Subsect ekkadandi.non brh subsect pellile ekkuvagavunnai.veg vallu non veg vallani kuda.asalu b unity ledu.vundi matlade vallu minority.chadastapu fellows.sri jonna vithula Ramalingeswar garu chepparu kada how a brh should be.aa pride kanipinchatam ledu.in ladies we see peculiar style no bottu.loose hair.imitating whom n forsaking our own customs. Even men when they put tilak .they're seen beautiful but girls also with bear forehead.what kind of beauty is this ? Bindi gives beauty n grace to ladies.But pity.no one retain our tradition.Hindus themselves r treading the wrong path n responsible fr the image of the community.
There should be strong counter rebuttal by brah.Even Mathadipatis.pitadhipathis also give a fitting reply to such insulting comments.They r the prorectors of hinduism .n it is their duty to condemn.
ఈ విషయం మీద చర్చించడానికి త్రిపురనేని హనుమాన్ చౌదరి గారిని, కిషన్ రెడ్డి గారిని కూడా పిలిపించండి. అలాగే గరికపాటి, చాగంటి వార్లతో ఒక చర్చ చేయండి. అదేవిధంగా ఎంవీఆర్ శాస్త్రి గారు, జొన్నవిత్తుల గార్లతో ఒక కార్యక్రమం చేయండి. వివిధ రంగాలలో ఉన్న మేధావులతో ఈ అంశం మీద లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. మంచి చర్చ చేసినందుకు సభ్యులకు, వ్యాఖ్యాత కు ధన్యవాదాలు.
Eecharchal valla emeina vupayogam vuntunda.? All Brh should unite n give counter n fitting replies to these modern madhavulu so that their mockery n cheap comments should end.Ap also becomes another T nadu if the present trend continues.
Matantara vivahalu ekkuvaga vunnai.meeru subsect antunnaru.who see subsect r minority in hindus.They want to follow tredition n customs.But no one is bothered now about subsects sir.
బ్రాహ్మణులు అగ్రహారం అమ్ముకొని వేదాన్ని దూరం చేసుకుని ప్రజల్లో చులకనగా మారారు. ఆఖరికి పౌరోహితులకు ఆడపిల్లని ఇవ్వలేకపోతున్న బ్రాహ్మణ కుటుంబాల గురించి మాట్లాడండి సార్ మీరు. ఎవరో ఏదో చేశారని మీరు గోల చేయడం ఎందుకు. ముందు మార్పు మన నుంచే మొదలు పెట్టండి. పురోహితులకు ఆడపిల్లలను ఇవ్వండి. ధైర్యం ఉంటే దీని మీద మీరు చర్చచేయగలరా
పురోహితులే వాళ్ళ ఆడపిల్లల్ని పురోహితుల కి ఇవ్వట్లేదు. మిగతా వాళ్ళా గురించి ఎందుకు అడుగుతారు సర్. మనకి వున్నా అతి పెద్ద ప్రాబ్లెమ్ ఇదే. పౌరోహిత్యం లో వుండి బాగానే సంపాదిస్తున్న కూడా పెళ్లి అవ్వటం కష్టం అవుతోంది. దీనికి తోడు గా శాఖా పట్టింపులు.. ఎం చెయ్యగలం? ఎలా మార్చాగలం? పెద్ద వాళ్ళు అందరు కలిసి ఆలోచించాలి
Inka ekkuva mee channels ki vundali.whether she wins or not how she is ( Hyd old city ) proving herself with confidence .similarly Brh should retaliate n give fitting reply if attacked or humiliated.one Annamalai is not enough in T nadu.what about the other brh? Or r there no hindus?
చర్చ చాలాబాగుంది
good luck to you ❤❤❤
Good discussion.
I admire sree Aravinda Rao garu. His views are very valuable. Should be passed on to all brahmins. 🙏
Great information given thank you sir
You are really great for your commitment towards the community. Everybody should emulate from you 🎉🎉
bhramalu pichika pillalu sir
Manam unite avvale,still subset pattukuni vivahalanu,santananni thakkuvachesukuntunnamu,namasthe
Subsect ekkadandi.non brh subsect pellile ekkuvagavunnai.veg vallu non veg vallani kuda.asalu b unity ledu.vundi matlade vallu minority.chadastapu fellows.sri jonna vithula Ramalingeswar garu chepparu kada how a brh should be.aa pride kanipinchatam ledu.in ladies we see peculiar style no bottu.loose hair.imitating whom n forsaking our own customs. Even men when they put tilak .they're seen beautiful but girls also with bear forehead.what kind of beauty is this ? Bindi gives beauty n grace to ladies.But pity.no one retain our tradition.Hindus themselves r treading the wrong path n responsible fr the image of the community.
అన్ని Depts లో వివక్షకు కారణం బాసిజం
Paid artists గురించి బాగా వివరించారు
🎉😂❤❤
There should be strong counter rebuttal by brah.Even Mathadipatis.pitadhipathis also give a fitting reply to such insulting comments.They r the prorectors of hinduism .n it is their duty to condemn.
మీరూ చెప్పెడ్ జరగాలంటే బి జె పి రావాలి
ఈ విషయం మీద చర్చించడానికి త్రిపురనేని హనుమాన్ చౌదరి గారిని, కిషన్ రెడ్డి గారిని కూడా పిలిపించండి. అలాగే గరికపాటి, చాగంటి వార్లతో ఒక చర్చ చేయండి. అదేవిధంగా ఎంవీఆర్ శాస్త్రి గారు, జొన్నవిత్తుల గార్లతో ఒక కార్యక్రమం చేయండి. వివిధ రంగాలలో ఉన్న మేధావులతో ఈ అంశం మీద లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. మంచి చర్చ చేసినందుకు సభ్యులకు, వ్యాఖ్యాత కు ధన్యవాదాలు.
Eecharchal valla emeina vupayogam vuntunda.? All Brh should unite n give counter n fitting replies to these modern madhavulu so that their mockery n cheap comments should end.Ap also becomes another T nadu if the present trend continues.
Matantara vivahalu ekkuvaga vunnai.meeru subsect antunnaru.who see subsect r minority in hindus.They want to follow tredition n customs.But no one is bothered now about subsects sir.
వీడియో నిడివి ఇంత ఉంటే topic మంచిది అయినా చూడటానికి ఎక్కువ మంది సాహసించరు .
Asalu vintara ? Ade e heroine.singer aite enno pelli chesukundo telusu kovali.lekapote veellaki nidra pattadu.Anta mattu lovunnaru.
బ్రాహ్మణులు అగ్రహారం అమ్ముకొని వేదాన్ని దూరం చేసుకుని ప్రజల్లో చులకనగా మారారు. ఆఖరికి పౌరోహితులకు ఆడపిల్లని ఇవ్వలేకపోతున్న బ్రాహ్మణ కుటుంబాల గురించి మాట్లాడండి సార్ మీరు. ఎవరో ఏదో చేశారని మీరు గోల చేయడం ఎందుకు. ముందు మార్పు మన నుంచే మొదలు పెట్టండి. పురోహితులకు ఆడపిల్లలను ఇవ్వండి. ధైర్యం ఉంటే దీని మీద మీరు చర్చచేయగలరా
పురోహితులే వాళ్ళ ఆడపిల్లల్ని పురోహితుల కి ఇవ్వట్లేదు. మిగతా వాళ్ళా గురించి ఎందుకు అడుగుతారు సర్. మనకి వున్నా అతి పెద్ద ప్రాబ్లెమ్ ఇదే. పౌరోహిత్యం లో వుండి బాగానే సంపాదిస్తున్న కూడా పెళ్లి అవ్వటం కష్టం అవుతోంది. దీనికి తోడు గా శాఖా పట్టింపులు.. ఎం చెయ్యగలం? ఎలా మార్చాగలం? పెద్ద వాళ్ళు అందరు కలిసి ఆలోచించాలి
అయ్యా మీ చానల్ పేరు బ్రాహ్మం కాదు.
" ఇదం బ్రాహ్మ్యం " అని ఉండాలి . సరి జేస్తే బాగు
Inka ekkuva mee channels ki vundali.whether she wins or not how she is ( Hyd old city ) proving herself with confidence
.similarly Brh should retaliate n give fitting reply if attacked or humiliated.one Annamalai is not enough in T nadu.what about the other brh? Or r there no hindus?
Publicity vundali.porapatuna adi rayaledu.