Subbarao Reveals Key Facts on Actor Chandu Wife Silpa | Pavithra Jayaram | Latest Update | MR NAG

Поділитися
Вставка
  • Опубліковано 20 вер 2024
  • #PsychologyFacts #Motivation #Inspiration
    Watch ►Subbarao Reveals Key Facts on Actor Chandu Wife Silpa | Pavithra Jayaram | Latest Update | MR NAG
    N.B.V. Subbarao
    Contact : 8885711098
    Mr. Nag is the Off Beat UA-cam channel primarily hosted by Anchor Nagaraju of Suman TV. The channel intends to offer the offbeat content from the world of Cinema, Sports and Society that have bearing on the day to day thinking of society. Anchor Nagaraju Spearheads the content presentation from amongst the Film personalities , Sports persons, politicians and Social Influencers.
    Mr. Nag channel offers the most contemporary stories that have a direct bearing on the society. Keep yourself updated on all the happenings around you by watching the videos of Mr. Nag.
    Do subscribe to get the daily alerts of the content.

КОМЕНТАРІ • 284

  • @bhaktitarangalu
    @bhaktitarangalu 4 місяці тому +31

    శిల్ప లాగా భర్త ప్రేమ కోసం తపించే ఆడవారి కోసం ఒక లైక్,నిజంగా చాలా మంది ఆడవారికి వారి వివాహ బందంలో వారికి దక్కాల్సినంత ప్రేమ దొరకట్లేదు

    • @kavitharani1744
      @kavitharani1744 4 місяці тому

      Yes you are right

    • @bandijyothi80
      @bandijyothi80 4 місяці тому

      Same story nake devars notice pampinchadu
      Na ardhika paristithi baleka pillalani poshinchadaniki karchulaki dabbulu leka vellalenu cort Naku vidakulu echindata

    • @bandijyothi80
      @bandijyothi80 4 місяці тому

      Ayana hydharabad lo untadu adresh Naku teluvadu

    • @bandijyothi80
      @bandijyothi80 4 місяці тому

      Hyd lo amethone untunnadu pelly kuda chesunnadu amenu

    • @bandijyothi80
      @bandijyothi80 4 місяці тому

      Court ki vellaleka poyanu pillatho Amma daggare untunna ma atthagaru andaru unchukunnadanike saport estunnaru daniki dabbu baga undani andaru amethone untunnaru hyd lo

  • @Bhagi746
    @Bhagi746 4 місяці тому +126

    నేను ఒక women చెప్తున్న శిల్ప గారు chala great chala ఓపిక

  • @madhavikokonda2358
    @madhavikokonda2358 4 місяці тому +215

    శిల్ప ఈస్ గ్రేట్ వుమెన్

  • @Sulochananalla
    @Sulochananalla 4 місяці тому +130

    ఒక భార్యను ఎంత మోసం చేసిందో ఆ బాధ అనుభవించే వాళ్లకు మాత్రమే తెలుస్తోంది ఆ శిల్ప గారికి నాలాంటి కష్టం వచ్చింది ఆ పిల్లల కోసమే గుండె నిబ్బరంగా చేసుకొని బ్రతకాలి అట్లాంటి బాధలు ఇప్పటికీ ఎవరికీ రాకూడదు

  • @kuwaitq7842
    @kuwaitq7842 4 місяці тому +191

    శిల్ప గారికి దేవుడు తప్పక సహాయం చేస్తాడు

  • @goodmorning7307
    @goodmorning7307 4 місяці тому +17

    Silpa నువ్వు పూజించిన దేవుడు నీకు ఒక విధంగా మేలు చేశాడు . ఒకవేళ చందు ఆక్సిడెంట్ లో చనిపోతే ..... ఇప్పుడు అలాగే అనుకో.. కాగల కార్యము గాంధర్వులే తీర్చినట్టు భావించు. మంచి తల్లిగా బిడ్డల్ని పెంచు. వాళ్ళు బ్రతికి వుంటే నీ పిల్లలు disturb అయ్యే వాళ్ళు. అర్దం చేసుకునే వయసు పిల్లలకి లేదు కాబట్టి చాలా నయం. God Bless you and children

  • @madhavikokonda2358
    @madhavikokonda2358 4 місяці тому +110

    అన్నా మీరు చెప్పినది చాలా కరక్టు.మనసుకు చాలా బాద అనిపించింది

  • @divyaskitchenandvlogs845
    @divyaskitchenandvlogs845 4 місяці тому +313

    శిల్ప నువ్వు చాలా గ్రేట్ తల్లి వాళ్లు బ్రతికుంటే ఇంకా చాలా చాలా ఓవర్ యాక్షన్ చేసి నిన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళు అందుకే దేవుడు తీసుకుపోయాడు ఇంక నీ పిల్లల నీకు లోకం తల్లి నిన్నటి వరకు జరిగిందంతా నీ మనసులో నుంచి తీసేయ్

  • @MadhulikaYadav99
    @MadhulikaYadav99 4 місяці тому +178

    శిల్ప కి ఎవరైనా మంచి జాబ్ ఇస్తే బావుంటుంది

  • @borgamvenkatalakshmi3079
    @borgamvenkatalakshmi3079 4 місяці тому +46

    పవిత్రకీ సిగ్గు లేదు దాని మొగుడు నచ్చక దాని కొడుకు వైస్సు ఉన్న చందూతో మోజులు తీర్చుకుంది దొంగ ముండా శిల్ప గారు మిమ్మల్ని చూడని భర్త ఉన్న లేకపోయినా ఒకటే ఆ బాధని వదిలేసి మీ పిల్లలు జీవితం కోసం ముందు అడుగు వెయ్యండి దేవుడు కొన్ని బాధలు తర్వాత మంచిని కూడా తోడుగా ఇస్తాడు god bless you నేను అలాంటి తండ్రి కూతురే

  • @anithamaloth4936
    @anithamaloth4936 4 місяці тому +12

    మీరు చాలా గ్రేట్ అండి మిమ్లన్లి ఆ దేవుడు చల్లగా చూడాలి

  • @mrudulasharma219
    @mrudulasharma219 4 місяці тому +3

    Shilpa dear You are brave enough & well educated... Just have courage & move on...U R blessed by 2kids... take wise decision... don't expect help from others... instead show ur strength & shut everyone's mouth... As a well wisher im suggesting You... Make me feel proud by protecting ur kids as a father... Take everything positively...prove urself... Finally don't giveup

  • @Sulochananalla
    @Sulochananalla 4 місяці тому +33

    నిజమే సార్ నిజం సార్ అలాంటి అవకాశాన్ని చాలామంది కోల్పోతారు అర్థం చేసుకోరు అవకాశాన్ని అందిపుచ్చు కో దరిద్రులు ఎందరికి నరకం చూపించి పోతారు

  • @j.p.industriesj.pindustrie5095
    @j.p.industriesj.pindustrie5095 4 місяці тому +23

    చందు సచ్చి పోవడం దేవా నిర్యాయం సచ్చి పోవడం కరెక్ట్ ఉన్న no use శిల్ప గారు god bless u

  • @rojakombathula2494
    @rojakombathula2494 4 місяці тому +46

    కుటుంబం మధ్యలో మూడవ పర్సన్ వస్తే ఇలాగే కుటుంబాలు నాశనం అవుతాయి మధ్యలో వచ్చినారు మధ్యలోనే పోతారు అతను చచ్చిన ఏమీ పరవాలేదు అతను బ్రతికి ఉండను శిల్పం చంపాడు తన కష్ట పడే పిల్లలను పంచుకునే శక్తి దేవుడు తనకు ఇవ్వాలి దేవుడు ఎవరికీ ఇవ్వాలి

  • @vadlooridivya2658
    @vadlooridivya2658 4 місяці тому +34

    శిల్ప గారు మీ ఓపికకి 🙏🙏🙏

  • @indirayendapalli8960
    @indirayendapalli8960 4 місяці тому +52

    Shilpa garu be brave...you are educated person. Again please do job and take care of children and supported in laws..

  • @SrideviAvanthika-fn8ww
    @SrideviAvanthika-fn8ww 4 місяці тому +30

    Super women shilp garu

  • @hymakartu3874
    @hymakartu3874 4 місяці тому +21

    She is great

  • @venkatramanapatnana3884
    @venkatramanapatnana3884 4 місяці тому +31

    Chandu Murkhudu Bhudevilanti Wifeni Miss Chesukunnadu.Shilpamma God Bless you Ma.

  • @SnehalathaKolan
    @SnehalathaKolan 4 місяці тому +41

    Shilpa is great women

  • @rajinich2523
    @rajinich2523 4 місяці тому +4

    శిల్ప గారు ఇపుడు మనం కలికాలం లో ఉన్నామని మీకు తెలీదా నీ భర్త అలా బరితెగించి పవిత్ర తో తిరుగుతున్నప్పుడు వాళ్ళు నిన్ను అలా టార్చర్ పెడతున్నపుడు మీరు సితమ్మలగా ఓపికతో ఉండడం చాలా తప్పు అపుడే మీరు మీడియా కి చెప్తే ఇపుడు మే లైఫ్ మీ పిల్లల లైఫ్ ఇలా కాకపోవు 😒🥺

  • @sreedharpeddi9525
    @sreedharpeddi9525 4 місяці тому +57

    ఇంకో పవిత్ర వొస్తే ఈ ఇద్దరినీ కూడా ఒదిలేసేవాడు..ప్రేమ బాధ్యత లేని పిచ్చి మనిషి చందు...చందు వాళ్ళ తల్లి తండ్రులు అన్నయ్య చాలా పద్ధతి గా ఉన్నారు..వాళ్ళని ఎమీ చేయలేక వల్ల సపోర్ట్ లేనందువల్ల ఆ కోపం భార్య మీద చూపే వాడు...పిల్లలు ఉన్నవాడు ఇలాంటి పని చేయడం కరెక్ట్ కాదు...అతను చూపేది ప్రేమ కాదు ..మేకప్ వెనకాల అంత నటనే ఉంటుంది ...అతనికి సానుభూతి చూపడం కూడా కరెక్ట్ కాదు

  • @chavvakularoja
    @chavvakularoja 4 місяці тому +8

    Very good Anna meru chala Baga cheparu Thank you so much Andi ❤

    • @DHARMATEJA-ez5yc
      @DHARMATEJA-ez5yc 3 місяці тому

      Wts ur problem please tell me ur problem completely

  • @jjwndndn
    @jjwndndn 4 місяці тому +1

    Awesome
    Explanation . God bless u

  • @bhagyagarivantalu1749
    @bhagyagarivantalu1749 4 місяці тому +11

    Shipa u are great

  • @indiramadhukarreddyreddy9341
    @indiramadhukarreddyreddy9341 4 місяці тому +2

    Shilpa nuvvu great talli. Oka bartha anni pichhi veshalu vesthunte ee barya bharinchaledu. Adi anubhavinchina vallaku matrame telusthundi.god bless her

  • @P.vSriLakshmi
    @P.vSriLakshmi 4 місяці тому +15

    Shilpa garu meeru great nejagaa

  • @anwarbasha5783
    @anwarbasha5783 4 місяці тому +1

    💝 great women Shilpa Garu my god bless you Shilpa Garu

  • @prabhakarreddyyarala7429
    @prabhakarreddyyarala7429 4 місяці тому +3

    Shilpa, you have lost everything in your personal life. You have responsibilities to take care of your children.
    I pray GOD, to give strength to overcome all these hardships.

  • @SivaSankarT-y9l
    @SivaSankarT-y9l 4 місяці тому +32

    పెళ్లి అయిన వారిని ప్రేమించి డం అనేది చాలా పెద్ద తప్పు. ఒక్కసారి ఆలోచించాలి

    • @NageswararaoVemuri-i9k
      @NageswararaoVemuri-i9k 4 місяці тому

      Prema veru , pelli veru. Pelli lo law vundi, prema lo MANASIKA AFFECTION, body affection KANTE YEKKUVA.

    • @InstaGram12-l3r
      @InstaGram12-l3r 4 місяці тому

      Elaantiveee Ekkuuvunnayi.adi anthey

  • @Sujatha-vn6vy
    @Sujatha-vn6vy 4 місяці тому +23

    Shilpa y she is silent all these days she would have questioned first only

    • @chakithaponnala9869
      @chakithaponnala9869 4 місяці тому

      she thought he will change. That is her good character

    • @shivachiluca
      @shivachiluca 4 місяці тому

      Tana interview chudandi vedhan talks ki ichindi. Oka name and fame ravali antte entta kastapadatamo..so tana husband fame and name padu cheyadam istam lekane media munduki raledanta. Yedo oka roju marutadu ani opika tho vundi shilpa garu. Pap chala great avidha, tana character adi..devudu chustu vurukodu andhuke ameni badha pettina iddarini tiskellipoyadu.

  • @suryadityareddy
    @suryadityareddy 4 місяці тому +2

    Well said sir

  • @leelavathivelugodu8025
    @leelavathivelugodu8025 4 місяці тому +21

    Shilpa you are a great mother for ever in Indian society

  • @sumatiyadavalli7916
    @sumatiyadavalli7916 4 місяці тому +10

    Shilpha is rollmodel for everywomen she is very great person

  • @gajulashobha4770
    @gajulashobha4770 4 місяці тому +3

    Nice sir chala baga chapparu

  • @vanajayaram4312
    @vanajayaram4312 4 місяці тому +11

    Supper woman shilpa

  • @sailajarajamanikyam3702
    @sailajarajamanikyam3702 4 місяці тому +3

    Silpa Sis...pls continue Ur job n take care of Ur kids n Athamma ...be bold .....God will helps U .....

  • @rameshjyothi9582
    @rameshjyothi9582 4 місяці тому +2

    Chala great andi

  • @laddudumbu4734
    @laddudumbu4734 4 місяці тому +2

    Shilpa garu meru kabhati inka pain ooruchukunaru ur great akka .be strong akka meru inka pilalaki chusukovali be strong akka.

  • @oswaroopa9397
    @oswaroopa9397 4 місяці тому +2

    మీరు చెపింది సూపర్

  • @ivaanratna2269
    @ivaanratna2269 4 місяці тому +28

    Pavithra dongamunda daggaraki ranivvakunda vunte e roju entha goaramga vundi. Life este daanitho illegal pettukovalaa

  • @rakeshjanu7783
    @rakeshjanu7783 4 місяці тому +10

    Shilpa is great

  • @kumarishaik1111
    @kumarishaik1111 4 місяці тому +12

    Parants ni bada pedete last ki megilade bade.....anni years parants pedetenega tinnade ....mare parants nachhana pani 11years chesinde....bada pedete bada migilidde ....

  • @swarupavanga9409
    @swarupavanga9409 4 місяці тому +1

    🙏సూపర్ అన్న సూపర్ మెసెజ్

  • @ramamohanreddy6717
    @ramamohanreddy6717 4 місяці тому

    Suman t v garu ee video lo silpa gari ni chala bhaga chepparu Mari mee TV me pavitra gari gurinche chala manchiga chepparu eedhi correct cheppaneledhu

  • @RibkaAlamanda
    @RibkaAlamanda 4 місяці тому +1

    avunu cheilaa grate sister

  • @Nandhu909
    @Nandhu909 4 місяці тому +1

    ఇప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా వాళ్లు బ్రతికి లేరు వాళ్లు ఉన్నప్పుడే బయట పెట్టి ఉంటే శిల్ప గారు నీకు న్యాయం జరిగి ఉండేదేమో

  • @mohanavamsi6446
    @mohanavamsi6446 4 місяці тому +2

    Sir meru chepinadi correct sir

  • @mamidalakirangoud3525
    @mamidalakirangoud3525 4 місяці тому +4

    Shilpa greater women ❤

  • @AndaluPalakuri
    @AndaluPalakuri 4 місяці тому +2

    Thanku atani meda preama vudhi kanate entha bada tatukundi vala mulaga bada tapa ame dakale ippudu ana happygha vudu

  • @jessyrajanssytadi1223
    @jessyrajanssytadi1223 4 місяці тому

    16 సంవత్సరాలు ప్రేమించిన భర్త వేధించి, వదిలేసినా, భార్య (శిల్ప)భరించి బ్రతికింది,
    కేవలం పిల్లల కోసం...
    5 ఇయర్స్ ఇల్లీగల్ గా ప్రేమించిన వ్యక్తి చనిపోయిందని భరించలేక చందు చనిపోయాడు...
    భాద్యత లేని గొప్ప మగాడు....
    బాధ్యతలతో కూడిన సంసారం కంటే, సుఖంతో కూడిన వ్యభిచారం లోకంలో బాగా విస్తరిస్తోంది.

  • @anasuyadevimovva8060
    @anasuyadevimovva8060 4 місяці тому +1

    Silpa be brave tally Take care yourself and kids may god bless you

  • @sarvepallimadhavi8901
    @sarvepallimadhavi8901 4 місяці тому +5

    సార్ ఎందుకు సార్ వీళ్ళు ఎవ్వరికీ చేసింది ఏమి లేదు మరి వారి గురించి rebete లు ఎందుకు border ల లో భార్య, పిల్లలు, తల్లి తండ్రులను వదిలి మనలను స్వేచ్ఛ గా బ్రతకడం కోసం వాళ్ళు జీవితాలు పణం గా పెడుతున్నారు వారి గురించి ఒక్కో రోజు ఒక్కో క్కరి గురించి తెలియజేయండి. అంతే కానీ ఈ చెత్త తో సాధించేది ఏముంటుంది

    • @deekshasangabathula1697
      @deekshasangabathula1697 4 місяці тому

      Thanks madhavi garu

    • @Funloving-vt3jw
      @Funloving-vt3jw 4 місяці тому

      Ledu andi enduku matladadhu, a chandu laga chala Mandi unaru bayata , a pavitra laga families ni karab chesevallu unaru, akada oka disorder gurinchi athan chepthunadu.
      Mana lifes lo chala Mandi untaru ala ,valani marchali bt Ela ? Ilanti vallu explain chesthe manaki ,chala mandiki ardam avtadi..so ilanti videos chala mandiki realisation testundi !

  • @adhilakshmiadhi8558
    @adhilakshmiadhi8558 4 місяці тому +8

    Super ann😂😂

  • @ramyamadhuri7327
    @ramyamadhuri7327 4 місяці тому +3

    Wait wait chala bhaga chepparu but idhi crct perception kadhu andhi if u don't mine nenu evarini negative ga anatledhu okasari both perceptions thelisukunnaka judge cheyyalsindhi chanipoyaka ila cheppadam annadhi crct kadhu

  • @jyothidharmasoth8854
    @jyothidharmasoth8854 4 місяці тому

    Correct brother meru cheppindi

  • @mohanavamsi6446
    @mohanavamsi6446 4 місяці тому +4

    Shilpa garu great mam

  • @RamanammaLavudu
    @RamanammaLavudu 4 місяці тому

    Silpa garu meru chala great mam meru malli job ki vellandi mam be strong god 🙏 manchiga chustadu

  • @subramanyambabu6694
    @subramanyambabu6694 4 місяці тому +1

    ఇంతకీ చందు పవిత్ర కంటే పెద్దవాడ చిన్నవాడ వయసులో.....

  • @maryannthomas7626
    @maryannthomas7626 4 місяці тому +4

    God will punish the one who does wrong so please don't waste time on talking about these two . Shilpa God is with you wherever you go ahead he will bless you and your family members God's protection and Guidance be with you maa take care of your health live for your children and for your family members . 🙌🙌

  • @kaladishanthi1389
    @kaladishanthi1389 4 місяці тому

    Madam miru chala great .... strong woman

  • @vijayalaxmiganji5640
    @vijayalaxmiganji5640 4 місяці тому

    Correct sir

  • @jyothigarla
    @jyothigarla 4 місяці тому +2

    Yas

  • @MeeTeju-chinni
    @MeeTeju-chinni 4 місяці тому +2

    🧖‍♀️God bless you🙏

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 3 місяці тому

    శిల్ప-ను great అనడం చాల తప్పు! భర్త వేరేదాన్ని వుంచుకొని , దానిగురించి భార్యతో మాట్లాడడం, తాగిరావడం, భార్యని కొట్టడం, పిల్లలగురించి పట్టించుకోక పోవడం -ఇవన్నీ క్షమించరాని నేరాలు! అతడిని ఇంటికి రానీయకూడదు, ఏవిధంగానూ వాడిని క్షమించకూడదు ! ‘,పాపం చందు’ ‘చందు ప్రేమ’-ఈ మాటలు ఎవరైనా అంటే, వాళ్ళని mental అనుకోవాలి ! దేవుడు ధర్మాన్ని, సత్యాన్ని కాపాడతాడు! అందుకే వాళ్ళిద్దరిని పిచ్చిమొక్కల్ని ఏరిపారేసినట్లు తీసేసాడు!

  • @suseelamaddirala8674
    @suseelamaddirala8674 4 місяці тому +1

    She is grate

  • @gandhamjhansi2615
    @gandhamjhansi2615 4 місяці тому +1

    Shilpa and children god bless you

  • @nagavani.2873
    @nagavani.2873 4 місяці тому +1

    Shilpa garu meru dairyam ga undandi pillala kosam brathakandi

  • @sowjanyap5827
    @sowjanyap5827 4 місяці тому +11

    Shilpa is definitely wrong. She should have come out and settled things for her kids. Ippudu vala meedha blame vesina or if really was showing patience, what did she achieve? She is only the sufferer now

  • @sudharanipakalapati4967
    @sudharanipakalapati4967 4 місяці тому +2

    Silpa garu great devuni daya valla ameku attagari saport vundi kani nalanti vallu entomamdi jeevitanni ontariga poradutunnaru

  • @hhemalathaparatala87
    @hhemalathaparatala87 4 місяці тому

    నాకు ఒక అభిప్రాయం ఉంది shilpa ఎందుకు 4years దూరంగా ఉంది k ఆయన తప్పుచేస్తున్నాడు అని ఎందుకు వదిలేసింది అంటే ఇద్దరికీ అప్పటికి ప్రేమ ఉన్నట్టే కదా అంత ఇష్టం లేకపోతే డైవర్స్ కి వెళ్లచుగా పోనీలెండి 4years husband and wife మాట్లాడకుండా ఉండగలరా రెండోది బాబు పుట్టడుగా అప్పటి నుంచే వీరి మధ్య దూరం పెరిగిందిగా 😮 ఆయనకు Job లేకపోవడమే దీనికి ప్రధాన కారణం 😢

  • @rohitgaming7717
    @rohitgaming7717 4 місяці тому

    Silpa garu strong Ga undali miru vadhu anukunna vadu unna lekunna okkate please be strong talli

  • @elurisaritha2620
    @elurisaritha2620 4 місяці тому

    Great akka meru

  • @AnithaMathew-r2k
    @AnithaMathew-r2k 4 місяці тому +1

    Be brave what happened it's good for u

  • @cvnarasamma3620
    @cvnarasamma3620 4 місяці тому

    శిల్ప లా లాంటి ladies màna chuttu chaala Mandi unnaru

  • @VartikaSingh-qs9nh
    @VartikaSingh-qs9nh 4 місяці тому +2

    please translate English or hindi

  • @kalpanamurthy6107
    @kalpanamurthy6107 4 місяці тому

    Sir mere chaala bhaga cheputunnaru. Elaanti. Vaaru chaalamandi vunnaru Sir. Neanu. Daggaraga. Choosnnanu sir kaani hemi cheyyaleni paristilo vunna

  • @SumanviAngel
    @SumanviAngel 4 місяці тому +3

    Anna nenu anubavistunna

  • @VamakshiDeviMathi
    @VamakshiDeviMathi 4 місяці тому +1

    Bayati ki rani stories elantivi anno unnae chharu kabatti bayatiki vachhindi

  • @neeluneelu4433
    @neeluneelu4433 4 місяці тому +1

    Bhagavanthudu aa daridruluni bharinchaleka thagina shiksha icchadu. Don’t worry sister

  • @vijayalaxmi4715
    @vijayalaxmi4715 4 місяці тому +1

    Shilpa threthayugam lo
    Seethamma thalli kaliyugam sithavu nuvvu
    Thalli

  • @lakshmipaleti7854
    @lakshmipaleti7854 4 місяці тому

    God is great

  • @mulan3270
    @mulan3270 4 місяці тому

    Ee subbarao garu math teacher in intermediate M1 teach chesevaru. Chala rojulu ayindhi sir mimmalni chusi. 🙏

  • @prasuprasuna5231
    @prasuprasuna5231 4 місяці тому

    Silpa sistet meeru chala great

  • @shobhamachineni3583
    @shobhamachineni3583 3 місяці тому

    Shilpa Gary you are great talli

  • @SanthoshamPullagura
    @SanthoshamPullagura 4 місяці тому

    Silpa garu, god meku thodi ga vuntadu, Dont worry tallimekume pillalaku God bless you talli.

  • @kvrnews7153
    @kvrnews7153 4 місяці тому

    Silpagaru meeru chala great

  • @malinianand5800
    @malinianand5800 4 місяці тому

    Sir inlanti vanlaku chanipoyaka em shiksha padutundo.. telapandi padeep Joshi dwara

  • @sudharanipakalapati4967
    @sudharanipakalapati4967 4 місяці тому +2

    Maga varinappatiki enta manchi matalu chepparu 👌👍

  • @VamakshiDeviMathi
    @VamakshiDeviMathi 4 місяці тому +1

    Chanduni bayata pedite shilapa ki problem chestaru. Wait chesindi husband maratadani

  • @hariniblog5202
    @hariniblog5202 4 місяці тому

    She is so great woman.

  • @mannerajesh8306
    @mannerajesh8306 4 місяці тому

    👌

  • @subbaraokarumuri5174
    @subbaraokarumuri5174 3 місяці тому

    Subbarao garu meerucheppindi vastavamga vundi
    Chandu mimmalni kaliste jeevitam
    Bagundedi tappuchsadu pillalni annadachesadu

  • @SujataManne
    @SujataManne 4 місяці тому +3

    5,6years nunchi wife ni vadlesi vere ame tho unnadu ,ame sachipoyyaka ,bhariya dageriki yem moham pettkoni undali ani lopala hurt aiundocchu , ade pain lo suicide cheskunademo..tana pain yevvriki telusu

  • @rajasekar7388
    @rajasekar7388 4 місяці тому +1

    Chandu family lo vilon pavithra

  • @beinghumble77
    @beinghumble77 4 місяці тому

    Great wife

  • @suhasri-wp7tr
    @suhasri-wp7tr 4 місяці тому

    Shilpa garu chala great.

  • @bhavishyareddytalks1380
    @bhavishyareddytalks1380 4 місяці тому

    Meeru cheppayde chala correct,kani ee discussions valla shilp aa ki nyayum jaragadhu kadha so oka trust or account generate chesi view ers ne money request chesi and prathi channel vallu kontha money vesi Shilpa ki evande. Apudu tanaki nyayum jarugutunde.

  • @kotaiahvangara5714
    @kotaiahvangara5714 4 місяці тому +1

    Chandrakant’s by born metal
    There is no love Pavitra Jayaram earn more money so he surrender for money only she having 53 years