Mind blowing🤯 enni sarrlu chusina.. A click anedhi pothaledhanna.. Chaala bagundhi... Nak chusina prathi saari comment pettalanipissthundhi.... Especially mounika gaaru... Mimmalni *folk anupama* anacchu... 💞
అద్భతం జరిగితే ఎలా ఉంటుందో తెలిదు కానీ,,, నువ్వు డాన్స్ చేస్తే మాత్రం ప్రతి స్టేప్ అద్భుతంలానే ఉంటుంది మౌనిక 😘😍💃 పాటకి తగ్గ డాన్స్ చేయాలంటే మౌనిక డింపుల్ తరువాతే ఎవరైనా మాస్ మహారాణి (మౌనిక డింపుల్). డాన్స్ అంటే అది💃 స్టైల్ అంటే అది😎🤘 ఎక్స్ ప్రేసన్ అంటావా ఎక్కడ తగ్గేదేలే చించి చిరేసింది అంతే...😘😍💃
Vammo vammo emi dance idhi asalu mounika's chinchesindhi also dancers kuda ematharam thaggaledhu mounika expressions aithe mamuluga lev ga e choreographer evaro kani movies ki minchi chesadu well done great job
నాని అన్న రాసే ప్రతి పాటలో ఏదో ఒక మాధుర్యం దాగి ఉంటుంది.తన కలం నుంచి వచ్చే ప్రతి పాట విన్నప్పుడల్లా ఏదో అలజడి మనసులో ❤️❤️❤️❤️❤️❤️💐💐మళ్ళీ మరో జానపద పాటతో మమ్మలని అలరించిన నాని భోజన్న కి హృదయ పూర్వక అభినందనలు🥳అలాగే మౌనిక గారు చాలా అద్భుతంగా డాన్స్ చేశారు తన గ్రేస్ తో పాటకే వన్నె తెచ్చారు శేఖర్ అన్న కోరియోగ్రఫి చాలా బాగుంది కొత్తగా సినిమాటిక్ గా ఈ పాటకి సపోర్ట్ చేసిన టీమ్ కి all the best 🌻
డాన్స్ గానీ ప్రతి స్టెప్ గానీ చాలా కొత్తగా సూపర్ గా వున్నాయి ఇంకా ఇలాంటివి ఎన్నో చెయ్యాలని కోరుకుంటున్నాను one more super mounika dimpul ❤️❤️❤️❤️❤️❤️❤️❤️🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మౌనిక సిస్టర్ నువ్వు ఢీ స్టేజ్ పైకి రావాలి అని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను... డాన్సర్స్ మీరు చాలా అద్భుతంగా చేశారు....ముఖ్యంగా మన శేఖర్ మాస్టర్, మీరు అంటే చాలా ఇష్టం ... మీ choreography ante చాలా ఇష్టం మాస్టర్..... మీ టీమ్ అందరికీ ధన్యవాదాలు..
పాట సూపర్ డాన్స్, లొకేషన్, డ్రెస్సింగ్, ఒక మాట లో చెప్పాలి అంటే సినిమాటిక్ గా ఉంది.... మన తెలంగాణ డాన్సర్స్ కి ఒక ఛాన్స్ ఇస్తే ఇండస్ట్రీ ని ఒక ఆట ఆడుతారు.... ఇంత కన్న మంచిగా చేస్తారా మూవీస్ లో.... సూపర్ అసలు..... మీరు ఇలానే చేయండి బ్రదర్...
స్ప్రింగ్ కంటే స్పీడ్ గా బెండు అవుతుంది అది నడుమా నయగరా ఫాల్స్ హా మౌనిక వంపులు సొంపులు అలవోకగా తిరుగుతుంది నువ్వు నిజంగా టాలెంటెడ్ అబ్బా నీకు మంచి భవిష్యత్తు ఉంది ముందు ముందు
Mind blowing🤯 enni sarrlu chusina.. A click anedhi pothaledhanna.. Chaala bagundhi... Nak chusina prathi saari comment pettalanipissthundhi....
Especially mounika gaaru... Mimmalni *folk anupama* anacchu... 💞
Shekar anna Kirakk Dance కొరియోగ్రఫీ
Dance super ga unna di ellati dance mareyu song chayale super
అద్భతం జరిగితే ఎలా ఉంటుందో తెలిదు కానీ,,,
నువ్వు డాన్స్ చేస్తే మాత్రం ప్రతి స్టేప్ అద్భుతంలానే ఉంటుంది మౌనిక 😘😍💃
పాటకి తగ్గ డాన్స్ చేయాలంటే మౌనిక డింపుల్ తరువాతే ఎవరైనా
మాస్ మహారాణి (మౌనిక డింపుల్).
డాన్స్ అంటే అది💃
స్టైల్ అంటే అది😎🤘
ఎక్స్ ప్రేసన్ అంటావా ఎక్కడ తగ్గేదేలే
చించి చిరేసింది అంతే...😘😍💃
Thaslima. సూపర్
Em dance poridhi...supeeeeeeeerrrrrr
Mamuluga ledhu dance vere level mottham
కొరియోగ్రఫీ సూపర్ ఆల్ ది బెస్ట్
Super ra Chelle...
Pilla attitude matram mamulga ledu 👌👌👌👌
Duulaaaa diricharu dence vere level.....
Next leval coriography.....bro..,
Edhi lekka super raaa Vijay.......
అన్న తాగేది లే సూపర్ డాన్స్
shabas
full mass dance
..
Super akka
Mamuluga ledhu kadha super super 👌
Super sis😍 mi dance oka 10 sarlu chushna inka chusthunna malli mslli chustha kuda ❤️
Super👌👌👌, nice, అమేజింగ్
Vammo vammo emi dance idhi asalu mounika's chinchesindhi also dancers kuda ematharam thaggaledhu mounika expressions aithe mamuluga lev ga e choreographer evaro kani movies ki minchi chesadu well done great job
డాన్స్ అయితే మాములుగా లేదు 💃🏻💃🏻💃🏻మౌనిక గ్రేస్ డాన్సర్ 👌🏻👌🏻👌🏻
Kiraaaaaak dance
Shekar virus👌👏
Boys Crazy .......... DOP Keka
నాని అన్న రాసే ప్రతి పాటలో ఏదో ఒక మాధుర్యం దాగి ఉంటుంది.తన కలం నుంచి వచ్చే ప్రతి పాట విన్నప్పుడల్లా ఏదో అలజడి మనసులో ❤️❤️❤️❤️❤️❤️💐💐మళ్ళీ మరో జానపద పాటతో మమ్మలని అలరించిన నాని భోజన్న కి హృదయ పూర్వక అభినందనలు🥳అలాగే మౌనిక గారు చాలా అద్భుతంగా డాన్స్ చేశారు తన గ్రేస్ తో పాటకే వన్నె తెచ్చారు శేఖర్ అన్న కోరియోగ్రఫి చాలా బాగుంది కొత్తగా సినిమాటిక్ గా ఈ పాటకి సపోర్ట్ చేసిన టీమ్ కి all the best 🌻
super patel
Andharu kummesaru kiraaaaaak dance Love❤ you andhariki
Dance matram Cimpeshav 👌👌👌👌👌👌👌👌👌
Anna verey level la dance Chisinav anna
🔥
డాన్స్ గానీ ప్రతి స్టెప్ గానీ చాలా కొత్తగా సూపర్ గా వున్నాయి ఇంకా ఇలాంటివి ఎన్నో చెయ్యాలని కోరుకుంటున్నాను one more super mounika dimpul ❤️❤️❤️❤️❤️❤️❤️❤️🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Superb...Superb...Suuuuuuuuuuuuuper............
Kevvv kekaaaa 👌
కొరోయెగ్రఫి 🔥
Super super ma
Em hopuu thudhiraa babu kali booma 😍😊😘🙏
Super super acting creation
😍❣✌🤞
Superrrrrrrrrr dance keka ani songs ki ne dance
Superrrrr daance
Song Dance bavundi...Kaani vedio clarity assalu bagaledu
Chorography అరాచకం..... మౌనిక వేరే level డాన్స్...👌👌👌👌👌👌👌👌👌
వేరే Leval
మౌనిక సిస్టర్ నువ్వు ఢీ స్టేజ్ పైకి రావాలి అని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను... డాన్సర్స్ మీరు చాలా అద్భుతంగా చేశారు....ముఖ్యంగా మన శేఖర్ మాస్టర్, మీరు అంటే చాలా ఇష్టం ... మీ choreography ante చాలా ఇష్టం మాస్టర్..... మీ టీమ్ అందరికీ ధన్యవాదాలు..
Asalu dhee dance lo chese dance takkuva, circus feats and gymnastics ekkuva brother. dimple ki Ilage best. dhee show apt avvadu. ilaage chesi inka paiki ravali
Ravi Lee
Tdff::ff Byrd ff5r5tt fry ft t free f. S RSS r 3rd r rte 4ř4u4 try to ETA ready here tee
@@Arjuna12345 Singh uvvu you 😮😅ú
Song.....Joru Jorugunnadhi...👍👌👍👌👍👌
Superrrrrrrrrrr Dance....
Dance matran eragadhisharu nani Bojanna Sir Shekar virus aa majaka... Mothanikaithe chinchesaru abba..😘😘🌹🌹🌹🌹🌹🌹
Shekar Virus composing same shekar VJ level lo undhi... All the best Brother... Nv industry lo undali
Mounika Dimple నీవు ఈ డ్రెస్ తోనే చాలా పాటలు చేశావు. డ్రెస్సెస్ మార్చవమ్మ...ఈ పాటేద డాన్స్ చించేసవ్ పో...సూపర్!
సూపర్
Idi khada kavalsindi.. Shekar virus Anna ni choreography mamuliga ledanna pichi dance ayithe ❤️❤️
Kirrak chesindi dance More to go
Super acotinig and dance mounika dipul శేఖర్ మాస్టర్ and dop Harish Anna and editing adarsh super all the best Harish Anna
Wonderful llllllll..............super danc
E song ki dance performance super,
Dhinthalli kasepu upi upi apirru po ni ayya what a energy ⚡
Awesome dance...dimple mounkia👌👌
pata pakkaki petti dance super
Supper dance maind blowing I am mounika ki big fan dance kirrak asalu matalu levvu asalu
Akkoo nuv mamulu kadey
Ammayi super ga chesindhi danc
Side dancer's kuda baga chesaru 👌👌
పాట సూపర్ డాన్స్, లొకేషన్, డ్రెస్సింగ్, ఒక మాట లో చెప్పాలి అంటే సినిమాటిక్ గా ఉంది.... మన తెలంగాణ డాన్సర్స్ కి ఒక ఛాన్స్ ఇస్తే ఇండస్ట్రీ ని ఒక ఆట ఆడుతారు.... ఇంత కన్న మంచిగా చేస్తారా మూవీస్ లో.... సూపర్ అసలు..... మీరు ఇలానే చేయండి బ్రదర్...
Mindblowing coreography...supeb energy...u r rokzzzzzz👏👏👏👌👌👌👌
Shaker anna choreographer thop
Superrrr
Dimpel movnika super dance
Sup
Em dance ra babu
Chusthe పిచ్చి ఎక్కేస్తుంది
Superb 🥳🥳🥳🥳🤘🤘🤘🤘 mounika ❤️
నీ అక్క గా డాన్స్ సుస్తే ఎన్నడు ఎగరనొడు గూడ ఏయ్ రా మామ అంటాడు హ
Super dance super song super DOP masth maza undi song ,,,
Dance super keep top good luck
Every step are suprbbbb 💖💖💖💖💖💖💖💖 , love this performance...........
Super dance aa kallu endi ado rakanga unnai
శేఖర్ అన్నా శేకాడించావు...supper choreography all dancer's supper
సాంగ్ ఎక్సైట్ మెంట్ ఎనర్జీటిక్ డ్యాన్స్
Super song enni sarlu vinna nka vinali anipistundi ,Entha manchi song views enduku ravadam ledo ardam kavadam ledu 🤔
Song dance kothaga vundi all ok best of luck
Exlent choriographe, intha talent undhi ,,,anna miku,, all the best, dance choreography anna!!! Super
Nice... Sis...
Supar song and dance supab
కిరాక్ మౌనిక..
Total team superb
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
కొరియోగ్రఫీ సూపర్ శేఖర్ మాస్టర్ 👌⭐️👏💐
Super singing
@@abhiramjupelly2473 p
Hi
Good
Good
Editing# Di supar ra nani
Shekar master vere level choriography
చాలా ఎనర్జిటిక్‌గా చేశారు కొరియోగ్రఫీ సూపర్ 👌
Yem dance ra babu 🙏🙏🙏🌹❤
Super dance super
Expression super isthundhi abbabaaaa inka dance aithe mamulga ledhu dhethadi mochamma gudi 🤩🤩❣️
👌
స్ప్రింగ్ కంటే స్పీడ్ గా బెండు అవుతుంది అది నడుమా నయగరా ఫాల్స్ హా మౌనిక వంపులు సొంపులు అలవోకగా తిరుగుతుంది నువ్వు నిజంగా టాలెంటెడ్ అబ్బా నీకు మంచి భవిష్యత్తు ఉంది ముందు ముందు
Super ra
Super ga chasaru andharu kumasaru
Only Dance kirrakkkk
Super mouni 🤩🤩
Natural location & dance 💃 kummesaru…!
Dj Sai Annaa 💥✨
Super b song bro maind BLOYYENG
Coriyografi total different supar supar dance.
Wow what a dance superb superb mind-blowing attitude ki attitude grace ki grace anni keka superb ra bai 🤙🤙🤙
హాయ్ డింపుల్ మౌనిక నువ్వు చేసినా డాన్స్ చాలా బావుంది 👌👌👌
ఎం డాన్స్ 👌dj బాక్సులు బద్దలే 👏👏👏