రత్న శ్రీ గారి సందేశం వింటే ఎవరో తెలుగు పండితురాలు ఉపన్యాసం చేస్తున్నారు అన్నట్టు కనిపిస్తుంది..ఆమె గొప్ప నటి.గాయని,నర్తకి ,వక్త. అంతకు మించిన సహృదయ సంపన్నురాలు. రంగస్థల. కళాకారులకు అందరికీ మంచి జరగాలని ఆశించి ఎంతో మేలు చేస్తున్న మహోన్నత వ్యక్తి.. వారికి, మరియు సుబ్బరాజు గారు,,కొప్ఫరం శ్రీనివాసరావు గారికి నమస్కారములు.
శ్రీ పొత్తూరి రమా వెంకటసుబ్బారావు గారికి ఈ మూడు రోజులు ఇంత దిగ్విజయంగా చింతామణి నాటకం నిర్వహించి నందులకు శతకోటి వందనములు మీ సోమర ఎర్రిస్వామి చౌదరి హైదరాబాద్ 🎉🎉🎉🎉
రత్న శ్రీ గారి సందేశం వింటే ఎవరో తెలుగు పండితురాలు ఉపన్యాసం చేస్తున్నారు అన్నట్టు కనిపిస్తుంది..ఆమె గొప్ప నటి.గాయని,నర్తకి ,వక్త.
అంతకు మించిన సహృదయ సంపన్నురాలు. రంగస్థల. కళాకారులకు అందరికీ మంచి జరగాలని ఆశించి ఎంతో మేలు చేస్తున్న మహోన్నత వ్యక్తి..
వారికి, మరియు సుబ్బరాజు గారు,,కొప్ఫరం శ్రీనివాసరావు గారికి నమస్కారములు.
సత్య గారు.. చాలా చక్కటి వీడియో పెట్టారు.. సూపర్👌👏👍💐
Tqqqq sir. We artists...one for all..All for one.
శ్రీ పొత్తూరి రమా వెంకటసుబ్బారావు గారికి ఈ మూడు రోజులు ఇంత దిగ్విజయంగా చింతామణి నాటకం నిర్వహించి నందులకు శతకోటి వందనములు మీ సోమర ఎర్రిస్వామి చౌదరి హైదరాబాద్ 🎉🎉🎉🎉
❤congratulations to all participants inthe programme 🎉
కళాభివందనాలు
శ్రీహరి పాత్రధారి విజయసాయి మా ప్రాంతం వారు విశాఖపట్నం కావడం మాకు గర్వకారణం 🙏
ఇప్పుడు మాట్లాడే వారు విజయ సాయి గారా?
దయచేసి పూర్తి నాటకాన్ని అప్లోడ్ చేయండి