కామాఖ్య ఆలయంలో సాక్ష్యాలతో నిజాలు బయటపెట్టిన భార్గవ దేవనా |Bhargava Devana | Kamakya Temple

Поділитися
Вставка
  • Опубліковано 12 січ 2025

КОМЕНТАРІ • 75

  • @jarupulamonika7477
    @jarupulamonika7477 18 днів тому +29

    శీవా ఆంబాత్రయా క్షేత్రం లో మీరు వచ్చీ స్వామీ ఇంటర్వూ తీసుకోన్నావు అప్పుడు మీగోతూలో ఆహకారం అనిపించింది కానీ నాకేదుకులే అనుకున్న ఇతగాడి లో ఎకోనంలో గురువు కనిపీంచాడు నాకు మాత్రం కట్టికోడే

  • @pnarendharp
    @pnarendharp 18 днів тому +8

    సదాచారని పాటించి సన్మార్గంలో ఉండాలి మనమందరం జై సనాతన ధర్మం 🚩🔱🙏🏻🕉️

  • @ganjiravikumar3981
    @ganjiravikumar3981 16 днів тому +5

    శ్రీ మాత్రే నమః
    విడి పొగరు అంత
    ఆ జగన్మాత అమ్మ వారే
    చూసుకుంటుంది శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యోన్నమః

  • @kartashabarinath7047
    @kartashabarinath7047 18 днів тому +6

    శివ గారు మీరు చూసింది చూపెట్టింది 100% రైట్ అండి మేము 10yrs నుండి every year వెళ్తా అమ్మ దగ్గర అని ఉంటాయి జై మా కామాఖ్య మా 🙏🚩

  • @pnarendharp
    @pnarendharp 18 днів тому +13

    మానవ జీవన మనుగడలో ఏ సత్యం ఏది అసత్యం దర్శించి ప్రపంచానికి తెలియజేసిన వారే ఈ ఋషులు ఋషులు ఏనాటికి అసత్యం పలకరు వారు నిత్యం ప్రజలను సత్యం వైపు ధర్మం వైపు ఉండాలని కోరుకునే వారే ఈ ఋషులు ఎలాంటి ఆహారం తినాలి ఇలాంటి పూజలు చేసుకోవాలి అన్న విషయం వాళ్ల సృష్టి ఆరంభంలోనే మనకు తెలియజేయడం జరిగింది మాంసమే నివదించాలి మధ్యమే నివేదించాలి అనుకుంటే బ్రాహ్మణులు నివేదించేవారు కారా దేవతలకు వారికి తెలియని తంత్ర విద్యలు కూడా ఉన్నాయా మంత్ర యంత్ర తంత్ర అన్ని విద్యలు తెలిసినవారే ఋషులు వాటిని ఏ విధంగా ఆచరించాలని విషయాలు కూడా వారికే తెలుసు మధ్యలో డబ్బు కోసం ఇలాంటి వారు తయారయ్యారు వీరిని ఏనాటికి నమ్మకండి జీవో జీవస్య జీవనం పరబ్రహ్మ దృష్టిలో మనుషులు జంతువులు అందరూ సమానులే ఏ దేవత కూడా నాకు బలివ్వమని కోరదు ఎందుకంటే అందరూ ఆయన బిడ్డలమే కనుక 🚩🔱🙏🏻

    • @KtvTelugu9
      @KtvTelugu9 18 днів тому

      మీరు జీతం తీసుకోకుండా ఉద్యోగం చేస్తారా!!

  • @Gangster_gabbersingh
    @Gangster_gabbersingh 18 днів тому +8

    వామాచార పద్దతిలో వామాచార అమ్మవార్లకు మాంసం మద్యం సమర్పించాలి 🙏🙏🙏

  • @ashokashok-ho4pl
    @ashokashok-ho4pl 18 днів тому +3

    ఓం శ్రీమాత్రే నమః ❤❤❤ శ్రీశైలం అశోక్❤❤❤❤ నేను రెండు సంవత్సరాలు ఉపాశం చేశా కామాఖ్య దేవి ❤❤❤

  • @Jaiveerabrhamma-n8q
    @Jaiveerabrhamma-n8q 17 днів тому +9

    జీవిని చంపి జీవికి వేసిన జీవ దోషమును చిక్కుబడును జీవ దోషమన వచ్చునా మోక్షంబు కాళికాంబ హంస కాళికాంబ
    ఈ పద్యం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కాళికాంబ సప్తశతి లోనిది జీవిని చంపడం ద్వారా పుణ్యం రాకపోగా ఉన్న పుణ్యం కూడా తగ్గుతుంది జీవ దోషములొ పడతారు జీవుడు అందువలన మోక్షం రాకపోగా జీవ హింస చేసిన వారందరూ నరకానికి పోతారు వచ్చే జన్మలో వీరు కూడా అదే జీవులుగా పుట్టి మిమ్మల్ని కూడా అలాగే బలి ఇస్తారు

    • @ykande92
      @ykande92 14 днів тому +1

      మరి వామాచారం కౌలాచారం నిషేధించండి

  • @Sanjay-17-g6p
    @Sanjay-17-g6p 18 днів тому +12

    అన్న మేం కూడా వెళ్లి వచ్చి 20days అవుతుంది అక్కడ దున్నపోతు బలి కూడా జరిగింది మేం కూడా చూసాం బలిని

  • @malothupender369
    @malothupender369 18 днів тому +33

    శ్రీశ్రీశ్రీ అదిత్యపరశ్రీ స్వామి గురుదేవులకు సర్వము తెలుసు కానీ మద్యం,మాంసం వల్ల అందరి జీవితాలు దుర్భరంగా మారుతుంది అని మద్యం మాంసం లేకపోతే
    అందరి జీవితాలు సంతోషంగా ఉంటుంది అని అలా అన్నారు ,భార్గవ్ గారు మీరు ఎదవ అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి
    గురూజీ కాలు దూలి అంతా కుడా మీరు సరిపోరు గుర్తుంచుకోండి 😡😡😡😡

    • @SrikanthSri-if9fb
      @SrikanthSri-if9fb 17 днів тому +2

      👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

    • @jettiravi5553
      @jettiravi5553 17 днів тому +1

      👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏

    • @thinkindia7054
      @thinkindia7054 15 днів тому

      Vadiki sarvam thelusthe ....first vanni kurukshetra yudham lo jargina place and akada rathalu kathulu place thovvi theyamanu ,apudu lokame maruthadi ,anthe kani ..veshalu vesi erripukugadu erabatalu veskoni prajalani mosam cheyakudadu ...dharmam putaka vadu putadu

    • @rajanidesai1653
      @rajanidesai1653 14 днів тому

      Koyyadam thinadam
      Ammavaru Peru ante.
      Thinali....Baga thini ala thayaru ayyadu.....

    • @Teacher3897
      @Teacher3897 12 днів тому

      @@malothupender369 బలే గడ్డి పెట్టారు

  • @kothakalabhagyalaxmi143
    @kothakalabhagyalaxmi143 18 днів тому +1

    Super interviews 👏👏💯💯🙌

  • @VenkateshVenkatesh-ic1hn
    @VenkateshVenkatesh-ic1hn 18 днів тому

    మీ ఎక్షణ సూపర్బ్

  • @MuniMuni-wp1cq
    @MuniMuni-wp1cq 17 днів тому +2

    ప్రపంచంలో ప్రఖ్యాతి పొందిన భారతదేశ చరిత్ర ఒకటి ఉంది ఋషులు దేవతలు మునులు రాజులు రాక్షసులు వీళ్లను చంపడానికి అవతారం ఎత్తుతుంది కాళీ దుర్గా దేవతగా రాక్షసుడు నెత్తురు చుక్క నిలబడితే వందలు వేలుగా పుడతారని అమ్మ నాన్నలకు జాతి వాళ్ళ రక్తాన్ని తాగుతుంది అదే ప్రకారంగా ఈ భూలోకం ఈ కలియుగంలో బలులు గా మనకు కొంతమంది పెద్దలు చెప్పడం జరిగింది అది ఎవరు నేను నువ్వు అనేది కాదు కొన్ని వేల సంవత్సరాల నుండి జరుగుతుంది కాబట్టి దాన్ని మనం ఆపడం సాధ్యం కాదు చెప్పడం తప్పని ఎంతవరకు నిజం కాదు సృష్టిని ఎవరు జయించిన వ్యక్తులు లేరు అన్ని మనం ఉండే మూడు నెలలు కల్పితాలు కల్పితాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి మనం గుర్రాలు వెనక్కి తీసుకోవాలని చూస్తారు అంతే తప్ప గాని ఎక్కడ ఏ సాంప్రదాయాన్ని మనం వాళ్లు అనుసరిస్తున్నారు వాళ్ళ సాంప్రదాయాన్ని మనకు నచ్చితే మనం పాటించాలి తప్ప ఇది లేదు అని చెప్పలేక ఎవరికి ఎవరు కాదు జైహింద్ జై భారత్ జై భీమ్

  • @anithavinodh4502
    @anithavinodh4502 15 днів тому +3

    ఇతగాడికి మాటాలు మంచిగా రవట్లేదు స్వామివారికీ కనీసా గౌరవం కూడా ఇస్తలేడు నీ దృష్టిలో ఎలాంటి వడైనా కావచ్చు.....❌❌❌

  • @VishwaYatrikudu
    @VishwaYatrikudu 17 днів тому +1

    ఆంధ్ర ప్రదేశ్ లోని , నంద్యాల దేగ్గర్లో ఉన్న Banaganapalli , Nandavaram "శ్రీ నందవరం చౌడేశ్వరి" నందవరం ఈ టెంపుల్ బైట కూడా జంతు బలి చేస్తారు . అక్కడ అమ్మవారు చాల ఎత్తుగా , ఎరుపు రంగులో ఉంటారు . స్వయాన అమ్మ వారు బ్రాహ్మణులకి సాక్షం చెప్పడానికి చౌడేశ్వరి దేవి వారణాసి నుండి నందవర్మ్‌కు భూగర్భ మార్గం ద్వారా ఒక్కరోజులోనే వచ్చిందని నమ్ముతారు.

  • @SayagoudSatheli
    @SayagoudSatheli 18 днів тому +3

    నిజం.కంటే.ఎక్కువ.అబద్దం.ప్రచారం.అవుతున్నది....చిలుకపాలుకులే. నమ్మండి..గాడిద....పలుకులు.నమ్మకండి......శ్రీ.మాత్రే.నమః

  • @jyothisrinivas3131
    @jyothisrinivas3131 18 днів тому +3

    సత్య సనాతన ధర్మంలో బలి అన్నదే లేదు. ఒకవేళ వున్నా దాని అర్థం వేరు, ఆ సందర్భం వేరు అని ఆదిత్య పరాశ్రీ స్వామి వారు స్పష్టంగా చెప్పారు. కామాఖ్య లో జరుగుతున్న బలులు కూడా ఈ భార్గవ లాంటి కొందరు వెధవలు కొన్ని సంవత్సరాలనుండి ప్రజలను తప్పుదోవ పట్టించి,శాస్త్రాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక మరియు డబ్బు సంపాదనకు రుచి మరిగి చేస్తూ ఉంటారు ఒక ఋషి పుంగవుని గురించి మాట్లాడే టప్పుడు వొళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. గురునింద నీవంశాన్ని నాశనం చేస్తుంది జాగ్రత్త. అయినా చూడు శివ ఏదో ఒక ఇంటర్వ్యూ చేసి డబ్బులు సంపాదించే మార్గం కరెక్ట్ కాదు.హిందువుగా పుట్టినందుకు కొంచమైనా భాద్యతగా వుండు. ఏది చూపించాలో ఏది చూపించకూడదో అనే జ్ఞానం లేదా? సోషియల్ మీడియాలో వున్నప్పుడు భద్ధత కూడా వుండాలి డబ్బుసంపాదన కాదు ఇలాంటి వెధవలు చేయబట్టే సనాతన ధర్మం భ్రష్టు పట్టిపోతుంది nonveg baaga తిని ఇద్దరికీ నోరు తిరగటం లేదు

    • @jettiravi5553
      @jettiravi5553 17 днів тому +1

      👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏

    • @18926
      @18926 16 днів тому +1

      Very true

  • @sree-jyothishya_peetam
    @sree-jyothishya_peetam 15 днів тому +1

    *శ్రీ శక్తి విద్యా పీఠం*
    *"ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది..*
    *ప్రతి సమస్యకు పరిష్కారమూ ఉంటుంది..."*
    *ఆ పరిష్కారం సరైనదా కాదా అని తెలుసుకోవడమే మీ కర్తవ్యం.*
    *"కలౌ పరాశరస్మృతిః..."*
    *అటువంటి బృహత్పరాశర హోరాశాస్త్రాది సాంప్రదాయ జ్యోతిష్య గ్రంథాల ఆధారంగా మీ భూత భవిష్యత్ వర్తమానములను తెలియచేయగలము.*
    *మీ జీవితంలో గల విద్యా, ఉద్యోగ, వ్యాపార, వివాహ,సంతాన సమస్యలకు, పిల్లలు మాట వినకపోయినా, సరిగా చదవలేకపోయినా, భార్యా భర్తల మధ్య సమస్యలకు శాస్త్ర బద్ధమైన పరిష్కారం చూపగలము.*
    *గృహ పరమైన సమస్యలకు, వాస్తు దోషములకు, వీధి పోటు వలన గృహంలో మనశ్శాంతి లేకపోయినా, గృహం కలిసి రాకపోయినా ఖచ్చితమైన పరిష్కారం చూపగలము.*
    *గాలి, ధూళి, భూత ప్రేత పిశాచ గ్రహ బాధలతో బాధపడుతున్న వారు ఖచ్చితమైన శాస్త్రబద్ధమైన శాశ్వతమైన పరిష్కారం కొరకు నేరుగా గురువు గారిని సంప్రదించండి.*
    *Ph: 9959940224.*
    *"సర్వేజనా సుఖినోభవంతు..."*

  • @viveksai2935
    @viveksai2935 18 днів тому +2

    తంత్రానికి, వామాచారానికి తేడా తెలుసా ఏమిరా నా వాగుడు..

  • @Teacher3897
    @Teacher3897 18 днів тому +10

    ఏది ఏమైనా బలి అయితే తప్పు, మనం సృష్టించు kunnnavera దున్న పోతు

  • @rammohanraoch5884
    @rammohanraoch5884 17 днів тому

    pujalani batti bali vuntundi. chakkaga vivaricharu, blessings to all

  • @Sanjuvikram13.3.23
    @Sanjuvikram13.3.23 День тому

    బలి అమ్మవారికి ఇవ్వరు అయ్య

  • @reddispiritualtech7354
    @reddispiritualtech7354 18 днів тому +1

    shiva bro akarshana tilakam pettekanna kastapadi brathuku

  • @jarupulamonika7477
    @jarupulamonika7477 18 днів тому +11

    మీకు నోట్టి దురాద ఎక్కువ ఆయింది మనిషివ నువ్వు

  • @cazy_boy_gowtham2516
    @cazy_boy_gowtham2516 16 днів тому +2

    Bharghadevara. Nuvvu. Pedda. Vedavaviyess. Sanathanamlo. Eelevu. Nuvu. Adityaparasriswamiki. Kshapanacheppali🤟🏼🤟🏼🤟🏼🤟🏼🤟🏼

  • @anilsuruneeda
    @anilsuruneeda 16 днів тому +2

    గురువులకు ఇచ్చే దానిని దక్షిణ అంటారు
    దేవుళ్ళకు ఇచ్చే దానిని నైవేద్యం అంటారు
    శక్తులకు ఇచ్చే దానిని బలి అంటారు.
    ప్రతి దేవుడు లేదా దేవత చుట్టూ అనేక రకాల శక్తులు ఉంటాయి.
    ముందు సనాతన ధర్మం లో మూల సూత్రాలను తెలుసుకోవాలి.

  • @rammohanraoch5884
    @rammohanraoch5884 17 днів тому

    aghora sadhana chesamani cheppukune aa chilakapalukula swamy matalu nammakandi. aghora sadhana madhyalo vadilesina atuvanti vari matalu nammavaddu. dr bhargav correct ga chepparu

  • @LingaswamySwamy-g4j
    @LingaswamySwamy-g4j 18 днів тому +1

    🌹😳శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య గే స్వామి 😳🌹

  • @cazy_boy_gowtham2516
    @cazy_boy_gowtham2516 16 днів тому +2

    Orii. Vedava. Swamivariatha. Atha. Matalu. Anttava. Vedava. 💯 13:36

    • @thinkindia7054
      @thinkindia7054 15 днів тому

      Evadiki swamy vadu .......donga vaadu abadhalu chepe donga swamy vadu Brahmins ki thothu aiyadu

  • @Lovelyprakash-r2q
    @Lovelyprakash-r2q 13 днів тому

    Anna Andhrapradesh nundi kamakya temple velladaniki money karchavuthundi

  • @jhansi-leatherbags
    @jhansi-leatherbags 11 днів тому

    Avunanna ఉన్నా nenu Prathi year well tanu

  • @jhansi-leatherbags
    @jhansi-leatherbags 11 днів тому

    Avunanna ఉన్నా nenu Prathi year well tanu Anna Baran Kuda
    Bali Che Taru

  • @rammohanraoch5884
    @rammohanraoch5884 17 днів тому

    balulu ivvadam govt. permisson vunnadi, okappudu dunnapothu bali ichevaru, ippudu yekkuvaga kodi, meka, gorrelanu bali istaru, adi akkada acharam, nenu two times visit chesanu, mantra sadhana chesanu. most powerful goddess

    • @rupeshraj3579
      @rupeshraj3579 17 днів тому

      What did u achieve through mantra sadhana ?

  • @kothakalabhagyalaxmi143
    @kothakalabhagyalaxmi143 18 днів тому

    🙏🙏

  • @lakshmantatojuaadya
    @lakshmantatojuaadya 11 днів тому

    మీరూ అందరు డౌట్స్ ఉన్నవి అమ్మ కామఖ్య దేవి శక్తి పురాణం పూర్తిగా సున్నితంగా చెప్పగలరు మాకు తెలిసిన ఒక స్టోరీ ఇక్కడ కు సాక్షత్తు శ్రీ జగద్గురు అది శంకర చార్య వారికీ అమ్మవారు ఇక్కడ బలి విషయం లొ ఏమి మార్పులు చేయవద్దు అని చెప్పరు అని ఒక కత ఉన్నది ఇంకో కత ప్రకారం ప్రపంచం లొ అంతట బూతా ప్రేత శాకిని డాకిని వాళ్లకి ఏళ్ళపుడు ఎక్కడ అయినా ఉన్న ఇక్కడ వాళ్లకి బలి ఇచ్చిన రక్తం అందుతది అని ఒక కత అంటూ ఉంటారు

  • @Chinna143-3
    @Chinna143-3 13 днів тому

    appudu venuswamy cheppadu

  • @3836SKR
    @3836SKR 6 днів тому

    ఒరే బలిచ్చేటప్పుడు నువ్వు రికార్డు చేస్తే అక్కడవాళ్ళు నిన్ను బలిస్తారు

  • @reddispiritualtech7354
    @reddispiritualtech7354 18 днів тому

    bhargav garu tantram lo sadhacharam kuda vastundhi kada

  • @Lovelyprakash-r2q
    @Lovelyprakash-r2q 13 днів тому

    Anna an

  • @reddispiritualtech7354
    @reddispiritualtech7354 18 днів тому

    bhargav devena garu miru akkada mandhu taagara? light gacontrol tappinattu matladutunnaru

  • @18926
    @18926 16 днів тому

    Neelo unna janthuvu lakshalani bali chesi ..ammavari darshanam chesko ani meaning ...ranu ranu adhi janthuvu emo ani mislead ayindhi.

  • @yugandharreddyravula9699
    @yugandharreddyravula9699 18 днів тому

    First of all, you have to give respect to the other persons who you are going to coment . That is the foremost requirement of human being, your crossing the limits.

  • @Munnursrivallabha
    @Munnursrivallabha 8 днів тому

    Ancor overaction

  • @Bhiravakalabhirav
    @Bhiravakalabhirav 18 днів тому

    Bali vuntai

  • @DasharathPanjala
    @DasharathPanjala 18 днів тому

    Bargau nuva govakadu katekuve je ser ser. Ser aedtea gurdava

  • @jenigelabalaiah4558
    @jenigelabalaiah4558 13 днів тому

    Ore sannasi avi em matalura

  • @Chinna143-3
    @Chinna143-3 13 днів тому

    donga Baba