Director Deva Katta Exclusive Interview | Republic Movie | Sai Dharam Tej | GreatAndhra
Вставка
- Опубліковано 2 лис 2024
- Director Deva Katta Exclusive Interview | Republic Movie | Sai Dharam Tej | GreatAndhra
#DevaKatta
#VsnMurthyInterviews
#RepublicMovie
#GreatAndhra
Click this link for more Videos: / greatandhrachannel
For Subscribe : www.youtube.co...
One of my favourite director ... ❤️🤗
Auto Nagar Surya super untadhi
All the best sir 👍❤️🤩
Murthy garu continue ga interviews tho racha leputhunnaru.
వాస్తవాలు ఎంత భయంకరంగా ఉంటాయో సినిమాలో చాలా బాగా చెప్పారు
He is good human being that is why he is making bold movies...
Chala cool ga undi interview....chala mandi directors una kani....ilanti dev katta director kosamay wait chestuna Vallu lo nenu okadini....best director to deal such stories.... awaiting to watch your REPUBLIC in theaters soon 🔥❤️🔥
దేవకట్టా గారి మూవీస్ కంటెంట్స్. చాలా బాగుంటాయి కానీ మీకు ఎందుకు సక్సెస్ రావడం లేదో మరి anyway all the for REPUBLIC sir.
No Director in TFI have guts to make a film like PRASTHANAM
Autonagar Surya one of the best movie.
ఎవ్వరిని నొప్పించకుండా ఎక్కడా డీవియేట్ కాకుండా చెప్పాలనుకున్నది సూటిగా చెప్పారు
ప్రతి ఒక్కరిని ఆలోచింపచేస్తుంది, మరియు వెంటాడుతుంది!
Republic is super
9:45
27:50-inception
43:10
45:40
dialogues in Deva katta movies are very intense and penetrating... he is the combination of trivikram and sai madhav when it comes dialogues
#Republic_movie
కొల్లేరు ప్రజలు అంటే గౌరవ మర్యాదలకు మారుపేరు. ప్రభుత్వ అధికారులు వస్తే గౌరవ మర్యాదలతో సత్కరించి ప్రేమానురాగాలను పంచే మనస్తత్వం కొల్లేరు ప్రజలది. అలాంటిది రిపబ్లిక్ మూవీ లో కొల్లేరు ప్రజలు IAS స్థాయి అధికారులను చంపి ఆనవాళ్ళు లేకుండా మాయం చేసినట్టుగా సృష్టించారు....ఇది చాలా అవాస్తవం. ఏ చిన్న అధికారి కొల్లేరు వచ్చిన వారి గౌరవ మర్యాదలకు ఎలాంటి భంగం కలిగించకుండా పంపించే మనస్తత్వం కొల్లేరు ప్రజలది.
రెండవ విషయం ఏంటంటే కొల్లేరులో చేపలకు కోళ్ల వ్యర్ధాలతో పాటు ప్రమాదకర రసాయనాలు కలిపి సాగు చేసి చేపలను ఉత్పత్తి చేస్తున్నట్లు ఈ సినిమాలో చూపించారు ఇది చాలా అవాస్తవం. కొల్లేరు పరిసర ప్రాంతాల్లో వుండే ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే వ్యర్థాలతో మరియు Eluru Muncipality లో STP (Sewage Treatment Plant) లేకపోవడం వలన శుద్ధి చెయ్యకుండా వచ్చే Drainage water కొల్లేరు సరస్సులోకి విడుదల చెయ్యడం వల్ల సరస్సు కాలుష్యానికి గురి అవ్వుతుంది. ఇది వదిలేసి చేపల సాగు వల్ల కొల్లేరు కలుషితం అవుతుందని దుష్ప్రచారం చేశారు.కొల్లేరు చేపల సాగు లో 95% శిలావతి మరియు కట్లా చేపలు మాత్రమే పెంచుతారు ఇవి శాఖాహారం తినే చేపలు. ఈ Basic Knowledge కూడా లేకుండా movie తియ్యడం సరికాదు.
కొల్లేరు ప్రజలు కొల్లేరు సరస్సు ని తల్లిలా పూజిస్తారు........ కొల్లేరు ప్రజలు పర్యావరణ ప్రేమికులు....... దీనికి ఉదాహణగా.... కష్టమైన........ నష్టమైనా...... మనుగడ కష్టమైన కొల్లేరు సరస్సు పై ప్రేమ చంపుకొలేరు. కొల్లేరు విడిచి పోలేరు. కొల్లేరు గ్రామాలలో పక్షుల ప్రాణాలకు ఎవరైనా భంగం కలిగిస్తే గ్రామ పెద్దలు తప్పు వేసి కటినంగా శిక్షిస్తారు........ ఇలాంటి కొల్లేరు ప్రజలను villians లా చూపించడం మేము సహించలేము.
Powerstar devakatta Filim 🔥🔥🔥
Sar me prstam move supar am very happy jerni Republic
45:37 ప్రస్థానం: రాజకీయం పులి మీద సవారీ లాంటిది. ఒక్క సారి దిగితే మళ్లీ ఎక్కలేము. Same dialogue in different words.
After TNR.. I like his interviews.. Matured and interesting approach
#Republic
ఈ "రిపబ్లిక్" సినిమా కేవలం కొల్లేరు ప్రాంతంలో చిత్రీకరించిన సినిమా మాత్రమే కాదు ఇది కొల్లేరు ప్రాంతంలో నివసించే ప్రజలను ఉద్దేశించి తీసిన సినిమా. వాస్తవానికి ఏమాత్రం దగ్గరగా లేని సన్నివేశాలను చిత్రీకరించిన కొల్లేరు ప్రజలను అవమానించిన తీరును మనమందరం ముక్తకంఠంతో వ్యతిరేకించాలి. కొల్లేరు ప్రాంతం గురించి మరియు కొల్లేరు ప్రజల గురించి ఏ మాత్రం అవగాహన లేకుండా కనీస విషయ పరిజ్ఞానం లేకుండా ఈ సినిమాని చిత్రీకరించిన డైరెక్టర్ పైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
All the best Deva katta Garu 🔥🔥❤️❤️
Excellent movie sir you given to yours excellent I didn't see in my life
Now Murthy garu replacing TNR with Director Interviews.
TNR replace yevaru cheyaleru. He is masterpiece
@@MassMahaRajaRavi right. I was telling Murthy garu doing director interviews in the place of TNR
TNR తో పోలికా 😂😂, అంత సీన్ లేదు
My favourite from Devakatta garu Vennela and Prasthanam
Seems the director got evolved from "Prasthanam" to Republic Movie. Hope this will work for him.
Very talented director in Tollywood
He is very talented🙏
Your the best sir...
the anchor and this channel inclined to ysrcp and he cleared all his doubts whether the movie is against to his inclined one
good interview
People's Director ...Devakatta...May be this movie will prove ...
Super interview sir
Healthy conversation
Sir my favorite AUTONAGARSURYA
Autonagar Surya is an inspirational movie. I like this movie
Republic movie is strong political analysis
సినిమాలో డైలాగులకు అవార్డు గ్యారంటీ!👏👍🙏👌✊✌️
Namaskaram Murthy Garu. I'm a very big fan of you, TNR & Anjali Garu. I liked everything till now from you sir. But ఈ interview కి వచ్చసరికి నా ఉద్దేశం ఏంటంటే sir- మీరు movie చూడలేదు అన్నారు. Maybe movie release అవ్వకముందు ఈ interview జరిగిందేమో, అందుకే చూడలేకపోయారేమో కాబట్టి అంత strongగా question చేయలేకపోయారు అని నాకు అనిపించింది. అదే ఒకవేళ movie చూసి interview చేసుంటే ఇంకా చాలా questions raise ఐయ్యేవి, ఇంకో కోణంలో ఆలోచించేవారేమో అని అనిపించింది sir. ఎందుకంటే ఇలాంటి సినిమాల ప్రభావం director, writer, antagonist, protagonist, other artists ద్వారా మనకి అందుబాటులోకి వస్తున్నప్పుడు వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి, తెలియచేయాలి అనే తపన మీడియా ప్రతినిధుల బృందం కూడా అంతే కృషి చేస్తూ వస్తుంది ముందు నుంచే. ఎందుకంటే జనాల్లోకి fastగా, strongగా reach ఐయ్యేది మీలాంటి గొప్ప వ్యక్తుల ద్వారానే సాధ్యం అని నా అభిప్రాయం, ఉద్దేశం. ఇంతకు మించి మరొకటి లేదు. ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే పెద్ద మనసుతో క్షమిస్తారని కోరుకుంటున్నాను.
Cinema చాలా బాగా వచ్చింది. చాలా బలంగా, నిజాయితీగా తీశారు అనిపించింది. నాలో కూడా కొత్త ఆలోచనలు మొదలైయ్యాయి. చాలా గర్వంగా ఉంది cinema చూసినందుకు. Congratulations Deva Katta Garu, SDT anna & the whole team of REPUBLIC.
మూర్తి గారు మీరు ఇంటర్వ్యూలు చేస్తుంటే చూడాలని ఉంటుంది
why Mr. Murthy is so concerned about the movie backdrop and kept asking whether it's a satire on one Political party that's in AP currently. in the beginning, he also said the current political party in AP is so well matured. is it Murthy? did you ever have a chance to hear the language of the so-called elected members of that stolen party speak in public? if not revise and get well informed before making a comment. everybody knows the what "GA" is. :-)
Sir super👌
Next interview manisharma tho cheyandi
Thanq bro jai manisharma
ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని అంటున్నా
దేవా కట్టా గారు మీరు ప్రస్థానం కన్నా స్ట్రాంగ్ గా రాజకీయాల గురించి చెబుతారనుకున్న మళ్ళీ మీరు రాజకీయాలకి బ్యూరోక్రాట్లకి మధ్యలో వుంది పోయారు, ఎదో ఒక సైడ్ తీసుకోండి ధైర్యంగా.....
Eeyana interviewlanni sardaga matladam ano or cinema meda istamtho matladthunnatu kakunda ..celebritys dagarnundi edo reaction rabattalanattu untai.
bhayya - nuv chesudi greatandhra....akkada em jargina reactions kosame.
మన మొదటి రాష్ట్రపతి ఎవరు?
Rakul
Rakul preet singh
Kadu Rashi khanna
Deva latta and Krish lanti director s movie s tho jivithanni nerpistaru....vallu.epudu movies thistunte undali......
I got disconnected the moment District collector goes to fight with rowdy and also several over dramatization...
దమ్మున్న డైరెక్టర్ సార్ మీరూ.....అబ్బాబ్బా ఆ స్క్రీన్ ప్లే కిర్రాక్ అసలు...కులాలు మతాలు వంతవరకు దేశం బాగుపడదు
Deva katta sir movies anti ni oka range lo untundi anukuntanu apudu... Me movies lo matalu Vera level sir.... Extraordinary speeches..... Awesome sir
Mi movie kosam apudu nuncho wait chestunanu sir
Political Telugu direction is known as deva katta sir...
Biggest Mafia : political mafia
Aviniti parulani gelepitunaru votes amukone aviniti parulaki vesivaru,90%india,lo, vunaru marpu ravali jai bheem, votes,viluva,guri,chi,movie,tiyamdi,,sir, jai hind
Corruption Unna chota, anni correct eh. - Did this dialogue change? it should be retained.
Abba cha 😂😂😂😂 Routine ga Memu chudalemu inka Kothagana 🙏🙏 Movie HIT avvali only for Sai tej bro 😍👍👍👍👍
Intha kalam deva katta garente vaka respect vundedhi kaani eppudu aayana theesina cinema chusaka athaniki emi theliyadhu ani ardham ayyindhi, prajalani kincha barusthu theesina vidhanam chala thappu kolleru prantha vaasulantha kuda asahanam vyaktham chesthunnaru
Democracy is all about people
If it going in wrong direction people are the source for that
People encouraging rowdies by their votes, because they don't know the value of vote
These days freebies are taking the main driver of politics
But
Corruption is problem for only those who get seriously affected by that,
So at present only marginal population seriously affected by corruption that's why it's not playing major role in politics
Most of the people, public servants, and politicians are accepting the corruption and involving in it for their personal benefits
So in democracy if people don't care about governance, who will bother
Poverty, lack of understanding of system, self irresponsibility
Are main reasons for Indian politics
If we don't care about our helath and Education, why do politicians thinks of it
The fundamental life phylosophy of majority of people is money
So money can't be earn in proper way, we have to take side path which is corruption
For few people power is main objective
For few people ideology is main objective
But who have well-being of people is main objective, are scared of politics and not coming into it because people themselves are not interested to follow law of the land
Vijaya shanti garu chesi unte super ga undedi
Avida alredy politicion kada image problm vastadi movie ki
43:20
Auto nagar surya
Insecurity in his words.
Murthy garu e movie ycp ki emmanna teda koduthundhae mo ani bhayama
Endukantae meru greatandhra kadha