'వీళ్ళనేమనాలి' అనిపించేటట్లుండే ఇలాంటి వాళ్లని నిత్యం చూస్తూనే ఉంటాము/డా.కొఠారి వాణీ చలపతిరావు గారు/

Поділитися
Вставка
  • Опубліковано 10 жов 2024
  • NOTE :
    Voice in my videos are my own.
    Videos are uploaded with authors permission for all Novels/Stories.శ్రీమతి వాణీ చలపతిరావు గారి కధలు వారి గళంతో వినాలనుకుంటే ఈ క్రింది లింకు ద్వారా "కధావాణి"ఛానల్ ని క్లిక్ చేయండి.
    / @kathavani5613

КОМЕНТАРІ • 32

  • @kathavani5613
    @kathavani5613 10 місяців тому +6

    అవును .. వీళ్ళనేమనాలి ..! ఎవరు , వాళ్ళు ఏమిటి విని మీరే చెప్పండి .. ఒక్కోసారి చిన్నవిషయాలు అనుకున్నవి కూడా ఎంత చిరాకు పెడతాయో ..ఒక పద్దతీపాడూ లేకున్నా .. అనవసర ఇబ్బందులను సృష్టించినా .. మీరే చూడండి ..👍

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  10 місяців тому

      ధన్యవాదాలు వాణి గారు🙏

  • @garladinnekrishnamurti8385
    @garladinnekrishnamurti8385 9 місяців тому +1

    The story is indeed a bitter experience for decent elderly couple who treat their guests and neighbours relative grandson well but inturn the same tribe cause trouble inconvenience a.nd make them face police is narrated well. Too much generousiity is also hazardous is well presented

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  9 місяців тому

      ఎప్పటిలాగే మీ సమీక్షకు 🙏

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 10 місяців тому +3

    రవళి లాంటి వాళ్ళతో చాలా ఇబ్బంది...అలాంటి వాళ్లని దూరంగా ఉంచడం చాలా మంచిది...కథ చాలా సహజంగా ఉంది వాణీగారూ...వీళ్లు సహాయం తీసుకుంటారు గానీ సహయం చెయ్యరు...

    • @kathavani5613
      @kathavani5613 9 місяців тому

      బాగా చెప్పారు గౌరి గారూ .. వీళ్ళనేమనాలి ..?అన్నది అందుకే .. 👍😊

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 10 місяців тому +2

    మొహమాటానికి పోతే అదేదో అయిందనీ...దేవుడా...

    • @kathavani5613
      @kathavani5613 9 місяців тому

      వద్దులెండి ..😂

  • @ramasasikala9533
    @ramasasikala9533 2 місяці тому

    Baagundhi Madam

  • @tsrvenkat
    @tsrvenkat 10 місяців тому +2

    మంచి మెసేజ్ ఉన్న కథండీ. థ్థాంక్యు.

  • @ushakothapalli5588
    @ushakothapalli5588 10 місяців тому +1

    🙏

  • @arjampudipadmalatha629
    @arjampudipadmalatha629 10 місяців тому +4

    నిజమే వాణీ గారూ... ఇలాంటి వాళ్లను ఏమనాలో తెలియదు... నేనుకూడా కథలోని శకుంతల లాగా ఇబ్బంది పడుతుంటా....మా పై ప్లాట్ లో వాళ్లు అస్తమానం ఊళ్లు వెళుతుంటారు...వాళ్ల అక్వేరియం లో చేపలకి ఫుడ్... మొక్కలకి నీళ్లు వెయ్యాలి..అదీ రోజూ ఒకే టైం కి...నిన్న ఉపవాసం ఉండి నీరసం తో మర్చిపోతే రాత్రి ఎనిమిది గంటలకు గుర్త వచ్చింది అప్పుడు వెళ్లి చేపలకి ఫుడ్ మాత్రం వేసి వచ్చాను..

    • @kathavani5613
      @kathavani5613 10 місяців тому

      చూసారా .. నేను కథలో చెప్పింది నిజమైన్ది 😊..ఇలా ఎంతోమంది బాధితులు .. నేనూ అలాంటి బాధలు పడ్డాకే ఆ అనుభవం తో ఈ కథ రాసాను .. కథ సహజంగా వుంది అన్నందుకు థాంక్స్ పద్మలత గారూ ❤👍

  • @KAKANIDHANALAKSHMI-od1fw
    @KAKANIDHANALAKSHMI-od1fw 10 місяців тому +1

    Akka chala bagaa chadivaru vani anti gaaru meeru cheppidi ashara satyamu chala bagundi katha tq

  • @krishnavenisrinivasan6533
    @krishnavenisrinivasan6533 10 місяців тому +1

    Lakshmi garu bagunnara mee katha vintu enta cepaina vantapani intipani cheyyacho telusandi meeru pakkane unnattu untundandi

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  10 місяців тому

      ధన్యవాదాలు కృష్ణవేణి గారు🙏.

  • @bogireddyrevathi8709
    @bogireddyrevathi8709 10 місяців тому +1

    ఏమనాలి? వీళ్ళని సంస్కారం లేని వాళ్ళు సభ్యత తెలియని వాళ్ళు. .. ఇతరుల ఇబ్బందులు పట్టించుకోకుండా మన పనులు జరిగి పోవాలి అనుకునే మనస్తత్వం కలిగిన వారిని చాలా మందిని రోజు చూస్తూ ఉంటాం. చాలా మంది ఎదుర్కొనే సమస్య ఇది.. పిల్లలు తప్పు చేసిన అది పెంపకం లోపం. కథ బాగుంది.వాణీ గారికి, లక్ష్మీ గారికి ధన్యవాదాలు

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  10 місяців тому +1

      Tq🌹

    • @kathavani5613
      @kathavani5613 10 місяців тому +1

      ఇప్పుడు కాలం , మనుషులు అలాగే వున్నారు రేవతిగారూ ..👍

  • @madhaviambadasu6945
    @madhaviambadasu6945 10 місяців тому +1

    Mari ghoramaina manushulu. Mohamatastulani baga use chesukuntaru.

    • @kathavani5613
      @kathavani5613 10 місяців тому

      కదండీ మాధవి గారూ ... బాగా చెప్పారు ...👌❤️

  • @swarnalathapeesapati2975
    @swarnalathapeesapati2975 10 місяців тому +1

    Emanaali emo😮
    kuturu kudaanaa
    Tatagaru edchi kottali manavadi ni

    • @kathavani5613
      @kathavani5613 10 місяців тому

      కూతురు కూడాఒక బలహీనతలున్న మనిషేగా ..! మీ లాస్ట్ డైలాగ్ బులెట్ లా పేలిందండీ ..👏👏

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 10 місяців тому +1

    రాహుల్ లాంటి పిల్లల్ని ఏంచెయ్యాలి...

    • @kathavani5613
      @kathavani5613 9 місяців тому

      ఏంచెయ్యాలి మీరే చెప్పండి ..?!🤔

  • @manishree297
    @manishree297 10 місяців тому +2

    Ma enti pakaname kuda anthe adaganidantu undadhu