalakshmisistla6715 7 місяців тому

    Excellent film

  • @arjillishivaji9545
    @arjillishivaji9545 7 місяців тому

    Nachale

  • @bhargavtalks8254
    @bhargavtalks8254 7 місяців тому +3

    😂😂

  • @SatyamSirikatum
    @SatyamSirikatum 7 місяців тому +4

    జగన్ గారు గెలుస్తారు