కోటి ఇళ్లకు ఉచితంగా Solar | PM Suryodaya Yojana | Solar for the Poor | Solar Telugu |

Поділитися
Вставка
  • Опубліковано 6 жов 2024
  • For Solar Installations,
    Please Contact ;
    9440309944
    9553436293
    #solar #solarpower #solarvillage #solaroffgrid #solarontop #solaroffgrid #solarongrid #pmsuryodayayojana
  • Наука та технологія

КОМЕНТАРІ • 134

  • @shankarkakarla4838
    @shankarkakarla4838 8 місяців тому +11

    చాలా మంచి వివరాలు తెలిపినందులకు అభినందనలు.

  • @mattapallikalaga2443
    @mattapallikalaga2443 8 місяців тому +30

    పర్యావరణానికి చాలా మేలు జరుగుతుంది ప్రతి గ్రామాన్ని కరంటు పోల్ లేని ఊరుగా తీర్చిదిద్దాలి కరంటు తీగల కారణంగా ఎంతో ఇష్టంగా పెంచుకొన్న చెట్లు నరికేయాల్సి వస్తుంది విద్యుత్ సిబ్బందినితగ్గించవచ్చు నిర్వావాహణ ఖర్చు ఉండదు . విద్యుత్ అవాంతరాలు ఉండవు విస్త్రుతమైన ప్రయోజనాలు కలుగుతాయి ఏ వూరి కావూరులోనే విద్యుత్ ఉత్పత్తి జర గాలి కమ్యూనిటీ బయోగ్యాస్ ప్లాంట్లు నెలకొల్పాలి విండ్ టర్బయిన్ లు కూడా ఏర్పాటు చేయాలి

    • @rajannavenshetty4478
      @rajannavenshetty4478 8 місяців тому +1

      ప్రతీ గ్రామం కాదు,ఒక్కొక్క గ్రామం, మీ ఇంటికి సోలార్ system ఉందా

    • @sunildevv8376
      @sunildevv8376 7 місяців тому

      మళ్లీ ఉద్యోగాలు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ ఉంటారు
      అంతే కదా

  • @udaykiran4339
    @udaykiran4339 8 місяців тому +9

    Thank you so much for your valuable information brother 🎉 god bless you 👍

  • @samuelmannepalli5154
    @samuelmannepalli5154 8 місяців тому +4

    ఏ యోజన అయినా ఏ పథకం అయినా ధనవంతులకే. పేదవారికి సున్నా మాత్రమే.

    • @Sundarnaidu1432
      @Sundarnaidu1432 7 місяців тому

      you must apply for it bro, and you get it

  • @badavathkistu4345
    @badavathkistu4345 8 місяців тому +8

    Future all world needs solar sir 🙏🌹🌹🤝 thanks for information sir

  • @brlreddy9473
    @brlreddy9473 8 місяців тому +2

    90 కోట్ల కు పైగా BPL జనాభా ఉంటే కేవలం 4 కోట్ల మందికి ఇస్తారట...అందులో రెకమెండేషన్స్ , రాజకీయ నాయకుల ప్రభావం అన్నీ పోనూ పేదలకు వాటి బోల్టులు కూడా రావు.
    ముద్ర యోజన కోసం 3 సంవత్సరాలు తిరిగి ఆరు జతల చెప్పులు అరిగిపోయాయి.
    సివిల్ స్కోర్ 800 ఉంది ఏం ఉపయోగం.

  • @suryaarts3895
    @suryaarts3895 8 місяців тому +3

    Super concept sir....chitturu lo vunna tejomurty gariki chepandi...

  • @jagadeeshjagadee1667
    @jagadeeshjagadee1667 8 місяців тому +2

    Thank you for information

  • @NayagamLawrenceRaju
    @NayagamLawrenceRaju 8 місяців тому +2

    Sir very good important home need solar system AC p m sir thankyou very much sir

  • @kiranboyz
    @kiranboyz 8 місяців тому +4

    Nice 👍 info bhaiya

  • @kopuchettisuribabu2547
    @kopuchettisuribabu2547 8 місяців тому +2

    Best information sir

  • @Bhargav6666
    @Bhargav6666 8 місяців тому +2

    Hi aditya prabhakar aana nice information

  • @ramswarnapudi8131
    @ramswarnapudi8131 8 місяців тому +1

    Good keep going on bro u r giving good information

  • @datlasatyanarayanaraju9683
    @datlasatyanarayanaraju9683 8 місяців тому

    Nice information thanks

  • @venugopalraju1190
    @venugopalraju1190 8 місяців тому

    దేశం లో ఎక్కడా ఇల్లు,జాగా,పొలం , ఉద్యోగం,నిలువ నీడ లేని వాళ్లకు ఏమి ఇస్తారు మోడీ సర్.కోటాను కోట్ల ఇళ్ళు,జాగాలు ఇస్తూ నే ఉన్నారు అన్నీ ఉన్నోల్లకు ఒకటి ఏమీ ఖర్మ రెండు మూడు కూడా,కావాలి అంటే ఆధార్ కార్డులు ఎన్ని కరెంట్ మీటర్లు కు,ఇంటిపనులు కు ఇతర లకు ఇచ్చి ఉన్నారో చూసుకోండి.లేనివాడు ఎప్పటికీ లేని వాడే. యూ గుడ్.🎉

  • @ZeeTechinTelugu
    @ZeeTechinTelugu 6 місяців тому

    Pm surya ghar latest updates తో ఒక video చేయండి with vendor cost

  • @venkateswararaochitneedi2376
    @venkateswararaochitneedi2376 7 місяців тому

    Edi nijamena este very good

  • @MuraliKrishna-cx3hv
    @MuraliKrishna-cx3hv 7 місяців тому

    Tax payer 10 % katte walaki atleast 10% discount iste bagunnu roof top solar lo. . Alaghe 20% walaki 20 isthe full India wide implement cheyavachunu

  • @rajeshwarreddy1358
    @rajeshwarreddy1358 8 місяців тому +1

    Very good scheme

  • @Srivishnutejas
    @Srivishnutejas 8 місяців тому

    Thank you

  • @lovelylucky6670
    @lovelylucky6670 8 місяців тому +2

    One doubt Bpl vallaki own houses undavu.. Rented house ki owners accept chestharo ledho telidhu..

  • @manikantaenapasappala497
    @manikantaenapasappala497 8 місяців тому +2

    Super voice anna❤

  • @nandunandu2321
    @nandunandu2321 8 місяців тому +3

    Apcpdcl unna current bills ki solar subsidy ivvatledu,
    Ap lo andariki subsidy ravatledu.
    Apspdcl ani unna current bills ki matrame solar subsidy istundi govt.

  • @gopalaraos9401
    @gopalaraos9401 8 місяців тому

    Many villages didn't have a power supply or no electricity connection. Requesting to access those villages by providing solar power supply including maintenance, and repair because these villages are remote..

  • @prerepaspvsdprasad4831
    @prerepaspvsdprasad4831 8 місяців тому +1

    For availing this, the applicant should
    Be a owner of the house
    Existing power connection should be in his name
    For rented it is not available

  • @rajeshambati3209
    @rajeshambati3209 8 місяців тому

    Super.sir

  • @krishnag4185
    @krishnag4185 8 місяців тому +1

    Thanks to MODI...

  • @saikumar8364
    @saikumar8364 8 місяців тому +1

    Good Info Bro..

  • @srinivasarajuv5325
    @srinivasarajuv5325 8 місяців тому

    Good revolution 🎉

  • @DMRKSVIJAYAWADADIVISION
    @DMRKSVIJAYAWADADIVISION 8 місяців тому

    Super 🎉

  • @KMS-mv2in
    @KMS-mv2in 8 місяців тому +74

    10 ఏళ్లుగా ముద్ర లోన్ ఎంత మంది తీసుకున్నారు. ఇది కూడా అంతే

    • @srisaisolutions
      @srisaisolutions 8 місяців тому +5

      Correct ga chepparu.

    • @VTarun6
      @VTarun6 8 місяців тому +8

      అంతే పైన పటారం లోన లొటారం. మాటలే చేతలు ఏమి వుండవు.

    • @mythoughts2546
      @mythoughts2546 8 місяців тому +3

      Yes bro

    • @shushruthad8639
      @shushruthad8639 8 місяців тому +15

      No mudra loans chaala icharu. It helped a lot. Meru kuda bank ki apply cheyochu. Apply in jansamarth web portal to your bank branch , if you want loan. Meru genuine ga business chesthe katchithanga istharu.

    • @VTarun6
      @VTarun6 8 місяців тому

      @@shushruthad8639 అబ్బా అవునా సరే సరే

  • @nathvg2576
    @nathvg2576 6 місяців тому

    Can they also qualify for subsidy EV bikes?

  • @mallikarjunvakiti5943
    @mallikarjunvakiti5943 8 місяців тому

    Nice

  • @ysnageswararao3157
    @ysnageswararao3157 8 місяців тому +2

    Give me details of subsidy

  • @deeepakreddy5392
    @deeepakreddy5392 8 місяців тому

    Good

  • @manchimitramaa5443
    @manchimitramaa5443 8 місяців тому +6

    మన మోడీ సార్ కు ఎన్నికల వేళ అన్నీ గుర్తుకొస్తున్నాయి! నోటి స్టేట్మెంట్ కదా చెప్పేస్తారు! జనం పిచ్ఛోళ్ళు ఓటేసేస్తారు! ఆయన నమ్మకానికి జోహార్లు!

    • @Writerarjun
      @Writerarjun 7 місяців тому

      Nuvvokkadive manchonivi raa

  • @dadapeersdp2068
    @dadapeersdp2068 8 місяців тому

    Wind turbine gurinchi cheyandi brooooo

  • @atozworldwide2884
    @atozworldwide2884 8 місяців тому

    Useful video anna

  • @Vedashealthykitchen
    @Vedashealthykitchen 8 місяців тому +2

    Agriculture form lo 3kw possible avutunda bore moter run avutunda. Sir. Pls replay

  • @muralikrishnamacharyulugud8469
    @muralikrishnamacharyulugud8469 8 місяців тому

    I am surprised that no scheme is unveiled for the betterment of middle class people who are suffering.

  • @anugusrinivasreddy8629
    @anugusrinivasreddy8629 8 місяців тому

    కావాలని అడిగితే ఇవ్వడానికి సవాలక్ష రూల్స్ ముందుగా సబ్సిడీ పెంచి,3సంవత్సరాలు కరెంట్ బిల్లంత 1500 instalment లో కట్టేవిధంగా ఆతరువాత ఫ్రీగా వచ్చేలా ఇవ్వాలి,బిలో పావర్టీ వాళ్ళకి 50యూనిట్స్ కూడా వాడారు

  • @durgabalaji9559
    @durgabalaji9559 8 місяців тому +1

    ఇప్పుడు మీరు చెప్పింది మరియు solar rooftop subsidy ప్రోజెక్ట్ రెండూ వేరు వేరు కదా?

  • @rajashekar3389
    @rajashekar3389 8 місяців тому +2

    ఉచితంగా ఎవడికి ఇచ‌్చిన గావాక‌్షలు మూయడానికి మాత్రమే ఉపయొగ పడతాయి

  • @ravikanthanji9055
    @ravikanthanji9055 7 місяців тому

    Rent House vaallu chesukovacha...???

  • @snreddyd
    @snreddyd 8 місяців тому

    Most of the Poor and bpl people can't efford and maintain it. Better govt should choose middle class people. That who have income upto 5lakhs per annum.

  • @godavarikingsbykvr5371
    @godavarikingsbykvr5371 8 місяців тому

    బ్రదర్ ఏ పథకమైనా సరే సెంట్రల్ నుంచి వచ్చిన పథకం ఏ రకంగా అప్లై చేయాలి ఏంటి క్లియర్ గా చెప్పండి సెంట్రల్ పథకం ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్లో రాదు రానివ్వరు దానికి ఏదైనా ఆలోచన ఉంటే చెప్పండి

  • @ramreddyaenugu8834
    @ramreddyaenugu8834 7 місяців тому

    తెలంగాణ గవర్నమెంట్ సోలార్ పవర్ ఒక యూనిట్ ని ఎంత రేట్ కి కొనుగోలు చేస్తున్నది

  • @bezawadabipinchandrababu6340
    @bezawadabipinchandrababu6340 8 місяців тому +1

    Jai sriram

  • @vamsi43221
    @vamsi43221 7 місяців тому

    Hi bro...i am from kuppam...my electricity board is KUPPAM RESCO, it is not listed in the PMSY scheme...what should i do bro...is there any chance to get this scheme...pls answer bro

  • @p.thirsa8054
    @p.thirsa8054 8 місяців тому

    140 crores mana india lo people divided 2 to 3 people . Houses 60 to 70 crores . Exactly middle classes coverd . But govt will not cover these numbers.

  • @Mr.Spark20
    @Mr.Spark20 7 місяців тому

    1.5L per Annum income undala

  • @durgaprasad-de2lc
    @durgaprasad-de2lc 7 місяців тому

    సోలార్ ప్యానల్ తో పాటు ఇంవేటర్ అండ్ బ్యాటరీ ఇస్తారా

  • @manoj_kumar350
    @manoj_kumar350 7 місяців тому

    How to apply make another video

  • @chsaieshwar3101
    @chsaieshwar3101 8 місяців тому +2

    1st View 1st Like 1st Comment❤

  • @rajub6737
    @rajub6737 8 місяців тому

    Waiting bro

  • @Pankaj-je1ev
    @Pankaj-je1ev 8 місяців тому

    When is aply

  • @VijayKumar-qx1kr
    @VijayKumar-qx1kr 8 місяців тому

    For Guntur district available

  • @pushpafire5141
    @pushpafire5141 8 місяців тому +1

    one more scheme to make Adani rich

    • @saisai6169
      @saisai6169 8 місяців тому

      😂😂😂 true

  • @vsvs6187
    @vsvs6187 8 місяців тому

    1lakh lopala vunday valaki own house vuntunda,chatta policy lu

  • @ramj-vl2ir
    @ramj-vl2ir 8 місяців тому

    ముందుగా, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో,సోలార్ విద్యుత్తు ను ఏర్పాటు చేస్తే, ప్రజలకు అవగాహన వస్తుంది.అంతేకాదు ప్రభుత్వ కార్యాలయాల్లో కరెంట్ కట్టడి ఉండదు.దీని భారం సంస్థ పై ఉంటుంది

  • @MolasanjeeReddy
    @MolasanjeeReddy 7 місяців тому

    Totalfreena

  • @ravikota6711
    @ravikota6711 8 місяців тому

    Jai hind 🙏

  • @rajeshrachamalli8019
    @rajeshrachamalli8019 8 місяців тому +1

    బొక్కలో, అన్నీ north ki, గుజరాత్ valaki

    • @Kingofkisan-xe4eb
      @Kingofkisan-xe4eb 8 місяців тому

      Akada bjp ap lo yenduku ledu

    • @jkupputuri7484
      @jkupputuri7484 8 місяців тому

      ఇది realisation baga కనిపెట్టారు

  • @Veeranjaneyulu-k
    @Veeranjaneyulu-k 8 місяців тому

    Really MODI is great 🙏

  • @SureNdra-p6n
    @SureNdra-p6n 8 місяців тому

    సబ్సిటి మీద పొలానికి సోలారు వస్తుంది అనిపదీల్లనుండి చెప్తున్నారు కాని అవిెవరికి అందడమ్లేదు

  • @rajeshrachamalli8019
    @rajeshrachamalli8019 8 місяців тому

    Below povery line, they don't have own house.. బొక్కలో padhakam

  • @srisaisolutions
    @srisaisolutions 8 місяців тому

    Already govt gives free power 200 units for poor people.....whats the use of this padakam.

  • @upendarsudigali6513
    @upendarsudigali6513 8 місяців тому

    2024 election kosam mathrame brother

  • @narayanasamala7482
    @narayanasamala7482 8 місяців тому

    Our population is 141 cr ,they are giving 1 cr …..

  • @adithyapragada6458
    @adithyapragada6458 8 місяців тому

    రిజిస్టర్ అవ్వటం లేదు. ఫోన్ నంబర్ not working Ani banner కనిపించి ఆగిపోతోంది.

  • @manikrindikhadarbasha50
    @manikrindikhadarbasha50 8 місяців тому

    ఎన్నికల... వేళ... ఎన్నికల పథకం... సాధ్యమేనా 😮

  • @srinivask19
    @srinivask19 8 місяців тому

    Bpl unte ekkuva power generate chestada..... ilanti vallaki adikaram ichi manani manam cheppu tho kottukovali

  • @mourthy1234
    @mourthy1234 8 місяців тому

    Anna idi elction stunt mathrame

  • @kumarbabu2194
    @kumarbabu2194 8 місяців тому

    Uchitangaa edi ivvakudadu ani kaburlu cheputu ee news emity.Raastralu vasulu chesi taxes kendraniki istundi.

  • @dinesh4658
    @dinesh4658 8 місяців тому

    Endhuku brov job cheyadam and taxes paycheyadam, Anni vadhilesi ration card apply chesukundham.

  • @Bavishyasri-123
    @Bavishyasri-123 8 місяців тому

    Our population 100 crs , only 1 cr connection is justification

    • @evtravelxp
      @evtravelxp  8 місяців тому +2

      one cr families..

    • @Bavishyasri-123
      @Bavishyasri-123 8 місяців тому

      @@evtravelxp that's what I say 1 cr connection means each family one connection only right

  • @knagendraprakashprakash8112
    @knagendraprakashprakash8112 8 місяців тому

    Ap available

  • @abiramt2676
    @abiramt2676 8 місяців тому

    పిచ్చోడా అంత పెదవాళ్ళకి, సోలార్‌పనల్స్ పెట్టె అంత పెద్ద ఇల్లు ఉంటుంది, ఇది ఈ మంత్రి బాగుపడతనికో

  • @subhadrarayavarapu1950
    @subhadrarayavarapu1950 8 місяців тому

    Middle class వాళ్ళకి ration card వుండదు ఇవ్వరు కూడా BPO వాళ్ళకి స్వంత ఇల్లు వున్నా అంత current వాడరు .మరి ఇదంతా ఎవరికోసం

    • @kammariramulu6733
      @kammariramulu6733 8 місяців тому

      Asalu vaallu chetlakinda untunnara, current Leni vaallu kerosene vaaduthunnara,asalu ration cards middle class vaallaku undava!,marevarikuntai?

  • @Satyanarayanar124
    @Satyanarayanar124 8 місяців тому

    No not given by pm it falls election canvass

  • @kandulaguruswamy1956
    @kandulaguruswamy1956 8 місяців тому

    Dabbalu tappa chesindi em ledu

  • @narsingraokumbala6048
    @narsingraokumbala6048 8 місяців тому

    Free ani neeku evaru chepparu?

  • @NAGARAJUBOLLIPO
    @NAGARAJUBOLLIPO 8 місяців тому

    Modi is kd.

  • @ravinderreddyguttikonda3890
    @ravinderreddyguttikonda3890 8 місяців тому

    Modi di anta drama ne emi undadu dolla

  • @sudhakarkurra2111
    @sudhakarkurra2111 8 місяців тому

    bad news to ap

  • @prerepaspvsdprasad4831
    @prerepaspvsdprasad4831 8 місяців тому

    This another useless scheme

  • @realstories9560
    @realstories9560 8 місяців тому

    బొచ్చులే, solar lights వల్ల పెద్ద ఉపయోగం లేదు, ఇప్పుడు అందరూ LED Bulbs వచ్చినాక bulb ల వల్ల ఎక్కువ power consume అవ్వదు, కనీసం Fans ఇస్తే కకొంచం use

  • @NYSS417
    @NYSS417 7 місяців тому

    చాలా మంచి వివరాలు తెలిపినందులకు అభినందనలు.