చేవెళ్లలో గెలుపెవరిది ..!? కొండా vs రంజిత్ రెడ్డి ! | Chevella parliament Constituency Public Talk

Поділитися
Вставка
  • Опубліковано 12 кві 2024
  • #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    చేవెళ్లలో గెలుపెవరిది !? కొండా vs రంజిత్ రెడ్డి ! అందరి నోటా ఒకటే మాట | Chevella parliament Constituency Public Talk | ManaTolivelugu
    #ChevellaPublictalk #ChevellaLoksabha #ChevellaPeopleVoice #Chevellaloksabha2024 #KondavsRanjithReddy #kasanignaneshwar #Congress #Brs #Bjp #Konda #PublicReactsKondaVishweshwarReddy #PublicReactsOnRanjithreddy
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►UA-cam Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

КОМЕНТАРІ • 384

  • @nareshgundepuram8632
    @nareshgundepuram8632 2 місяці тому +158

    Almost అందరూ బీజేపీ అనే అంటూరు రఘు సల్లగా ఐయ్యిండు

  • @shivachiluka6191
    @shivachiluka6191 2 місяці тому +29

    ఈ రఘు గడికి అసలైన మొగుడు అరవింద్ ధర్మపురి 🤟🤙

  • @padhurinarsimhareddy82
    @padhurinarsimhareddy82 2 місяці тому +31

    రఘు నువ్వు ఎన్ని జాకిలు పెట్టి లేపినా ఖాన్ గ్రేస్ గెలువదు. ప్రజలు దేశ ద్రోహులను సమర్థించరు.

  • @borigamsomesh430
    @borigamsomesh430 2 місяці тому +173

    ప్రజలారా బీజేపీ కీ ఓటు వేయండి. రఘు గాడు ప్రజలను తప్పు తోవ పట్టిస్తుండు.

    • @rajeshpatri9714
      @rajeshpatri9714 2 місяці тому +17

      అవును బ్రదర్ వీడు అన్ని ఎలా అడుగుతుంది చూడు కాంగ్రెస్ తొత్తు

    • @srinath8129
      @srinath8129 2 місяці тому +3

      Bro Raghu konda vishveshwar reddy supporter

    • @satyamurthimittapelly6148
      @satyamurthimittapelly6148 2 місяці тому +2

      Yes bro

    • @narayanakolipaka9099
      @narayanakolipaka9099 2 місяці тому

      రఘు గారు నీలాంటి వల్లే ప్రజలను ఆగం చేసి కాంగ్రెస్ను గెలిపిస్తే ఇప్పుడు ప్రజల నోట్లో మట్టి కొడుతున్నారు కాంగ్రెసోళ్ల

    • @narayanakolipaka9099
      @narayanakolipaka9099 2 місяці тому +1

      ప్రజలారా ఎవ్వరు చెప్పిన మాట నమ్మకండి రైతులకు పేదలకు మేలు చేసే పార్టీని ఎన్నుకోండి

  • @nagarajraj6931
    @nagarajraj6931 2 місяці тому +22

    వాళ్ళకి ఉన్న తెలివి ఈ రఘు గానికి లేదు వీడూ జర్నలిస్టు .. కాంగ్రెస్ బానిస

  • @chanamchattynarsimha8733
    @chanamchattynarsimha8733 2 місяці тому +56

    I am from balapur
    I always votes bjp😊

    • @girigy8539
      @girigy8539 2 місяці тому +2

      Iam from Lenin nagar balapur jai BJP ❤

  • @ramum3451
    @ramum3451 2 місяці тому +16

    ఈ రఘు గాడు, కాంగ్రెస్ అంటారేమో అని ఆశగా చూస్తున్నాడు నా.
    వీడు కాంగ్రెస్ కోవర్ట్

  • @VIKKYKUMAR-ue1sf
    @VIKKYKUMAR-ue1sf 2 місяці тому +72

    డైరెక్ట్ గా చెప్పు కాంగ్రెస్ కి ఓటు వేయమని 😂😂😂😂😂😂

  • @generalgk3742
    @generalgk3742 2 місяці тому +54

    Bjp vot for modi..

  • @siddalajagadeesh4501
    @siddalajagadeesh4501 2 місяці тому +94

    Central modi
    Chevalla kvr
    Jai bjp jai modi

  • @user-rm9eh1nb2i
    @user-rm9eh1nb2i 2 місяці тому +16

    తొలి వెలుగు రఘు కాదు కాంగ్రెస్ రఘు

  • @margapuramesh6444
    @margapuramesh6444 2 місяці тому +78

    రఘు నువ్వు డైరెక్ట్ గా ఖాన్ గ్రెస్ లో జాయిన్ అవ్వు, నీకు కూడా ఎంపీ నో mlc నో ఇస్తా అని చెప్తారు,,,
    అప్పుడు బీజేపీ కీ వ్యతిరేకంగా ప్రచారం చెయ్యు,, ఎవరు ఎన్ని చేసిన,,, బీజేపీ పక్క విన్,,,
    దేశం కోసం బీజేపీ
    దర్మం కోసం బీజేపీ

  • @nareshgundepuram8632
    @nareshgundepuram8632 2 місяці тому +102

    ఈ రఘు గాడు మనుషులని divert చేస్తుండు.....

  • @kokkulaxman4449
    @kokkulaxman4449 2 місяці тому +56

    Bjp only

  • @Gammathchannel1240
    @Gammathchannel1240 2 місяці тому +57

    లాస్ట్ ముసల్ది వీడి నోట్లే ఉచ్చపోసినంత పని చేసింది. సదుర్కొని పోతనే ఉన్నడు కాక 😂😂😂

  • @InnocentFlamingo-ye6tl
    @InnocentFlamingo-ye6tl 2 місяці тому +17

    జై శ్రీరామ్ 🙏జై బిజెపి 🌹🌹🌹🌹🌹🌹

  • @kondarajkumargoud4067
    @kondarajkumargoud4067 2 місяці тому +16

    రఘు అందరూ బీజేపీకే కానీ మీ ప్రశ్న ఇంకోలా ఉంది అందుకే కొందరూ నెరిగా పాలన పార్టీకే మా మద్దతు అంటలేరు కరోనా టైంలో మీకు అండగా ఉన్నది రేషన్ బియ్యం ఉచితంగా ఇస్తుంది అని అడుగు మీకు సరైన సమాధానం వస్తుంది మీరు కూడా జైలుకు వెళ్తే మీకు అండగా బీజేపీ పార్టీ ఉన్నది అనే సంగతి మార్చొపోతే ఎలా తొలి వెలుగు రఘు గారు!??

  • @rambabubathula7557
    @rambabubathula7557 2 місяці тому +7

    ప్రజలారా రఘు గాడు కాంగ్రెస్ మనిషి దేశం కోసం ధర్మం కోసం మన భారతీయ జనతా పార్టీకి ఓటు వేద్దాం జైశ్రీరామ్ జై బిజెపి జై మోడీ💪💪💪💯🚩🚩🚩

  • @krishnamurthi2846
    @krishnamurthi2846 2 місяці тому +22

    JAI మోడీజీ

  • @sanatana_dharmam_jolikosthe
    @sanatana_dharmam_jolikosthe 2 місяці тому +63

    1:18 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కి మతి లేక ఓటు వేశాను అని ఒప్పుకున్న అవ్వ 😂
    Wake up Hindus
    లేకుంటే శాశ్వతంగా నిద్రపోతావు...
    కడప నుంచి చిట్టచివరి హిందూ MLA శ్రీ K.శివానంద రెడ్డి గారు 1989లో...
    తర్వాత ఏ పార్టీ నుంచీ కూడా ఒక్క హిందువు కూడా MLA గా ఎన్నికవలేదు..
    కారణం.... !?
    ముస్లిం జనాభా 31% దాటడమే..
    మీరు ఎంత తోపులైనా సరే హిందువైతే మీరు అక్కడ మీ జీవితంలో MLA కాలేరు.
    ఇది మా చాలెంజ్ అని అంటున్నారు మరకలు.
    వాళ్ళు 30% దాటితే హిందూ రాజకీయ నాయకుల పరిస్థితి ఇదీ..
    50% దాటితే హిందువుల ఆస్తులపై దాడులు...
    ఇంకొక్క 5 % పెరిగితే కొంపా, గోడూ అయినకాడికి అమ్ముకుని ఊరొదిలి వెళ్లడమే...
    అయినా సరే మీ జగనన్నలూ .. చంద్రబాబులూ, కేసీఆర్ లు వాళ్ళకే మద్దతిస్తారు...
    అప్పటికీ వాళ్ళ ఓట్లే ప్రధానం...
    మీ ప్రాణాలు కాదు..
    వందల సంవత్సరాలుగా ఇదే జరుగుతుంది....
    రేపు కూడా ఇదే జరగబోతుంది...
    అప్పుడు మీ డైలాగ్...🤦🏻‍♂️
    RSS ఏం చేస్తుంది??
    VHP ఎం చేస్తుంది??
    భజరంగ్ దళ్ ఏడ ఉంది??
    BJP,మోడీ ఏం చేస్తున్నాడు?!
    మరకల సమస్య పెరగక ముందే హిందువులంతా ఏకం కాగలరు అంటే వినరు.
    చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ఎం లాభం.
    జాగో హిందు. Please forward this information to all your contacts and groups. 👏👏👏

  • @rambabubathula7557
    @rambabubathula7557 2 місяці тому +58

    జై b j p జై మోడీ జై కొండా జై శ్రీరామ్ 💪🚩🚩🚩

  • @indianfilm2750
    @indianfilm2750 2 місяці тому +26

    16:45 కాంగ్రెస్ వర్సెస్ బిజెపి కాదు,, వార్ వన్ సైడ్ అనేలా ఉంది,, బిజెపి జెండా ఎగరవేయ పోతుంది అని చెప్పు,, అంతమంది రియాక్షన్ చూడగానే మొహం మాడిపోయింది రఘు ది,😀😀😀

  • @PraveenKumarpawanejam
    @PraveenKumarpawanejam 2 місяці тому +21

    గల్లీ లో ఎవరు ఉన్నా సరే ఢిల్లీలో మాత్రం మోడీ ఉండాల్సిందే

  • @sunilgoud8697
    @sunilgoud8697 2 місяці тому +4

    రఘు నువ్వు వాళ్ళను ఎంత డైవేర్ట్ చేసిన బీజేపీ కె వేస్తారు 😂😂

  • @srinuchinna396
    @srinuchinna396 2 місяці тому +23

    Jai shree Ram 🚩🚩

  • @BVGyadav
    @BVGyadav 2 місяці тому +38

    Adukuntunru agent raghu thoni😂😂😂

  • @reddyreddy3080
    @reddyreddy3080 2 місяці тому +44

    రఘు నీకేమన్నా ఉందా.. జై బీజేపీ

  • @Pratapushine
    @Pratapushine 2 місяці тому +27

    Vote for Konda vishweshwar Reddy...

  • @srinivasyadav3637
    @srinivasyadav3637 2 місяці тому +11

    😂raghu ఖాన్ గ్రేస్ 🥄🥄🥄

  • @ChellaPradeepreddy
    @ChellaPradeepreddy 2 місяці тому +42

    Jai BJP ❤ Jai Jai BJP ❤️🚩💕💖💕💕💕💕💖

  • @kotis2021
    @kotis2021 2 місяці тому +13

    Vote BJP 🌹save BHARATH 🇮🇳

  • @ammapradeep2293
    @ammapradeep2293 2 місяці тому +20

    BJP

  • @goud.suvarnanarendar1497
    @goud.suvarnanarendar1497 2 місяці тому +6

    రఘు అన్నఅసెంబ్లీ ఎలక్షన్లోమీ పప్పులు ఉడికినట్టఇప్పుడు ఉడకవుఏమిచేసినహస్తం లేవదుఅందుకే మూసుకొని కూర్చోనవ్వునీ బ్రోకర్ మీడియా

  • @satyanarayanakampelli5573
    @satyanarayanakampelli5573 2 місяці тому +3

    రఘు మీద వున్న ఇంప్రెషన్ మొత్తం పోయింది, స్క్యాంగ్రెస్ కు కోవర్ట్, వేస్ట్ ఫెల్లో, ఐ సపోర్ట్ బిజేపి, జై శ్రీ రామ్, జై మోడీ, జై బిజేపి

  • @sravan3566
    @sravan3566 2 місяці тому +10

    Jai bjp🚩🥰

  • @mrh13579
    @mrh13579 2 місяці тому +27

    ఆ పెద్ద మనుషాలు బీజేపీ ఓట్ వేస్తాం అని చెప్పితే వాళ్ళను ఇచ్చులు కచ్చులు అడుగుతున్నావు వాళ్ళను బయ పెడుతున్నావు నివు

    • @mdsofi4984
      @mdsofi4984 2 місяці тому

      Araay reason chepthae manam kuda change avutam kadhaaa

    • @mrh13579
      @mrh13579 2 місяці тому +1

      @@mdsofi4984 araay ami reason kavali r niku వాళ్లకు అన్ని తెలుసు అక్కడ వున్నవాళ్ళుకు మోదీ గురుంచి తెలుసు
      మీకు తెలవలేదు టైమ్ వస్తె మీకు తెలుస్తాది
      ● అభినందన్ తల్లిని అడగండి!
      ● కాశ్మీరీ హిందువులను అడగండి!
      ● అయోధ్యలోని సాధువులను అడగండి!
      ● కొఠారి సోదరుల సోదరిని అడగండి!
      ● ఉక్రెయిన్‌లో చదువుతున్న విద్యార్థులను అడగండి!
      ● కిసాన్ నిధి పొందుతున్న రైతులను అడగండి!
      ● ఇస్రో శాస్త్రవేత్తలను అడగండి!
      ● సరిహద్దులో మోహరించిన సైనికులను అడగండి!
      ● కాశీ విశ్వనాథ భక్తులను అడగండి!
      ● ట్రిపుల్ తలాక్ నుండి సురక్షితంగా ఉన్న ముస్లిం మహిళలను అడగండి!
      ● బాబా బర్ఫానీ కేదార్‌నాథ్ భక్తులను అడగండి!
      ● విదేశాలలో సంపాదిస్తున్న భారతీయులను అడగండి!
      ● ఉదయపూర్ కన్హయ్య లాల్ కుటుంబాన్ని అడగండి!
      ● కేరళ మరియు ఈశాన్య భారతదేశంలోని కష్టాలను ఎదుర్కొంటున్న ప్రజలను అడగండి!
      ● రామజన్మభూమి గుడి గురించి కలలు కనే సామాన్య ప్రజలను అడగండి!
      ● అఖండ భారత విభజన చరిత్ర రాసిన వారిని అడగండి!
      ● 24 గంటల కరెంటు ఎవరినైనా అడగండి!
      ● ఎక్స్‌ప్రెస్‌వే నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనం పొందే వారిని అడగండి!
      ● భారత సైన్యాన్ని అడగండి!
      ● నేరుగా వారి ఖాతాల్లోకి డబ్బు పొందుతున్న వ్యక్తులను అడగండి!
      ● కరోనా సమయంలో ఆకలితో ఉన్న వ్యక్తులను ఇప్పటికీ ఉచిత రేషన్ పొందుతున్న వారిని అడగండి!
      ● ఆయుష్మాన్ కార్డు పొందిన వారిని అడగండి!
      ● శాశ్వత ఇళ్లు పొందిన పేదలను అడగండి!
      ● ఇజ్జత్ ఘర్ ఎవరి ఇంట్లో ఉచితంగా నిర్మించబడిందో వారిని అడగండి, ఇలా చాలా మందిని అడగండి!
      ● ఖతార్‌లో 8 మంది మాజీ సైనికాధికారులకు మరణశిక్షను క్షమాపణ చెప్పి మోదీ జీ తిరిగి భారతదేశానికి తీసుకువచ్చారు.
      ఆ 8 మంది అధికారుల కుటుంబాలను అడగండి.
      జై హింద్,

    • @mrh13579
      @mrh13579 2 місяці тому +1

      ● అభినందన్ తల్లిని అడగండి!
      ● కాశ్మీరీ హిందువులను అడగండి!
      ● అయోధ్యలోని సాధువులను అడగండి!
      ● కొఠారి సోదరుల సోదరిని అడగండి!
      ● ఉక్రెయిన్‌లో చదువుతున్న విద్యార్థులను అడగండి!
      ● కిసాన్ నిధి పొందుతున్న రైతులను అడగండి!
      ● ఇస్రో శాస్త్రవేత్తలను అడగండి!
      ● సరిహద్దులో మోహరించిన సైనికులను అడగండి!
      ● కాశీ విశ్వనాథ భక్తులను అడగండి!
      ● ట్రిపుల్ తలాక్ నుండి సురక్షితంగా ఉన్న ముస్లిం మహిళలను అడగండి!
      ● బాబా బర్ఫానీ కేదార్‌నాథ్ భక్తులను అడగండి!
      ● విదేశాలలో సంపాదిస్తున్న భారతీయులను అడగండి!
      ● ఉదయపూర్ కన్హయ్య లాల్ కుటుంబాన్ని అడగండి!
      ● కేరళ మరియు ఈశాన్య భారతదేశంలోని కష్టాలను ఎదుర్కొంటున్న ప్రజలను అడగండి!
      ● రామజన్మభూమి గుడి గురించి కలలు కనే సామాన్య ప్రజలను అడగండి!
      ● అఖండ భారత విభజన చరిత్ర రాసిన వారిని అడగండి!
      ● 24 గంటల కరెంటు ఎవరినైనా అడగండి!
      ● ఎక్స్‌ప్రెస్‌వే నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనం పొందే వారిని అడగండి!
      ● భారత సైన్యాన్ని అడగండి!
      ● నేరుగా వారి ఖాతాల్లోకి డబ్బు పొందుతున్న వ్యక్తులను అడగండి!
      ● కరోనా సమయంలో ఆకలితో ఉన్న వ్యక్తులను ఇప్పటికీ ఉచిత రేషన్ పొందుతున్న వారిని అడగండి!
      ● ఆయుష్మాన్ కార్డు పొందిన వారిని అడగండి!
      ● శాశ్వత ఇళ్లు పొందిన పేదలను అడగండి!
      ● ఇజ్జత్ ఘర్ ఎవరి ఇంట్లో ఉచితంగా నిర్మించబడిందో వారిని అడగండి, ఇలా చాలా మందిని అడగండి!
      ● ఖతార్‌లో 8 మంది మాజీ సైనికాధికారులకు మరణశిక్షను క్షమాపణ చెప్పి మోదీ జీ తిరిగి భారతదేశానికి తీసుకువచ్చారు.
      ఆ 8 మంది అధికారుల కుటుంబాలను అడగండి.
      జై హింద్,

    • @mrh13579
      @mrh13579 2 місяці тому +3

      @@mdsofi4984 araay నికు తెలువదు కానీ వాళ్లకు అన్ని తెలుసు

    • @mrh13579
      @mrh13579 2 місяці тому +1

      ఎది గేలవాలి అంటే
      ● అభినందన్ తల్లిని అడగండి!
      ● కాశ్మీరీ హిందువులను అడగండి!
      ● అయోధ్యలోని సాధువులను అడగండి!
      ● కొఠారి సోదరుల సోదరిని అడగండి!
      ● ఉక్రెయిన్‌లో చదువుతున్న విద్యార్థులను అడగండి!
      ● కిసాన్ నిధి పొందుతున్న రైతులను అడగండి!
      ● ఇస్రో శాస్త్రవేత్తలను అడగండి!
      ● సరిహద్దులో మోహరించిన సైనికులను అడగండి!
      ● కాశీ విశ్వనాథ భక్తులను అడగండి!
      ● ట్రిపుల్ తలాక్ నుండి సురక్షితంగా ఉన్న ముస్లిం మహిళలను అడగండి!
      ● బాబా బర్ఫానీ కేదార్‌నాథ్ భక్తులను అడగండి!
      ● విదేశాలలో సంపాదిస్తున్న భారతీయులను అడగండి!
      ● ఉదయపూర్ కన్హయ్య లాల్ కుటుంబాన్ని అడగండి!
      ● కేరళ మరియు ఈశాన్య భారతదేశంలోని కష్టాలను ఎదుర్కొంటున్న ప్రజలను అడగండి!
      ● రామజన్మభూమి గుడి గురించి కలలు కనే సామాన్య ప్రజలను అడగండి!
      ● అఖండ భారత విభజన చరిత్ర రాసిన వారిని అడగండి!
      ● 24 గంటల కరెంటు ఎవరినైనా అడగండి!
      ● ఎక్స్‌ప్రెస్‌వే నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనం పొందే వారిని అడగండి!
      ● భారత సైన్యాన్ని అడగండి!
      ● నేరుగా వారి ఖాతాల్లోకి డబ్బు పొందుతున్న వ్యక్తులను అడగండి!
      ● కరోనా సమయంలో ఆకలితో ఉన్న వ్యక్తులను ఇప్పటికీ ఉచిత రేషన్ పొందుతున్న వారిని అడగండి!
      ● ఆయుష్మాన్ కార్డు పొందిన వారిని అడగండి!
      ● శాశ్వత ఇళ్లు పొందిన పేదలను అడగండి!
      ● ఇజ్జత్ ఘర్ ఎవరి ఇంట్లో ఉచితంగా నిర్మించబడిందో వారిని అడగండి, ఇలా చాలా మందిని అడగండి!
      ● ఖతార్‌లో 8 మంది మాజీ సైనికాధికారులకు మరణశిక్షను క్షమాపణ చెప్పి మోదీ జీ తిరిగి భారతదేశానికి తీసుకువచ్చారు.
      ఆ 8 మంది అధికారుల కుటుంబాలను అడగండి.
      జై హింద్,

  • @srinivaspayila8785
    @srinivaspayila8785 2 місяці тому +11

    Konda vishweshwar Reddy 🎉

  • @gudipellishankariah4705
    @gudipellishankariah4705 2 місяці тому +10

    Raghu Anna Jai BJP✊✊✊✊✊

  • @sreekanthpillodi9950
    @sreekanthpillodi9950 2 місяці тому +8

    Chevella local people plz vote for konda

  • @chennachenna6397
    @chennachenna6397 2 місяці тому +33

    Jai BJP 🎉

  • @KallemBaburao-dd4gd
    @KallemBaburao-dd4gd 2 місяці тому +10

    కొండా విశ్వేశ్వర్ రెడ్డి znb modi znb బీజేపీ znb

  • @vinodchary9629
    @vinodchary9629 2 місяці тому +13

    Papam Raghu burnol rasko 😜

  • @rajendradoulaghar8349
    @rajendradoulaghar8349 2 місяці тому +6

    Vote Only for BJP....don't vote for communal and corrupt Congress

  • @sureshmekala6808
    @sureshmekala6808 2 місяці тому +5

    వోట్ ఎందుకు వేస్తున్నారు అనేది 50 శాతం మందికి తెలియదు అని ఈ వీడియో చుసునోల్లకి అర్థం అవుతుంది

  • @dasarilingamurthy1165
    @dasarilingamurthy1165 2 місяці тому +6

    Konda pakka win avthadu 👍

  • @kotis2021
    @kotis2021 2 місяці тому +8

    Hindu vote BJP 🌹 galli la avaru ina sare delhi matram modi a undali

  • @santhuudutha9305
    @santhuudutha9305 2 місяці тому +10

    4000 estaleru ani aa amma aduguthe mouth tesheshadu raggadu ammaku 4000 pinchin ku answer cheppura

    • @rk7706
      @rk7706 2 місяці тому +1

      Veedu cheppadu veedu congress covert

  • @user-zo4xg9io8o
    @user-zo4xg9io8o 2 місяці тому +1

    అన్న గారు కొంచం చదువు వచ్చిన వారిని అడిగితే భగుండు.

  • @bandaruharikrishna9258
    @bandaruharikrishna9258 2 місяці тому +6

    లాస్ట్ పంచ్ మంచిగా పడ్డది

  • @vivekareddy
    @vivekareddy 2 місяці тому +7

    Just vote for BJP only

  • @malleshnerella5560
    @malleshnerella5560 2 місяці тому +27

    Jai bjp

  • @maheshpochampally6752
    @maheshpochampally6752 2 місяці тому +7

    జై బీజేపీ

  • @mukeshkouda8410
    @mukeshkouda8410 2 місяці тому +6

    Raghu ki g la manduthundi😂😂

  • @RaviNaidu-eh8bw
    @RaviNaidu-eh8bw 2 місяці тому +6

    Jai Bjp Jai modiji Jai KVR ❤❤🎉🎉🙏🏻🙏🏻🙏🏻

  • @SOUMYA2883
    @SOUMYA2883 2 місяці тому +2

    Congress మాస్క్ వేసుకోవడం మర్చిపో

  • @sra1405
    @sra1405 2 місяці тому +4

    Anna direct congress ki vei mani pracharam chesthunnatlu undi

  • @raju1776
    @raju1776 2 місяці тому +7

    Jai BJP vote for🚩 BJP jai BJP 🚩🚩🚩

  • @sriram3878
    @sriram3878 2 місяці тому +6

    Direct ga adagochuga,,,,,,,

  • @UppariRamanjaneyulu-si3nu
    @UppariRamanjaneyulu-si3nu 2 місяці тому +6

    Jai bjp Jai hind jai Modi ji

  • @ashokkarna5236
    @ashokkarna5236 2 місяці тому +7

    Raghu anaa entha esthavu anee ela mataldhaniki plse chapava

  • @andridpixel9104
    @andridpixel9104 2 місяці тому +7

    Congress ki ela undo telusukundham ani vellinava agent ga...Vote evariki vesthavu ani direct ga adagadam enti ra...ippudu bhoomi samasyalu matladatledu brs meedha chesinattu...entho support ichina ...ippudu aa hopes poyindhi

  • @Dk-bl2xw
    @Dk-bl2xw 2 місяці тому +4

    REDDY లో వక్కాతను దమ్ము ఉంటే చేవెళ్ళ లో bc ని గెలిపించుకోండి అంటునడు రఘు నీవు నిజంగా bc అవుతే bc కి సపోర్ట్ చే గెలయించు కానీ రెడ్డి కి ఊడిగం చేయకు .. రఘు, మల్లీ మిలొ బిసి రక్తం ప్రవహిస్తుందా లేదా .. ఉంటే బిసి ని గెలపించుకోండి .. పూవు నుండి ఏం లబం ఉండడు

  • @user-rh8je9fw5g
    @user-rh8je9fw5g Місяць тому

    రఘు అన్నగారు నీవు ఎంత గాలి కొట్టిన ఓటు వేసే వారి మనసు మాత్రం మార్చలేవు పక్క కొండ విశేష రెడ్డి గెలుస్తాడు జై బిజెపి జై మోడీ🚩🚩

  • @user-rh8je9fw5g
    @user-rh8je9fw5g Місяць тому

    నేను కూడా అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాను ఇప్పుడు బిజెపి పార్టీకి ఓటు వేస్తాను ఇంకా పదిమంది తోటి వేయిస్తాను

  • @user-zc8nb9mo6n
    @user-zc8nb9mo6n 2 місяці тому +6

    Jai shee ram modi ji BJP

  • @katkuriramalingaiah
    @katkuriramalingaiah 2 місяці тому +2

    Bjp వాళ్లు గమనించాలి athanasius bjp కి వేయ vaddhani chepputhaledu అక్కడ కొండా గారి ది గెలుపు

  • @srinivaskashaveni6182
    @srinivaskashaveni6182 2 місяці тому +2

    మన దేశ ప్రజల ను చూస్తుంటే జలేస్తుంది బీజేపీ ఎందుకు వోట్ వేస్తావ్ ఆంటే తెలియదు మీ mla ఎవరు అంటే తెలియాదు కాంగ్రెస్ కు ఎందుకు వోట్ వేస్తావ్ అంటే తెలియదు ఏదో గుడ్డిగా వోట్ వేస్తున్నారు మన ప్రజలు

  • @shivajichary7389
    @shivajichary7389 2 місяці тому +3

    Jai Sri ram 🙏 Jai bjp bjp 🙏 super 👌 👍 namaste Modi Modi 🙏 🙏 Jai bjp

  • @SR00691
    @SR00691 2 місяці тому +8

    చేవెళ్ల కొండా గారిని గెలిపించండి.

  • @vivekareddy
    @vivekareddy 2 місяці тому +6

    Jai bjp jai modi

  • @raghupathig8808
    @raghupathig8808 Місяць тому

    చేవెళ్ల పార్లిమెంట్ నియోజిక ప్రజలారా !
    కొండా విశ్వేశ్వర రెడ్డి ని గెలిపించండి.
    మీకోసం ప్రాణం పెడతాడు.

  • @ravindarmushan9469
    @ravindarmushan9469 2 місяці тому +5

    Jai kvr

  • @mrraj3572
    @mrraj3572 2 місяці тому

    అందరు సదువురని వాళ్లు ఉన్నారు

  • @borigamsomesh430
    @borigamsomesh430 2 місяці тому +10

    జై బీజేపీ.

  • @thirupathireddypatlolla1950
    @thirupathireddypatlolla1950 2 місяці тому +7

    jai bjp

  • @ARKENTVLOGS
    @ARKENTVLOGS Місяць тому

    Free ticket.. this lady said well...no development in freebies

  • @srinivasgoudkandyanam7895
    @srinivasgoudkandyanam7895 2 місяці тому

    ఇది mp ఎలక్షన్ రఘు మొత్తం bjp మయం

  • @pk-fd9ut
    @pk-fd9ut 2 місяці тому +1

    They all vote for brs....but they are smart who came...:). Change to bjp..to be safe side.

  • @shivasairavishetti4819
    @shivasairavishetti4819 2 місяці тому

    Last punch manadaithe aaa kickee verappa 😅😅😅

  • @venkateshjupally6990
    @venkateshjupally6990 2 місяці тому +1

    అరే కాంగ్రెస్ పార్టీకి అని చెప్పు అవులాగా

  • @chetanarjun219
    @chetanarjun219 2 місяці тому

    కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలుస్తాడు చేవెళ్లలో.............

  • @rangineninageshwarrao7005
    @rangineninageshwarrao7005 2 місяці тому +2

    You told directly congress

  • @m.sreddy2049
    @m.sreddy2049 2 місяці тому

    ఎంత అమాయకులు. దేశం ఎప్పుడు బాగుపడుతుంది

    • @rajubanavath1376
      @rajubanavath1376 2 місяці тому

      Pora christian gorre lanjkoduka, all Hindu s vote for BJP ❤❤.

  • @mahipalmahi4900
    @mahipalmahi4900 2 місяці тому +1

    Toli velugu ❌Congres Velugu✅

  • @amanchakarunakar1566
    @amanchakarunakar1566 2 місяці тому +1

    KONDAGARI GELUPU KAAYAM
    JAI MODIJI JAI BHARAT

  • @saigadegoni
    @saigadegoni 2 місяці тому

    Raghu anna neeku okkokkaru ichi padesharu anna😂😂

  • @mevsrikanth963
    @mevsrikanth963 2 місяці тому

    పాపం రఘు మొకం విడిపోయింది...

  • @eng6500
    @eng6500 2 місяці тому +1

    ఇక్కడ కాంగ్రెస్ ఉంది అని చెప్తున్నావు సిగ్గు లేదు

  • @thirupathireddypatlolla1950
    @thirupathireddypatlolla1950 2 місяці тому +2

    jai bjp Jai kondavisweshvar reddy anna

  • @yugandharb1648
    @yugandharb1648 2 місяці тому +1

    నువ్వు కాంగ్రెస్ కి ఓటు వేస్తా అంటే ఎందుకు అంతలేవు కానీ బీజేపీ అంటే ఎందుకు వేస్తావు అంటున్నావ్ ఇదే నీ నీచపు జర్నలిజం ఫ్రీ బస్సు ఒక్కటి ఇస్తే సరిపోదా 50 ఏళ్ల అధికారంలో ఉండి కాంగ్రెస్ ఏంచేసింద్మరి

  • @srishailamchandanavelly2222
    @srishailamchandanavelly2222 2 місяці тому +12

    Jai Modi ji

  • @hneelakanta5265
    @hneelakanta5265 Місяць тому

    బీజేపీ అయితే బాగుంటది

  • @ramamurthybellamkonda7279
    @ramamurthybellamkonda7279 2 місяці тому

    BJP south india ki anthu లేని అన్యాయం chestundi. south india border data neeyaddu.

  • @rajeshmedipalli7060
    @rajeshmedipalli7060 2 місяці тому

    Padadhi Raghu ganki manchi samadanam echinaru

  • @Gambler384
    @Gambler384 Місяць тому

    Ka " మలం" పార్టీ

  • @navathesathyanarayana7217
    @navathesathyanarayana7217 2 місяці тому +1

    Kondagaaru gelvali, gelustharu kuda, maa andhari manasu adhe

  • @janandswamy9391
    @janandswamy9391 Місяць тому

    Where is Telangana congress party 6 guarantees rip congress party

  • @ramakrishnayadav1735
    @ramakrishnayadav1735 2 місяці тому +2

    3:20ki ముసలావిడ పెన్షన్ గురించి కాంగ్రెస్ govt ni అడుగుతుంటే మైక్ వేరే అతనికి పెడుతునవ్ ఇంకా నీ ఛానల్ లో నిజాయితీ yekadundi

  • @hcheng03
    @hcheng03 2 місяці тому

    feel bad for the widows, such a pitiable situation

  • @krisnalam1972
    @krisnalam1972 2 місяці тому

    Y no talk abt other constituencies .