Megha Gas CNG Stations | Hyderabad-Vijayawada Highway Turns Into A Clean Green Corridor - MCGDPL

Поділитися
Вставка
  • Опубліковано 28 сер 2024
  • #cngstation #hyderabad #vijayawada
    హైదరాబాద్-విజయవాడ హైవేలో సిఎన్జి స్టేషన్లు ఎక్కడెక్కడ ఉన్నాయంటే..
    హైదరాబాద్ నుండి విజయవాడ మీదుగా వైజాగ్ లేదా చెన్నై మార్గంలో ప్రయాణించే సిఎన్జి వాహానదారులకు ఈ రూట్లో సిఎన్జి ఎక్కడెక్కడ దొరుకుతుందంటే…
    ఈ రూట్లో వాహానదారుల సిఎన్జి అవసరాలు తీర్చేలా మేఘా గ్యాస్ 12 సిఎన్జి స్టేషన్లు అందుబాటులోకి తీసుకువచ్చింది.అవెక్కడెక్కడ ఉన్నాయంటే…
    సుంకిశాల దగ్గర మధర్ సిఎన్జి స్టేషన్ ఏర్పాటు చేయడంతో పాటు,రామోజీ ఫిల్మ్ సిటీకి సమీపంలోని తుఫ్రాన్ పేట్ దగ్గర ఎల్వీ పెట్రోల్ ప్లాజాలో,యెల్లగిరి దగ్గర సాయిరాం ఫిల్లింగ్ స్టేషన్లోనూ,చిట్యాల లోని శ్రీ సత్యసాయి ఫిల్లింగ్ స్టేషన్లోనూ,కట్టన్గోర్ లోని సుందరయ్య సన్స్ ఫిల్లింగ్ స్టేషన్ లోనూ,సూర్యాపేటలోని జివివి ఫిల్లింగ్ స్టేషన్లోనూ,కోదాడలోని శ్రీ వెంటకేశ్వర ఫిల్లింగ్ స్టేషన్లోనూ,నందిగామ లో 9వ నెంబర్ జాతీయ రహాదారిపై ఉన్న శ్రీబాలాజీ భారత్ ఫిల్లింగ్ స్టేషన్లోనూ,చిల్లకల్లు దగ్గర ఉన్న శ్రీరామ్ పెట్రోలియం కంపెనీ(బిపిసిఎల్)లోనూ,పరిటాల దగ్గర భారత్పెట్రోలియం కార్పోరేషన్ బంక్లోనూ,ఇబ్రహీంపట్నం దగ్గర భారత్పెట్రోలియం పంప్లోనూ,ఆతరువాత విజయవాడ బస్టాండ్ సమీపంలోనూ సిఎన్జి స్టేషన్లను అందుబాటులోకి తీసుకురాగా త్వరలోనే మరిన్ని స్టేషన్లను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది మేఘా గ్యాస్.
    #meghagas #cng #png #naturalgas #cleanenergy #gogreen #sustainable #ecofriendly #fuel #oilandgas #automobile #pipeline #cooking
    About Megha Gas:
    Megha City Gas Distribution Private Limited, a part of Megha Engineering and Infrastructures Limited (MEIL), envisages an energy-efficient India. It caters to the country's energy needs by supplying green fuels such as Piped Natural Gas (PNG) for domestic, commercial, and industrial consumers and Compressed Natural Gas (CNG) to vehicles.
    Visit 🡺 meghagas.com/
    Toll-Free Number: 1800 123 1803
    Call Center Number: 040 46565555/ 040 69085555
    For general information mail us at: info@meghagas.com
    Follow Us..🡻
    Twitter: / meghacitygas
    Instagram: / meghacitygas
    FaceBook: / meghacitygas
    Linkedin: / meghacitygas
    UA-cam: / @meghacitygas
    Mobile App
    IOS: apps.apple.com...
    Android: play.google.co...

КОМЕНТАРІ • 3