ఐకాన్ బాబు ఏం సాధించినట్టు? | Nippu Nagaraj

Поділитися
Вставка
  • Опубліковано 5 жов 2024
  • What Icon Star achieved with his Overaction ?

КОМЕНТАРІ • 1,1 тис.

  • @mohanreddy1696
    @mohanreddy1696 4 місяці тому +326

    ఇది అల్లు ఆర్మీ హవా అంటే.
    పిలవకుండానే పని కట్టుకుని వెళ్లి పుష్ప కాస్త పుష్పం అయ్యాడు. ఇంక చెప్పాను బ్రదర్, నా ఆర్మీ నాకు ఉంది. ఇలాంటి సొల్లు ఆపి, మళ్ళీ చిరు ఫ్యామిలీని నామస్మరణం చేసుకుంటాడు. వాళ్ళు కూడా ఇవన్నీ పట్టించుకోకుండా దగ్గరికి తీసుకుంటారు.
    పుష్ప 2 కు నెగెటివ్ ఎటాక్ మామూలుగా ఉండదు.

  • @sudharshanjvs2803
    @sudharshanjvs2803 4 місяці тому +283

    Mega Star Chiru. Pawan ముందు ఈ Alliu Arjun ఎంత... బచ్ఛా.......😅
    Jai Janasena......❤❤

    • @Ragu977
      @Ragu977 4 місяці тому +9

      Yes.. bunny kuda jagan la vadi pathanam vade koni thechukobuthunnadu, pr team's dwara views thechukunnantha easy kadhu, theatre's loki janalanu rappinchadam, ikkada chiranjeevi garini thakkuva cheyadam jagan and allu family ki peddha disasters, okati chiranjeevi garu cinema industry kosam sthayi vadhilesi namaskaram chesina videos ni jagan leak cheyadam, mukyanga ee leaks PK ni inthavaraku thisukochindhi nijanga, jaganni chendadali yelagina ani nalugu vaipu lu alochinchi thanu thaggi mari kootami ni yerpatu chesadu, dhebba ki jagan situation govindha, ippudu ee allu family kavalani no1 medha korika tho chiranjeevi garini aha showlo mohanbabu dwara thagginche prayatnam chesaru, so next ee bunny gade megafans target, ee okka cinema govindha ante chachinattu chiranjeevi gari kaalla dhaggara padathadu malli, pushpa tharvatha declare chesadu kadha memu separate ani, army undhani, so pushpa2 inthavaraku release avvaledhu, adhavani ardham avuthundhi, gathamlo kaavaramtho desamudhuru rerelease chesi 1.5cr collections ke parimitham ayyi peddhaga fans lerani yelago ardham ayye untundhi, adhi malli purtiga remind cheyali. ...

  • @lakshmank2398
    @lakshmank2398 4 місяці тому +181

    మేము మర్చిపోలేదు అన్న. పుష్పాకి గిఫ్ట్ ఇస్తాం. జై జనసేన

  • @CK-ff2zj
    @CK-ff2zj 4 місяці тому +589

    ఇంక ఈ అల్లు అర్జున్ గాడికి సినిమాలో సమాధి కడతారు జనం...

    • @kreddy-sv1gy
      @kreddy-sv1gy 4 місяці тому +2

      vaadiki nastam vundadhu aaha media multiplex cinema inko 20 years valla DABBULU KARCHU.. BUT IT IS FOR POOR PEOPLE WHO WORRKS MILLONS in background for one day food ...SO ALA ANAKU BRO..

    • @sabithareddy5294
      @sabithareddy5294 4 місяці тому +3

      Me too...

  • @chandrakala-s8h
    @chandrakala-s8h 4 місяці тому +370

    వీడూ వీడి పెళ్లాం, ఇద్దరూ మెగా ఫ్యామిలీ
    అంటే అసూయ పడి చస్తుంటారని కొందరు జనాల అభిప్రాయం

    • @MrMadhuc
      @MrMadhuc 4 місяці тому +23

      పెళ్ళాం రెడ్డి కదా అందుకే

    • @r.k.swamy......
      @r.k.swamy...... 4 місяці тому +7

      Vaadi pellam tho emainaaaa gokademooooo flower gaaadu

    • @shivamani420
      @shivamani420 4 місяці тому +12

      చిరంజీవి ఫ్యామిలీ లేకుంటే వీడెవ్వడు సామీ 😝😝😝😝😝😝

  • @rachapudisunil5879
    @rachapudisunil5879 4 місяці тому +640

    వాడు కాదు వాడు బాబూ వచ్చిన ఏమి పీకలేరు ప్రజారాజ్యం కాదు ఇది జనసేన ఇది జై జనసేన

    • @DhanalakshmiAddala
      @DhanalakshmiAddala 4 місяці тому +4

      ❤❤❤❤❤❤❤❤

    • @vimalabalusu5706
      @vimalabalusu5706 4 місяці тому

      వీళ్ళ నాయన M L A టికెట్ల కు డబ్బులు వసూలు చేశాడు. అందుకే ఆ పార్టీ మట్టి కొట్టుకు పోయింది. ఇప్పుడు పవన్ గారు ఈ ఫామిలీని దగ్గరకు రానిచ్చి ఉండరు,ఇలాంటి వెధవ పనులు చేస్తారని.

    • @PraveensaiSai
      @PraveensaiSai 4 місяці тому +1

      సూపర్ జై జన సేన

    • @hvaraprasadchunduru8505
      @hvaraprasadchunduru8505 4 місяці тому +1

      Mettha ga undadaniki annayya la dharmaraju kaadu....tammudu Arjunudu..... Okkokkadiki Digipothadi ...❤PSPK❤

  • @kallurinaresh8895
    @kallurinaresh8895 4 місяці тому +361

    వీడు ప్రచారం చేసినోదు..అడ్రెస్స్ లేకుండా పోయాడు..

    • @TmajnualDevi
      @TmajnualDevi 4 місяці тому

      ప్రచారం చేసినోదే కాదు.వీడు అడ్రెస్ లేకుండా పోతాడు

    • @shivakumargalla111
      @shivakumargalla111 4 місяці тому +3

      😂

    • @ramasonu408
      @ramasonu408 4 місяці тому +16

      వీడు ప్రచారం చేసాడు కాబట్టే వాడు అడ్రెస్స్ లేకుండా పోయాడు bro

    • @NagaMani-qf9hy
      @NagaMani-qf9hy 4 місяці тому

      😂😂

    • @ghani4146
      @ghani4146 4 місяці тому

      😂😂😂😂​@@ramasonu408

  • @Radhakrishna-101
    @Radhakrishna-101 4 місяці тому +237

    కొత్తగా వచ్చిన ఈకలు చూసి నిప్పురవ్వ కి ఎదురు వెళ్తే .... డైలాగ్ సూపర్ బయ్యా...

  • @naga6385
    @naga6385 4 місяці тому +212

    పుష్పని నలిపేయడమే సరి

  • @ramur7262
    @ramur7262 4 місяці тому +131

    నేను అప్పుడే అనుకున్న ఏంటి వీడు సపోర్ట్ చేస్తే గెలిచేస్తాడా అని

  • @Pkallmixture
    @Pkallmixture 4 місяці тому +100

    Cunning star కి దమ్ముంటే గంగోత్రి అప్పుడే మా తాత brand అని ఉంటే ఏ international star అయ్యేవాడో తెలిసేది

  • @KommireddyCRNaidu
    @KommireddyCRNaidu 4 місяці тому +262

    ఇప్పుడు "ఐకాన్ బాబు" తల ఎక్కడ పెట్టుకుంటాడు ?

    • @jaiveer3037
      @jaiveer3037 4 місяці тому +6

      Dance lo vallu bagane vanchutaduga....teesi vadi giddalone petukuntadu

    • @Nagaraju_Tony_Army
      @Nagaraju_Tony_Army 4 місяці тому

      Are Pichipuka Just Friend Ki Which Chesi Vachadura Jendalu Pattukoni Thiragale 🖕

    • @krishnameelookadu3535
      @krishnameelookadu3535 3 місяці тому

      Gd lo

  • @sunnystf08
    @sunnystf08 4 місяці тому +858

    పుష్ప చేసిన గాయం మేము మర్చిపోము పుష్పా ని కాలు కింద వేసి తొక్కితే వైసిపి లా అవుతుంది

  • @ushamedicherla7346
    @ushamedicherla7346 4 місяці тому +71

    వాడిది ఐరన్ లెగ్ నాకు ముందే తెలుసు. జనసేన ప్రచారానికి రాకపోవటమే మనకు మంచి జరిగింది. నెక్స్ట్ టైం ప్రచారానికి వస్తానన్న ముందే రావద్దు అని చెప్పేయండి ✊

  • @satishbabu1066
    @satishbabu1066 4 місяці тому +543

    Boycott puspa2 👎

    • @vishalvarma1095
      @vishalvarma1095 4 місяці тому +3

      Yes 👍

    • @shoppingwithmom2840
      @shoppingwithmom2840 4 місяці тому +3

      Nejame veediki garvam ekkuva

    • @pokemonitishere202
      @pokemonitishere202 4 місяці тому +2

      ​@Oldman1738
      రేయ్ ఎవడ్రా నువ్వు? మొత్తం టాలీవుడ్ ను నాశనం చేసుకోవాలా?😂
      టాలీవుడ్ ఏం చేసింది మధ్యలో. కొంపదీసి నువ్వు బాలీవుడ్ గుట్కా ఇండస్ట్రీ ఫ్యాన్ వా?

  • @aletisravani2110
    @aletisravani2110 4 місяці тому +189

    జై పవన్ కళ్యాణ్ గారు జై జనసేన ❤

  • @raghunathreddyraghunathred8496
    @raghunathreddyraghunathred8496 4 місяці тому +109

    నిప్పు ఒక మాట నిప్పు లాగా చెప్పావు కాలం చాలా గొప్పది

  • @maheshharivaram4475
    @maheshharivaram4475 4 місяці тому +78

    పుష్పని ఇంకా నార్త్ వాళ్లే ఆదుకోవాలి

  • @rajukk2618
    @rajukk2618 4 місяці тому +164

    Not icon babu
    Iron leg

  • @koppulasrinuksrinivasarao6318
    @koppulasrinuksrinivasarao6318 4 місяці тому +40

    మెగా ట్యాగ్ లేకపోతే ఈ పేడు మోహాన్ని దెకేవాడు ఉండడు అనే సంగతి కామెడీ ఫ్యామిలీ ఎప్పుడూ తెలుసుకుంటుందో అప్పుడే వీళ్ళ సినిమాలు చూస్తారు ప్రేక్షకులు

  • @gosalanagarjuna3869
    @gosalanagarjuna3869 4 місяці тому +73

    అల్లు అర్జున్ కూడా..... మంగళవారం.... టైప్.....

  • @UltimatePunch
    @UltimatePunch 4 місяці тому +124

    God father of AP politics-- Jai Pawan Kalyan

    • @snimeshnath490
      @snimeshnath490 4 місяці тому +6

      🙏🙏🙏💪💪💪💪✊✊✊✊👍👍👍👍

    • @UltimatePunch
      @UltimatePunch 4 місяці тому +7

      @@snimeshnath490 Jai Pawan Kalyan/Jai Chiranjeeva

  • @ChanduAmbati-ye9ig
    @ChanduAmbati-ye9ig 4 місяці тому +43

    ఇప్పుడు ఈ వైసీపీకి పాతాళంలో తొక్కేశారు జనాలు నెక్స్ట్ నువ్వే రా అల్లు అర్జున నీ పుష్ప సినిమా కాదు ఏ సినిమా ఆడని ఎవరు చూసుకో

  • @RameshK-gp6pg
    @RameshK-gp6pg 4 місяці тому +68

    పుష్ప 2 పుకు నాకించేస్తాం ఇది పక్క

  • @divinemantra107
    @divinemantra107 4 місяці тому +25

    పాము కి పాలు పోసిన అది కాటు వెయ్యక మానదు,ఈ అల్లు అర్జున్ ఆ టైపే పుష్ప 2 అప్పుడు మెగాస్టార్ బజన చేస్తాడు,హిట్ అయ్యాక ఆయన ఎవరో తెలీదు అంటాడు

  • @narendra3481
    @narendra3481 4 місяці тому +115

    Veedu 2019 lo bheema varam velli పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ ఇచ్చాడు...Pawan Kalyan vodipoyadu...ippudu silpa Ravi ki support chesasu vaadu vodiooyadu 😂😂😂😂

    • @TmajnualDevi
      @TmajnualDevi 4 місяці тому +9

      అంటే రోజా లా.వీడు ఐరన్ లెగ్ అన్నమాట😂😂🤣🤣😀

    • @ChanduOG-bd2uc
      @ChanduOG-bd2uc 4 місяці тому +5

      Vaammo Inka nayyam manaki cheyyaledhu dhevuda🙏🙏

    • @hvaraprasadchunduru8505
      @hvaraprasadchunduru8505 4 місяці тому

      Ayithe veedu manaki oka vidanga help chesinatte😮

  • @AzarBalu-zu2mx
    @AzarBalu-zu2mx 4 місяці тому +36

    పుష్ప2 మూవీ బాయ్ కట్ చేస్తాం

  • @rohiththeekinam2295
    @rohiththeekinam2295 4 місяці тому +684

    ఈ రోజు మంగళవారం కాకుంటే మా వైసీపి యే గెలిచేది😂

  • @anushamalayanuru5536
    @anushamalayanuru5536 4 місяці тому +91

    పాపం ఇప్పుడు RGV and Srireddy ki ఎలానో ఎవ్వరు డబ్బులు ఇస్తారు

  • @lavanyakumar33
    @lavanyakumar33 4 місяці тому +28

    పుష్పం గాడి పుష్పం పగిలిపోతుంది ఈ సారి...

  • @umakalipu4461
    @umakalipu4461 4 місяці тому +66

    Ee video kosame wait chestunna

  • @kuchipudiparabrahmaprasad7302
    @kuchipudiparabrahmaprasad7302 4 місяці тому +27

    పుష్ప 2 attarflop చెయ్యాలి please

  • @padhu_333
    @padhu_333 4 місяці тому +27

    Bhai katalar Arjun ఎవర్ని క్షమించిన దీన్ని మట్టికి క్షమించకూడదు అన్న

  • @tejab9962
    @tejab9962 4 місяці тому +79

    Allu arjun gaadi support asalu manaku avasaram ledu anna

    • @rajinikanthsuparstar9785
      @rajinikanthsuparstar9785 4 місяці тому

      అతులు కూడ కుడు మీవల్ల

    • @devadanaik5368
      @devadanaik5368 3 місяці тому

      ఎవడు బ్రో ఈ నా కొడుకు అసలు 😂😂😂

  • @KCPD1
    @KCPD1 4 місяці тому +22

    Last time క్షమించాం ఈ సారి వీడికి చుక్కలు కనపడాలి.

  • @akulasaidarao08
    @akulasaidarao08 4 місяці тому +45

    Waiting for thi news mrg nundi, next target pushpa ney

  • @thimappathimappa2009
    @thimappathimappa2009 4 місяці тому +47

    అన్నయ్య మన మెగా ఫాన్స్ సపోర్ట్ లేకుండా అల్లు అర్జున్ ఎలా సినిమా హిట్ అవుతుంది పుష్ప పుష్ప వన్ కాదు పుష్ప టు ఎలా ఉంది మేము చూస్తాం వైసిపి కాండేట్ చేస్తారో మెగా ఫ్యాన్స్ థాంక్స్ నిప్పు నాగరాజు

    • @Sunilkumar-yn1zm
      @Sunilkumar-yn1zm 4 місяці тому +4

      Boycott puspa 2, boycott Allu Arjun

    • @Ragu977
      @Ragu977 4 місяці тому +1

      Yes bunny kuda jagan la vadi pathanam vade koni thechukobuthunnadu, pr team's dwara views thechukunnantha easy kadhu, theatre's loki janalanu rappinchadam, ikkada chiranjeevi garini thakkuva cheyadam jagan and allu family ki peddha disasters, okati chiranjeevi garu cinema industry kosam sthayi vadhilesi namaskaram chesina videos ni jagan leak cheyadam, mukyanga ee leaks PK ni inthavaraku thisukochindhi nijanga, jaganni chendadali yelagina ani nalugu vaipu lu alochinchi thanu thaggi mari kootami ni yerpatu chesadu, dhebba ki jagan situation govindha, ippudu ee allu family kavalani no1 medha korika tho chiranjeevi garini aha showlo mohanbabu dwara thagginche prayatnam chesaru, so next ee bunny gade megafans target, ee okka cinema govindha ante chachinattu chiranjeevi gari kaalla dhaggara padathadu malli, pushpa tharvatha declare chesadu kadha memu separate ani, army undhani, so pushpa2 inthavaraku release avvaledhu, adhavani ardham avuthundhi, gathamlo kaavaramtho desamudhuru rerelease chesi 1.5cr collections ke parimitham ayyi peddhaga fans lerani yelago ardham ayye untundhi, adhi malli purtiga remind cheyali. ...

  • @sharathsharath5704
    @sharathsharath5704 4 місяці тому +82

    Pk❤ King Maker

  • @malli-vn5yj
    @malli-vn5yj 4 місяці тому +19

    అన్నీ ఉన్న ఆకు కముగా ఉంటుంది ఏమి లేని ఆకు ఎగిరి ఎగిరి పడుద్ది ఉంటుంది 😂

  • @sattibabuk1617
    @sattibabuk1617 4 місяці тому +42

    Jai ram charan❤❤❤❤❤

  • @anandkumartandra7368
    @anandkumartandra7368 4 місяці тому +11

    బాయ్ కాట్ "పుష్ప 2" ఈ శతబ్దపు అత్యంత ఫ్లాప్ సినిమా గా చరిత్రలోకి ఎక్కించండి

  • @venkatvenki7120
    @venkatvenki7120 4 місяці тому +19

    Kottaga vachina aakulu vangi vangi chusukunattu...Super daiuloge....

  • @mindrelaxingvidoos1096
    @mindrelaxingvidoos1096 4 місяці тому +29

    Boycott pushpa2

  • @VenkatReddy-h1y
    @VenkatReddy-h1y 4 місяці тому +43

    Boycott puspa movie

  • @syalla123
    @syalla123 4 місяці тому +4

    కొన్నాళ్ళ తర్వాత తెలుగు ఆడియన్స్ వల్ల నేను స్టార్ అవ్వలేదు అంటాడు..నాకు ప్రపంచం మొత్తం ఉన్నారు అంటాడు. .ఫాన్స్ జాగ్రత్త 😂

  • @mangalapadunaresh6137
    @mangalapadunaresh6137 4 місяці тому +19

    Chiru, Pawan lu pushpam midha konchem consuntretion pedithe kottuku pothadu kaani vallu ala cheyyaru

  • @sasikiran8419
    @sasikiran8419 4 місяці тому +18

    Puspha 2 OTT kosam Wait Chestham

  • @priyankapavarala8960
    @priyankapavarala8960 4 місяці тому +14

    Hearty congratulations Nippu on our Victory ✌️🎊🎉💪

  • @rajp9320
    @rajp9320 4 місяці тому +11

    We should bring AA down to earth , let us ban his movies

  • @bachelorsadda6880
    @bachelorsadda6880 4 місяці тому +7

    Sainiks :- ఐపోయింది నీ బతుకు ఐపోయింది నీ పుష్ప 2 కుత్త చెక్కేస్తర్లె రోజంతా జాగ్రత్త గా పడుకుంటావ 😂

  • @majjimohini1432
    @majjimohini1432 4 місяці тому +33

    Jai pawar Star

  • @9DMaxStudios
    @9DMaxStudios 4 місяці тому +7

    వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచిఉంటే మా బావ మళ్ళీ గెలిచాడు అనేవాడు మంతూ విత్నూ అన్న pspk గెలిచాడు కాబట్టి మా అబ్బాయి గెలిచాడు అని స్నో తాత అంటాడు 😂😂😂😂

  • @somanna4705
    @somanna4705 4 місяці тому +16

    Pushpa 2 flop chestam, kullu Arjun.

  • @SeenuGaadu_Scenes
    @SeenuGaadu_Scenes 4 місяці тому +33

    Vijayam mandhey, Jai janasena❤🎉🎉🎉

  • @rangakedari8508
    @rangakedari8508 4 місяці тому +4

    వాడి పుష్ప సినిమా ఎవడు చూడవద్దు ఇదే మన ఫాన్స్ వాడికి వేసే శిక్ష

  • @bewarseporagad1869
    @bewarseporagad1869 4 місяці тому +21

    ASSAL KK SURVEY అలా. యేలా GUSSE CHESADU ANNA 🤔🤔🤔😑😑 VIDEO CHEYAVA ANNA PLS

    • @pkishore4094
      @pkishore4094 4 місяці тому +5

      Guess kadura ayya.Survey chesi data tho chepadu

  • @santoshkumarkasam4826
    @santoshkumarkasam4826 4 місяці тому +8

    From morning, I was waiting for nandyala result only in Ap after pitapuram result... very happy with results... it was very big mistake to support him ... very cunning fellow... after seeing pspk's hardworking and insults ... no family member will do tat

  • @PremaGayakuduAkula_
    @PremaGayakuduAkula_ 4 місяці тому +6

    చాలా చక్కగా చెప్పొచ్చావు బ్రో👌❤️

  • @venkychinna6006
    @venkychinna6006 4 місяці тому +17

    Nuvva carect mama vadiki

  • @madhavarao6641
    @madhavarao6641 4 місяці тому +14

    I కాన్ బాబు atterplaff

  • @shivamani420
    @shivamani420 4 місяці тому +3

    అల్లు అర్జున్ చిన్నప్పటి ఫ్రెండ్ కి హెల్ప్ చేస్తున్నాడు అనుకున్న
    కానీ ఇయ్యాలే తెలిసింది.
    శిల్ప అల్లు అర్జున్ ఫ్రెండ్స్ కాదట
    వాళ్ళ భార్య లు ఫ్రెండ్స్ అట
    ఎంత డామేజ్ చేసుకున్నాడు అవసరం లేని దానికి పోయి.

  • @ramakrishna2352
    @ramakrishna2352 4 місяці тому +13

    Viswasam leni Panikimalinodu..😮😮

  • @Ojoo-yc4qj
    @Ojoo-yc4qj 4 місяці тому +4

    జనసేనాని చెప్పినట్టే ఆ జలగ ని అధఃపాతాళానికి తొక్కేశాడు 🔥🙌

  • @rammohan7480
    @rammohan7480 4 місяці тому +15

    We want more videos

  • @dudekulasiddu1580
    @dudekulasiddu1580 4 місяці тому +2

    అన్న నాది నంద్యాల అల్లు అర్జున్ వచ్చినందుకే శిల్ప రవి రెడ్డి ఓడిపోయాడు .టిడిపి క్యాండేట్ ఫరూక్ నంద్యాల కు ఎమి చేయలేదు అసలు గెలిచేవాడే కాదు అలాంటిది శిల్ప రవి మీద గెలిచాడు 😂😂😂😂😂😂😂😂😂

  • @rohiniallurohiniallu
    @rohiniallurohiniallu 4 місяці тому +6

    Waiting anna ,,, support chesina vaadu gelichaafo ledo ani anukunnaaa poyaaadu dharidram vadilipoindi ,,,,, anna thank you nippu anna,,, video chesinanduku

  • @adinarayana7711
    @adinarayana7711 4 місяці тому +1

    మీరు సామెతలు బలే చెబుతున్నారు ఐసియన్ని వ్రాసి పెట్టుకుంటాను ముందుకు పనికి వస్తాయి.ఇప్పుడు చాలామంది సామెతలు మరచి పోయారు.మీరు మరలా గుర్తు చేసినందుకు మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి థ్యాంక్స్

  • @sudhakarreddychatla2815
    @sudhakarreddychatla2815 4 місяці тому +3

    అల్లు అర్జున్ పతనం కూడా స్టార్ట్ అయింది ఇకనుంచి ఆంధ్రాలో ఆయన సినిమాలు చూడడం మానేస్తం

  • @తెలుగువెలుగు-థ4ఝ

    కచ్చితంగా పుష్ప 2 ప్లాప్..... అందులో ఎం డౌట్ లేదు

  • @KusumurupolirajuKusumurupolira
    @KusumurupolirajuKusumurupolira 4 місяці тому +4

    నేను పిల్ల పుష్ప్ సినిమా చూడను, నేను pspk ఫ్యాన్ 🎉🎉🎉🎉🎉

  • @rajesh.lakkimsettysreekalk723
    @rajesh.lakkimsettysreekalk723 4 місяці тому +5

    Pushpa ante fire anukonteva pushpa ante Verri pushpam😂

  • @sattibabuk1617
    @sattibabuk1617 4 місяці тому +13

    Jai megastar✊✊✊✊✊

  • @anupoju6158
    @anupoju6158 4 місяці тому +3

    మెగా ఫాన్స్ ఈక స్టార్ట్ ని బ్లాక్ చేయండి జై మెగా ఫ్యామిలీ

  • @viswandhulasaipraneeth4914
    @viswandhulasaipraneeth4914 4 місяці тому +2

    వీడు ఎక్కడ ప్రచారం చేస్తే అక్కడ ఆ పార్టీ అభ్యర్థి ఓడిపోయాడు ప్రజారాజ్యం అప్పుడు అనకాపల్లి లో ప్రచారం చేశాడు అక్కడ అరవింద్ ఓడిపోయాడు, 2019 లో భీమవరం లో పవన్ కి ప్రచారం చేసాడు పవన్ ఓడిపోయాడు, 2024 లో నంద్యాల లో ప్రచారం చేసాడు శిల్పా ఓడిపోయాడు ఇక ఎవరూ భవిష్యత్తులో వీడిని ఎవడూ ప్రచారానికి పిలవరు

  • @saagar2002
    @saagar2002 4 місяці тому +8

    Venuswami 2.0 barbell ni kuda 😂

  • @chandumech7531
    @chandumech7531 4 місяці тому +10

    ఎలక్షన్ లో ఇంత భారీ మెజారిటీ తో కూటమి గెలవాడిని ముఖ్య కారణం,..
    అసాధ్యాన్ని, సుసాధ్యం చేసిన భగీరదుడు మరియు
    ఉప్పు ని, నిప్పు ని కలిపి మంట పుట్టించిన అగ్ని దేవుడు అలాగే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన యుద్ధ వీరుడు అలాగే ఈ మొత్తం కూటమికి man of the series అయినా మా "king maker "...మా "పవన్ "అన్న🔥🔥🔥🔥🔥💥💥💥💪

  • @satishnagireddy7969
    @satishnagireddy7969 4 місяці тому +1

    అందుకే boycott చెయ్యాలి పుష్ప 2 మూవీ యే కాదు, అల్లు అర్జున్ నే boycott చెయ్యాలి మెగా ఫ్యాన్స్ అందరు .

  • @KAPURoyalu
    @KAPURoyalu 4 місяці тому +6

    Yes.. . poison..( Visham)..
    Kakkuthadu.
    Allu Aravind also not good person

  • @winaydhivieti
    @winaydhivieti 4 місяці тому +2

    అతను నచ్చి సపోర్ట్ చేయలేదు, అల్లు అర్జున్ భార్య చెప్పిందని సపోర్ట్ చేశాడు అల్లు అర్జున్😂😂😂😂 పెళ్ళాం చెప్తే వినాలి😂😂😂

    • @TmajnualDevi
      @TmajnualDevi 4 місяці тому

      అంటే సినిమాలో మాత్రమే హీరో ఇంట్లో డు డూ బసవన్న అన్నమాట.😜😂🤣

  • @MaheshPGDHHM
    @MaheshPGDHHM 4 місяці тому +4

    Vaadu naa army naa army antumdu.
    True megafans pushpa2 ni theater lo choodadam ban cheyyandi.
    Vaadi army choosthe enni collections vasthayo chooddhaam.

    • @andepurushotham6775
      @andepurushotham6775 4 місяці тому +1

      ఎప్పుడో డిసైడ్ అయ్యాం

  • @govardhanreddy8798
    @govardhanreddy8798 4 місяці тому +2

    మెగా ఫ్యామిలీ నుండి అల్లు అర్జున్ ని వెలివేయాలి😎😎😎😎😔😔😔😔

  • @nageswararaonagesh2007
    @nageswararaonagesh2007 4 місяці тому +4

    Overaction Star
    Not icon 😂😂😂
    పెరుగుట విరుగుట కొరకే

    • @FutureAnimators-cx2mr
      @FutureAnimators-cx2mr 4 місяці тому +1

      Icon అని జనం అన్నారా.... లేదు వాడే పెట్టుకున్నాడు 😂😂

    • @indianfilm2750
      @indianfilm2750 4 місяці тому

      Yes 😂😂​@@FutureAnimators-cx2mr

  • @lakshmimatha9997
    @lakshmimatha9997 4 місяці тому +1

    Sir Super Topic tsukunaru....ee Ickon Reddy gadi full ga dimpavu....Super Dialogues about AA Reddy gadi meda...

  • @venkaiahannabathula1118
    @venkaiahannabathula1118 4 місяці тому +3

    icon గాడు సెల్ఫ్ goal, వీడి బ్రతుకు బస్టాండ్ గారంటీ 😂

  • @umamahesh1249
    @umamahesh1249 4 місяці тому +1

    ఐకాన్ ఎవ్వరు ఇచ్చారు ఇతగాడికి
    ఏమి ఖర్మ రా ఇది meaning తెలుసా ఇతగాడికి

  • @sudheerk67
    @sudheerk67 4 місяці тому +3

    కొత్తగా ఆకులు వచ్చిన కొమ్మ 😂😂
    ఇది అద్భుతం 😂

  • @Hindu.4442
    @Hindu.4442 4 місяці тому +2

    యస్ మీరు చెప్పింది నిజమే 💯👍👍👍

  • @bkparamesh1061
    @bkparamesh1061 4 місяці тому +7

    Jai Janasena
    Jai Megastar Jai Powerstar Jai Megapowerstar

  • @goldenchance777
    @goldenchance777 4 місяці тому +2

    Next సినిమా సూన్యం, ఇన్ని రోజులు అల్లుఅర్జున్ అంటే మంచి అనుకున్న

  • @DieHardFanOf_AA__MB
    @DieHardFanOf_AA__MB 4 місяці тому +5

    Jai AAthu Cunning nAAka bAAvA🥵🥵🥵🥵

  • @GajulaVaraprasad
    @GajulaVaraprasad 4 місяці тому +2

    డైరెక్టర్,నిర్మాత గుండెల్లో.....గుబుల్ ....గుబేల్
    వీళ్ళ గురించి ఆలోచించని అర ఐకాన్

  • @sudhiirthummala7284
    @sudhiirthummala7284 4 місяці тому +7

    Lost everything

  • @Ramatirunagari
    @Ramatirunagari 4 місяці тому +1

    Bunny made a big mistake. Nothing happened after you supported your friend. Develop maturity; otherwise, you will lose your base in the society. Don't challenge Pawan or Pawan fans.

  • @ShivayyaSharmaDeekshithulu
    @ShivayyaSharmaDeekshithulu 4 місяці тому +7

    Jai Jena Sena ✊🥛✊🥛✊🥛

  • @mrvenkey4780
    @mrvenkey4780 4 місяці тому +4

    Comedy star allu arjun😂😂😂😂😂

  • @nagapavani.c
    @nagapavani.c 4 місяці тому +5

    మీరు చెప్పింది 200% correct

  • @jagadishp2313
    @jagadishp2313 4 місяці тому +2

    Boycott PUSHPA 2 😂😂😂😂😂😂😂😂😂😂

  • @JanaJagruthi-sf7cj
    @JanaJagruthi-sf7cj 4 місяці тому +7

    🚩😍🙏Jai Janasena🔯💐💐💐

  • @MoneyMantraTelugu
    @MoneyMantraTelugu 4 місяці тому +1

    Super 💯

  • @madhurama6401
    @madhurama6401 4 місяці тому +1

    Chiru sthai ni tagginchakunda pspk stardom sadinchukunnadu...same chiru pspk shaini taggincha kunda rc stardom techukunnadu....vedu matram eagisi egasi paduthunnadu ,same vijya devrakoda paristhiti avthundhi