Kushi Telugu Movie Video Songs | Ammaye Sannaga Song | Pawan Kalyan | Bhumika | Mani Sharma

Поділитися
Вставка
  • Опубліковано 13 тра 2012
  • Ammaye Sannaga full video song from Kushi Telugu Movie ft Pawan Kalyan and Bhumika. Music composed by Mani Sharma, directed by SJ Suryah and produced by AM Ratnam. Subscribe to Shemaroo Telugu for more Telugu Full Movies : bit.ly/ShemarooTelugu.
    Khushi movie also ft Nasser, Sivaji, Vijay Kumar, Mumtaj, Sudhakar and Janaki in supporting roles.
    Song : Ammaye Sannaga
    Singers : Udit Narayan & Kavita Krishnamurthy
    Lyrics : Chandrabose
    Music Director : Mani Sharma
    Full Details :
    Movie : Kushi
    Cast : Pawan Kalyan and Bhumika Chawla
    Director : SJ Suryah
    Producer : AM Ratnam
    Music Director : Mani Sharma
    Cinematography : PC Sreeram
    Editors : B Lenin, VT Vijayan & Kola Bhaskar
    Click here to watch :
    Annavaram Telugu Full Movie
    bit.ly/AnnavaramFullMovie
    Kushi Video Songs
    bit.ly/KushiFullHDVideoSongs
    Kushi Movie Back to Back Comedy Scenes
    bit.ly/KushiMovieBacktoBackCom...
    For more Telugu Full Movies and video songs :
    Like - / shemarootelugu
    Subscribe - / shemarootelugu
    My Mango App Links:
    Google Play Store: goo.gl/LZlfHu
    App Store: goo.gl/JHgg1111
  • Розваги

КОМЕНТАРІ • 4,6 тис.

  • @Lucky-qr2np
    @Lucky-qr2np Рік тому +2111

    2024 attendence here💪

  • @rajinikanthprince2001
    @rajinikanthprince2001 6 років тому +1120

    మణిశర్మ గోల్డెన్ హిట్స్ లో ఖుషి ఆల్బమ్ ఒకటి అందులో ఈ పాట 😘😍
    అప్పట్లో ఒక ఊపు ఊపింది 🔥

    • @prabhuk52
      @prabhuk52 5 років тому

      no

    • @rajeshkolluri07
      @rajeshkolluri07 4 роки тому +8

      @@prabhuk52 and nArasimhanaidu ayear lo all time bigest blockbuster music kushi Narasimha Naidu

    • @since3497
      @since3497 4 роки тому +6

      @@rajeshkolluri07 kaani aa songs vinedhi yentha mandhi konthamandhaina aa kontha lo nenu unna

    • @karthikeya3624
      @karthikeya3624 4 роки тому +6

      ఇప్పుడు కూడా

    • @paraumapathi4136
      @paraumapathi4136 4 роки тому +5

      Janalaku picchekkinchina songs

  • @manikantareddy7357
    @manikantareddy7357 Рік тому +1485

    2023 లో కుడా వినేవాళ్ళు ఎంత మంది.. ❤️

    • @saimudiraj7359
      @saimudiraj7359 Рік тому +5

      Me 💛

    • @rpdrocksatr2769
      @rpdrocksatr2769 Рік тому +7

      థియేటర్ లోనే చూసా మొన్న

    • @mmkmadan__0420
      @mmkmadan__0420 Рік тому +7

      2023 కాదు 2033 వరకు వింటూనే వుంట..❤️

    • @mmkmadan__0420
      @mmkmadan__0420 Рік тому +3

      @@rpdrocksatr2769 Kushi Movie Release ayyinappudu nenu putta ledu kani ippudu 21 years tarvata re-release Ayyindi chala santosham..ga undi..5 days Back Velli movie chusi vachha.. Chaala Happy ga undi..❤️❤️
      TV Lo ఎన్ని సార్లు చూసినా సరిపోలేదు కానీ థియేటర్ లో చూసేటప్పుడు వేరే Feel..❤️❤️

    • @golden-3ff154
      @golden-3ff154 Рік тому

      Me

  • @satyashyamgodishala7961
    @satyashyamgodishala7961 Рік тому +167

    సింహం అప్పుడపుడు కాసేపు విశ్రాంతి తీసుకున్న గట్టిగా గర్జించించిదంటె వసూళ్లతో మన వెండితెర వనికి పోతుంది అని మరోసారి నిరూపించిన తెలుగు సినిమా

  • @tharunsaithakasi7983
    @tharunsaithakasi7983 2 роки тому +455

    చిన్నప్పుడు సరిగ్గా ఊహ తెలియని వయసులో ఎక్కడో ఆటలు ఆడుతున్నప్పుడు ఈ పాట వినిపించేగానే అలా ఆగపోయి వినేవాడ్ని ఇంతలో సాంగ్ ఆగిపోవడమో పవర్ పోవడమో ఏదోకటి జరిగేది.. అలా పూర్తి సాంగ్ వినాలని ఉండేది నోరు విప్పితే ఇదే పాట వచ్చేది 💚😊...
    ఆ రోజు నువ్వు ఎవరో తెలియదు.. నాలో ఆ క్షణం మొల్చిన ప్రేమ, సంతోషం ఈ రోజు నీకు భక్తుడు అయ్యేలా చేసింది ❣️...
    ఈ ఊపిరి ఉన్నంతవరకు నీ పైన ఉన్న ప్రేమ ఎప్పటికి చెరగదు..
    ఎవరు ఎన్ని విధాలుగా విష ప్రచారం చేసిన ఇక తో సమానం 🔥..
    జై జనసేనాని ✊️...

  • @raghavanamburi8216
    @raghavanamburi8216 4 роки тому +574

    ఆ స్టైల్, ఆ క్రేజ్ , మేనరిజం 👌👌

  • @gousemohamed254
    @gousemohamed254 7 місяців тому +82

    అప్పట్లో అయినా ఇప్పట్లో అయినా సాంగ్ మాత్రం సూపర్ 2023 నుండి 2024 వరకు వింటున్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి 🙏🏻

  • @jagadeesh3873
    @jagadeesh3873 2 роки тому +1157

    2022 లో కూడా వింటుంటే ఏ మాత్రం ఊపు తగ్గట్లేదు.

  • @saleemzafar2361
    @saleemzafar2361 6 років тому +2183

    ఎప్పుడు ఈ సినిమా పాటలు విన్న నా కళ్ళలో నుంచి నిళ్లు వస్తయి
    అప్పుడు ఉన్న ప్రేమ అబిమనం ఈ రోజుల్లో లేవు 😢😢😢
    నా చిన్నప్పుడు రోజులు గుర్తుకొస్తయి

    • @tejat6985
      @tejat6985 6 років тому +20

      saleem zafar yes bro

    • @srirammurthyvankara3614
      @srirammurthyvankara3614 6 років тому +19

      Yes ur right bro

    • @kumartony116
      @kumartony116 6 років тому +18

      Avnu bro your words 500% true

    • @Raghu34243
      @Raghu34243 6 років тому +12

      saleem zafar ur correct those are a wonderful attachment day's

    • @tallapurishankar9523
      @tallapurishankar9523 5 років тому +12

      I don't who are you but .just i came here to comment the same thing.really .bro

  • @Lokesh-9999
    @Lokesh-9999 5 років тому +2908

    All time my favourite song ❤️❤️

  • @aliascheguvera1243
    @aliascheguvera1243 Рік тому +29

    ఎవరికి లేని క్రేజ్ అన్నకే సొంతం 🥰

  • @anuradha.3504
    @anuradha.3504 Рік тому +44

    Power⭐craze 2050 lo kuda untadi...⭐✊

  • @Arun_Barmavath
    @Arun_Barmavath 5 років тому +429

    Golden songs from movies of PK
    Khushi
    Badri
    Tholiprema
    Hit like if u agree 👍

  • @manojyoutubebgms7532
    @manojyoutubebgms7532 4 роки тому +153

    😎19 YEAR'S KADHU..KADHA.... 40 YEARS iYENA..POWER THAGGADHU.. 🤘

  • @hhvmfirstglimpse5617
    @hhvmfirstglimpse5617 2 роки тому +83

    Pawan Kalyan songs never disappoint because they won't be released if Pawan Kalyan doesn't like them. The great music taste of Pawan Kalyan and songs are loved by crores of people. Some audiences go to theatres just to experience his songs on the big screen.

  • @vaadepavenkatesh4479
    @vaadepavenkatesh4479 2 роки тому +80

    వెండితెర ని శాసించే స్థాయి నుంచి.రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించే స్థాయికి వస్తున్నారు... ❤️❤️❤️❤️❤️

  • @jayasrireddy3492
    @jayasrireddy3492 5 років тому +307

    #ManiSharma......Chala mandiki theliayani vishayam Mani garu Kushi movie 6 songs ni 3days X 2hr a day (Morning 7AM-9AM call sheet) ante 6hr lo 6 songs compose chesi vadilithe songs vacchina 15yrs tharwatha kuda Janalaki picchekkuthundi ante....That is #ManiSharma....#MelodyKing....Hats off Mani garu....Singers: Udit Narayan(my fav Singer),Kavitha Krishnamurthy

  • @prashanthmanche5429
    @prashanthmanche5429 3 роки тому +358

    2021లో వినే వాళ్ళు ఒక్క like 👍veskondi

  • @rajsathvik1657
    @rajsathvik1657 Рік тому +72

    Dance+Andam+song+lyrics+Pk+Bhoomika+Manisharma = All time Industry hit 🎉

    • @AMANYADAV-nc5uz
      @AMANYADAV-nc5uz Рік тому +1

      Don't forget Udit Narayan and Kavita Krishnamurthy

  • @ns_gowtham0840
    @ns_gowtham0840 5 років тому +135

    ఇంకో 100 సంవత్సరాల ఆయన ఈ సాంగ్ పవర్ పోదు😎🔥

    • @imtiazsk994
      @imtiazsk994 Рік тому

      Ekkadiki povali bro 😂😂😂

  • @bharathgoud665
    @bharathgoud665 5 років тому +155

    Vintage Power star Pawan kalyan Anna
    Aa dance
    Aa hair style
    Aa mannerisms
    Aa Attitude
    Aa craze
    Ippatiki taggaledu
    King pspk
    Andhra & Telangana youth ki inspiration

  • @NOTSOJONNY
    @NOTSOJONNY 5 місяців тому +22

    2024 attendance here

  • @vasantha6710
    @vasantha6710 Рік тому +7

    పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆట్ నాకు సినిమా పరంగా చాలా ఇష్టం ఇప్పుడు అయినా నీ సీఎం గా చుడాలని వుంది మామాన్ మనం ఆధారం పవన్ సార్ కి ఓట్ వేసి గెలిపించండి ప్లీజ్ జై జనసేన 💐💐🌹🌹🌹🔥🔥💫🌟⭐️🌟⭐️💛♥️💛♥️

  • @tejakutala8162
    @tejakutala8162 5 років тому +165

    I am big fan of pavan kalyan,superb hair style,pavan kalyan fans oka like 👍vesukondi

  • @manojkumarmanu5553
    @manojkumarmanu5553 3 роки тому +748

    ఏ ఎదవ రా,
    అన్నయ్య కి డాన్స్ రాదన్నది.
    ఇప్పుడిప్పుడు ఆయన వేయడానికి ఇష్ట పడట్లేదు గానీ, అప్పట్లో ఒక ఊపు ఊపిండు. That is power star.. 🌟🤟♥️

    • @BabuBabu-lk1in
      @BabuBabu-lk1in 3 роки тому +16

      Entha Bafoon gadivi ra nuvvu, PK dance yekkada vesadu, genthadam thappa

    • @manojkumarmanu5553
      @manojkumarmanu5553 3 роки тому +27

      @@BabuBabu-lk1in Lafooot gallaki em ardam ayidhi le..

    • @BabuBabu-lk1in
      @BabuBabu-lk1in 3 роки тому +7

      @@manojkumarmanu5553 aunu praprancham motham meeru mee PK ney correct migatha vallantha Bafoon galle anukovadam mee amayakathvam ra nayana

    • @rajukama4837
      @rajukama4837 3 роки тому +14

      @@BabuBabu-lk1in thammudu made in andhra students lo vesaru

    • @BabuBabu-lk1in
      @BabuBabu-lk1in 3 роки тому +3

      @@rajukama4837 Em dance vesaru anna pedda vallu meeru kuda ala matladthe yela cheppandi..

  • @praveenreddy2110
    @praveenreddy2110 Рік тому +111

    This song never gets old every time listen this song my mind gets fresh

  • @naninatural1797
    @naninatural1797 Рік тому +16

    Udit narayan garu padaru ante nammakam ravatle superb

  • @crazygoy2003
    @crazygoy2003 5 років тому +519

    అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా
    మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే
    అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా
    మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే
    అబ్బాయే సూటిగ కన్నెత్తి చూడగ
    ఆ వాడి చూపులకు మంచైనా మరిగేలే
    ఆ నవ్వులు ఈ చూపులు
    ఆ నవ్వులు ఈ చూపులు కనిపిస్తే ప్రేమేలే
    ప్రేమలు పుట్టే వేళ పగళంతా రేయే లే
    ప్రేమలు పండే వేళ జగమంత జాతరలే
    ప్రేమే తోడుంటే పామైన తాడేలే
    ప్రేమే వెంటుంటే రాయైన పరుపేలే
    నీ ఒంట్లో ముచ్చెమటైనా నా పాలిట పన్నీరే
    నువ్విచ్చె పచ్చి మిరపైనా నా నోటికి నారింజే
    ఈ వయసులో ఈ వరసలో
    ఈ వయసులో ఈ వరసలో నిప్పైన నీరేలే
    అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా
    మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే
    అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా
    మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే
    అబ్బాయే సూటిగ కన్నెత్తి చూడగ
    ఆ వాడి చూపులకు మంచైనా మరిగేలే
    ఆ నవ్వులు ఈ చూపులు
    ఆ నవ్వులు ఈ చూపులు కనిపిస్తే ప్రేమేలే
    నేనొక పుస్తకమైతే నీ రూపే ముఖ చిత్రం
    నేనొక అక్షరమైతే నువ్వేలే దానర్ధం
    ఎగిరే నీ పైటే కలిగించే సంచలనం
    ఒలికే నీ వలపే చెయ్యించే తలస్నానమ్
    ఎండల్లో నీరెండల్లో నీ చెలిమే చలివేంద్రం
    మంచుల్లో పొగ మంచుల్లో నీ తలపె రవి కిరణం
    పులకింతలె మొలకెత్తగా
    పులకింతలె మొలకెత్తగా ఇది వలపుల వ్యవసాయం

  • @Rajamrit-ri7lq
    @Rajamrit-ri7lq 6 років тому +328

    Style + beautiful steps + nice hair style+ excellent songs and movie :: Block buster ,,,pspk a Trend setter

    • @reddy764
      @reddy764 4 роки тому

      Although,It is a dubbed movie.

    • @ultrahulkyt3980
      @ultrahulkyt3980 2 роки тому +1

      @@reddy764 it's ok became huge success compare to original movie that is power 🌟

    • @user-ug9dr8iv6g
      @user-ug9dr8iv6g 2 роки тому

      @@ultrahulkyt3980 like okkadu and ghilli 😘

  • @maheshg4835
    @maheshg4835 4 місяці тому +8

    2024 లో వింటున్న వాళ్ళు like వెయ్యండి

  • @navaneethakotha1507
    @navaneethakotha1507 Рік тому +11

    2023 లో పాట వింటున్న వాళ్ళు ఎంత మంది ఉన్నారు

  • @mukesh_rakshaa_fans5703
    @mukesh_rakshaa_fans5703 6 років тому +83

    E cinema vachinapudu nenu 1st class eppudu nenu pg compleat e cinema ippatlo vasthe all reacords break appatlo annanu miss ayya ani chala bada vesthundi a energy dance a style smile look hair style avvaraki radu e prapanchaniki power 🌟 okkade annaya miru Malli cinemalu thiyali Kushi energy kavali jai Pawan Kalyan

  • @pvinusha8675
    @pvinusha8675 6 років тому +213

    I don't know how many times I watch this song....still fresh flavours pervades....love u pspk

    • @nanivenky7595
      @nanivenky7595 5 років тому +1

      P Vinusha ur statement is 100% right

    • @sekharpallantla971
      @sekharpallantla971 11 місяців тому

      Mmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmllkkk))))(?

    • @shakkthikannan270
      @shakkthikannan270 10 місяців тому

      much better than the tamil version

  • @bodasingibhavani8227
    @bodasingibhavani8227 Рік тому +6

    Bhumika killing expressions no one can beat her cuteness 😊 all time hit 😍 pspk😘

  • @NatashaGaming
    @NatashaGaming 2 роки тому +3

    All time fav 😍

  • @survivor_dp
    @survivor_dp 8 років тому +243

    Na Chinnappudu nenu song kosam picheki poyevadinii, A time lo ne Konni vandala sarlu vinnanu e song Mani Sharma garu hatsoff! Pspk alwayss rockzzz

  • @thonangilalitvidyasagar3641
    @thonangilalitvidyasagar3641 6 років тому +54

    When faction films are ruling,he came with love story and broke all records

  • @nagraj4976
    @nagraj4976 Рік тому +7

    2023 లో వింటున్న వాళ్లు లైక్ కొట్టండి.. జై పవన్

  • @bhargavireddy5730
    @bhargavireddy5730 2 роки тому +3

    Old movies lo pk gari action chala bagundedi ipatikante. ☺️

  • @saikrishna-nu1km
    @saikrishna-nu1km 4 роки тому +1253

    2020 lo ee song vinaboyedi evaru....

  • @princeof.d
    @princeof.d 5 років тому +2403

    భూమిక అదృష్టం ఏంటంటే. పవన్ కల్యాణ్ 7 వా సినిమా కి మహేష్ బాబు 7 వా సినిమా కి NTR 7 వా సినిమా కి నటించింది👏👏

    • @rajiyadavbolla7902
      @rajiyadavbolla7902 5 років тому +119

      Nijame bayya she is very lucky person three movies are block busters and turning point their career

    • @viswanathreddy8032
      @viswanathreddy8032 5 років тому +130

      Adhi bhumikadhi kadu valla luck

    • @SR-em8wl
      @SR-em8wl 5 років тому +64

      Adhi vaalla luck

    • @nagarjunanagarjuna2017
      @nagarjunanagarjuna2017 5 років тому +73

      P.KUSHI. M.OKKDU. N.T.R. SIHMDDRI.

    • @thulasiyadav7517
      @thulasiyadav7517 5 років тому +82

      Mahesh babu ntr bachagalu Pawan mundhu hi is a trend setter

  • @swarupnayak8841
    @swarupnayak8841 Рік тому +26

    It's not only a song it's an Emotion
    Love from Odisha

  • @sunnybunny3858
    @sunnybunny3858 Рік тому +6

    How many people watching this song in 2023.same Josh and energy

  • @shaikismail2830
    @shaikismail2830 5 років тому +307

    ఏవరయినా 2019 లో వింటున్నారా 😘😘😘

  • @tezzzbillionaire8235
    @tezzzbillionaire8235 4 роки тому +248

    Megitha andharu ACT,DANCE Cheyali😍but POWER 🌟 ni 😍Screen meda😘Kanipisthey/Chudadanike Chaalu💖💖
    Anyone in OCT NOV 2019?💖
    👇👇

  • @vikashgupta8289
    @vikashgupta8289 4 місяці тому +3

    God 's own voice = Udit Narayan (The most beautiful voice on this earth)

  • @sanjaysrinivasan821
    @sanjaysrinivasan821 Рік тому +7

    I am from Chennai don't know Telugu but this version is awesome... After watching this started loving Pawan Kalyan ❤️❤️❤️... Pls suggest his good movies.

  • @luckymusic4097
    @luckymusic4097 7 років тому +86

    Kushi fans o like esukondi :)

  • @kumble113
    @kumble113 8 років тому +685

    I was in 8th standard when this movie came out.. Now looking back after completing my MBA brings me tears and sweet memories ..........

  • @thoudavaralakshmi2355
    @thoudavaralakshmi2355 Рік тому +1

    Smart ga unnaru anna meru🥳🥰❣️❤️

  • @jamesmicheal3758
    @jamesmicheal3758 Рік тому

    Naa life mottam ee song vintoone vuntaa.....love u pawan....

  • @samaysatyamay6331
    @samaysatyamay6331 3 роки тому +85

    I really didn't understand a single word of this song, since I'm Hindi speaking person, but I enjoyed every word in Udit Sir's voice, love you sir. 🐚🤗🙏

  • @suryakonijeti
    @suryakonijeti 6 років тому +43

    powerstar nijamgane nelameda padi leche step chesadani, casette arigipoye daka practice chesa..miss my childhood

  • @divyas2872
    @divyas2872 3 місяці тому +4

    Tamil audience attandance here❤

  • @Karnafanpage147
    @Karnafanpage147 2 роки тому +1

    Ippatiki ah swag ni beat chesey mogudo ledu ❤️ Jai pspk ❤️

  • @MuraliKrishna-dg5fb
    @MuraliKrishna-dg5fb 4 роки тому +540

    క్వారంటైన్ లో ఈ సాంగ్ వినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ?

  • @shiva2447
    @shiva2447 4 роки тому +120

    Really this song has a seperate fan base🔥

  • @adarshram7620
    @adarshram7620 6 місяців тому +1

    Love from kerala❤️😍

  • @vamshicreationss.s8170
    @vamshicreationss.s8170 5 місяців тому +5

    2024 Lo chusthunavaru oka like cheyandi

  • @vamsikrishna9938
    @vamsikrishna9938 6 років тому +433

    E dance lo pk ippudu half chesina theatres pagilipothay

  • @himankumaryadav8530
    @himankumaryadav8530 3 роки тому +496

    Who is here after Hari Hara vera mallu👍 power 🌟 Pawan Kalyan ayana range akkada thagadu thaganivam kuda 🤟😎🤟🔥

  • @sagarrao9603
    @sagarrao9603 Рік тому +2

    జమ్మికుంట లో ఈ సినిమా చూసిన నా ఫేవరేట్ మూవీ

  • @RealMithunMahesh
    @RealMithunMahesh Рік тому +2

    Love from TamilEelam ❤

  • @ravalibommireddy758
    @ravalibommireddy758 5 років тому +440

    100 times vinna malli kothagane vuntadhi super song all time favourite meku na laga favourite ithe like kottandi

  • @abhishekdevanapalli6322
    @abhishekdevanapalli6322 4 роки тому +557

    Those were the days when we used to wait for this song to get played in music channels. This generation kids will never understand our struggle because of handy internet availability. Nostalgia ❤️

    • @shashankashura1654
      @shashankashura1654 3 роки тому +22

      edpostundhi kada...aa time alochiste..🙂❤

    • @a.sudhakaran_3902
      @a.sudhakaran_3902 3 роки тому +9

      We are sailing in the same boat yah

    • @mohammadsaifalikhan8122
      @mohammadsaifalikhan8122 2 роки тому +9

      exactly brother

    • @jithenderish
      @jithenderish 2 роки тому +6

      You are right abhishek bro

    • @RajeevKumar-xb3ju
      @RajeevKumar-xb3ju 2 роки тому +11

      I used to watch a programme called bioscope in Gemini TV, just to see Kushi movie promos..I had to wait for 35 days to get a ticket to watch the movie in theater, and even on 35th day, I had to buy tickets in black...

  • @bantuashok5051
    @bantuashok5051 Рік тому +2

    Pspk🌹 ❤❤❤🙏🙏🙏

  • @gothirajuborgisardarthanda7163
    @gothirajuborgisardarthanda7163 2 роки тому +22

    This song never lose its shine until end of the universe🌌🌌🌌

  • @ramuberiki4275
    @ramuberiki4275 3 роки тому +302

    Vakeelsaab tarvata chusina Vallu oka like vesukondi...

    • @srirama6399
      @srirama6399 3 роки тому

      Kushi akkada vakeel movie akkada kudhi super hit vakeel waste film boring 😭😭😭

    • @arjunmamidala1138
      @arjunmamidala1138 3 роки тому +3

      @@srirama6399 vakeel bagundhi

    • @balla4004
      @balla4004 3 роки тому +2

      Vakeel sabh tharvaata kadu bathikunte 2050 lo kooda chustha

    • @balla4004
      @balla4004 3 роки тому

      @@srirama6399 🙄🙄

    • @ultrahulkyt3980
      @ultrahulkyt3980 2 роки тому +1

      @@srirama6399 vakeel sab massage movie

  • @manacharitrasampradayalu
    @manacharitrasampradayalu 6 років тому +600

    ఏం హెయిర్ స్తైల్ రా బాబు.....కేక

  • @jasmigs
    @jasmigs Рік тому

    Many more returns of the day pspk sir

  • @djcity3249
    @djcity3249 2 роки тому +15

    YEARS CAN BE CHANGE BUT NOT A CRAZE OF PAWAN KALYAN ♥️🔥

  • @katheramentlaramesh8016
    @katheramentlaramesh8016 6 років тому +294

    I get emotional. I was 10th class when it relesed. Now iam 32 years

    • @gsantosh3390
      @gsantosh3390 5 років тому +11

      Same bro nenu kuda 10th
      Tickets kosam 3 days Vella theatre ki

    • @mahesh7355
      @mahesh7355 5 років тому +8

      Im 8th at that time...Ha ha ha.. but still I love this to watch

    • @prasadnaidu5794
      @prasadnaidu5794 5 років тому +1

      Hohoho 🙄🙄🙄🙄

    • @PavanKumar-xu6ki
      @PavanKumar-xu6ki 5 років тому +2

      Same ikkada bro

    • @prince3956
      @prince3956 5 років тому +1

      devudaaaaaaaaaa

  • @syedshaahid2852
    @syedshaahid2852 4 роки тому +39

    Khushi movie is brand ambassidor of indinan telugu love movies👌👌👌👌👌👌
    Also pk👍👍👍

  • @shakthivelan9987
    @shakthivelan9987 Рік тому +1

    From tamilnadu.... Rocking!

  • @iamsubhaniii
    @iamsubhaniii Рік тому +1

    Kushi re release kosam waiting... Ane vaallu Yenthamandi

  • @kristivallaki6125
    @kristivallaki6125 4 роки тому +133

    I was only 5 years old when this movie released... it was the first movie I fell in love with. Every sunday my dad would take me to see this movie! Back then, what did my 5 year old self know about story lines or love.... it was really Pawan Kalyan's style and attitude in that movie that I really fell in love with. It's been 18 years and my love for Pawan Kalyan is still running strong :D

    • @shashankashura1654
      @shashankashura1654 4 роки тому +5

      now life changed na ....
      talchukunte edpuostundhi....generation became very worst....👎👎😭

    • @ultrahulkyt8770
      @ultrahulkyt8770 3 роки тому

      When this movie came I did not born mine age is 18 now iam die hard fan of pspk from karnataka Jai pspk 🙏🙏🙏🙏

    • @ultrahulkyt3980
      @ultrahulkyt3980 3 роки тому +1

      That time pk is youth icon star

    • @omkarruchir7297
      @omkarruchir7297 2 роки тому

      I too❤❤

  • @rajumodalavalasa1998
    @rajumodalavalasa1998 6 років тому +115

    E song eppudu Vinna" chusina kothaga untudhi MA pavan kalyan dance rachha"jai p.s p.k nice .

    • @shaikahmedhussain5280
      @shaikahmedhussain5280 6 років тому +2

      Raju Modalavalasa ayanaki dance avasaram ledu bro 10 sec nadiste chalu bro adi ayana craze

    • @sabihapattan9824
      @sabihapattan9824 5 років тому

      My favourite song forever and ever love u so much power star ur rocking always. listening this song my memories are getting through.

    • @generalawareness2671
      @generalawareness2671 3 роки тому

      Jai power 🌟

  • @syedhaneef7866
    @syedhaneef7866 Рік тому +2

    బాస్ మీ క్రేజీ నీ స్టైలు మీ మేనరిజం అప్పట్లోనే కాదు ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు ఎంతైనా నువ్వు మా దేవుడివి స్వామి ❤️✊️

  • @allujagadeesh578
    @allujagadeesh578 10 місяців тому +2

    ఒక పాట వచ్చాక మహా ఐతే 10days
    Impact ఉంటుంది.... కానీ ఈ పాట impact 7-8 years ఉంది

  • @ganeshbomma3087
    @ganeshbomma3087 4 роки тому +42

    Amazing music.... Just mani sir magic... And powerstar Style made this song more beautiful 😍😍😍✌

  • @sumanthsadanala
    @sumanthsadanala 5 років тому +236

    Saw this movie when I was 5 th standard .Now senior software engineer with 5 years exp.still Pawan fan

  • @jayaram4250
    @jayaram4250 Рік тому +1

    2001లో బ్లాక్ బస్టర్ ఈపాటలు విన్నప్పుడు ఆరోజులు అలా నే గుర్తుకు వచ్చి బాల్యం ఎన్నో కష్టాలు ఉన్న పండుగ రోజు లు సినిమా కు వెళ్తే ఎంత అనందంగాఉండేవి

  • @anusony419
    @anusony419 7 місяців тому +1

    Who is listening this masterpiece in 2023✨🎶

  • @lovinvlog207
    @lovinvlog207 6 років тому +20

    when khushi is became a industry hit pawan kalyan used to be called NEXT MEGA STAR ( same time chiranjeevi in flops )

  • @swathipriya6602
    @swathipriya6602 4 роки тому +407

    I was in 6th standard n went to movie with my mama...there was power cut while watching muvi...still i remember..awesome memories...stylish king pk...👌👌💓💓

  • @ramanavenkata9677
    @ramanavenkata9677 3 місяці тому +1

    ఆల్ టైం పవన్ కళ్యాణ్ ఫుల్ రికార్డు

  • @Noneofurbussiness2023
    @Noneofurbussiness2023 Рік тому +1

    Inko 100 years aina ee song power taggadu

  • @balakrishna-xg1oy
    @balakrishna-xg1oy 7 років тому +34

    aa navvuloo.. ee soopulu kalipestey premeyley..Good line by Chandrabose..Power star kaadu Powerfull star in film in India love u anna..

  • @bobbynethula5724
    @bobbynethula5724 6 років тому +1396

    పాటొచ్చి పదిహేనేళ్లు ఐన పవర్ మాత్రం తగ్గలేదు

  • @buggabharathi1489
    @buggabharathi1489 9 місяців тому +2

    These only song my mood changing song 😊😊😊😊😊😊😊

  • @sagarbacchu373
    @sagarbacchu373 5 років тому +141

    Deentlo oka 10% pk ippudu chesina records baddalu avvadam kayam...

  • @rajKumar-rj3md
    @rajKumar-rj3md 6 років тому +40

    I want to go back to 8th standard and watch the movie in theater again.. Please God ☺☺

  • @MRAJESH-BME
    @MRAJESH-BME 5 місяців тому +2

    Pawan expression so funny😂 comedy piece

  • @sivakumari9602
    @sivakumari9602 10 місяців тому +2

    Kament chadhive varu okka like

  • @javedalishaik7767
    @javedalishaik7767 6 років тому +79

    I was 6th when tis movie came now I'm working in Indian navy.. I love my pa1 kalyan power star king of tollywood

  • @shreevidya3796
    @shreevidya3796 4 роки тому +92

    Classic Kalyan man. Need him back on the silver screen.

  • @shaikshaikshavali963
    @shaikshaikshavali963 Рік тому +5

    Udith narayana and Kavitha Krishnamurthy are the singers for this song
    What a magic they did
    Still this song is fresh🥰🥰🥳🥳🥳🥳

  • @paramesh2789
    @paramesh2789 Рік тому +2

    Nenu puttinapudu release ayina movie malli theatre lo chustananukole

  • @PraveenPraveen-dg3mn
    @PraveenPraveen-dg3mn 5 років тому +73

    I was in degree 1st year, now am Manager.. I saw this movie in theater for 58 times within 100 days...and overall more than 100 times...I have all my memories attached with this movie,.

  • @chintusanthu1559
    @chintusanthu1559 7 років тому +45

    what aaaa coincidence. i never seen this kind of comments like what they were while kushi on screens..
    actually i want to comment like you people while listening this song.. when i was studying 4th std.. while kushi on theaters every day i had asked my dad to watch kushi film but he did not.. daily morning i woke up and cried and ready to scholl untill kushi left... finally it took 2 years to come on television.... its sweet memory to me thanks to my dad for i cant forget this song.......... :p