ఒకప్పుడు సంక్రాంతికి మా ఆంధ్రలో గొబ్బెమ్మలు దగ్గర బలే ఇలాగే తిరిగేవారు.ఇప్పుడు గొబ్బెమ్మలు అంటేనే చూడటంలేదు ఆడపిల్లలు..రంగవల్లులు గొబ్బెమ్మలు పులు చెరుకుగడలు అన్నీ బాగుండేవి.యిప్పుడు స్కూల్స్ లో చేస్తూ ఉన్నారు.ముందే చేసేస్తున్నారు..హడావిడి ఏమి లేదు ఇప్పుడు.
మీ లాంటి వాళ్ల వల్లే మన తెలంగాణ సంస్కృతి బ్రతికి ఉందీ దాన్యవధాలు ❤
ఒకప్పుడు సంక్రాంతికి మా ఆంధ్రలో గొబ్బెమ్మలు దగ్గర బలే ఇలాగే తిరిగేవారు.ఇప్పుడు గొబ్బెమ్మలు అంటేనే చూడటంలేదు ఆడపిల్లలు..రంగవల్లులు గొబ్బెమ్మలు పులు చెరుకుగడలు అన్నీ బాగుండేవి.యిప్పుడు స్కూల్స్ లో చేస్తూ ఉన్నారు.ముందే చేసేస్తున్నారు..హడావిడి ఏమి లేదు ఇప్పుడు.
Super 👌
Super....👌👌👌💫💫
Super
Pn
Q
Super