మరి ఆత్మహత్య చేసుకుంటానన్నారు... అది మీ పిరికితనం కాదా.. మీ విద్యపైన అపనమ్మకం కాదా..... నిమ్మకాయ అంటే తాంత్రికమా... ఎవ్వరు, యే ఋషి ఎక్కడ లిఖించారు... నీ శ్రాద్ధం ఇంట్లో నిమ్మకాయ చిత్రాన్నం చేస్తే తాంత్రికం అవుతుందా.. సరస్వతికి చిత్రాన్నం నైవేద్యంగా చేస్తే తాంత్రికం అవుతుందా.. అడిగేవాడులేడు.. నువ్వు ఇలా చెబుతూనేఉండు.. థూ...
అయ్యా స్వామీ... ఉగాది పండుగకు పంచాంగ శ్రవణం చేస్తారు కానీ ... నీకు ఇష్టం వచ్చినప్పుడు చెప్పడం తగునా ... పది సంవత్సరాల పంచాంగాలను కలబోసి ఒక పుస్తకము చేసుకొని ఇలా నీ పని తనమును చూపించడానికి రావడం ఎంతవరకు తగును... సాంప్రదాయమును తగలబెట్టడం అంటే ఇదే...మరి నీకు వచ్చే సంవత్సరం యేమి యేమి జరుగుతుంతో చెప్పలేదు... ఆల్రెడి ,పవన్ గారు,లోకేష్ గారు బాగనే ఉన్నారు.. ఇంత పుస్తకము చదివి,నువ్వు ఉండే ఇంటి దగ్గర,లేదా ఊరికి,లేదా దేశానికి యేం చేస్తావో చెప్పలేదు... మరీ ఇంత హస్యమైపోయిందా సంప్రదాయలు అంటే ... మరీ ఇలా ప్రవర్తించరాదు... మీరు చదువుతుంటే మీరు ఎవరి దగ్గరో డబ్బులు ఇచ్చి ఇంత పెద్ద పుస్తకం కొని మొత్తం చదువుతున్నారాని అనిపిస్తున్నది... మీకు అంత విద్య ఉంటే పంచాంగ సిద్దాంత సభలకు ,లేదా విద్వత్సభలకు వెళ్ళి అక్కడ ఇవన్ని చెప్పి పండితుల దగ్గర శభాష్ అనిపించుకొని ఇలా చెప్పడం మంచిది... ఇలా అక్టోబర్లో నీ తలకాయ పంచాంగ శ్రవణం యేమిటి నాయనా....
వేషం మార్చారు.భాష మార్చారు.ప్రిడిక్షన్స్ కూడా రాజకీయాల కి అనుకూలంగా చెప్తున్నారు.తిట్లు లేవు ....! వ్యక్తి గత విమర్శలు లేవు.....!!మొత్తానికి మీరు కూడా కాలానుగుణంగా మారారా ఆచారి గారు???
అయ్యా స్వామి వేణు స్వామి గారు మీకు నమస్కారం మీరు మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి సార్ ఎందుకు బలవంతంగా రుద్దుతారు. మిమ్మల్ని రెండు రా తెలుగు రాష్ట్రాల్లో నమ్మే వారే లేరు మీరు అనవసరంగా మీ మీ టైం వేస్ట్ చేసుకోకండి
15:18 🏹
11:49 కన్యా రాశి
మీరు కూడా రాజకీయాలకు అనుకూలంగా మాట్లాడడం నేర్చుకున్నట్లు ఉన్నారు స్వామి ధన్యవాదాలు
16:30 Makara rasi
Venu mama turned as relangi mamaa....only positivity 😂
17:50 kumba rasi
Tula raasi-12:47
Meee Suman tv ki veree content dorakadhaaa
నాగరాజు సార్ వేణు గుండు గెలికి అందరి తో తిట్టిస్తావు sir😂
వేణు నీవు సినిమా లో విలన్ భలే సరిపోతుంది
Midhuna 7:40
మరి ఆత్మహత్య చేసుకుంటానన్నారు... అది మీ పిరికితనం కాదా.. మీ విద్యపైన అపనమ్మకం కాదా..... నిమ్మకాయ అంటే తాంత్రికమా... ఎవ్వరు, యే ఋషి ఎక్కడ లిఖించారు... నీ శ్రాద్ధం ఇంట్లో నిమ్మకాయ చిత్రాన్నం చేస్తే తాంత్రికం అవుతుందా.. సరస్వతికి చిత్రాన్నం నైవేద్యంగా చేస్తే తాంత్రికం అవుతుందా.. అడిగేవాడులేడు.. నువ్వు ఇలా చెబుతూనేఉండు.. థూ...
Nammadam istam lekapothe 4:13 vidio chudoddu . Dayachesi caments. Ceyakandi.
పాదాభివందనం 🙏🙏🙏🙏🙏స్వామి
నాగరాజు గారు వీడిని మళ్ళీ ఎందుకు ప్రజలలోనికి తెస్తున్నారు. ఇప్పటికే యూట్యూబ్ ఓపెన్ చేయాలంటే టెన్షన్ గా ఉంట్టుంది, ఈ మనిషి ఎవరినీ ప్రశాంతంగా ఉంచదు
October nelalo panchaga shravanama???
10:34
మళ్ళీ వేణు ను గెలుకు తావు సార్
మూర్తి గారు ఇది విన్నారా 😂😂😂
venu swamy మళ్లీ vachada veedini ఎవరికైనా chupinchandi
చికెన్ ముక్కలు మీద మళ్ళీ ద్యాస పుట్టిందేమో నమ్మ అందుకే చైత్ర మాసం రాకుండానే అవతారం మార్చి వచ్చెసారు సామీ
Ilantvallaki interview tisukuntey mi trp rating paipothundhi so keep it mind
Venu swamy kotha avataram malli modalettava orey bangaru Tv5 ki cherey varaku share cheyandi raa nen vinalekha sachipotunna
Prabhas vishayamlo prediction change chesadu venuswamy
E sari chepu tho kodutaru vedeni
@@mruthyunjayamruthyunjaya4799😂 ఏంది బ్రో అంత మాట అన్నావ్
అయ్యా స్వామీ... ఉగాది పండుగకు పంచాంగ శ్రవణం చేస్తారు కానీ ... నీకు ఇష్టం వచ్చినప్పుడు చెప్పడం తగునా ... పది సంవత్సరాల పంచాంగాలను కలబోసి ఒక పుస్తకము చేసుకొని ఇలా నీ పని తనమును చూపించడానికి రావడం ఎంతవరకు తగును... సాంప్రదాయమును తగలబెట్టడం అంటే ఇదే...మరి నీకు వచ్చే సంవత్సరం యేమి యేమి జరుగుతుంతో చెప్పలేదు... ఆల్రెడి ,పవన్ గారు,లోకేష్ గారు బాగనే ఉన్నారు.. ఇంత పుస్తకము చదివి,నువ్వు ఉండే ఇంటి దగ్గర,లేదా ఊరికి,లేదా దేశానికి యేం చేస్తావో చెప్పలేదు... మరీ ఇంత హస్యమైపోయిందా సంప్రదాయలు అంటే ... మరీ ఇలా ప్రవర్తించరాదు... మీరు చదువుతుంటే మీరు ఎవరి దగ్గరో డబ్బులు ఇచ్చి ఇంత పెద్ద పుస్తకం కొని మొత్తం చదువుతున్నారాని అనిపిస్తున్నది... మీకు అంత విద్య ఉంటే పంచాంగ సిద్దాంత సభలకు ,లేదా విద్వత్సభలకు వెళ్ళి అక్కడ ఇవన్ని చెప్పి పండితుల దగ్గర శభాష్ అనిపించుకొని ఇలా చెప్పడం మంచిది... ఇలా అక్టోబర్లో నీ తలకాయ పంచాంగ శ్రవణం యేమిటి నాయనా....
👍
@@LAVANYAValmiki-k4d❤
Hi
వేణు అంతే వానికి వచ్చింది చెపుతాడు మనకి అవసరము అయింది రాదు వానికి
Every year pramuka politicians chanipotaru ra ayya ando new em vundi , nuvvu potey special
Vidu inka batikea vunada!!! Atmahatya annadu.
ముందు తమరి రాశి ఏలా వుందో చూసుకో😊
Veshamoo.marenoo, bhashayoo maarenoo....😮ainaa manishi maralefooo...aathani manasa maaraledooo😮😮😮🎉🎉
Suman tv admin became commercial. This is the worst step taken by Suman tv
2025 lo venu swamy unadadu kavachu anduke munde chepi potunada endi
వేణు స్వామి నీ మాటలు విని జగన్ సైడ్ బెట్టింగులు పెట్టి చాలా నష్టపోయారు మళ్లీ ఎందుకు ఉగాది కన్నా ఇంత ముందు చెప్తున్నావ్
ముందు రేపు సంవత్సరం వీని జాతకం ఎలా ఉంది
Yem noru ra nayana anni rashulaki bad thappa em cheppale
Na life lo 1st time vintunna elanti 100 percent negative raasi phalalu ...😂😂😂
Suman tv ki pani pata ledha
Inka channels vallu endhuku pilustunnaru,,, i put not interested to this video, just for put comment i came in to the video, exit bye,,
Aray nuvu vunnava
Nagaraju what is this we respect u lot don't do this nonsense
Meeru rasiphalalu cheppedi abaddam naku telusu.
నీ నోటివెంట మంచి మాట రాదా నీతో వీడియో చేయించావాళ్లకు బుద్ధి లేదు
Veedi matalu lo chala bayam kanispisthundi
Hi swamy fake Nagaraju apude panchanga sravanam enti swamy Nagaraju meeku kuda mind ....
Daridrudu vachadu
😂😂😂
వేషం మార్చారు.భాష మార్చారు.ప్రిడిక్షన్స్ కూడా రాజకీయాల కి అనుకూలంగా చెప్తున్నారు.తిట్లు లేవు ....! వ్యక్తి గత విమర్శలు లేవు.....!!మొత్తానికి మీరు కూడా కాలానుగుణంగా మారారా ఆచారి గారు???
Sollu emi kadu ,prati year jarigeve gara Babu ,nuvu kotha ga cheppindi enti
E pedda manishi me asthana peddddda pandita maaaaaaaanicheeeeee
Ugadi ki cheppalsina panchangam ippudu cheppatam correct kaadu
Swamy nuvu joker la cheputunavu
వీని గుండు గుమ్మం ముందు గుమ్మడి కాయ చేయండి...
Korza nuv malli vacchava
Nagaraju erripukulaga interview chesadu..vadi favourablega.. package type interview..
అయ్యా స్వామి వేణు స్వామి గారు మీకు నమస్కారం మీరు మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి సార్ ఎందుకు బలవంతంగా రుద్దుతారు. మిమ్మల్ని రెండు రా తెలుగు రాష్ట్రాల్లో నమ్మే వారే లేరు మీరు అనవసరంగా మీ మీ టైం వేస్ట్ చేసుకోకండి
He delivers shit to earn consultancy !!??
Same feeling 😂
Venu swamy garu u told earlier in one interview that PRABHAS raashi is VRUSCHIKA raashi. Now in this video u r telling THULA Raashi ?
Ore donga swamy ne jatakam telusuko first