@@rayanavenisateesh407 teliyale adgtunnale. Caste Ane word aa college lo thesesthe enti use! Caste tho classes em chepparu ga. Form fill cheseppudu caste Ane word thesesara? Mari counciling lo caste reservations thone seats fill avtay. Avvi ela mari.. only vallaki school matrame vundha! Teliyale asgtunna bro. Edi emina manchi pane chesadu kani..caste form lone kadhu, mind nunche teseyali
If I talk about my friend whether he is poor or rich, I treat him equal by sitting together or standing together. Not like a dearest servant. Just think of it, if a business man is his friend (same tale), will he treat him like that without offering a seat. Mohan babu, got benifit through his school friend (Alias cultivation servant ) that's why introducing in public. Anyway Mohan babu is No.1 in making situations for telling about his self drama in public. Great Sir.🙏
@@srk1854 I feel chiru & PK also more like Self dabba.. Eppudu chusina nenu nenu ani dabba kottukuntadu PK.. Chiru emo pogidinchukovali ani kuthuhala padthadu... Mohan Babu ki ala evaru leru.. andhuke vadi dabba vadu kottukuntadu,,, Ee Maga family andarni dabbultho konestaru kadha.. chachinattu pogadali stage meedha.. Great Sir.
వాస్తవానికి మెగా ఫ్యామిలీ కంటే మోహన్ బాబు ఫ్యామిలీ చాల బెటర్ ట్రోల్స్ చేస్తారు కానీ మంచు మనోజ్ తన భార్య కి పడకపోవడం తో విడాకులు తీసుకొని ఒక బాబు ఉన్న కానీ స్వీకరించి మరి పెళ్లి చేస్కుని హాయి గ ఉంటున్నాడు మెగా ఫ్యామిలీ కి మాత్రం అందరినీ వదిలిపెట్టడం ముంచెయ్యడం తెల్సు పట్టుకోవడం వాళ్ల వల్ల కాదూ కానీ
I am telling the truth. 100 % of people will praise only when he died. I request everyone please remember his efforts and praise him when he was alive. That is real humanity ❤
నిజానికి మోహన్ బాబు ఒరే అన్నప్పుడు ఫ్రెండ్ కూడ ఒరే అంటే బాగుండును ఇద్దరు రెండు కుర్చీల్లో కూర్చుంటే బాగుండును మీరు చెప్పేది నమ్మే వాళ్ళము కానీ చెప్పేది నువ్వు గొప్ప అని చెప్పుకోవడానికి తప్ప నువ్వు అందరిని ఒకేలా చూడటానికి కాదు అని మాకు అర్ధం అయ్యింది బాబు
కష్టపడి పైకి వచ్చిన మనిషి...మీరు ఈ రోజు మీ పైన నా అభిప్రాయం మారింది సర్... ఇన్ని రోజులు విద్యానికేతాన్ లో caste feeling full ga vundi ani భ్రమ పడే వాడిని.. హ్యాట్సాఫ్..అండ్ sorry....
చిరంజీవి గారి తల్లి గారిది మొగల్తూరు. మొగల్తూర్ లో ఉన్న ఇల్లు వాళ్ల బావమరిది గారిది... ఇలాంటి కువిమర్శలు వస్తున్నాయని చిరంజీవి గారి బావమరిది గారు అమ్మేసిన ఇంటిని చిరంజీవి గారు కొని గ్రామంలోని గ్రంథాలయానికి విరాళంగా ఇచ్చారు😊 తెలుసుకో మిత్రమా 😊
సిగ్గు వుండాలి మీ ఫ్రెండ్ హాండ్ ఇస్తుంటే దూరం జరుగుతున్నావ్ కనీసం మీ ఫ్రెండ్ కి కనీసం కూర్చోవడానికి సీట్ కూడా ఇస్తలేవు ..ఏమి మనిషివి రా నాయనా ..ఎంత అహకారం ....
ప్రతి ఒక్కరూ కూర్చి ఇవ్వండి కుర్చీ ఇవ్వండి అని అనడం కామన్ అయిపోయింది మోహన్ బాబు గారు అక్కడ అతిథిగా ఇక్కడ ను ఉన్నవాళ్లే ఆయనకు కుర్చీ ఏర్పాటు చేశారు ఇద్దరూ ఏదో ఒక కార్యక్రమంలో ఎక్కడో ఇద్దరే కలిశారు అని లేదు కదా గెస్ట్ వచ్చినప్పుడు ఆయనకు మర్యాదగా కురిచి వేశారు మళ్లీ మళ్లీ కుర్చీ వేయాలి అని హైలెట్ చేయకండి
మోహన్ బాబు గారు ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు మీ మనస్సు మంచిదే కానీ కొన్ని పద్దతులు వల్ల మీరు ప్రజలకు దూరం అవుతున్నారు.మీ అభిమాని గా ఇది నా అభిప్రాయం
Anna vadi kukka Toka vankara gamnichu peddyana oka kurchi teppinchaledhu ilanti kukka buddhi maradhu
mari inthaku mundhu vishnu hair dresser ni vaadi kulam meedha entha ahasyamga avamanincharu meeru appudu emi ayyindhi nee budhhi
కానీ నిజం ఒప్పుకోవాలి , మీ కాలేజీ లో కాస్ట్ ని తిసివేసిన మహానుభావుడు🙏🙏🙏🙏
vache sholorship kuda lekunda chesadu enti manchi pani
@@rayanavenisateesh407 teliyale adgtunnale. Caste Ane word aa college lo thesesthe enti use! Caste tho classes em chepparu ga. Form fill cheseppudu caste Ane word thesesara? Mari counciling lo caste reservations thone seats fill avtay. Avvi ela mari.. only vallaki school matrame vundha! Teliyale asgtunna bro. Edi emina manchi pane chesadu kani..caste form lone kadhu, mind nunche teseyali
mari inthaku mundhu vishnu hair dresser ni vaadi kulam meedha entha ahasyamga avamanincharu meeru appudu emi ayyindhi nee budhhi
విద్య వ్యవస్థలో కులం పేరు రాసుకోకుండా విద్యను అందించే ఏకైక సంస్థ శాంతినికేతన్ విద్య సంస్థ. 👏👏🙏
అవును చెప్పకుండానే కమ్మ వారే చేరే సంస్థ లు😂
mari inthaku mundhu vishnu hair dresser ni vaadi kulam meedha entha ahasyamga avamanincharu meeru appudu emi ayyindhi nee budhhi
మోహన్ బాబు very nice person
ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతారు.
If I talk about my friend whether he is poor or rich, I treat him equal by sitting together or standing together. Not like a dearest servant. Just think of it, if a business man is his friend (same tale), will he treat him like that without offering a seat. Mohan babu, got benifit through his school friend (Alias cultivation servant ) that's why introducing in public. Anyway Mohan babu is No.1 in making situations for telling about his self drama in public. Great Sir.🙏
Vani gudda
@@srk1854 I feel chiru & PK also more like Self dabba.. Eppudu chusina nenu nenu ani dabba kottukuntadu PK.. Chiru emo pogidinchukovali ani kuthuhala padthadu... Mohan Babu ki ala evaru leru.. andhuke vadi dabba vadu kottukuntadu,,, Ee Maga family andarni dabbultho konestaru kadha.. chachinattu pogadali stage meedha.. Great Sir.
mari inthaku mundhu vishnu hair dresser ni vaadi kulam meedha entha ahasyamga avamanincharu meeru appudu emi ayyindhi nee budhhi
చాలా మంది రంగయ్యగారికి కుర్చీ ఇవ్వలేదని చెబుతున్నారు. మోహన్బాబు గారు అక్కడ అతిధిగా వచ్చారు. వాళ్ళు కుర్చీ వెస్తే ఆయన అక్కడ కూర్చున్నారు.
Correct
mari inthaku mundhu vishnu hair dresser ni vaadi kulam meedha entha ahasyamga avamanincharu meeru appudu emi ayyindhi nee budhhi
Chale😂 Ekkada hoodhaa me ga
భోళా మనిషి మోహన్ బాబు గారు. అనేక సందర్భాల్లో కుల వ్యవస్థ ను నిరసించారు.
mari inthaku mundhu vishnu hair dresser ni vaadi kulam meedha entha ahasyamga avamanincharu meeru appudu emi ayyindhi nee budhhi
@@chiranjeevidp7648ni badha evari midha
Mohanbabuu garu
Straight forward person
Bhola manishi
Nishkalmasham gala person
Gentle behaviour
Mohanbabu garu open hearted person
I like him
వాస్తవానికి మెగా ఫ్యామిలీ కంటే మోహన్ బాబు ఫ్యామిలీ చాల బెటర్ ట్రోల్స్ చేస్తారు కానీ మంచు మనోజ్ తన భార్య కి పడకపోవడం తో విడాకులు తీసుకొని ఒక బాబు ఉన్న కానీ స్వీకరించి మరి పెళ్లి చేస్కుని హాయి గ ఉంటున్నాడు మెగా ఫ్యామిలీ కి మాత్రం అందరినీ వదిలిపెట్టడం ముంచెయ్యడం తెల్సు పట్టుకోవడం వాళ్ల వల్ల కాదూ కానీ
అహంకారం లో
YCHEEP aa 😂
Madhyalo mega family emi Mee amma ni dhenginaremo bahusa
@@sukanandareddy4560 evarra nuvv lanojdaka ni akkani emanna deniginattu pettira comment neku em noppi indhi amma ni antava chi nee bathuku lanjodaka
Ni ammani vadukoni munchi vadilesara erri puku 😂
Respectful Mohan Babu total personalities అక్కడ కూర్చోవడానికి కుర్చీలు సీట్లు లేక కాదు అక్కడ వాళ్ళ మోహన్ బాబు గారిని గౌరవిస్తున్నారు అంతే
mari inthaku mundhu vishnu hair dresser ni vaadi kulam meedha entha ahasyamga avamanincharu meeru appudu emi ayyindhi nee budhhi
వాళ్లని పిలిచి మొక్కలు నటిస్తూనని చెప్పదురా వినర కొంచెం
మీ ఫ్రెండ్ కు ఒక కుర్చీ ఇవ్వవా
Okate vundhi
Athaniki chair ichhi nilabadi mataldalsindi.
CHEPPEADHI SREERANGA NEETHULU ,DHOOREADHI DHOMMARI GUDISHELU MEAMU😮😮
Em cheppav baasuu
You are right ✅
I am telling the truth. 100 % of people will praise only when he died. I request everyone please remember his efforts and praise him when he was alive. That is real humanity ❤
నిజానికి మోహన్ బాబు ఒరే అన్నప్పుడు ఫ్రెండ్ కూడ ఒరే అంటే బాగుండును
ఇద్దరు రెండు కుర్చీల్లో కూర్చుంటే బాగుండును మీరు చెప్పేది నమ్మే వాళ్ళము కానీ చెప్పేది నువ్వు గొప్ప అని చెప్పుకోవడానికి తప్ప నువ్వు అందరిని ఒకేలా చూడటానికి కాదు అని మాకు అర్ధం అయ్యింది బాబు
Mohan babu garu heads-up to you
సంస్కారం ఉంటే మోహన్ బాబు మోహన్ బాబు అంటే సంస్కారం వారికి పెద్దలున్న మిత్రులందరికీ
mari inthaku mundhu vishnu hair dresser ni vaadi kulam meedha entha ahasyamga avamanincharu meeru appudu emi ayyindhi nee budhhi
సనాతనం తెచ్చిన కులం మతం మూఢత్వం ఆంధత్వం సార్ మీరు సూపర్
Nice Initiative
Technical method for ADMISSIONS....Well teached sir how to get ADMISSIONS....
Mohan babu గారు చాలా మంచి వారు ఈయన ఎంత పెద్దవాడిని ఐనా సూటిగా మాట్లాడుతారు కాబట్టే వారికి nacchadu
❤❤❤అన్నగారు
స్నేహితునికి మర్యాద ఇవ్వవు కదా మోహన్ బాబు గారు
Very good sir
ఇక్కడ కూడా నీ అహంకారాన్ని చూపించుకుంటున్నావా బిల్డప్ బాబాయ్....
వంశం లో వున్నది అంత తేలికగా పోతుందా...అంత మందిలో ఏరా అనకూడదు అండి అనకూడదు...కుర్చీ లో కూడా కూర్చోమనలేదు
కరక్ట్ గా చెప్పారు 👌👌👌👌👌
Antha sepu samayam andarinee nikabettaru mohan babu garu.
కష్టపడి పైకి వచ్చిన మనిషి...మీరు ఈ రోజు మీ పైన నా అభిప్రాయం మారింది సర్... ఇన్ని రోజులు విద్యానికేతాన్ లో caste feeling full ga vundi ani భ్రమ పడే వాడిని.. హ్యాట్సాఫ్..అండ్ sorry....
మీ మీద గౌరవంతో చెప్తున్నావ్ రంగయ్య గారు కూడా ఒక కుర్చీ వేస్తే బాగుండేది మీ స్నేహితుడు మీ దగ్గర నిలబడి ఉండడం బాధాకరం
టీ గ్లాస్ కడగమంటే వద్దు అని అన్నప్పుడే అతనికి ఇవ్వవలసిన మర్యాద ఇచ్చాడు,ఇక కుర్చీ దేముందిలే....లైట్
Nuv cheppedi 💯 abaddam ani me frd face expressions lo ardam avutundi 😂😅
నిలబెట్టి మాట్లాడడం ఏంది బాబు అతను నీ ఫ్రెండ్.కించపరచకు...
Super sir hundred percent correct
వాళ్ళ వూరికి ఇతను వెళ్ళాడు మోహన్ బాబు గారి ఇంటికి వాళ్ళు రాల అన్ని నెగిటివ్ గా చూపించడమే
Good thought sir we'll done ❤
Super your the really Hero
మీరు చెప్పింది నిజమే అన్న జీవితం ఎవ్వరిది శాశ్వతం కాదు మరి ఎందుకో మీలాగా అందరూ తెలుసుకోలేక పోయినాడు మంచి ఉండే మీరు ఇంతగా ఎదిగి పోయినాడు
Nee friend ki chair veyyi mari
గౌరవం అందరికి ఇచ్చే వ్యక్తి మోహన్ బాబు
Nice comedy 😂
Mee friend ki chair ivvu
Ledhu vaadu koolodu kabatti kinde kurchovali
😂
Vadiki antha head ledu
First time nacchav babai ....I love u
కాదు అంటే ఊరుకొంటావా నువు చెప్పిందే వేదం😂😂
మోహన్ బాబు చాలా మొక్కసూటి మనిషి, చిరంజీవి లా పైకి ఒకలా లోపల ఒకలా నటించే మనిషి కాదు.
The king Babu garu
Great sir
Legendary actor
Super sir ❤
Mohanbabu garu nijamga villages lo yela matladukuntaro alanay mataldutunnaru.ma palletoorulo palakarimoulu ilanay untai .city vallaki nacchavu
నిజం చెప్పాలంటే చిరంజీవి కంటే ఈయన చాలా బెటర్ ఆయనైతే మొగల్తూరు లో ఇల్లు కూడా అమ్ముకున్నాడు చాలా ధరిద్రమైన వ్యక్తిత్వం చిరంజీవిది
చిరంజీవి గారి తల్లి గారిది మొగల్తూరు. మొగల్తూర్ లో ఉన్న ఇల్లు వాళ్ల బావమరిది గారిది... ఇలాంటి కువిమర్శలు వస్తున్నాయని చిరంజీవి గారి బావమరిది గారు అమ్మేసిన ఇంటిని చిరంజీవి గారు కొని గ్రామంలోని గ్రంథాలయానికి విరాళంగా ఇచ్చారు😊 తెలుసుకో మిత్రమా 😊
ఇక్కడ చిరంజీవి టాపిక్‌ని ఎందుకు ఇన్వాల్వ్ చేయాలి. మీకు మోహన్‌బాబు నచ్చితే ఆయన గురించి మాత్రమే మాట్లాడండి.
Meeru. Good. Actor❤ but
Kopam. Ekkuva valla. Movies.
Levu😂
sin to troll ,such a great person he is
Super sir
Good news
Super free advertisement.
Respect you sir
Nice Sir ❤
Miru super sir
Nice
Good sir🎉🎉
మరీ అంటరానివాడు అనే ఫీలింగ్ లేకపోతే మీ frined నీ ఎందుకు నుంచోపెట్టావు
సిగ్గు వుండాలి మీ ఫ్రెండ్ హాండ్ ఇస్తుంటే దూరం జరుగుతున్నావ్ కనీసం మీ ఫ్రెండ్ కి కనీసం కూర్చోవడానికి సీట్ కూడా ఇస్తలేవు ..ఏమి మనిషివి రా నాయనా ..ఎంత అహకారం ....
8th 9th lo tea shop ki velli taginav ante Aa rojulo great
Really you are great sir
You give respect to your Friend , don't Call with Orai Rangyya
అప్పట్లో వాళ్లు చేసింది తప్పే కాదనము కానీ ఇప్పుడు మీరు చేసింది ఏంటి మీ దోస్త్ ను రా రా కూర్చో అని కూడా అంటలేవు
Mari mi chengayagariki ఆర్థికంగా emana హెల్ప్ చేశారా సర్
Good 👍👍
Super sir🙏
Enka emyna na details kavalantey cheppu isthanu pls
ప్రతి ఒక్కరూ కూర్చి ఇవ్వండి కుర్చీ ఇవ్వండి అని అనడం కామన్ అయిపోయింది మోహన్ బాబు గారు అక్కడ అతిథిగా ఇక్కడ ను ఉన్నవాళ్లే ఆయనకు కుర్చీ ఏర్పాటు చేశారు ఇద్దరూ ఏదో ఒక కార్యక్రమంలో ఎక్కడో ఇద్దరే కలిశారు అని లేదు కదా గెస్ట్ వచ్చినప్పుడు ఆయనకు మర్యాదగా కురిచి వేశారు మళ్లీ మళ్లీ కుర్చీ వేయాలి అని హైలెట్ చేయకండి
మోహన్ బాబు సూపర్ కులం గురించి పట్టించుకొడు
Sir. your.graet.sir
భజన ఓ భజన ఎక్కడ కీ వెళ్లిన మేము గొప్ప
Mohan babu chaala manchi manishi
Super
Arey rangaiah annavu..arey mohan babu antey ok naa
Ha ha 😂😂
Mohan Babu sir selut
వీళ్ళు మారరు. ట్రోల్లర్స్ ఇక ఆడుకుంటారు
వీడు మనిషి కలిసి నప్పుడు అడిగే మొదటి ప్రశ్న నీది ఏ కులం... అంతా స్టంట్
అవునా. నిన్ను అడిగాడా బ్రో
మోహన్ బాబు మీ ఫ్రెండకి.నీ పక్కన ఒక కుర్చీ వేయిచ్చు కదరా. ఏంటి రా బాబు నువ్వు
వాళ్ళను నిల్చొని పెట్టి మాట్లాడు తున్నావు స్నేహం నిది అధర్షం మీరు ఇంకా ఎండ లో నెలబెట్టండి 😔
My father is Black cat NSG commando for Dr daggupati venkteshwar Rao garu is my peddaiah garu
వట్టి మాటలు కట్టిపెట్టండి... మీ ఫ్రెండ్ అంటున్నావ్ కనీసం నీతో పాటు కూర్చోమనలేదు
ఎవడ్రా నువ్వు.. వాళ్లంతా ఆయన ని గౌరవమిచ్చి కూర్చో బెట్టుకుంటే.. నువ్వు నీ పిచ్చి కామెంట్లు...
Yes
Super sir god blessu you👩👩👧👦👍🌹🌅🎄🍎
Salute
Great mohababu sir
ప్రెస్ మీట్ కాబట్టి వేయరు కూర్చి
నీ అహంకారం మొత్తం బయట పెడుతున్నావు మోహన్బాబు
E rojullo top range lo unnavallandaru caste base meedane development ayyaru😂😂😢😅
Me firend ki chair viyyandi
Bro 8th class lo jarigina story, anthavaraku mechukovochu nenu sc candidate ni
Anna rules pedatharu
😊😊😊
First time babu pai manchi abhiprayam kaligindhi
Chair ivvandy mundu ... papam friend ki
Valla friend ki lenni dholla mekku anduku
E vishayamlo meeku salut
నీ డబ్బా అంత మమీద రుద్దుతున్నావా అన్నట్టు చుస్తునారు వాళ్ళు అంత.........
👌👌👌👌🙏🙏🙏🙏
నీ ఫ్రెండ్ నిన్ను ఏరా అంటే ఊరుకుంటావా!!?
Friend ni koorchomanaledu..
Sollu cheppaku...😮😮
Manavatavam oke Sir Great Friend Dagaraki Velladam Oke Sir Andhariki Kurchulu Vesi Kurchovali Kadha😅
ఎందుకు ప్రతీదని తప్పుగా చూస్తారు ఆయన అక్కడకి అతిధి గా వచ్చరువ్లబట్టి వాళ్లందరూ మోహన్ బాబు కి కుర్చీ వేశారు
Only snow
మరి మీ శ్రీ విద్యా నికేతన్
లో అందరూ కమ్మవారే ఉన్నారు కదా
మొహన్ బాబు గారు
Mbu University lo caste feelings untaya
మీ ఫ్రెండ్ కుర్చీ వేయి స్వామి మొదట
Good sair
Claps kottinanduku yentha echaru sir vari ki.... respect lykunda pedda ayanatho matalu adutunav
.😂😂😂