Bs6 access 125 కార్పొరేటర్ నీ కూడా bs3 bs4 కార్పొరేటర్ లాగా మార్చుకోవచ్చు.

Поділитися
Вставка
  • Опубліковано 31 гру 2024

КОМЕНТАРІ • 100

  • @aakash_youtuber_chanal
    @aakash_youtuber_chanal Місяць тому +2

    చాలా క్లియర్ గా ఉంది సర్ వీడియో.

  • @MeerSadiqHussain
    @MeerSadiqHussain Місяць тому +2

    Sir hero honda splendor plus,old model, back light switch near leg brake changed ,due to defective intheswitch, now battery is not charging, I chaneged new battery also still it is not charging the battery
    It is charging battery when back break switch,is removed,can you please suggest how to rectify the problem.

    • @easy_techniques1977
      @easy_techniques1977  Місяць тому

      బండిలో ఆర్ఆర్ యూనిట్ అని ఉంటుంది అది చేంజ్ చేపించండి అప్పుడు బ్యాటరీ చార్జింగ్ అవుతది మీ ప్రాబ్లం సాల్వ్ కూడా అయితది.

    • @MeerSadiqHussain
      @MeerSadiqHussain Місяць тому

      Sir
      RR unit original hero honda spare part changed, again same problem persists,can there be any solution for this problem.
      My technician is removed back switch connection,then only it is charging the battery.

  • @KGBVOLGS
    @KGBVOLGS 6 днів тому +1

    Guntur lo ekada dorukuntundi ?

    • @easy_techniques1977
      @easy_techniques1977  4 дні тому

      ఆటోమొబైల్ షాప్ లో ట్రై చేయండి లేదు అంటే వాళ్లకి చెప్పండి వాళ్ళు రెండు మూడు రోజులు టైం తీసుకుని తెప్పిస్తారు.

  • @srisaigovardhansathavalli180
    @srisaigovardhansathavalli180 Місяць тому +1

    Manual tuning install cheysina taruvatha mileage distrib aedha

  • @kalyancreations5406
    @kalyancreations5406 Місяць тому +1

    Hero grammar xtec ke kuda running lo slow ayenapudu agipothudi

    • @easy_techniques1977
      @easy_techniques1977  Місяць тому

      ఈ vehichel కి ఇంకా రాలేదు బ్రదర్.

  • @GULLELITHRINADHARAO
    @GULLELITHRINADHARAO 4 дні тому +1

    Anna part akkada dorukuthundi cheppandi plz

  • @vijaysekhar7786
    @vijaysekhar7786 Місяць тому +1

    Anna, suzuki access 125 or activa 125 white is better, I want to buy.

    • @easy_techniques1977
      @easy_techniques1977  Місяць тому

      ఈ రెండిట్లో అయితే సుజుకి బెటర్.

  • @akhilaa3508
    @akhilaa3508 8 днів тому +1

    Ntorq BS6 ki cheyavacha?

  • @aakash_HOLY_CHANNEL
    @aakash_HOLY_CHANNEL Місяць тому +1

    Excellent setting

  • @Ridewithrasool996
    @Ridewithrasool996 Місяць тому +1

    Access and burgman ki kuda use aiedi anna

  • @autorickshawbajaj4491
    @autorickshawbajaj4491 Місяць тому +1

    Sir emissions cack bs6 value

    • @easy_techniques1977
      @easy_techniques1977  Місяць тому

      బ్రదర్ మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు.

  • @MRRaviff..143
    @MRRaviff..143 Місяць тому +1

    Anna Deo wiring kit kavalanna

    • @easy_techniques1977
      @easy_techniques1977  Місяць тому

      మెకానిక్ కి ఇవ్వండి వాళ్లు ఓపెన్ చేసి వైరింగ్ కి పార్ట్ నెంబర్ ఉంటది అప్పుడు ఆర్డర్ పెట్టడానికి వస్తది.

  • @vsnnaidu
    @vsnnaidu Місяць тому +1

    Great work andi
    meru vesina Port maku kavali ekkada dork thadi sir
    From RajaMahendravaram

    • @easy_techniques1977
      @easy_techniques1977  Місяць тому

      మీ రాజమండ్రి ఆటోమొబైల్ షాపుల్లో ఒకసారి ట్రై చేయండి.

    • @manitechworldtelugu534
      @manitechworldtelugu534 28 днів тому

      Me shop address ekada

  • @viharisathya
    @viharisathya Місяць тому +1

    Pulsar 220f ki kuda untey cheypandi

    • @easy_techniques1977
      @easy_techniques1977  Місяць тому

      వాటికి కూడా వచ్చినప్పుడు తప్పనిసరిగా చెప్తాను బ్రదర్.

  • @lokikkp
    @lokikkp Місяць тому +1

    Anna I am from Tirupati... Suzuki access old model 2008 year... Present running condition...full restoration cheyali meeru chestara? Leka evaraina vunte refer cheyandi please....

  • @RamKrishna-id4zm
    @RamKrishna-id4zm Місяць тому +2

    Super sir nenu mechanic ne

  • @kavyas6828
    @kavyas6828 22 дні тому +1

    Sem complaint anna gudivada yakada dorukutundi

  • @ChSadanamdham
    @ChSadanamdham Місяць тому +1

    ట్యూనింగ్ పార్ట్ రేటు ఎంతుంది అనేది చెప్పి ఉంటే బాగా ఉండేది ఎక్కడ దొరుకుతుంది అనే విషయం కూడా చెప్పండి

    • @easy_techniques1977
      @easy_techniques1977  Місяць тому

      500/- ఆటోమొబైల్ షాపుల్లో..

  • @mohdyaseen5318
    @mohdyaseen5318 Місяць тому +1

    Edi online lo konocha hyderabad

    • @easy_techniques1977
      @easy_techniques1977  Місяць тому

      ఆన్లైన్లో దొరకట్లేదు బ్రదర్....

    • @prasadbharam5492
      @prasadbharam5492 12 днів тому

      Bangalore low. Durukundi

  • @chandrasekharsriramula5425
    @chandrasekharsriramula5425 Місяць тому +1

    Hello ... Brother. Naku BS6 pulser 150 undi...tisukoni one and half year aindi...okasari sudden ga madyalo agipoindi... Check chepiste censor poindi marchali anaru...apudu Naku 1900 karchu aindi....malli eppudu madyalo agipotundi...malli censor poinda Ani na anumanam... Ela jaragakunda undali ante em cheyalo chepara ...please

    • @easy_techniques1977
      @easy_techniques1977  Місяць тому

      BS6 బండ్లతో చాలా ప్రాబ్లం ఉంది బ్రదర్ ప్రస్తుతానికి, (చెప్పలేము మళ్ళి పోయిందా ఉందా అనేది చెప్పడం) పర్మినెంట్ సొల్యూషన్ కోసం ఇంకా కొంచెం టైం పట్టిద్ది.

  • @autorickshawbajaj4491
    @autorickshawbajaj4491 Місяць тому +1

    Sir mil light off or on

    • @easy_techniques1977
      @easy_techniques1977  Місяць тому

      కరెక్ట్ గా అడగండి బ్రదర్ అర్థం కాలేదు నాకు.

  • @srinuvaka9088
    @srinuvaka9088 Місяць тому +1

    ఈ 6 బండ్లకి కిక్ రాడ్ వలన ఉపయోగమేంటో చెప్పగలరా

    • @easy_techniques1977
      @easy_techniques1977  Місяць тому

      👉 మంచి ప్రశ్న అడిగారు....
      ఇదిగో సమాధానం:- పవర్ వస్తుందో లేదో చెక్ చేసుకోవడానికి కచ్చితంగా కిక్ రాడ్ కావాలి బ్రదర్....

  • @aakash_HOLY_CHANNEL
    @aakash_HOLY_CHANNEL Місяць тому +1

    Mind blowing

  • @crazygamervenu1797
    @crazygamervenu1797 5 днів тому +1

    Anna online lo vundha

    • @easy_techniques1977
      @easy_techniques1977  4 дні тому

      లేదు బ్రదర్...... ఆటోమొబైల్ షాప్ వాళ్లకు చెప్పండి వాళ్ళు తెప్పిస్తారు.

  • @Pawan78655
    @Pawan78655 Місяць тому +1

    Sir pleasure 2012model 34000km.servicing every 2000km chepistam.recent ga engine sound change వస్తుంది. ఇంజన్ ఏం చెక్ చెప్పివాలి?

    • @easy_techniques1977
      @easy_techniques1977  Місяць тому

      ఇంజన్ ఆయిల్ డౌన్ చేసినప్పుడు తగ్గుతుందేమో ఒకసారి చెక్ చేయాలి. తగ్గింది అంటే మీ బండి ఇంజన్ చేసుకోవాలి.

  • @srikrish697
    @srikrish697 Місяць тому +1

    Manual tuning kit cost entha sir

  • @PKIRAN-nh2sw
    @PKIRAN-nh2sw 25 днів тому +1

    Anami shop location pet

  • @mounish91
    @mounish91 Місяць тому +1

    Akkada konali anna

  • @srinuvaka9088
    @srinuvaka9088 Місяць тому +1

    వీడియోలు పంపటమేకాదు వఛ్చేప్రశ్నలకు సమాదానాలుకూడా ఇవ్వాలి

    • @easy_techniques1977
      @easy_techniques1977  Місяць тому +3

      సమాధానాలు ఇవ్వడం కోసమే ఖాళీగా కూర్చుని రెడీగా ఉండను కదా బ్రదర్....
      వేరే పనులు కూడా ఉంటాయి కదా. కొంచెం లేట్ అవుతది అంతే.....

    • @danepaul8402
      @danepaul8402 Місяць тому

      ఇది ఎక్కడ దొరుకుతుంది చెప్పండి

  • @Chskumar
    @Chskumar Місяць тому +1

    Super sir

    • @easy_techniques1977
      @easy_techniques1977  Місяць тому

      థాంక్యూ సో మచ్ బ్రదర్ 🤝🙋

  • @raniajayjetti4037
    @raniajayjetti4037 16 днів тому +1

    ఎక్కడ దొరుకుతుంది రేటు ఎంత పడుతుంది

    • @easy_techniques1977
      @easy_techniques1977  15 днів тому

      ఆటోమొబైల్ షాపుల్లో దొరుకుతుంది సార్.....
      మీ మెకానిక్ కి చెప్పండి తెప్పిస్తారు వాళ్ళు...

  • @laxminarayana3032
    @laxminarayana3032 Місяць тому +1

    అన్న నాది Bs6 ప్రెంట్ టైరు లెఫ్ట్ సైడ్ అరిగి సైడుకి లాగుతుంది ఇప్రాబ్లమ్ ఎలాసలుచేసుకోవాలి అన్న ప్లీజ్ చెప్పు అన్న

    • @easy_techniques1977
      @easy_techniques1977  Місяць тому +1

      లెఫ్ట్ సైడ్ షాక్అప్ జరగని లేదా ఫ్రంట్ వీల్ బేరింగ్స్ కానీ పోయి ఉంటాయి చూయించి మార్పిచ్చుకోండి.

  • @bgmiworrier6499
    @bgmiworrier6499 Місяць тому +1

    Hi bro
    How to buy this spare part

  • @truegospel1993
    @truegospel1993 Місяць тому +1

    Breathing పెంచుకుంటే సరిపోతుంది కదా.....

    • @easy_techniques1977
      @easy_techniques1977  Місяць тому

      BS6 వెహికల్ కి మీరున్నట్టు బ్రీతింగ్ పెంచుకున్న అది కాన్స్టెంట్(constant) గా ఉండదు.
      వీడియోలో దానికి ప్రత్యన్యాయం చెప్పాను.

  • @vijaya7448
    @vijaya7448 Місяць тому +1

    SUPER ANR

  • @satishperambudhuri8990
    @satishperambudhuri8990 10 днів тому +1

    Anna suchitra ekkada dorukuthudhi e part cheppandi please

  • @autorickshawbajaj4491
    @autorickshawbajaj4491 Місяць тому +1

    Modified after check the mileage mileage is up and down

    • @easy_techniques1977
      @easy_techniques1977  Місяць тому

      ఇంకా మేమైతే చెక్ చేయలేదు బ్రదర్ చెక్ చేసిన తర్వాత మీకు చెప్తాను.

  • @AravindAravind-ez6fu
    @AravindAravind-ez6fu Місяць тому +1

    Brother me shop address akkada

  • @nagasrinivas359
    @nagasrinivas359 Місяць тому +1

    మలబద్దకానికి ఎనిమా లాగ.....ఈ part వేసుకోవాలి ...అవసరమా ఈ scooter

    • @easy_techniques1977
      @easy_techniques1977  Місяць тому

      😀😀 సార్ నవ్వి నవ్వి కళ్ల వెంట నీళ్లు కూడా వచ్చాయి సార్ మీ జోక్ కి 🙏🙋

  • @TMallikarjuna-j4d
    @TMallikarjuna-j4d Місяць тому +1

    Same problem in my bs3 bro

    • @easy_techniques1977
      @easy_techniques1977  Місяць тому

      కార్పొరేటర్ క్లీన్ చేపించండి బ్రదర్ సెట్ అయిపోద్ది.

    • @TMallikarjuna-j4d
      @TMallikarjuna-j4d Місяць тому

      @easy_techniques1977 ok bro

  • @Lathasatish8319
    @Lathasatish8319 Місяць тому +2

    ఎక్కడ కొనలి ఈ పార్ట్ ఎక్కడ దొరుకుతుంది..

    • @easy_techniques1977
      @easy_techniques1977  Місяць тому

      ఎక్కడుంటారు మీరు.....

    • @Chskumar
      @Chskumar Місяць тому

      ​@@easy_techniques1977vizag

    • @devadeepak5861
      @devadeepak5861 Місяць тому

      Tadepalligudem, west godavari distic

    • @Lathasatish8319
      @Lathasatish8319 Місяць тому

      @@easy_techniques1977 gannavaram Krishna d.t

    • @Lathasatish8319
      @Lathasatish8319 Місяць тому

      @@devadeepak5861 gannavaram,Krishna d.t

  • @amerlaaakashvlogsnew-mg1ut
    @amerlaaakashvlogsnew-mg1ut Місяць тому +1

    Super sri