PDSU ZINDABAD..SONG || SINGER VARAM || SUMAN ERGALA |

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2025
  • PDSU స్వర్ణోత్సవ సభ సందర్భంగా SPECIAL SONG by SINGER VARAM & PDSU Old student SUMAN KUMAR ERGALA
    PDSU ZINDABAD..SONG || SINGER VARAM || SUMAN ERGALA |
    LYRICS & PRODUCER : SUMAN KUMAR
    SINGER : VARAM ('Virata parvam' movie fame)
    MUSIC : Pittala Ramesh
    Chorus : Aretty Prathyusha
    Editing : NGR Gangadhar
    Song lyrics:
    (1)
    ఉద్యమాల ఉస్మానియా లో ఉద్భవించెర PDSU
    జార్జి జంపాల వారసత్వం విస్తరించెర వెల్లువలా
    ఆందోళన అలజడి ఊపిరిగా సాగుతున్నది సమరం
    50 ఏళ్ల పోరు పతాకం జరుపుకుంటుంది స్వర్ణోత్సవం
    జిందాబాద్ జిందాబాద్ పిడిఎస్యు జిందాబాద్
    జార్జి రెడ్డికి లాల్ సలాం జంపాలన్నకు లాల్ సలాం
    2)
    మతోన్మాద గుండాలకు సింహ స్వప్నముర PDSU
    ఎందరో వీరుల రక్తతర్పణతో
    ఎరుపు దారులు వేసెనురా
    శాస్త్రీయ విద్యాసాధనకై సాగిస్తున్నది సమరం
    అలసిపోని ఏరైపారుతూ పోరు విత్తనాలను వెదజల్లేనురా
    జిందాబాద్ జిందాబాద్ pdsu జిందాబాద్
    శ్రీపాద శ్రీహరి లాల్ సలాం చేరాలన్నకు లాల్ సలాం
    (3)
    PDSU పేరింటేనే మనసంతా ఒక వైబ్రేషన్
    లాల్ సలాం నినాదాలతో ఉరకలెత్తే ఒక ఎమోషన్
    ఒక తరమునే భావావేశంలో ముంచెత్తినదీ జెండా
    సమాజాన్ని చదువ నేర్పే
    పాఠశాలర PDSU
    జిందాబాద్ జిందాబాద్ PDSU జిందాబాద్
    స్నేహలతక్కకు లాల్సలాం రంగవల్లికి లాల్ సలాం
    (4) జాజు డబ్బాతో గోడలపై నినాదాల రైటర్లం
    బీడీ ముక్కను కలరులో ముంచి రాసిన క్రియేటర్లo
    రౌడీ మూకల తరిమి కొట్టిన సాహస గాథలు ఎన్నెన్నో
    పూర్వ విద్యార్థి జ్ఞాపకాలు- కళ్లన్నీ చెమ్మగిల్లునులే
    జిందాబాద్ జిందాబాద్ pdsu జిందాబాద్
    అమరులందరికీ లాల్ సలాం వీర యోధులందరికీ లాల్ సలాం
    (5) PDSU లో చేరండి పీడితుల పక్షాన నిలవండి
    సమ సమాజ స్థాపన కై
    సాగే పోరు లో కలవండి
    విప్లవ యోధుల తయారుచేసే ఫ్యాక్టరీ రా PDSU
    అనుభవాల గుణపాఠ లతో
    నవ సమాజాన్ని నిర్మిద్దాం
    జిందాబాద్ జిందాబాద్ Pdsu జిందాబాద్
    జీనా హై తో మర్నాసికో కదం కదం ఫర్ లడ్ నా సీఖో

КОМЕНТАРІ • 29

  • @JayamohanreddyLatha
    @JayamohanreddyLatha 2 місяці тому +2

    Jai. PDSU. Jindabad

  • @KondaluKudumula-y2g
    @KondaluKudumula-y2g 3 місяці тому +1

    ప్రతి పాట యొక్క లిరిక్స్ పెడితే మన అభిమాన సంఘాల పిల్లలు నేర్చుకుంటారు

  • @srinivastatikonda5620
    @srinivastatikonda5620 4 місяці тому +1

    జార్జి రెడ్డి, జంపాలకు లాల్ సలాం...
    PDSU జిందాబాద్
    తన పాటతో ఉత్తేజితల్ని చేసిన సుమన్ అన్నకు విప్లవాభినందనలు.

  • @gundalaramesh5
    @gundalaramesh5 4 місяці тому +1

    విప్లవావిద్యార్ధి సంఘాల ఐక్యత వర్ధిల్లాలి..... 🚩✊

  • @singervijaykhammam
    @singervijaykhammam 4 місяці тому +1

    Pdsu. జిందాబాద్ పాట రచయితకు సింగర్ ధన్యవాదాలు

  • @ManojManojpuppala
    @ManojManojpuppala 4 місяці тому +3

    జిందాబాద్ జిందాబాద్ పిడిఎస్ కు జిందాబాద్🚩🚩🚩✊✊✊

  • @PDSU_CHEVELLA
    @PDSU_CHEVELLA 4 місяці тому +1

    Chevella PDSU ❤❤❤

  • @muralivemula6564
    @muralivemula6564 4 місяці тому +2

    అమరవీరుల త్యాగం అవనిపై వెల కట్టలేనిది 👌👍🙏👏... మురళి

  • @ComradeVenkatesh
    @ComradeVenkatesh 4 місяці тому +1

    Johar PDSU Amara veerulaku

  • @ankithasrinivasarao8797
    @ankithasrinivasarao8797 4 місяці тому +1

    P.D.S.U.zindabad

  • @krishnaiahpagilla2583
    @krishnaiahpagilla2583 4 місяці тому +1

    Amara veerulaku johar
    Mee tyagam amulyam

  • @ThorthiArunkumar
    @ThorthiArunkumar 4 місяці тому

    PDSU జిందాబాద్ జిందాబాద్

  • @JournalistPrathyusha
    @JournalistPrathyusha 4 місяці тому +1

    Super song anna ✊🏻

  • @AMBADIBOINAVENKATESHWARLU
    @AMBADIBOINAVENKATESHWARLU 4 місяці тому

    అమర హై కామ్రేడ్ జార్జి రెడ్డి

  • @mdkhujurathali4005
    @mdkhujurathali4005 4 місяці тому

    Super

  • @rajupdsu2423
    @rajupdsu2423 4 місяці тому

    Nice. Song anna

  • @avulaashok6121
    @avulaashok6121 4 місяці тому +1

    Wow good job

  • @madaramgopi1222
    @madaramgopi1222 3 місяці тому

    long live Pdsu

  • @kspradeep1222
    @kspradeep1222 4 місяці тому +1

    good song

  • @saimandagola1227
    @saimandagola1227 4 місяці тому

    Super lyrics mamaa🎉🎉

  • @rajeshwarlakkaram6029
    @rajeshwarlakkaram6029 4 місяці тому

    PDSU ZINDABAD

  • @TSrinivas-q9i
    @TSrinivas-q9i 4 місяці тому

    జిందాబాద్ జిందాబాద్ PDSU జిందాబాద్

  • @Mellumagics
    @Mellumagics 4 місяці тому

  • @rajinikanthbheema8389
    @rajinikanthbheema8389 4 місяці тому

    Jindabad PDSU

  • @AraviAravi-q4h
    @AraviAravi-q4h 4 місяці тому

    Goosebumps

  • @saidulutallapallitallapall3752
    @saidulutallapallitallapall3752 4 місяці тому

    PDSu ZBD

  • @namalasaibaba7095
    @namalasaibaba7095 4 місяці тому

    Long live PDSU

  • @udayrachakonda
    @udayrachakonda 4 місяці тому

    PDSU ZINDABAD