కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ ఆశయాలను కొనసాగిస్తాం - పి.రంగారావు

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024
  • CPI(ML) మాస్ లైన్ జాతీయ కంట్రోల్ కమీషన్ చైర్మన్, కేంద్ర కమిటీ సభ్యులు, AIPKS రాష్ట్ర అధ్యక్షులు రాయల చంద్ర శేఖర్ సంస్మరణ సభ ఖమ్మంలో జరిగింది. సభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.రంగారావు మాట్లాడుతూ 'కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ ఆశయాల సాధనలో బలమైన విప్లవోద్యమ నిర్మాణానికి అంకితమవ్వాలని పిలుపునిచ్చారు.

КОМЕНТАРІ • 8