ఈ చిన్న విషయం గుర్తిస్తే జీవితం అంతా ఆనందమే | mind and problems | Kanth’Risa

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024
  • How to get rid of problems by finding solutions
    #problem #communicationskills #review #telugucomedy #diy #gaming #vlog

КОМЕНТАРІ • 44

  • @prabhuvadluri1237
    @prabhuvadluri1237 Місяць тому +9

    Thank you bro. For responding of my massage...
    చాలా మందికి లేనివి నాకు ఉన్నాయి. నేను సంతోషంగా ఉండటానికి 20+ కారణాలున్నాయి.
    1. I have Parents
    2. I have Own house
    3. Not handicapped
    4. Graduated (MBA)
    5. Having some land
    6. Not mad (healthy mind)
    7. Not addicted to alcohol
    8. No debts
    9. Healthy body(no chronic disease)
    10. Freedom boy
    11. Haven't too much desires
    12. Depends on nobody
    13. No more Responsibilities
    14. No bad partner
    15. No marriage
    16. No enemies
    17. 3 times food
    18. No losses
    19. I'm not ugly
    20. No more కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యాలు.
    అయినా లేని ఒక్కదాని కోసం ఎందుకు బాధ బాధపడుతున్న?
    నాకు జాబ్ లేదు. ఈ ఒక్కదానికి నాకెందుకు బాధ అవుతుంది.
    (మనుషులు వాళ్ళకున్న చాలా వాటి గురించి సంతోషించక లేని వాటి గురించి ఎందుకు బాధ పడతారు?)

  • @anjannak7340
    @anjannak7340 Місяць тому +2

    అరటిపండు ఒలిచినంత తేలికగా అజ్ఞానం జ్ఞానం జీవితపాఠం చేతిలో పెట్టినారు ధన్యవాదములు కృతజ్ఞతలు ❤

  • @saralaneelakantam1976
    @saralaneelakantam1976 Місяць тому +2

    మీ వివరణ చాలా చాలా బాగుంది. మీ టాక్స్ అన్నీ మాకు చాలా ఉపయోగకరం గా వున్నాయి. 🙏🙏

  • @Ganeshkabali
    @Ganeshkabali Місяць тому +10

    💐అన్న నీ అభిమానుల కోసం మర్మ కళ బుక్ అప్లోడ్ చేయావా అన్న. 🪴

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 Місяць тому +4

    లోకం అంతా అజ్ఞానమయం..ఆనందం అందనంత దూరం.!
    జీవితమంటే..ఎప్పుడూ ఏడుపేనా.? అని..ఈ చుట్టూ ఉన్న సమాజాన్ని చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది.!
    జీవితంలో అందుబాటులో ఉన్నదానిపట్ల నిర్లక్ష్యం..లేని దాని పట్ల వ్యామోహం అశాంతికి,ఏడుపుకి కారణం.! కొందరికైతే,
    జీవితంలో కోరుకున్నవి పొందినా ఏడుపే.! అదృష్టం కొద్దీ.. అన్నీ జన్మతః ఉన్నా ఏడుపే.!
    మొత్తానికి.. అజ్ఞానం కారణంగాఎప్పుడూ, ఏడుపే మనిషికి సహజ స్వభావంగా మారిపోయింది.!
    ఆనందమన్నది అందని ద్రాక్షలా అందనంత దూరంలో ఉండి పోతుంది.!

  • @devarlasuresh2453
    @devarlasuresh2453 26 днів тому

    అన్న చాలా అద్భుతం గా చేపవు

  • @AmmuSk-bf8hf
    @AmmuSk-bf8hf Місяць тому +1

    Risa garu... Prime minister salary 3 lakhs అయి ఉండొచ్చు మొత్తం కలిపి ఐదు ఆరు లక్షలు ఎలా వినిపిస్తాయి కానీ ప్రైమ్ మినిస్టర్ వాడే విమానం ఎనిమిది వేల కోట్లు ప్రైమ్ మినిస్టర్ వాడే కారు రెండు వేల కోట్లు రోజు అతని అతని సెక్యూరిటీ కి ఇంటి సెక్యూరిటీ కి ఒక కోటి రూపాయలు రోజు బయటకు వస్తే 10 కోట్ల రూపాయలు పైనే అందువల్ల మీరు కంపారిజన్ ప్రైమ్ మినిస్టర్ తో కుదరదు అదాని గారి దగ్గర ఉన్న లక్షల కోట్లు అన్ని ఆయనవే మన ప్రైమ్ మినిస్టర్ గారి వి... రాజకీయాలు అందుకోసమే వేల కోట్లు సంపాదించడానికి ఈ రోజుల్లో వేల కోట్లు కాదు లక్షల్లో సంపాదిస్తున్నారు లక్షల కోట్లు ఈ రాజకీయ నాయకులు కట్టుకుని ఉండేది బడా కార్పొరేట్ సెలబ్రిటీ సినిమా యాక్టర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏదైనా మొదటి స్థానం ప్రధాని గారిది... ప్రధాని పదం ఉంటే అన్నీ ఉన్నట్టే నష్టపోయే వాళ్ళు పేద మధ్యతరగతి స్మాల్ మైండ్ పీపుల్😂

  • @balajianjansai9622
    @balajianjansai9622 Місяць тому +2

    Manishiki kavalsina chaala facilities unna.
    But mind enduko mana daggara Leni Dani gurinchi think chestu struggle avutundi. Sometimes manaki idea untundi ee issue Naa cheiltilo ledu ani
    I can't do anything. But still mind is stuck with the things which are missing in our lives 😞
    Am trying to let go the things which are not in our control but sometimes I think about them and struggle again 😞.
    Really the practice of enlightenment is easy in words but very hard to practice
    But definitely I feel someday I will be liberated from all my worries 😊

  • @PHYSCO_KILLER--3
    @PHYSCO_KILLER--3 Місяць тому

    Excellent speech guruji

  • @rajeshpanuganti9831
    @rajeshpanuganti9831 Місяць тому

    Super satsang kanth'risa sir 🎉🎉

  • @madhusudhan286
    @madhusudhan286 Місяць тому

    wonderful content ..tq risa

  • @prasanthichekuri2473
    @prasanthichekuri2473 Місяць тому

    Thankyou so much Risa wonderful message 🙂🙏

  • @majjimadhavi7236
    @majjimadhavi7236 25 днів тому

    😊👌🤗👏👏👍👌🙏🙏

  • @thatipallybhagyalakshmi6785
    @thatipallybhagyalakshmi6785 Місяць тому

    Thank you 🙏🙏😊

  • @kabalanituchannel4133
    @kabalanituchannel4133 Місяць тому

    Thanks sir

  • @madhusribharatula182
    @madhusribharatula182 Місяць тому

    Same nenu eee question tho suffer avthunaaaa Risa
    Thank you

  • @sgs.nsm-pmd
    @sgs.nsm-pmd Місяць тому +1

    😍

  • @saikrishna-lv7sx
    @saikrishna-lv7sx Місяць тому +1

    Namasthe guru...

  • @Shylasamiksha
    @Shylasamiksha Місяць тому

    👏 master 🙏😊

  • @SatyadevBorsu-r2f
    @SatyadevBorsu-r2f Місяць тому +1

    జై శ్రీరామ్🙏

  • @828anuradha
    @828anuradha Місяць тому

    ❤❤❤😊😊😊

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 Місяць тому

    ❤ Krishna surat
    3.27pm

  • @sandhyarani7082
    @sandhyarani7082 Місяць тому

    Divine morning ❤

  • @mohanaddanki4262
    @mohanaddanki4262 Місяць тому

    I think waqt is inspired from dostovensky novel

  • @srinivasreddy-84
    @srinivasreddy-84 Місяць тому

    నీ కుర్చీ హైలైట్

  • @ThirupathiMekala-wi4nl
    @ThirupathiMekala-wi4nl Місяць тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bosstgamingty774
    @bosstgamingty774 Місяць тому

    Anna manasuku hayaga undhi,

  • @UshaRani-ns2nf
    @UshaRani-ns2nf Місяць тому

    Sir me chair ekkada teesukunnaru

  • @saikrishna-lv7sx
    @saikrishna-lv7sx Місяць тому +1

    Mee videos naaku chala ishtam guru .....iam sai.
    Number please guru...

  • @Gopi-w1c
    @Gopi-w1c Місяць тому

    Sir i hav solutions all these issues

    • @Gopi-w1c
      @Gopi-w1c Місяць тому

      Nenu natho undadame annitiki samadamam

  • @ThirupathiMekala-wi4nl
    @ThirupathiMekala-wi4nl Місяць тому

    అన్న నాకు ఉన్న సమస్య chuwangchu book ఇన్ తెలుగు I want that book

    • @KanthRisa
      @KanthRisa  Місяць тому

      Telugu lo undo ledo teliyadu

  • @prashanth2341
    @prashanth2341 Місяць тому +1

    Adedo video play cheyalante members only ani edo pettaru ,endukala e commercial mentality mi idea na leka mi pakkana undevallada risa garu

  • @radhikamahireddy3455
    @radhikamahireddy3455 Місяць тому

    Risa garu mimalni kalavali anukuntunna address thelidhu

    • @KanthRisa
      @KanthRisa  Місяць тому +1

      Risa studio
      7815987542

  • @gowrinadipineni2610
    @gowrinadipineni2610 Місяць тому

    Hello kanth garu naaku konni question vunai meeku call cheyacha sir please reply

  • @264bakshay9
    @264bakshay9 Місяць тому +1

    chusa

  • @ankamradhakrishna2148
    @ankamradhakrishna2148 Місяць тому

    ❤❤❤❤💞