D a p chemical kadhandi organic gardening cheyandi gardening chemical ga kashtapadi endhu cheyadam market lo easy ga dhorukuthaayi kadha Sorry nenu organic gardening chesthanu chemicals gurinchi theliyadhu
మీరు తొందరగా కాయలు రావడానికి హైబ్రిడ్ విత్తనాలు మంచివి అంటున్నారు, చాలా తప్పు అండి. అలా చెప్పకండి..ఎలాగైనా నాటు, లోకల్ విత్తానాలు వాడండి, కాయలు ఎక్కువ వస్తే ఉపయోగం ఏముంటుంది. మీరు అంత కష్ట పడి లాభం ఏముంటుంది..లోకల్ కాయలు తక్కువ వచ్చినా సంతోషం కదండీ...అవి రుచి కూడా చాలా బాగుంటాయి. చిన్న బాల్కనీ లో 4 కాయలు వచ్చిన సంతోషం కదండీ...హైబ్రిడ్ విత్తనాలను ప్రమోట్ చేయకండి please..నేలకొండపల్లి, ఖమ్మం లో డాక్టర్ రామచంద్ర గారి దగ్గర నాటు విత్తనాలు దొరుకుతున్నాయి. అక్కడ try చేయండి.
హలో అండి హైబ్రిడ్ విత్తనాల అయినంత మాత్రాన మనం వాటిని సేంద్రియంగానే పెంచుతాం కదా కెమికల్ ఏమి నేను వాడటం లేదు నేను చూపించడం లేదు ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ మాత్రమే ఇచ్చి నేను మొక్కను ఆర్గానిక్ పద్ధతిలోనే పెంచుతున్నాను మిద్ద తోటలో మనము చిన్న చిన్న కంటైనర్స్ లలో మనము ఒకటి రెండు కాయలు మనకు వస్తే మరి అది సరిపోదు కదండీ మనము హైబ్రిడ్ విత్తనం తీసుకున్నప్పుడు మరి మనం సేంద్రియంగా పెంచుకుంటున్నప్పుడు అది మనకు ప్రాబ్లం ఏముంటది అండి చెప్పండి అది ఆర్గానిక్ గానే పెరుగుతుంది కదా ఆ కాయ మీరన్నట్టు నాటు విత్తనాలు మంచివే కానీ మనం చిన్నగా ప్లేస్ వున్నప్పుడు వాటిని టబ్స్ లలో పెంచుతున్నప్పుడు మరి ఎక్కువ కూరగాయలు రావాలని ఆశిస్తాం కదండీ అప్పుడు హైబ్రిడ్ విత్తనాలు పెట్టడంలో తప్పేం లేదండి ఇది నా ఉద్దేశం. కామెంట్ చేసినందుకు థాంక్స్ అండి
మంచి fertilisers గురించి గుర్తు చేసారమ్మా,నిజంగానే తెలిసినా కానీ timeకి గుర్తుకు రావు,thanks for the timely advice
👍 Happy gardening andi
Hi sompurna garu manchi information echaru chalabaga explain chasaru manchi fertilisers parichayam chasaru thanks andi
Hi andi
Very useful information andi 👍. Sora paadu chala healthy ga vundi
Thank you so much andi
Chala baga cheppru andi useful tq manchi information 👏👏👏
Thank so much andi
14th big like, Banana peel fertilizer, Mustard cake liquid fertilizer tips very useful mam, Nice sharing 👌🙏👍
Thank you so much andi
Good information on right time. Very helpful
Happy gardening andi
Good information
Thanks andi
Nice video mam 👍...tell us also about how to increase flowers in hibiscus...
thank you , sure andi
Medam sorakayalu only male flowers matrame vastunai female ravalante emcheyyali madam please cappandi
Tips pinching cheyandi pinch chesina dhaggara nundi kottha branches vasthaayi vatiki female flowers vasthayi
Manchi information madam..👌👌
Thank you so much ma
Detailed information
Thank you so much andi
Great information 😊
Thank you so much
Nice video sampurna garu
Thank you so much andi
Very helpful vedio
Thank you
Nice information Aunty
Thank you so much
Nice information Andi
Thank you so much
Very useful video mam
Thank you
Hi andi bagunnara. Nice information andi. 👌🤗
Hi andi, thank you so much
Hi mam bagunnara nice information
Hi andi, thank you so much
Nice information aunty 😍
Thank you so much ma
Video bavundi
Thank you so much andi
Hi andi nice sharing
Hi andi, thank you
Mam mast cake means
Mustard cake means after removing oil from mustards the remaining waste called mustard cake
Nice video andi
Thank you andi
Pasuvula eruvu vesaka D a p kuda evvocha padulaki
D a p chemical kadhandi organic gardening cheyandi gardening chemical ga kashtapadi endhu cheyadam market lo easy ga dhorukuthaayi kadha
Sorry nenu organic gardening chesthanu chemicals gurinchi theliyadhu
Master cake akkada dorukuthundhi cheppaledhu
Mustard cake ganuga oil thisevaridhaggara dhorukuthundhiana store lo ippudu andhubatulo ledhu
Ledha miru avalu podi chesi mixy lo ivvochandi mustard cake 2 spoon lu isthe avala podi okkate spoon ivvandi saripothundhi
Nice
Thank you
Video baagundi mam
Thank you
Fartilegr telugulu chapandhi
Thappakunda chepthanu 👍
Mee video ki links Vunnayi
Please give all details in one video
Ok
Goruchikkudu mokka gurinchi full information ivvadi
Sure andi
చాలా పూత వస్తుంది కని రాలిపోతుంది మెత్తగా అయ్యి ఏమి చేయాలి అండి
హ్యాండ్ పోలీనేషన్ చెయ్యాలి, పోలీనేషన్ జరగకుంటే పిందెలు మడిపోయి రాలిపోతాయి
మీరు తొందరగా కాయలు రావడానికి హైబ్రిడ్ విత్తనాలు మంచివి అంటున్నారు, చాలా తప్పు అండి. అలా చెప్పకండి..ఎలాగైనా నాటు, లోకల్ విత్తానాలు వాడండి, కాయలు ఎక్కువ వస్తే ఉపయోగం ఏముంటుంది. మీరు అంత కష్ట పడి లాభం ఏముంటుంది..లోకల్ కాయలు తక్కువ వచ్చినా సంతోషం కదండీ...అవి రుచి కూడా చాలా బాగుంటాయి. చిన్న బాల్కనీ లో 4 కాయలు వచ్చిన సంతోషం కదండీ...హైబ్రిడ్ విత్తనాలను ప్రమోట్ చేయకండి please..నేలకొండపల్లి, ఖమ్మం లో డాక్టర్ రామచంద్ర గారి దగ్గర నాటు విత్తనాలు దొరుకుతున్నాయి. అక్కడ try చేయండి.
హలో అండి
హైబ్రిడ్ విత్తనాల అయినంత మాత్రాన మనం వాటిని సేంద్రియంగానే పెంచుతాం కదా కెమికల్ ఏమి నేను వాడటం లేదు నేను చూపించడం లేదు ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ మాత్రమే ఇచ్చి నేను మొక్కను ఆర్గానిక్ పద్ధతిలోనే పెంచుతున్నాను మిద్ద తోటలో మనము చిన్న చిన్న కంటైనర్స్ లలో మనము ఒకటి రెండు కాయలు మనకు వస్తే మరి అది సరిపోదు కదండీ మనము హైబ్రిడ్ విత్తనం తీసుకున్నప్పుడు మరి మనం సేంద్రియంగా పెంచుకుంటున్నప్పుడు అది మనకు ప్రాబ్లం ఏముంటది అండి చెప్పండి అది ఆర్గానిక్ గానే పెరుగుతుంది కదా ఆ కాయ మీరన్నట్టు నాటు విత్తనాలు మంచివే కానీ మనం చిన్నగా ప్లేస్ వున్నప్పుడు వాటిని టబ్స్ లలో పెంచుతున్నప్పుడు మరి ఎక్కువ కూరగాయలు రావాలని ఆశిస్తాం కదండీ అప్పుడు హైబ్రిడ్ విత్తనాలు పెట్టడంలో తప్పేం లేదండి ఇది నా ఉద్దేశం. కామెంట్ చేసినందుకు థాంక్స్ అండి
చాలా ఎక్కువగా పిందెలు కాసి పీందేల లోపల నల్లగా అయిపోయి మాడి పోతున్నాయి దీనికి ఎదైనా ముందు ఉంటే చేపట్టండి మేడమ్ 🙏
పిందలు కాయలుగా మారాలంటే పాలినేషన్ చేయాల్సి ఉంటుంది హ్యాండ్ పొల్యూషన్ జరగ కపోతే పిందెలు అలాగే మాడిపోతాయి
Good information