మా నాయన నా చిన్నప్పుడు చెప్పెటోడు “కాంగ్రెస్ పార్టీని ఎవ్వరూ ఓడించలేరు ఎందుకంటే వాళ్ళని వాళ్ళే ఓడించుకుంటారు” అని… ఇప్పుడు నా వయసు 38 సంవత్సరాలు… ఇంకా మీరు మారలేదు…
జానారెడ్డి అసెంబ్లీలో భోజనము ఐదు రూపాయల భోజనం మంచి ఉంది అని కేసీఆర్ను పొగిడిన అందుకే రేపు బట్టి కూడా ఒక రైతు విషయమై కేసీఆర్ను మెచ్చుకున్నందుకు భట్టిని కూడా కొడతారు ఉత్తంకుమార్ రెడ్డి తన భార్యను గెలిపించుకోలేని విధానికి పార్టీ అమ్మినందుకే గెలిపించలేకపోయారు ఇలాంటి లీడర్లు ఉన్నా ఒకటే పోయినా ఒకటే పోతిని మంచిది ఎందుకంటే మీరు ఇలాంటి వారు ఉండడం వల్ల రేవంత్ రెడ్డి ఇలాంటి బీర్ పర్సన్ కు చేతులు కట్టుకుని కూర్చునేలా చేయడమే మీరు పని
కలిసి ఉంటే అధికారం కాంగ్రెస్ దే చెడ గొట్టుకొకండి....అధికారం వచ్చాక కొట్లడుకొండి...తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ని రాష్ట్రం లో కుక్కలు చింపిన విస్తరి చేస్తున్నారు... మీకు కావల్సింది పార్టీ అధికారం లోకి రావటమ లేకపోతే మీకు పార్టీ పదవులు కావాలా...పదవి లేకపోతే పని చేయరాద...ఇన్ని రోజులు పదవిలో మీరు...ఎన్ని సార్లు పార్టీ నీ అధికారం లోకి తెచ్చారు...వైఎస్ గారూ పోగానే పార్టీ నీ సత్యానష్ చేసేశారు...ఇప్పటికైనా మించపోయింది లేదు అందరు కలిసి రాజకీయాలు పక్కన పెట్టీ అధికారం కోసం పోరాడండి...జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ నీ రక్షించండి..బడుగు బలహీనవర్గాలు దోపిడీకి గురి అవుతున్నాయి..ఇందిరా గాంధీ ఆశయాలు కాపాడండి...please... కొట్టుకొకండి.....
మునిగి పోయే నావకు అన్నీ కష్టాలే, టీ కప్పులో తుఫాన్ కాదు, హుస్సేన్ సాగర్ మురికిలో తుఫాన్, అంతా వర్గపోరు ఎవరికి వారు తురుం ఖాన్లు.. వీరిచేస్ట వల్ల క్రింది స్థాయి కార్యకర్తలకు అభిమానులకు విరక్తి కలగుతుంది. ఇలా ఐతే వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ సత్తా చాట లేము. సీనియర్స్ అందరికీ టిపిసిసి అధ్యక్ష పదవి కావాలంటే ఎలా?
What dayakar garu said is 100% right because everyone in the party should obey high command and these many days all the seniors enjoyed good designations and positions in Congress party now they should give chance to other leaders in Congress. Frankly speaking after when we became seperate state since then Congress is totally collapsed In telangana just because of this senior Congress leaders and some idiotic Congress leaders after winning in 2018 and 2014 elections jumped into trs party without shame . So after revanth reddy entered into Congress again congress party came into telangana public again. Anyways if Congress wins again in telangana then only we can see happiness in telangana public and we can see development in telangana
Clp poyendi appudu yevvaru noru vippaledu 12 ammudu poyeena yemiledu trs ku covert lane unnaru anduke vere ,valasa anedemiti osari cong lo ki vachinanka cong se vere anadam tappu sakulu chupi cong nu champadame senior lu
ఏం కాదు కాంగ్రెస్ గురించి రాహుల్ పాదయాత్ర గురించి ఎక్కడో లోపల పేజీల్లో కవరేజ్ ఇచ్చిన మీడియా ఈ రోజు ఫ్రంట్ పేజ్ లో కవరేజ్ ఇవ్వడం కూడా మంచిదే నెగటివ్ ప్రచారం ఐన positive koname. ఏది ఏమైనా ప్రజా క్షేత్రంలో లో పార్టీ నీ తీసుకెళ్ళి నపుడే ఈ సమస్యలు సమసిపోతాయి.వేరే ఏ పార్టీ లో కూడా కనీసం మాట్లాడలేని పరిస్తితి.నిజంగా చెప్పాలంటే పార్టీ గెలుపు ఓటములు ప్రక్కన పెడితే ప్రతి ఒక్క నాయకుడు స్వెచ్చటో నిర్భయంగా మాట్లాడటం నిజమైన ప్రజాస్వామ్యం.ఇలాంటి బహుళ బలమైన నాయకత్వం ఉన్న పార్టీ బహుశా చుడం.
Congress ki pattina daridram ee seniors.Revanth Reddy has the capability but these seniors are not supporting.veellaki budhi raadu Telangana ichi kuda adhikaramlo ki raaleka poyaru eedaridrulavalla.elections appudu campaignimng chese teliviledu kaani prathi okkaniki CM padavi kaavale
Congress has good vote bank. because of this internal fights people are losing hope.Revanth reddy is trying to overcome this problem but these seniors are creating hurdles to him.
కోవర్ట్ అంటే ఎదుటి పార్టీ వాళ్లకు ఉపయోగపడేలాగా, సొంత పార్టీలో ఉండి ఎదుటి పార్టీ వాళ్లకు ఉపయోగపడేలాగా చేయడం. అంటే ఉప ఎన్నిక దాకా రాజగోపాల్ రెడ్డి ఆ పని చేసి వెళ్ళాడు కదా! 12 మంది ఎమ్మెల్యేలు పోతున్నా కూడా స్పందించకుండా, రేవంత్ రెడ్డికి పిసిసి పదవి ఇచ్చిన తర్వాత మాత్రమే వీళ్ళు ఎందుకు స్పందిస్తున్నారు? ఇప్పుడే గుర్తుకొచ్చిందా వీళ్ళకి ! మరి ఇలా కొట్లాటల నుంచి అరుణ బిజెపిలో చేరితే ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారు.. అంటే బీజేపీ వాళ్ళు ఎవరైనా కాంగ్రెస్ కోవెర్టు డీకే అరుణ అని అంటున్నారా? టిఆర్ఎస్ లో అనేకమంది కాంగ్రెస్ వాళ్లు చేరితే టిడిపి వాళ్ళు చేరితే సబ్కా ఇంద్రారెడ్డికి ఎర్రబెల్లి దయాకర్ రెడ్డికి తలసాని శ్రీనివాస్ యాదవ్ కి మంత్రి పదవి ఇచ్చారు . వాళ్ళందర్నీ టీడీ పి కాంగ్రెస్ కోవర్టులు లని అంటున్నారా టిఆర్ఎస్ బిజెపి? బిజెపి వేరే పార్టీ వాళ్ళని చేర్చుకొని ఉన్నత పదవులు ఇచ్చి ఈటెల రాజేంద్ర గారిని బిజెపి ఎంత బాగా ఉపయోగించుకుంటుంది? కాంగ్రెస్ సీనియర్స్ ఉన్న కార్యకర్తలను కూడా ఉపయోగించుకోకుండా, ఉన్న బలాన్ని కూడా ఎందుకు పోగొట్టుకుంటుంది? కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ లో కెళ్ళి ఎమ్మెల్సీ పదవి తీసుకోవటం కౌశిక్ రెడ్డిది తప్ప? రేవంత్ రెడ్డి తప్ప? రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ మీద ప్రేమ లేదా ?రేవంత్ రెడ్డికి లేదా? కాంగ్రెస్ సీనియర్స్ ఒక్కసారి ఆలోచించుకొని ముందు పార్టీ నిలబెట్టండి . అద్దంకి దయాకర్ లాంటివాళ్ళు సీనియర్స్! జూనియర్ కాదు ! అని కాదు. విచక్షణతో ఉండాలి అన్నది మటుకు గుర్తు పెట్టుకోండి. అద్దంకి దయాకర్ ని చూసి సీనియర్. నేర్చుకోండి. . ఈ సీనియర్స్. రేవంత్ రెడ్డి సీనియర్స్ కి గౌరవం ఇవ్వలేదని అంటున్నారు . కానీ సీనియర్స్ పార్టీకి గౌరవం ఇవ్వటం లేదని ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకొని ,పార్టీలో ఎదిగారు !ఆ పార్టీని దెబ్బ కొట్టాలని చూస్తున్నారని! కలిసి పోరాడవలసిన ఈ సమయములో! నాగార్జునసాగర్ లో బిజెపికి డిపాజిట్ కూడా రాలేదు. అని బండి సంజయ్ ని ఎందుకు ప్రశ్నించలేదు? మధ్యము డబ్బుతో ఓట్లు కనుక్కొని జరుపుతున్న ఉప ఎన్నికను, కాంగ్రెస్ ఓటమిని రేవంత్ రెడ్డి ఓటమిగా మీరు చెప్పినట్లయితే, 2014 19లో కాంగ్రెస్ ఓడిపోవడం కాకుండా గెలిచిన ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లోకి వెళ్తాన్ని ఉత్తమకుమార్ ఓటమియని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇది మీకు ఉన్న పక్షపాతం కదా? కాంగ్రెస్ ను బలహీనపరచక్రమంలో!
మా నాయన నా చిన్నప్పుడు చెప్పెటోడు “కాంగ్రెస్ పార్టీని ఎవ్వరూ ఓడించలేరు ఎందుకంటే వాళ్ళని వాళ్ళే ఓడించుకుంటారు” అని… ఇప్పుడు నా వయసు 38 సంవత్సరాలు… ఇంకా మీరు మారలేదు…
💯 true
రాజనర్సింహ భార్య ఎలక్షన్ టైమ్ లో బీజేపీ లో చేరి వచ్చింది.వీడు కూడా మాట్లాడతాడు
జానారెడ్డి అసెంబ్లీలో భోజనము ఐదు రూపాయల భోజనం మంచి ఉంది అని కేసీఆర్ను పొగిడిన అందుకే రేపు బట్టి కూడా ఒక రైతు విషయమై కేసీఆర్ను మెచ్చుకున్నందుకు భట్టిని కూడా కొడతారు ఉత్తంకుమార్ రెడ్డి తన భార్యను గెలిపించుకోలేని విధానికి పార్టీ అమ్మినందుకే గెలిపించలేకపోయారు ఇలాంటి లీడర్లు ఉన్నా ఒకటే పోయినా ఒకటే పోతిని మంచిది ఎందుకంటే మీరు ఇలాంటి వారు ఉండడం వల్ల రేవంత్ రెడ్డి ఇలాంటి బీర్ పర్సన్ కు చేతులు కట్టుకుని కూర్చునేలా చేయడమే మీరు పని
జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి
కలిసి ఉంటే అధికారం కాంగ్రెస్ దే చెడ గొట్టుకొకండి....అధికారం వచ్చాక కొట్లడుకొండి...తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ని రాష్ట్రం లో కుక్కలు చింపిన విస్తరి చేస్తున్నారు... మీకు కావల్సింది పార్టీ అధికారం లోకి రావటమ లేకపోతే మీకు పార్టీ పదవులు కావాలా...పదవి లేకపోతే పని చేయరాద...ఇన్ని రోజులు పదవిలో మీరు...ఎన్ని సార్లు పార్టీ నీ అధికారం లోకి తెచ్చారు...వైఎస్ గారూ పోగానే పార్టీ నీ సత్యానష్ చేసేశారు...ఇప్పటికైనా మించపోయింది లేదు అందరు కలిసి రాజకీయాలు పక్కన పెట్టీ అధికారం కోసం పోరాడండి...జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ నీ రక్షించండి..బడుగు బలహీనవర్గాలు దోపిడీకి గురి అవుతున్నాయి..ఇందిరా గాంధీ ఆశయాలు కాపాడండి...please... కొట్టుకొకండి.....
మునిగి పోయే నావకు అన్నీ కష్టాలే, టీ కప్పులో తుఫాన్ కాదు, హుస్సేన్ సాగర్ మురికిలో తుఫాన్, అంతా వర్గపోరు ఎవరికి వారు తురుం ఖాన్లు.. వీరిచేస్ట వల్ల క్రింది స్థాయి కార్యకర్తలకు అభిమానులకు విరక్తి కలగుతుంది. ఇలా ఐతే వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ సత్తా చాట లేము. సీనియర్స్ అందరికీ టిపిసిసి అధ్యక్ష పదవి కావాలంటే ఎలా?
పీతల కు పర్యాయ పదం కాంగ్రెస్
ఒకరు కాలు ఒకరు లాగుతూ ఉంటారు
అవికూడా అంతే ఒకటి మీదకు వెళ్తే ఇంకోటి దాని కాలు లాగుతూ ఉంటాది
దయాకర్ అన్న నువ్వు తోపు
Revanth Reddy TDP lo Kuda Inni avamanaalu Padi vundadu 😂😂😂Naaku Punjab Congress kanipisthundhi Telangana lo 🤭🤭🤭
సినియర్స్ valana em ఓరిగేది లేదు
👌
Jai Congress
జై రేవంతన్న జై కాంగ్రెస్
Jai congress
Congratulations dayakar gariki
What dayakar garu said is 100% right because everyone in the party should obey high command and these many days all the seniors enjoyed good designations and positions in Congress party now they should give chance to other leaders in Congress.
Frankly speaking after when we became seperate state since then Congress is totally collapsed In telangana just because of this senior Congress leaders and some idiotic Congress leaders after winning in 2018 and 2014 elections jumped into trs party without shame .
So after revanth reddy entered into Congress again congress party came into telangana public again.
Anyways if Congress wins again in telangana then only we can see happiness in telangana public and we can see development in telangana
Clp poyendi appudu yevvaru noru vippaledu 12 ammudu poyeena yemiledu trs ku covert lane unnaru anduke vere ,valasa anedemiti osari cong lo ki vachinanka cong se vere anadam tappu sakulu chupi cong nu champadame senior lu
నిజాయితీ పరులకు కాంగ్రెస్ లో విలువ ఉండదు. అద్దంకి bjp లోకి రావడం ఉత్తమమైన మార్గం.
Seeniyarlu. KCR Dhora Ku Modi Ki Ammudu Poyina. Covartulu.
Addnki chala baga.. Cheppindu.. Congreante.. Idi.. Okena
Kcr penchina carrrent billulanu prajalu aalochhakunda.utham. Aaduuthuna drama .utham kcr covarat
Nijamina leader Dhayakar Anna🤝💐🙏
ఏం కాదు కాంగ్రెస్ గురించి రాహుల్ పాదయాత్ర గురించి ఎక్కడో లోపల పేజీల్లో కవరేజ్ ఇచ్చిన మీడియా ఈ రోజు ఫ్రంట్ పేజ్ లో కవరేజ్ ఇవ్వడం కూడా మంచిదే నెగటివ్ ప్రచారం ఐన positive koname. ఏది ఏమైనా ప్రజా క్షేత్రంలో లో పార్టీ నీ తీసుకెళ్ళి నపుడే ఈ సమస్యలు సమసిపోతాయి.వేరే ఏ పార్టీ లో కూడా కనీసం మాట్లాడలేని పరిస్తితి.నిజంగా చెప్పాలంటే పార్టీ గెలుపు ఓటములు ప్రక్కన పెడితే ప్రతి ఒక్క నాయకుడు స్వెచ్చటో నిర్భయంగా మాట్లాడటం నిజమైన ప్రజాస్వామ్యం.ఇలాంటి బహుళ బలమైన నాయకత్వం ఉన్న పార్టీ బహుశా చుడం.
Jai revanthreddy
యధా రాజా తదా ప్రజా...బక్కాయన గుంజుతుందు కాబట్టి మెంగుడ వాలకియ్యాలే అంటుండు...అంతేగానీ మనసులో లేదు
That is dayaker ✌️
Honest leader for congress Mr Dayakar garu
Papam cover cheyaleka badapadutunnadu
Jai...
Dayanna....💐
Congress ki pattina daridram ee seniors.Revanth Reddy has the capability but these seniors are not supporting.veellaki budhi raadu Telangana ichi kuda adhikaramlo ki raaleka poyaru eedaridrulavalla.elections appudu campaignimng chese teliviledu kaani prathi okkaniki CM padavi kaavale
Mi lanti vallu undali anna
Jai reventh reddy
Veedi bonda.
Congress has good vote bank. because of this internal fights people are losing hope.Revanth reddy is trying to overcome this problem but these seniors are creating hurdles to him.
LEAVE it to AICC DECISIONS AND EVERY ONE HAS TO WORK AS PER THEIR AGENDAS NOT WITH SENIOR CONGRESS LEADERS AGENDAS
Please expel seniors from congress
Andariki padavulu ichyendi..ee gola vundadu..oka .500..padavulu ichyendi..
Tolivelugu....💐
Uttham kumar reddy battyee iddharu kcr kovartulu
Jai Jai congress Jai revanttanna
Dayakar anna karakt ga matladutadu
Those leaders who are opposing revant are paid cohertsof KCR.
Seniors valla young people congress party lo emadakeru
Jai revanthreddy rip kovertlu
Kindha midha akam nadicine vantukalu meru marara
Adhi kovart vargam
Jai Jai congress Jai Dayaakaranna
Jai kisaan jai revanth sir Jai jalapally MPTC kamalakar jai seethakka jai
కోవర్ట్ అంటే ఎదుటి పార్టీ వాళ్లకు ఉపయోగపడేలాగా, సొంత పార్టీలో ఉండి ఎదుటి పార్టీ వాళ్లకు ఉపయోగపడేలాగా చేయడం.
అంటే ఉప ఎన్నిక దాకా రాజగోపాల్ రెడ్డి ఆ పని చేసి వెళ్ళాడు కదా! 12 మంది ఎమ్మెల్యేలు పోతున్నా కూడా స్పందించకుండా,
రేవంత్ రెడ్డికి పిసిసి పదవి ఇచ్చిన తర్వాత మాత్రమే వీళ్ళు ఎందుకు స్పందిస్తున్నారు? ఇప్పుడే గుర్తుకొచ్చిందా వీళ్ళకి !
మరి ఇలా కొట్లాటల నుంచి అరుణ బిజెపిలో చేరితే ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారు.. అంటే బీజేపీ వాళ్ళు ఎవరైనా కాంగ్రెస్ కోవెర్టు డీకే అరుణ అని అంటున్నారా?
టిఆర్ఎస్ లో అనేకమంది కాంగ్రెస్ వాళ్లు చేరితే టిడిపి వాళ్ళు చేరితే సబ్కా ఇంద్రారెడ్డికి ఎర్రబెల్లి దయాకర్ రెడ్డికి తలసాని శ్రీనివాస్ యాదవ్ కి మంత్రి పదవి ఇచ్చారు .
వాళ్ళందర్నీ టీడీ పి కాంగ్రెస్ కోవర్టులు లని అంటున్నారా టిఆర్ఎస్ బిజెపి?
బిజెపి వేరే పార్టీ వాళ్ళని చేర్చుకొని ఉన్నత పదవులు ఇచ్చి ఈటెల రాజేంద్ర గారిని బిజెపి ఎంత బాగా ఉపయోగించుకుంటుంది?
కాంగ్రెస్ సీనియర్స్ ఉన్న కార్యకర్తలను కూడా ఉపయోగించుకోకుండా, ఉన్న బలాన్ని కూడా ఎందుకు పోగొట్టుకుంటుంది?
కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ లో కెళ్ళి ఎమ్మెల్సీ పదవి తీసుకోవటం కౌశిక్ రెడ్డిది తప్ప? రేవంత్ రెడ్డి తప్ప?
రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ మీద ప్రేమ లేదా ?రేవంత్ రెడ్డికి లేదా?
కాంగ్రెస్ సీనియర్స్ ఒక్కసారి ఆలోచించుకొని ముందు పార్టీ నిలబెట్టండి .
అద్దంకి దయాకర్ లాంటివాళ్ళు సీనియర్స్! జూనియర్ కాదు ! అని కాదు. విచక్షణతో ఉండాలి అన్నది మటుకు గుర్తు పెట్టుకోండి. అద్దంకి దయాకర్ ని చూసి సీనియర్. నేర్చుకోండి.
. ఈ సీనియర్స్.
రేవంత్ రెడ్డి సీనియర్స్ కి గౌరవం ఇవ్వలేదని అంటున్నారు .
కానీ సీనియర్స్ పార్టీకి గౌరవం ఇవ్వటం లేదని ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకొని ,పార్టీలో ఎదిగారు !ఆ పార్టీని దెబ్బ కొట్టాలని చూస్తున్నారని!
కలిసి పోరాడవలసిన ఈ సమయములో!
నాగార్జునసాగర్ లో బిజెపికి డిపాజిట్ కూడా రాలేదు. అని బండి సంజయ్ ని ఎందుకు ప్రశ్నించలేదు?
మధ్యము డబ్బుతో ఓట్లు కనుక్కొని జరుపుతున్న ఉప ఎన్నికను, కాంగ్రెస్ ఓటమిని రేవంత్ రెడ్డి ఓటమిగా మీరు చెప్పినట్లయితే,
2014 19లో కాంగ్రెస్ ఓడిపోవడం కాకుండా గెలిచిన ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లోకి వెళ్తాన్ని ఉత్తమకుమార్ ఓటమియని ఎందుకు చెప్పలేకపోతున్నారు?
ఇది మీకు ఉన్న పక్షపాతం కదా? కాంగ్రెస్ ను బలహీనపరచక్రమంలో!