వీళ్ళ గురించి నిజాలు నిర్దారణ చేసుకోండి!అప్రమత్తంగా ఉండండి హిందువులారా!

Поділитися
Вставка
  • Опубліковано 27 лис 2024

КОМЕНТАРІ • 278

  • @prabhakarsastrysastry1445
    @prabhakarsastrysastry1445 3 дні тому +119

    అమ్మా! మీరు చేసిన ఈ వీడియో మన ధర్మం లోని మహాత్ముల "సజీవ సమాధుల" గురించి మంచి అవగాహన కల్గిస్తుంది.తమ ఆత్మ చైతన్యాన్ని సహస్రారంలో నిలిపి,శ్వాసపై పూర్తి నియంత్రణ సాధించిన మహనీయులు "సజీవ సమాధి" అయినా మరణించరు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారు తమ జీవ సమాధి తర్వాత కూడ తాము సజీవులమే అని నిదర్శనాలు చూపారు.అలాగే సద్గురువు శ్రీ రాఘవేంద్ర స్వామి కూడా అలా నిదర్శనాలు ఇచ్చారు.చరిత్రలో అధికారికంగా రికార్డయిన ఒక సంఘటన చెబుతాను.బ్రిటిష్ ప్రభుత్వం కొన్ని హిందూ దేవాలయాలకు,మఠాలకు నెలనెలా ఆర్థిక సహాయం అందిస్తూ ఉండేది. ఈర్ష్యా పరులైన ఇతర మతస్తులు ప్రభుత్వాన్ని ప్రభావితం చేసి అప్పటి వరకు మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మఠానికి అందుతున్న సహాయాన్ని ఆపించారు. స్వామి వారి భక్తుల అర్జీలను పరిశీలించిన బ్రిటిష్ ప్రభుత్వం "మన్రో" అనే అధికారిని ఆ మఠానికి పంపింది.ఆయన ఆసక్తితో రాఘవేంద్ర స్వామి సమాధిని దర్శించి నమస్కరిస్తే స్వామి ఇంకెవరికీ కనిపించకుండా ఆయనకు మాత్రమే సమాధి మీద కూర్చొని దర్శనమిచ్చి ఇంగ్లీష్ లో మాట్లాడి "ప్రభుత్వం మఠానికి ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని మరలా కొనసాగిస్తే వారికి మంచి జరుగుతుందని"చెప్పారట.హిందూ ధర్మం మీద గౌరవం,ఆసక్తి ఉన్న ఆ అధికారి మన్రో స్వామి వారితో తన ఆధ్యాత్మిక సందేహాలను వెల్లడిస్తే స్వామి వారు వాటిని నివృత్తి చేశారట. ఈ సంఘటనను బ్రిటిష్ అధికారి "మన్రో" తన ఆత్మకథలో వ్రాశాడు. కనుక ఇది కల్పితం కాదు. ఈ సంఘటన ద్వారా సజీవ సమాధి చెందిన యోగులు సజీవంగా ఉండ గలరని అర్ధమవుతుంది. మన్రో రికమండ్ చేయటం వల్ల మఠానికి బ్రిటిష్ ప్రభుత్వం సహాయాన్ని పునరుద్ధరించింది.

    • @శ్రీలలిత-ఢ6వ
      @శ్రీలలిత-ఢ6వ 3 дні тому +4

      ప్రణామాలు గురువు గారు 🙏🪻🪻

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 3 дні тому +3

      ​@@శ్రీలలిత-ఢ6వ
      మీకు శుభాశీస్సులు

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 3 дні тому +4

      జై శ్రీ రామ్ 🌹🙏shubhasaysntram అండి ధన్యవాదములు తెలియని విషయాలన్నీ చక్కగా వివరిస్తున్నారు🌹🙏👌

    • @wolff_gaming
      @wolff_gaming 3 дні тому +5

      వయసులో చిన్నది అయిన సత్య గారిని ప్రోత్సహిస్తూనే మరింత లోతుగా వివరిస్తారు. ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 3 дні тому +1

      ​@@DurgajiParamata-hd2yj
      జై శ్రీరామ్. మీ స్పందనకు ధన్యవాదాలు.శుభాశీ:

  • @jaivirat-tv8457
    @jaivirat-tv8457 3 дні тому +56

    శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామీ శరణం
    శ్రీ స్వామి వారిది సజీవ సమాధి
    సమాధి నిష్ఠలో శ్రీ స్వామి వారు
    ఇప్పటికి సజీవంగానే ఉంటారు ఉన్నారు
    ఇది నిజం ఇదే నిజం

  • @srinivas147
    @srinivas147 3 дні тому +48

    ప్రతీ హిందువూ తప్పకుండా తెలుసుకోవాల్సిన అద్భుతమైన వీడియో, ఈ క్లారిటీ ఈ రోజుల్లో చాలా అవసరం
    ధన్యవాదములు అమ్మ

  • @rajeshwaribhunath449
    @rajeshwaribhunath449 2 дні тому +13

    చాలా బాగా చెప్పారు సత్యభామ గారు మన వాళ్ళు ఎంత అజ్ఞానములో ఉన్నారో అర్థం కావడం లేదు మీరు చాలా బాగా వివరించారు ధన్యవాదములు🎉🎉🎉🎉🎉 సూపర్‌ సూపర్ సూపర్ జైశ్రీరాం

  • @arcotharish8544
    @arcotharish8544 День тому +15

    పూజ్యాయ రాఘవేంద్రాయా
    సత్య ధర్మ రతాయాచ
    భజతాం కల్ప వృక్షాయ
    నమతాం కామధేనువే||
    Om Sri Raghavendraya namaha. Guruve saranam.

    • @viswanathanbhattaram2847
      @viswanathanbhattaram2847 15 годин тому

      మొదటి రెండు పాదాలలో "యా" కాదు, "య". దీర్ఘము లేదు.

  • @ramesh-l1j-l1j
    @ramesh-l1j-l1j 3 дні тому +45

    పోతులురి వీరబ్రహ్మేంద్ర స్వామి . రాఘవేంద్ర స్వామి. వెంగమాంబ మీరంద్ర జీవ సమాధి అయ్యారు. జీవ సమాధి అనా గా సజీవ స్థితి లో తపస్సు లో ఉంటారు. ఎందోరో మునులు, యోగుల కూడా జ్ఞాన సమాదిలో ఇప్పటికి బ్రతికే ఉంటారు.వారి జీవ సమాధి తో చనిపోయిన ఇప్పటి స్వామి జీ గురువుల ను మరియు అన్య మ సమాదుల నుకూడా జీవసమాధుల తో పోల్చటం వింత గా వుంది.🕉️🕉️🕉️🙏🙏🙏

  • @sivalingamnindra6375
    @sivalingamnindra6375 День тому +6

    మీకు మా శతకోటి వందనాలు. హిందూ మనోభావాలు మీ లాంటి వారి వలన ఉచ్ఛ స్థితిలో ఉండి పురోగతిని లో వెళ్ళుతుది 🎉

  • @jayachandrareddy3913
    @jayachandrareddy3913 3 дні тому +57

    పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రతాయచ! భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే!!

    • @ajeyavijayeendra8325
      @ajeyavijayeendra8325 День тому +1

      "రతాయచ" రాయాలి, మీరు రథాయాచ అని తప్పు రాశారు.

    • @jayachandrareddy3913
      @jayachandrareddy3913 18 годин тому

      @@ajeyavijayeendra8325ధన్యవాదాలు ❤ టైప్ చేసేటప్పుడు చూసుకోలేదు…శ్రీ గురుభ్యో నమః🙏

  • @namagiriganapathiraman4545
    @namagiriganapathiraman4545 День тому +9

    జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారు మహా యోగులు.
    నమో వీరబ్రహ్మణే.

  • @YJSPrasad
    @YJSPrasad День тому +9

    కంచి పరమాచార్య గారి సమాధి కంచి లో ఉంది, ఇక్కడ ఎంతమందికి ఆ విషయం తెలుసు ? మరింత ముఖ్యంగా, అది కేవలం ఒక స్మారక చిహ్నం కాదు అన్న విషయం ఎంత మందికి తెలుసు ?

  • @sairavinutala8529
    @sairavinutala8529 3 дні тому +14

    Absolutely you are 💯 ❤ the same is applicable to all the vaishnava acharyas as well ❤ like HH Sri Ramanuja swamy ❤

  • @Filmfare-c1i
    @Filmfare-c1i День тому +7

    మంచి విషయాలు చెప్పారు అమ్మ

  • @nageswarasastry6150
    @nageswarasastry6150 23 години тому +5

    చాలా బాగా వివరించారు.

  • @bhargavichandana
    @bhargavichandana 3 дні тому +15

    చాలా చక్కగా చెప్పారు మీరు సర్వేజనా సుఖినోభవంతు 🙏

  • @harinarayana1383
    @harinarayana1383 День тому +5

    Thanks a lot సోదరి.

  • @s.v.prabhakararao4146
    @s.v.prabhakararao4146 17 годин тому +2

    Well said Mdm.It is an eye opener to all Hindus.

  • @ksreddy115
    @ksreddy115 19 годин тому +3

    ఉమ్మడి కర్నూలు జిల్లా లో గడివేముల మండలం , గని గ్రామంలో 400సం' కిందట సూర్య భగవానుడి ఉపాసకులు అయిన శ్రీ గిరి అప్పయ్య స్వామి వారి సజీవ సమాధి (బృందావనం)ఉన్నది. చాలా పవిత్రమైన స్థానం.

  • @wolff_gaming
    @wolff_gaming 3 дні тому +18

    జై శ్రీరామ్ అమ్మ 🙏🙏🙏.. ఈశరీరం నశ్వరమైనది అని ఎప్పుడు గుర్తుంచుకొని వీలైనంత కోరికలు తగ్గించుకుంటూ సద్భుద్ది, సత్ప్రవర్తనతో మనపనులు చేసుకుంటూ వుండాలి. గురువులు సూచించేది కూడా అదే. అమ్మ మీరు చెప్పిందే నేను పాటిస్తాను.

  • @mounagiritemple1061
    @mounagiritemple1061 День тому +3

    Good explanation thank you amma

  • @Anandanilayam
    @Anandanilayam 3 години тому

    సనాతన ధర్మం పరంపరలో వచ్చిన త్రిమతాచార్యుల పరపంపరలోని పీఠాధిపతులు వారి బృందావనముకు (మీ భాషలో సమాజం దృష్ట్యా సమాధికి) మరియు ఇతర వ్యక్తుల (మహిమ కలిగిన ఆత్మ యోగులు కూడ) సమాధికి చాల వ్యత్యాసం వుంది. పరంపరాగతముగా వచ్చిన పీఠాధిపతులను బృందావనంలో ఉంచడం వారి శరీరం మాత్రమే కాదు, పరమ పవిత్రమైన సాలగ్రామాలు, స్వామి వారి విగ్రహాలు, మరియు శివలింగాలు ఉంటాయి. నిత్యం జరిగే ఆరాధన అక్కడి దేవతామూర్తులకు వారితోపాటు ఆ బృందావనంలో వుండే గురువులకు. గమనించగలరు.

  • @surekhakallem9482
    @surekhakallem9482 2 дні тому +4

    Om shree Ragavendraya namah Om shree Ragavendraya namah 🙏❤️🕉️❤️🙏🚩🙏🚩🙏

  • @kasturisrinivas7467
    @kasturisrinivas7467 День тому +2

    Very good sister. You are well educated.

  • @phanip3014
    @phanip3014 3 дні тому +7

    🙏🏼కృష్ణం వందే జగద్గురుం 🙏🏼
    యః శాస్త్ర విధి ముత్సృజ్య వర్తతే కామ కారతః!
    నస సిద్ది మవాప్నోతి న సుఖం న పరాం గతిమ్!!
    తస్మాచ్ఛాస్త్రం ప్రమాణంతే కార్యా కార్య వ్యవస్థితవ్!
    జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తు మిహార్హసి!!
    🙏🙏🙏🙏🙏

  • @PadmaJillaboina
    @PadmaJillaboina 3 дні тому +7

    Your explanation is wonderful ma'am ❤

  • @raghupadma9900
    @raghupadma9900 15 годин тому

    Very well said raghavendra swamiji brindavanam is very powerful

  • @JaiVeeraBramhendhraswami
    @JaiVeeraBramhendhraswami 2 дні тому +5

    Amma శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి సజీవ సమాధి స్థితి లొ యోగనిష్టలో వున్నారు. స్వామి వారు సజీవులు సజీవ సమాధి అయ్యరూ అంటే ఈ భౌతిక ప్రపంచంలో విరక్తి వల్ల కానీ ఇచ్చ లేక పోవడం వల్ల కానీ సమాధి అవుతారు వారు వేగత జీవులు. సజీవ సమాధి స్థితి లొ వుండడము , సజీవ సమాధి అవ్వడము . రెండింటి కి తేడా తెలుసుకోవాలి.

  • @dharmikm4870
    @dharmikm4870 3 дні тому +20

    🙏ధన్యవాదములు సత్యమ్మ. దర్గాల గురించి కూడా చెప్పి దారి తప్పిన దైవ విధేయులను ( ముస్లిం) పరమాత్ముని వైపు మళ్లించే ప్రయత్నం చేస్తావని ఆశిస్తున్నాను.

    • @శ్రీలలిత-ఢ6వ
      @శ్రీలలిత-ఢ6వ 3 дні тому +1

      కల్పితం లేని ఒక మంచి (తెలుగు) ఖురాన్ చెప్పండి సోదరి మీరంటె నాకు నమ్మకం అందుకె అడుగుతున్నాను మీరు నిస్వార్థ పరులు సోదరి

    • @jayachandrareddy3913
      @jayachandrareddy3913 3 дні тому +1

      @@శ్రీలలిత-ఢ6వనిజాలు వాళ్లు జిర్ణిచుకోలేరు కదా అక్కా….ఒరిజినల్ అందులోనూ కల్పితం లేని కురాన్ చదవడానికి కూడా మనసొప్పదు…

    • @శ్రీలలిత-ఢ6వ
      @శ్రీలలిత-ఢ6వ 3 дні тому +2

      @@jayachandrareddy3913 లేదు తమ్ముడు వారు ఉత్తములు నిస్వార్థ పరులు మన చానల్ బహుశా నాకన్నా ముందు గానె follow అవుతున్నారు చాలా జ్ఞానం కలవారు

    • @jayachandrareddy3913
      @jayachandrareddy3913 3 дні тому +3

      @@శ్రీలలిత-ఢ6వహా తెలుసు అక్క మీరు ఖురాన్ చెప్పమన్నారు కదా …మరీ ముస్లింలు జిర్ణిచుకోలేరు కదా అని…

    • @శ్రీలలిత-ఢ6వ
      @శ్రీలలిత-ఢ6వ 3 дні тому

      @@jayachandrareddy3913 అది వేరె... వారి కోసం అడిగాను తమ్ముడు,.

  • @KumariKothurthi
    @KumariKothurthi 3 дні тому +2

    Pujaneeulaina swamivarla gurinchi vivarinchjnanduku dhanyosmi 🙏🌹🌹🥰

  • @ramdevisriram4999
    @ramdevisriram4999 3 дні тому +2

    Hats off to you for your analytical reasoning ❤

  • @balajim2644
    @balajim2644 3 дні тому +6

    Om Sri Guru Raghavendraya Namah

  • @శ్రీలలిత-ఢ6వ
    @శ్రీలలిత-ఢ6వ 3 дні тому +14

    సమాధి. స్థితికి పోగలిగారు అంటె ధర్మ...నిష్ణాతులు... జీవ సమాధి బతికి ఉండగానె తపస్సు లోకి వెళ్తారు... మానసిక. శారీరక ధృడత్వం కలిగి కేవలం శ్వాస తొ జీవించగలుగె మహాత్మలు వారు...
    మీరు చెప్పేవన్నీ తెలియాలంటె... భగవద్గీత చదవాలి.... వ్యక్తిత్వ ఆరాధన... చేయాల్సింది... పోయి వ్యక్తి ఆరాధనలు చేయటం సనాతన ధర్మాన్ని పక్కదారి పట్టించడమె అక్కడకు వెళ్ళినంత మాత్రానా ఏవొ మహిమలు మాజిక్కులు జరుగుతాయని ఎ ప్రచారం ధర్మవిరుధ్దం అది ఆలయమైనా... సరే
    భగవంతుడి ఆజ్ఞ ను పాటిద్దాం భగవంతుడి కరుణాకటాక్షాలను పొందుదాం... 🙏🪷🙏.

    • @jayachandrareddy3913
      @jayachandrareddy3913 3 дні тому +1

      హరే కృష్ణ అక్క ❤

    • @శ్రీలలిత-ఢ6వ
      @శ్రీలలిత-ఢ6వ 3 дні тому +1

      @jayachandrareddy3913
      జై శ్రీమన్నారాయణ 🙏 తమ్ముడు ❤️

    • @dharmikm4870
      @dharmikm4870 3 дні тому +2

      🙏

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 3 дні тому +1

      జై శ్రీ రామ్ 🌹🙏చెల్లి మా వంశంలో తాతల తరం నుండి కుడా మా పొలంలోనే మా సమాధులు కడతారు హిందు ధర్మ ప్రకారమే కర్మకాండలు అన్నీ yedhavidhiganevchesatam every yearkudaa aa date ki memu deepam pettukuni Puja vhestam maa family lo andaru kani 2 years nundi alaa cheyyadam ledhu endukante totalgaa maa thotallo Anni samadhle maa cousins andaram alochinchukuni eppudu manesam polalu ammali Anna avaru konataniki ravadamcledhu tulasi mokka vesataru tappa cheppandi Chelli eppudu manesam le

    • @SubbaLakshmi-un5du
      @SubbaLakshmi-un5du 3 дні тому +1

      జై శ్రీ రామ్ 🙏🌺👌👌👌👍

  • @hamppiskitchenk9410
    @hamppiskitchenk9410 3 години тому

    అమ్మ ఎంత వివరంగా చెప్పారు తల్లి

  • @durgalakshmironanki6631
    @durgalakshmironanki6631 3 дні тому +3

    సత్యభామ గారు కార్తీకమాసం నెల రోజులు పూజలు చేసుకునే వాళ్ళు పుష్పవతి అయిన భోజనాలకి దినం కార్యక్రమం భోజనానికి వెళ్లకూడదని అంటున్నారు వెళ్ళవచ్చా వెళ్లకూడదా కొంచెం తెలియజేయండి అమ్మ ప్లీజ్❤❤

  • @malleswararaomk4747
    @malleswararaomk4747 3 дні тому +7

    జై విశ్వకర్మ్

  • @srinivassriramula3215
    @srinivassriramula3215 17 годин тому

    Good explanation

  • @vijayhyd2010
    @vijayhyd2010 3 дні тому +7

    Meeku chalaa knowledge undi madam... cheppe vishayaalu perfect ga cheputaaru... meeru inkaa heights reach avutaaru aadhyatmika vishayallo...

  • @vijayakaranam7066
    @vijayakaranam7066 2 дні тому +3

    Sathyabhamagaru. SriRaghavendraswamivari Brundavanamu Ani analandi,
    Dayachesi Samadi ani anakandi 4:50

  • @supriyabairoju6035
    @supriyabairoju6035 3 дні тому +3

    Nice clarification అండీ 💥🪷🕉️

  • @duddasathyamsathyam
    @duddasathyamsathyam 15 годин тому

    హరే రామ హరే కృష్ణ

  • @rajashekharrao833
    @rajashekharrao833 3 дні тому +14

    Raghavendra swamy varu Bellary British collector ki samadhinundi vachi saksham chepparu adi ippatiki Bellary lo D. C officelo records lo vundhi

  • @KotiEswari
    @KotiEswari 3 дні тому +3

    Amma 🙏 Jai shree Raama 🙏🌷🌷🙏🌷🙏🌷🙏

  • @madhavilathayerramasu8936
    @madhavilathayerramasu8936 3 дні тому +23

    ముంతాజ్ hotel కట్టటం ఆగలేదంట అమ్మా ఇంకా కడ్తున్నారంట....దానిమీద మళ్ళీ video చెయ్యండి అమ్మా....

    • @premanand6374
      @premanand6374 3 дні тому +2

      Enta kattina last Ki kulchestaru Edi nda gov ruling tikka veshalu cheyadaniki Edi congress gov kadu

    • @avvarikumaraswamy3578
      @avvarikumaraswamy3578 2 дні тому

      ముంతాజ్ హోటల్ నిర్మిస్తున్నది ఒబెరాయ్ హోటల్స్ వారు అని తెలిసింది. వాడి ఖర్మ కాలి ముంతాజ్ పేరు పెట్టి మీదకు తెచ్చుకున్నాడు. ముని తేజ్ హోటల్స్ అని పేరు పెట్టుకున్నా సమస్య వచ్చేది కాదు. ఇదంతా బీజేపీ, విశ్వహిందూ పరిషత్ వాళ్ల బుర్ర ల్లో పుట్టిన విష బీజము.

    • @varanasidurga5551
      @varanasidurga5551 День тому

      ​​@@avvarikumaraswamy3578
      వాళ్లంటూ లేకపోతే కొన్ని వేల మంది హిందువుల ఏనాడో ఫేక్ community violence కేస్ ల కింద బ్రిటీష్ కాంగ్రెస్ ప్రైవేటు ఆర్మీ చేత, పోలీస్ యాక్షన్ అనే ముసుగు పేరు మీద చంపబడేవారు.
      ఆనాడు బీజేపీ,VHP వాళ్ళు ఉండబట్టే పార్లమెంటు లో ఆనాడు COMMUNITY VIOLENCE LAW అనే పేరుతో హిందువుల ఊచకోత కి లైసెన్సు కోసం తీసుకొచ్చిన ఆ చట్టం ఆనాడు ఆగింది.
      మీ లాంటి వారికి ఓవైసీ, రజాకర్ పార్టీ లే కరెక్ట్. Old people అనుభవాలు మీకు లెక్క లేదుగా ఒక్కసారి మీకు కూడా వారి పాలన అనుభవం లోకి రావాలి .

  • @amruthsathvik989
    @amruthsathvik989 3 дні тому +20

    రాఘ వేంద్ర స్వామి వారు నీ సమాధి అనరు బృందావనం అంటారు.రాఘా వేంద్రా స్వామి వారు బృందావనం అయ్యాక మన్రో బ్రిటిష్ అధికారితో బృందావనం నుండే మాట్లాడారు.ఇలాగ ముస్లిం శవా లు గోరి లో నుండి మాట్లాడతారా?బ్రహ్మేంద్ర స్వామివారు కూడా లోపలినుండి మాట్లాడారు..రాఘవేంద్ర స్వామి వారు ఇప్పటికీ తెల్లవారు ఝామున 4 గంటలకు తుంగ భద్రా నదికి వేల్లడం మన్రో చూసి తట్టుకోలేక పోయాడు ఆయన శక్తికి. స్వామి చరిత్ర చదివితే ముస్లిమ్ కు అర్థం అవుతుంది

    • @balajim2644
      @balajim2644 3 дні тому +3

      Well said 👍🚩

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 День тому

      అవును. రాఘవేంద్ర స్వామి వారి బృందావనం అంటారు. వారు మన్రో మదరాసు కలెక్టరు తో మాట్లాడింది బృందావనం లోనుంచి కాదు, అక్కడి బయట ఆవరణ లో ఒక చెట్టు ఉండే తిన్నె దగ్గర.

    • @ajeyavijayeendra8325
      @ajeyavijayeendra8325 День тому

      ​​@@swaminathakrishnapingale2695 ఎవరు మీకు చెప్పింది? బయట చెట్టు క్రింద కనపడ్డాడని? నేను మధ్వ సంప్రదాయానికి చెందిన వాడ్ని కాబట్టి నాకు తెలుసు.
      థామస్ మన్రో కు బృందావనం చూడడానికి వెళ్తాడు, ఎందుకంటే ఆయన ఇంగ్లీష్ భాష అర్థం చేసుకుని సమాధానం అక్కడున్న వాళ్ళు చెప్పలేదు కనుక.
      స్వామి అతనికి ఒక్కనికే మనిషి రూపం లో కనపడి అతని ప్రశ్నలన్నిటికీ ఆంగ్లం లోనే సమాధానం ఇస్తారు.
      అప్పుడు మన్రో సంతృప్తి చెంది ఆ మఠం భూములను స్వాధీనం చేసుకునే ప్రక్రియను తన అధికారంతో ఆపేస్తాడు.
      అందుకే మన్రో తరువాత కాలంలో మద్రాసు గవర్నర్ గా అయ్యాడు. అక్కడ గెజిట్ లో కూడా రాశాడు

    • @amruthsathvik989
      @amruthsathvik989 День тому +1

      @swaminathakrishnapingale2695 కాదండీ. మాకు మధ్వాచార్యులు,మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మా గురువులు.రాఘవేంద్ర స్వామి చరిత్ర చదవండి పూర్తి వివరాలు తెలుస్తాయి

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 День тому

      @amruthsathvik989 నేను కూడా చాలా చోట్ల చదివానండి. ఇలా డిఫరెన్సులు ఉంటాయి. నాకు తెలిసినంత వరకు ఆ ప్రాంగణం లో ఒక చెట్టు అరుగు ఉండే దగ్గర అనే. బృందావనం లో నుండి అంటే ఎలా సాధ్యం. అంతే కాదు బృందావనం పక్కకి ఎవరంటే వాళ్ళు రాకూడదు.

  • @lakshmisowmya9847
    @lakshmisowmya9847 3 дні тому +2

    Chala baga chepparandi....

  • @maheshgoud9486
    @maheshgoud9486 2 дні тому +2

    Dattatreya swami gurinchi cheppandi ,satyabhama gatu

  • @gopalraomakarla492
    @gopalraomakarla492 14 годин тому

    మేడమ్ మీకు నమస్కారములు ఆ క్రిస్టియన్ పాస్టర్ గాడు బ్రహ్మ సరస్వతి అమ్మవారి గురించి అనుచితంగా మాట్లాడుతున్నాడు మీరు దాని గురించి చెప్పగలరా మస్త్యపురాణం 3 వ అధ్యాయం 31 నుంచి 41 వరకు అంటున్నాడు దాని గురించి వివరించ గారు 🙏

  • @Rajanikanth_fan
    @Rajanikanth_fan 3 дні тому +3

    Guru ragavendra swamiye namaha.🙏🙏🙏

  • @VenkataRadhika
    @VenkataRadhika 2 дні тому +2

    Akka nenu chaduvutunnanu me vedios chusanu bhagavadgita modati adyam vedios lo chusi chaduvutunnanu

  • @vijayasreemaroju809
    @vijayasreemaroju809 3 дні тому +3

    Amma memu vishwabramins memu kuda potuluri veerabramamgaru ki pooja chesukuntamu ...pooja room lo chesukovala leda seperate hall lo chayyala amma koncham chappandi ...

  • @sivaramvlogs8487
    @sivaramvlogs8487 3 дні тому +4

    జై శ్రీరామ్... ధన్యవాదాలు తల్లి

  • @HarsithaHarsitha-cf3sx
    @HarsithaHarsitha-cf3sx 2 дні тому +1

    Jai shree Ram akka 🙏🙏🙏🙏

  • @anjaneyaswamyprasannam1812
    @anjaneyaswamyprasannam1812 День тому +4

    దుష్ట సమాధులు వేరు దైవ సమాధి స్తితులు వేరు

  • @UmamaheswararaoMalladi
    @UmamaheswararaoMalladi 20 годин тому

    Dargah lo vunde samaadhulu chaala difference vundi 😊

  • @ramarao-by6ip
    @ramarao-by6ip 3 дні тому +5

    మంచి శీర్షిక ను ఎంచుకున్నారు అమ్మా 🙏

  • @jayasree3142
    @jayasree3142 3 дні тому +2

    Oom Veera brahmane namaha....🙏

  • @Koushik14928
    @Koushik14928 2 дні тому +1

    Amma pollipadyami puja vidhanam theliya cheyandi Amma 🙏

  • @Sanvekadance
    @Sanvekadance 3 дні тому +3

    Jai Shree Krishna

  • @SivakumariB-z4l
    @SivakumariB-z4l 3 дні тому +3

    Jey sriram 🙏🌹🚩

  • @ShashivardhangoudBurra
    @ShashivardhangoudBurra 3 дні тому +1

    Jaisriram baratmatakijai vijayostu subamastu

  • @KrishnamohanK-v5m
    @KrishnamohanK-v5m 3 дні тому +2

    Raghavendra swamy is Real ❤❤❤

  • @Lathapundla
    @Lathapundla 3 дні тому +2

    hare Krishna Jai sriram 🙏🙏🙏

  • @annapurnaparige4783
    @annapurnaparige4783 3 дні тому

    Chala baga chepparamma

  • @namagiriganapathiraman4545
    @namagiriganapathiraman4545 День тому

    బాగా చెప్పేరమ్మా

  • @cheedellagopala2516
    @cheedellagopala2516 3 дні тому +2

    Hare rama Hare krishna

  • @chaitzchait31
    @chaitzchait31 3 дні тому +4

    Om sri guru raghavendraya namaha 🙏🙏

  • @lakshmiramanaiahvennelakan6712
    @lakshmiramanaiahvennelakan6712 2 дні тому +1

    Pl note the body always given by Bhumata.chaitanyam gi en by Anantapur Divya shakti PARBRAHMA

  • @dvmteluguchannel5263
    @dvmteluguchannel5263 3 дні тому

    Excellent explanation

  • @padmakarun1070
    @padmakarun1070 3 дні тому +1

    Jai Shree Ram ❤❤

  • @bhairuaruna5075
    @bhairuaruna5075 3 дні тому

    🙏🙏 jai sri ram

  • @TejuSrikruthi-pn5fw
    @TejuSrikruthi-pn5fw День тому

    అవును అమ్మ గారు దత్తాత్రేయ స్వామి గురించి చెప్పండి

  • @ravisankar9122
    @ravisankar9122 3 дні тому +2

    Yes, even our hindu kings like cholas and vijayanagara kings don't have tombs.

  • @pragadadivya6632
    @pragadadivya6632 3 дні тому

    🙏🏻Jai shree ram 🙏🏻

  • @EswarkumarArava
    @EswarkumarArava 3 дні тому +1

    Jai sri Ram 🚩

  • @subbaraogvr6294
    @subbaraogvr6294 17 годин тому +1

    రెండు ప్రశ్నలు: 1. మీరు పెట్టిన తంబ్ నైల్ కి కంటెంట్ కి సంబంధo ఉన్నదా? వ్యాపారమని తంబ్ నైల్ తో ఎం చెప్పదల్చుకున్నారు.
    2. రమానుజా చార్యల వారిని దహనం చేసారా? ఖననం చేశారా? శ్రీరంగo గుడి లో ఉన్నది ఎవరిది? అది శరీరమా , పార్థివ దేహమా? విగ్రహమా?

  • @KishorKumar-cy7fs
    @KishorKumar-cy7fs 3 дні тому

    Jai Sri ram

  • @arunmokkarala5209
    @arunmokkarala5209 День тому

    Akka daragala sangati tongaraga chudandi 10:56 ga

  • @srisri5852
    @srisri5852 3 дні тому +1

    Maa bangaru thalli❤❤

  • @sugunareddy7877
    @sugunareddy7877 3 дні тому +2

    Meru chala great sathyabamagaru

  • @Meena55708
    @Meena55708 3 дні тому +1

    🙏🙏🙏🙏

  • @ausalageetha2439
    @ausalageetha2439 3 дні тому

    Jai veera bhrammendra swamy 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @x_maddy__00
    @x_maddy__00 3 дні тому +1

    Amma namaskaram
    Ma intlo dhevudu mula lo nithyam balli untundhi prasadhalu , puvvulu thintundhi enni sarlu tharimina malli vacchi akkade untundhi
    Dheeni valana edhaina problem aa theliyacheyyandi amma

  • @ET-si7rl
    @ET-si7rl 3 дні тому

    🙏

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 3 дні тому +5

    చచ్చిపోయిన శవదర్గాలకు,శవర్తాల సమాది శిలువసమాదులు వేరు ,యోగులు,సిద్దగురువులు ద్యానం, తపస్సు చేసిన ద్యాన సజీవ సమాది అంటే బతికీ ఉన్నప్పుడే బండ కప్పి ఉంచడం అని అర్థం.ఓంశ్రీగురుబ్యోనమః🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @ushasreekc
    @ushasreekc 3 дні тому +2

    Manthralam Raghavendra swamy eppatiki manam cheppedi prathidi vintaru edi na anubhavam

  • @anirudhvenkat7479
    @anirudhvenkat7479 3 дні тому

    గౌరవనీయులైన శ్రీమతి సత్యభామ గారికి
    ఒక చిన్న సందేహము:-
    కపాల మోక్షం అనగా నేమి?
    కొందరు గొప్ప గురువులు మరణానంతరం తల మీద కొబ్బరి కాయ తో కొట్టడం ద్వారా మోక్షం కలుగుతుంది అంటారు. అది నిజమేనా తెలుపగలరు
    ఒక చిన్న సహాయం:-
    నేను విష్ణు సహస్రనామము అర్థపూరితంగా చదవాలి నేర్చుకోవాలి అని అనుకుంటున్నాను. కనుక అర్థము మరియు భాష్యముతో సహా ఉన్నటువంటి ఒక పుస్తకాన్ని సూచించగలరు

    • @User-143-sc
      @User-143-sc 3 дні тому +1

      పాత రోజుల్లో బతకడానికి భయం వేసిన వాళ్ళు ఆత్మర్పణ చేసుకునే వాళ్ళు..వారి ఆత్మహత్య వ్యర్ధం కాకుడదు అని భగవంతుని సన్నిధిలో ఆత్మర్పణ చేసే వాళ్ళు..అప్పట్లో దానికి ప్రధాన కేంద్రం గా శ్రీశైలం ఉండేది....అందులో భాగం గా తల నరుక్కోవడం, సిరో మండపం నుండి దూకి చావడం వంటివి చేసే వాళ్ళు...ఇంకో నమ్మకం ఏంటి అంటే శరీరం ని బాధ పెట్టి చావడం వల్ల వచ్చే జన్మ బాగుంటుంది అని లేదా మోక్షం వస్తుంది అని నమ్మకం ఉండెది...కానీ ఇవన్నీ వాస్తవాలు కాదు...నామ స్మరణమాత్రం చాలు కలి నీ జయించటానికి....

  • @godbless6789
    @godbless6789 3 дні тому +1

    1000 years ga srirangam lo pujalandukuntunna sri ramanujula vari sariram gurinchi cheppandi

  • @SubbaLakshmi-un5du
    @SubbaLakshmi-un5du 3 дні тому

    👌👌👌😍🙏👍

  • @pandabrothers3949
    @pandabrothers3949 3 дні тому

    ❤️❤️❤️❤️❤️

  • @manjuladevi360
    @manjuladevi360 3 дні тому +1

    😊🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😊

  • @ssnmurthyachanta8357
    @ssnmurthyachanta8357 День тому

    avari viswasam varidi hindu sanatana dharmanni bathakanivvandi
    maha visnuvuki sudarsanachekranni danam chesina maha siva namo namaha

  • @repakasrinivas3230
    @repakasrinivas3230 2 дні тому

    Hi mam
    Sritival truths Telugu
    Name tho hindu devulhanu chala neechamga choopistunnaru...okkasari aa Chanel open chesi choodandi...chaalaa darunam ga pracharam chesturru...

  • @CHAKRAPANIRAONALLAM
    @CHAKRAPANIRAONALLAM 2 дні тому +4

    పూర్తిగా తప్పుడు విశ్లేషణ
    ఆచార్యుల యొక్క శరీరం కూడా దివ్యమైనది , ఎందుకంటే యమునాచార్యులు చెప్పినట్టుగా
    శరీరంలోని ప్రతి అంగాన్ని కృష్ణ పరమాత్మ సేవలో వినియోగిస్తారు. కాబట్టి వారి దేహం ఎంతో పవిత్రమైనది, వారి సమాధి దర్శించి ప్రార్థించిన మనకు ఆధ్యాత్మికంగా పురోగతి సాధించడానికి ఉపయోగపడుతుంది. అంతేగాని అశాశ్వతమైన భౌతిక కోరికల కోసం కానే కాదు.. ఇది శాస్త్రపరమైన సరైన అవగాహన

    • @ajeyavijayeendra8325
      @ajeyavijayeendra8325 День тому

      రాఘవేంద్ర స్వామి కి పుణ్యం చాల ఉంది, ఆ పుణ్యాన్ని భక్తులకు ధర్మ పరమైన కోరికలు తీర్చేందుకు మనకిచ్చి తీరుస్తారు.
      అలా ఆయన పుణ్యం 0 అయిన తరువాత మోక్షానికి అర్హులవుతారు.
      ప్రహ్లాదుడు, బహ్లీకుడు, వ్యాసరాయలు మరియు రాఘవేంద్రులు ఒక్కరే...ఆయనే శాంకుకర్ణుడు అనే గంధర్వుడు, బ్రహ్మ కు పూజకు సహాయకారిగా వుండేవారు.

    • @ajeyavijayeendra8325
      @ajeyavijayeendra8325 День тому

      బృందావనానికి 4 వైపులా, రామచంద్రుడు,శ్రీకృష్ణుడు, నరసింహుడు మరియు వేద వ్యాసుడు వుంటారు.
      బృందావనం లో ప్రత్యేకంగా తెప్పించిన సాలిగ్రామ శిలలు 1000 పైగా వున్నాయి.

    • @ajeyavijayeendra8325
      @ajeyavijayeendra8325 День тому

      మీరు అనుకున్నది తప్పు (విశ్లేషణ), మిగతాది కొంతవరకు కరెక్ట్

  • @bhargavakarna6465
    @bhargavakarna6465 3 дні тому +1

    Akka , venkayya swamy ki ma oorilo venkateshwara swamy gudilo oka vigraham undhi , ninna venkayya swami puttina roju mari ento telidhu akka , ninna ma oori venkateshwara swamy gudilo venkayya swamy ki pooja chesi bojanalu pedataru akka prati samvastaram , asala venkayya swamy evaru , venkateswara swamy ki sambandam ento naku telidhu akka , okasari ee vishyam meeda kuda video cheyandi akka , alage venkayya swamy gari samadi kuda undhi antaru nelluru lo aa video okasari cheyyandi akka pleaseee

  • @kunchalaganesh9834
    @kunchalaganesh9834 3 дні тому

    Jay shree Ram

  • @radhikarsreesinguluri4569
    @radhikarsreesinguluri4569 3 дні тому

    అమ్మ సత్యసాయి సమాధి గురించి చెప్పండి

  • @Poojakannalu
    @Poojakannalu 3 дні тому

    అన్ని వేల సంవత్సరాలు బతికి వున్నారా అండి... ఫుడ్ ఏమి లేకుండా....

  • @srisanatana
    @srisanatana День тому

    Prahlada amsha lo janminchina guru ragjavendrula variki evaro vavar anavade oka imaginary muslim character ki polika techina hinduvula dourbhagyaniki navvapo edavalo ardham kavatle

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj 3 дні тому

    Jai sree ram thalli 🌹🙏 maa vamsamlo tatala nundi kuda avaru చనిపోయిన కుడా మా పొలంలో తోటలోనే సమాధి చేస్తారు తులసి మొక్క vesatru ప్రతి సంవత్సరం date ki deepam petti puja chesatam thalli eppudu 2 years nundi maa cousins andaram alochinchukuni alaa samadhulu totalo kattakudafhu ani karanam a pol ammali anna kudaa avaru konadam ledhu samadhulu vunnayani thappuledhu kadha talli godhavari vaddunaa chesthunnaru eppudu anni hidhu saprdayam gane chesatam

    • @sirishamp6106
      @sirishamp6106 3 дні тому

      @@DurgajiParamata-hd2yj తప్పేమీ లేదు అండి అది కుటుంబ ఆచారం, కొన్ని
      హిందు కుటుంబాలో ఈ ఆచారము ఉన్నది. మీ కుటుంబానికి చెందిన వారు ఎవరైనా కొనుక్కోవచ్చు.

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 3 дні тому

      Alage konukunna appati taram veru andi aasthi pampakalalo tedaa vachi maa chinnatatayyagari abbayiki vellindhi aa place anducheyha thanu pechi pedite enka peddavaru andaru gathinchipoyaru kabatti manam ee saprdayanni vadhilefdam anuknni godavalaku pokundaa vundadalosam enka aanirnayam tisukunnam maa polalu kudaa vuru madyalone vunnyi andi job reetya pai state lo vunnavatu kudaa ekkada akkade chesesukuntunnaru karyakramalu ​@@sirishamp6106

  • @DivyaKonatam
    @DivyaKonatam 3 дні тому +1

    Kanchi lo kuda kanchi petadiparhula brundavanalu vunay andi. Varu poyina tharuvatha. Rojulu poojalu chesthunaru. Koncham adi kuda vivarincha pradana.

  • @bhanusashankreddy5013
    @bhanusashankreddy5013 13 годин тому

    Samaadhi Sthithi