Hai andi , mi collections awesome. But small problem entante, entha cost పెట్టి కొన్నా కూడా ear studs కు backside pressing buttons ఇస్తున్నారు. అలా కాకుండా త్రెడ్స్ అంటే gold ear studs ku వచ్చినట్టు మరలు తిప్పేవి ఇస్తే చాలా బావుంటుంది. అంతే కాకుండా ఈ ప్రెసింగ్ బటన్స్ లోపల వున్న రబ్బర్ ఒక్కసారి పోతే ఇంక పెట్టుకోవటానికి రావు. నాకు తెలిసిన ప్రాబ్లం చెప్పాను. Pls consider cheyandi.