సాయి గారు న్యూస్ చాలా అద్భుతంగా చెప్పారు, మహాద్భుతంగా ఉంది, మన భారతదేశాన్ని వెన్నుపోటు పొడిచిన చైనా గురించి చాలా గొప్పగా చెప్పారు. మన మహిళలని విదేశీ వస్తు బహిష్కరణ సమయంలో ,మాన, ప్రాణాలు తీసిన బ్రిటిష్ వాళ్ళ నుంచి అండమాన్ దీవులను కాపాడి మనకు స్వాధీనం చేసింది జపాన్ వాళ్ళు, చీమని బొద్దింకని సాధు జంతువుల పేర్లు చెప్పమంటే సింహం ,పులి, నక్క అని చెప్తాయి కానీ, మనం సాధు జంతువులుగా పిలుచుకునే కోడి, పక్షులు అని చెప్పవు. బ్రిటిష్ వాళ్లు మన దేశం మహిళలపై జరిపిన అత్యాచారాల కంటే అవేమీ ఎక్కువ కావు. ప్రపంచానికి హిట్లర్ని విలన్ గా పరిచయం చేస్తే, మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు ఆప్త మిత్రుడు హిట్లర్.
@@neerajneerjakshalu1287 సాయి గారు నిష్పక్షపాతముగా జరిగిన చరిత్ర ను చెప్పారు. మీరు చెప్పింది కూడా కరెక్టే. పరస్పర విరుద్ధంగా కనిపిస్తున్నప్పటికీ ఈ చరిత్ర కు రెండు కోణాలూ ఉన్నాయి.
సాంఘిక శాస్త్రం గురించి నిజం చెప్పారు. మన బడులలో చదువు అంటే కేవలం సైన్స్ మ్యాథ్స్ అన్నట్టుగా తయారయింది. సాంఘిక శాస్త్రం అసలు సబ్జెక్ట్ ఏ కాదు... అది బోధించే వాళ్ళు మనుషులే కాదు..... అసలుకు ఆ సబ్జెక్ట్ ని చదవాల్సిన అవసరమే లేదు అన్నట్టుగా ఉంది పరిస్థితి. అందుకే నేటి కాలంలో సాంఘిక శాస్త్రాన్ని బోధించే వ్యక్తులు చాలా చాలా తగ్గిపోయారు. ఒకవేళ ఇష్టపడి ఆసక్తి తీసుకున్న జీవితంలో వృత్తిపరంగానూ, ఆర్థికంగానూ ఎదగలేరు. రాబోయే రోజుల్లో పిల్లలకు కనీస పరిజ్ఞానం కూడా ఉండదు మన దేశం గురించి. ఇది చాలా విచారకరమైన సంగతి. ఎందుకంటే నేను సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పని చేశాను కాబట్టి నాకు బాగా అవగాహన ఉంది. ఉపాధ్యాయుడి దొరక్క వున్న పాధ్యాయులకే ఎక్కువ తరగతులు ఇవ్వడం జరుగుతోంది . బోధన మీద ఆసక్తి ఉన్ననూ, పనికి భయపడి చాలామంది ఈ రంగానికి రావటమే మానేస్తున్నారు. భవిష్యత్తులో ఈ దేశం భారీగా ఉపాధ్యాయుల కొరతను ఎదుర్కోబోతోంది.
బర్మాకి.... బ్రిటిష్ వాడు స్వార్థానికి పీల్చుకొని పోయి......తెలుగు వాళ్ళు తమిళ్ వాళ్ళు నివసించేటప్పుడు... బాంబులు వేస్తామని బెదిరించినప్పుడు.... మనవాళ్లు దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు... బ్రిటిష్ వాడు వెళ్లేదారిలో రాకూడదు అన్నప్పుడు.... అనేక మంది మన ప్రజలు ప్రమాదకరమైన మార్గంలో అడవి మార్గాన ప్రయాణించినప్పుడు .....సుమారు 500000 మంది చనిపోయారు తిండి లేక... నడవలేక కొంతమంది నెల తర్వాత అతి కష్టం మీద కొంతమంది..... బెంగాల్ కి చేరుకున్నారు
ఇక్కడ చరిత్ర ఎంతవరకు వాస్తవమో మనకు ఎవరికీ తెలియదు కానీ ఒకవేళ జపాన్ ఇలా చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా దారులను క్షమించరాని దారుణం ఇది ఆలోచించి నిర్ణయించుకోవాల్సింది ఎందుకంటే మన దేశ స్వాతంత్ర యోధుడు సుభాష్ చంద్రబోస్ గారు జపాన్ వెళ్లారు మన భారత దేశాన్ని పట్టిపీడిస్తున్న బ్రిటిష్ వాళ్లపై యుద్ధం చేయడానికి సైనికులను కూడా పెట్టుకోవడానికి అక్కడ వెళ్లారు ఒకవేళ జపాన్ అన్ని ఆకృత్యాలు చేసి ఉంటే సుభాష్ చంద్రబోస్ గారు అక్కడికి వెళ్లే వారు కాదు అని నా అభిప్రాయం జరిగిన సంఘటనలను ఎవరు నిరూపించ లేరు ఎందుకంటే ఎవరి అనుకూలంగా వారు చెప్పుకుంటారు కాబట్టి
ఇవాళ స్కూళ్లలోపాఠాలు చెప్పే టీచర్లు కాదు కావాల్సిందిపేరెంట్స్ ని మభ్యపెట్టి ఎక్కువ మంది పిల్లల్ని చేర్చివాళ్ల చేత కాపీలు కొట్టేటటువంటి అలవాటుని పెంచిపబ్లిక్ పరీక్షల్లో సెంటర్లు మేనేజ్ చేయించిఆ నుంచి బండి ఱ వరకు రాయలేని వాడిని సైతం టెన్త్ పాస్ చేసేటటువంటివిద్యా విధానం మా నరసరావుపేటలో కొనసాగుతుంది
ఇప్పుడు జపాను శాంతి అంటు సైన్యమే లేని దెశం గా ఉంది. యుద్దం వద్దు, శాంతి ముద్దు అంటుంది. అమెరికా సహయం తిసుకుంటుంది. అమెరిక అంటె జపనుకు ఇంకా భయం. youtube లొ కొద్ది మంది జాతియ వాద పనులు చెస్తు... అక్కడక్కడ నిజాలు చెబుతున్నారు
సాయి గారు నేను మీడియా ని నమ్మను అది tv.1,tv.5,tv.9,Ntv, ABN, ENADU,10tv సాక్షి ని నమ్మను నాకు నిజమైన వార్తలు కావాలి అంటే అలాగే ఏమి జరిగిందో తెలియాలి అంటే నేను మొదట మీరు పెట్టే వీడియో లు చూస్తాను ఈ మాట ఇప్పుడు ఎందుకు చెబుతున్నాను అంటే మీరు చెప్పే వార్తలు జన్యూన్ గా ఉంటాయి మాకు ఈ వార్తలే కావాలి మన రాష్ట్రం లో జర్నలిజం చచ్చిపోయింది
ఇప్పుడు జపాను శాంతి అంటు సైన్యమే లేని దెశం గా ఉంది. యుద్దం వద్దు, శాంతి ముద్దు అంటుంది. అమెరికా సహయం తిసుకుంటుంది. అమెరిక అంటె జపనుకు ఇంకా భయం youtube లొ కొద్ది మంది జాతియ వాద పనులు చెస్తు... అక్కడక్కడ నిజాలు చెబుతున్నారు
సయిగాడు సోధిగాడు...ఇండైరెక్ట్ గా చైనాను పొగుడుతున్నారు ....వీడిని ఏమనాలి....ఈ పరిస్తుల్లో పాకిస్థాన్ కంటే మన దేశానికి చైనా చాలా ప్రమాదం...ఇలాంటి వాళ్ళతో ఇంకా ప్రమాదం...
సాయిగారు హఠాత్తుగా ఏ కారణంగా ఈ చరిత్ర చెప్పుకోవలసి వచ్చింది, సందర్భమైన? ,సరే విన్నాము ఏలా స్పందించమంటారు , చైనా చరిత్ర కై సానుభూతి చూపుతూ,చైన ఘాతుకాలని మర్చిపోదామ.
I dont know all this about, but we all now living in different generation with better civilisations. One thing is positive this Japan a minute country on the globe was smashed mercylessly in to ashes by US in 2nd world war, yet they are honest, hard working, stands first in qualitative techonology today on the whole world. This we have to appreciate. Good luck, God bless you all.
Babu ఇది world war time lo రాజ్యాలు racharikalu ఉన్న టైం లో.... ఇప్పుడు అమెరికా,china ఎవరికి theliyakundaa చేస్తుంటే.... అమెరికా ఇతర దేశాల్లో చేస్తుంటే... చైనా తన దేశంలో నే చేస్తుంది...
Just coincidence... Ivale Tokyo Trail web series chusanu..I am surprised japan ila kooda chesinda ani.. International military Tribunal Far East kontamandiki punishment order icharu..
School lo charitra books chaduvuthe telustadi. Asta manam kulalu mathalu ani kottukuntunnaru. China got freedom from japan. Vaaru chesina arachakalu inkevvaru cheyyaledu. For the same reason many congress leaders opposed Nethaji's proposal to join hands with Japan. Ip man 1 , ipman 2 ipman 3 like that so many movies are there based on this.
ఆ ఆర్టికల్ చైనా ఏజెంట్స్ స్పాన్సర్డ్ లాగా ఉంది.సాయి అదే నిజం,అసలు సిసలు స్టోరీ ఆని చదివి ప్రమోషన్ చేయటం సరి కాదు.ప్రపంచంలో అత్యధిక మారణకాండ సాగించి, తరువాత ప్రస్తుతం ఉగ్రవాదులతో అల్లకల్లోలం చేస్తోంది కమ్యూనిస్ట్ పార్టీ నియంతలే.కాదనలేని సత్యం వాస్తవం.
ఈ మధ్య netflix లో వచ్చిన gyeongseong creature (telugu లో ఉంది) web series లో జపాన్ వాళ్ళ అకృత్యాలు తెలిశాయి...ఇప్పటి దాకా అదొక గొప్ప దేశం అనుకునే దాన్ని...
Sai garu you know Now but most of the people Know. Japan is truly and cruelly ruled. If no food is available Japan king told to solders eat people no issue in Koreans or Chinese who ever. Ok Sai ji……
సాయి గారు వాడెవడో చెశాడని ఇప్పుడు ఉన్న వారిని ఎల అనుమానిస్తాము అలాగే ఇప్పుడు అరాచకాలు చెస్తూంన్న చైనా మరియు కోన్ని అర్బుదేశలను శిక్షిచవద్దా అలాగే ఇప్పుడు నడూస్తూంన్న ప్రపంచములో మంచి చెడుని ముందు గమనించాలే శిక్షించాలి అప్పుడే రాబోయే తరాలకు భవిషత్తు ఉంటుంది .
అవి అప్పుడే అయ్యాయి,, ఇప్పుడూ ప్రజలు వేరు, వారి జీవన విధానం వేరు, వారి విద్య విధానం నుండి ఎన్నో మంచి మార్గాలని అనుసరిస్తున్నారు ,అన్ని ఘోరాలు చెయ్యడం వల్లే వాళ్ళు పూర్తి వ్యతిరేక దిశలో శాంతి మార్గం ద్వారానే జీవిస్తున్నారు.. అందరికీ తెలిసిన ధర్మం ఏంటంటే ""పురాతన యుద్ద విద్యలు వంటివి ఉండడం బలహినులని కాపాడడం కోసమే తప్ప ఆ బలహినులని బలికి ఇవ్వడం కోసం కాదు""
చరిత్రను నిర్బంధ పాఠ్య అంశంగా చేస్తేనే అందరికీ మన గతాన్ని గురించిన సామాజిక, రాజకీయ, సాంస్కృతిక వారసత్వంపై సరియైన మరియు పూర్తి అవగాహన ఏర్పడుతుంది!
!!! Symbol bagundi Ani vadeshav gaani daani meaning telusaa
నిజంగా ఈ విషయాలు చాలా మందికి తెలియవు.
యూ గ్రేట్ సర్
ఇంత ఆశ్చర్యకరమైన చారిత్రక వాస్తవాలు మొదటి సారి మీ ద్వారా మాత్రమే తెలిసికోగలిగాము. నిజంగా జపాన్ చరిత్ర ఇంత దారుణంగా ఉందా? స్టన్నింగ్ న్యూస్... 🤔🤔🤔
సాయి గారు న్యూస్ చాలా అద్భుతంగా చెప్పారు, మహాద్భుతంగా ఉంది,
మన భారతదేశాన్ని వెన్నుపోటు పొడిచిన చైనా గురించి చాలా గొప్పగా చెప్పారు.
మన మహిళలని విదేశీ వస్తు బహిష్కరణ సమయంలో ,మాన, ప్రాణాలు తీసిన బ్రిటిష్ వాళ్ళ నుంచి అండమాన్ దీవులను కాపాడి మనకు స్వాధీనం చేసింది జపాన్ వాళ్ళు, చీమని బొద్దింకని సాధు జంతువుల పేర్లు చెప్పమంటే సింహం ,పులి, నక్క అని చెప్తాయి కానీ, మనం సాధు జంతువులుగా పిలుచుకునే కోడి, పక్షులు అని చెప్పవు.
బ్రిటిష్ వాళ్లు మన దేశం మహిళలపై జరిపిన అత్యాచారాల కంటే అవేమీ ఎక్కువ కావు. ప్రపంచానికి హిట్లర్ని విలన్ గా పరిచయం చేస్తే, మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు ఆప్త మిత్రుడు హిట్లర్.
@@neerajneerjakshalu1287 సాయి గారు నిష్పక్షపాతముగా జరిగిన చరిత్ర ను చెప్పారు. మీరు చెప్పింది కూడా కరెక్టే. పరస్పర విరుద్ధంగా కనిపిస్తున్నప్పటికీ ఈ చరిత్ర కు రెండు కోణాలూ ఉన్నాయి.
Thank you this is an eye opener, a true color revealed about Japanese atrocities, everyone should agree that war is not a solution always
@@neerajneerjakshalu1287
Rashya kuda antthe GERMANY ni akramincchu koni 8years beby nuncchi 80 years old mahilala varaku repe chesi vuchakotha kosi CHAMPPARU , Sai idhi marichi poyyadu lenddi .
Every country has dark side bro
Just check every country has so much dark side
ఇన్ని రోజులకు మంచి న్యూస్ చేశారు
పేరెల్స్ హార్బర్ సినిమా చూస్తే జపాన్ విషయం పూర్తిగా తెలుస్తుంది.
సాంఘిక శాస్త్రం గురించి నిజం చెప్పారు. మన బడులలో చదువు అంటే కేవలం సైన్స్ మ్యాథ్స్ అన్నట్టుగా తయారయింది. సాంఘిక శాస్త్రం అసలు సబ్జెక్ట్ ఏ కాదు... అది బోధించే వాళ్ళు మనుషులే కాదు..... అసలుకు ఆ సబ్జెక్ట్ ని చదవాల్సిన అవసరమే లేదు అన్నట్టుగా ఉంది పరిస్థితి. అందుకే నేటి కాలంలో సాంఘిక శాస్త్రాన్ని బోధించే వ్యక్తులు చాలా చాలా తగ్గిపోయారు. ఒకవేళ ఇష్టపడి ఆసక్తి తీసుకున్న జీవితంలో వృత్తిపరంగానూ, ఆర్థికంగానూ ఎదగలేరు. రాబోయే రోజుల్లో పిల్లలకు కనీస పరిజ్ఞానం కూడా ఉండదు మన దేశం గురించి. ఇది చాలా విచారకరమైన సంగతి. ఎందుకంటే నేను సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పని చేశాను కాబట్టి నాకు బాగా అవగాహన ఉంది. ఉపాధ్యాయుడి దొరక్క వున్న పాధ్యాయులకే ఎక్కువ తరగతులు ఇవ్వడం జరుగుతోంది . బోధన మీద ఆసక్తి ఉన్ననూ, పనికి భయపడి చాలామంది ఈ రంగానికి రావటమే మానేస్తున్నారు. భవిష్యత్తులో ఈ దేశం భారీగా ఉపాధ్యాయుల కొరతను ఎదుర్కోబోతోంది.
@@pranupinkpranu1039 ఇతర దేశాలతో మనం సంబంధాలు కొనసాగించాలంటే చరిత్ర కూడా తెలిసి ఉండవలసిన అవసరం చాలా ఉంది.
We want more like this kind of history
సాయి గారు , ఇంత వరకు ఎవరూ కూడా ఇంత దారుణమైన పనులు జపాన్ చేసింది అని చెప్పలేదు . అయితే జపాన్ ఇన్ని దారుణాలు చేసిందా ! బౌద్ధ మత రాజ్యం .
బర్మాకి.... బ్రిటిష్ వాడు స్వార్థానికి పీల్చుకొని పోయి......తెలుగు వాళ్ళు తమిళ్ వాళ్ళు నివసించేటప్పుడు... బాంబులు వేస్తామని బెదిరించినప్పుడు.... మనవాళ్లు దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు... బ్రిటిష్ వాడు వెళ్లేదారిలో రాకూడదు అన్నప్పుడు.... అనేక మంది మన ప్రజలు ప్రమాదకరమైన మార్గంలో అడవి మార్గాన ప్రయాణించినప్పుడు .....సుమారు 500000 మంది చనిపోయారు తిండి లేక... నడవలేక కొంతమంది నెల తర్వాత అతి కష్టం మీద కొంతమంది..... బెంగాల్ కి చేరుకున్నారు
Yes
Naku ee matter recent gane telsindii
మొదటి సారిగా జపాన్ చరిత్రను ఇంకో కోణంలో వింటున్నాము
Thank you very much for your information
నేను ఈ కథనాన్ని చదివాను, నిజానికి ప్రపంచ యుద్ధం 1 మరియు 2కి సంబంధించిన అనేక కథనాలు గుర్తించబడలేదు.
the nanking massacare movie chudandi
ఇక్కడ చరిత్ర ఎంతవరకు వాస్తవమో మనకు ఎవరికీ తెలియదు కానీ ఒకవేళ జపాన్ ఇలా చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా దారులను క్షమించరాని దారుణం ఇది ఆలోచించి నిర్ణయించుకోవాల్సింది ఎందుకంటే మన దేశ స్వాతంత్ర యోధుడు సుభాష్ చంద్రబోస్ గారు జపాన్ వెళ్లారు మన భారత దేశాన్ని పట్టిపీడిస్తున్న బ్రిటిష్ వాళ్లపై యుద్ధం చేయడానికి సైనికులను కూడా పెట్టుకోవడానికి అక్కడ వెళ్లారు ఒకవేళ జపాన్ అన్ని ఆకృత్యాలు చేసి ఉంటే సుభాష్ చంద్రబోస్ గారు అక్కడికి వెళ్లే వారు కాదు అని నా అభిప్రాయం
జరిగిన సంఘటనలను ఎవరు నిరూపించ లేరు ఎందుకంటే ఎవరి అనుకూలంగా వారు చెప్పుకుంటారు కాబట్టి
Ala ankolem Anni andarikibthelisela cheyyaru kadha Subhash Chandra Bose dhesha bhakthudu ala ani itharualni kuda dhesha bhakthule ankolem kadha okadhesham oka dheshaniki mitrudaithe inko dhaeshaniki shatruvu kuda avvochu kadha
SAI sir 🙏
U r great.
ఏపీ లో నాడు నేడు లో అలేగే చెబుతున్నారా.
Thanks u sir valuable information
Yes saigaru.......
Thanks for information
Super sir chala vivarincharu
Thx fr video.😊
ఇవాళ స్కూళ్లలోపాఠాలు చెప్పే టీచర్లు కాదు కావాల్సిందిపేరెంట్స్ ని మభ్యపెట్టి ఎక్కువ మంది పిల్లల్ని చేర్చివాళ్ల చేత కాపీలు కొట్టేటటువంటి అలవాటుని పెంచిపబ్లిక్ పరీక్షల్లో సెంటర్లు మేనేజ్ చేయించిఆ నుంచి బండి ఱ వరకు రాయలేని వాడిని సైతం టెన్త్ పాస్ చేసేటటువంటివిద్యా విధానం మా నరసరావుపేటలో కొనసాగుతుంది
మన వాళ్ళు బ్రిటిష్ వారి పైన చేదుగా వ్రాసి నిజాం తుర్క రాజులు జపాన్ ను గురించి గొప్పగా వ్రాసి నిజాల ను దాచిపెట్నారు.
ఇప్పుడు జపాను శాంతి అంటు సైన్యమే లేని దెశం గా ఉంది. యుద్దం వద్దు, శాంతి ముద్దు అంటుంది. అమెరికా సహయం తిసుకుంటుంది.
అమెరిక అంటె జపనుకు ఇంకా భయం.
youtube లొ కొద్ది మంది జాతియ వాద పనులు చెస్తు... అక్కడక్కడ నిజాలు చెబుతున్నారు
సాయి గారు నేను మీడియా ని నమ్మను అది tv.1,tv.5,tv.9,Ntv, ABN, ENADU,10tv సాక్షి ని నమ్మను నాకు నిజమైన వార్తలు కావాలి అంటే అలాగే ఏమి జరిగిందో తెలియాలి అంటే నేను మొదట మీరు పెట్టే వీడియో లు చూస్తాను ఈ మాట ఇప్పుడు ఎందుకు చెబుతున్నాను అంటే మీరు చెప్పే వార్తలు జన్యూన్ గా ఉంటాయి మాకు ఈ వార్తలే కావాలి మన రాష్ట్రం లో జర్నలిజం చచ్చిపోయింది
Thankyou sir, for good information.
Sau garu chala mannchi news chepparu .u r great sir
It is Very very important information in HISTORY
Good information Sai garu
Japan, China, Korea manushulani machines laaga treat chestaayi.
Family ni marchipondi, desham kosam gaadidha chaakiri cheyyandi ane niyanthrutvam kanipistundi.
Correct sir meru chepthundi thanks
When compared to 100years back.... The whole world is peaceful.... I pray the God, it has to improve every hour/minute/ secon..... day by day....
Social Science must be in syllabus upto plus 2 level
Good message given sir .
It's sure Anna,real
.
అప్పుడు జపాన్ దేశం ఇటువంటి నిజమైనది అనే విషయం మీరు ఇప్పుడు చెప్పేవరకు మాకు అసలు తెలియదు. మీకు చాలా కృతజ్ఞతలు.
ఇప్పుడు జపాను శాంతి అంటు సైన్యమే లేని దెశం గా ఉంది. యుద్దం వద్దు, శాంతి ముద్దు అంటుంది. అమెరికా సహయం తిసుకుంటుంది.
అమెరిక అంటె జపనుకు ఇంకా భయం
youtube లొ కొద్ది మంది జాతియ వాద పనులు చెస్తు... అక్కడక్కడ నిజాలు చెబుతున్నారు
I know, this is True
సయిగాడు సోధిగాడు...ఇండైరెక్ట్ గా చైనాను పొగుడుతున్నారు ....వీడిని ఏమనాలి....ఈ పరిస్తుల్లో పాకిస్థాన్ కంటే మన దేశానికి చైనా చాలా ప్రమాదం...ఇలాంటి వాళ్ళతో ఇంకా ప్రమాదం...
చరిత్ర. చూడరా vekki గా
జపాన్ appudu నార్త్ కోరియా కంటే akkuvaga ఇన్ని దారుణలు చేసిందా
Sai Garu meeru e channel pettakapothe
Japan gurinchi maku teliyadhu
ఖర్మ అనేది ఎవ్వడు తప్పించు కోలేడు
సాయిగారు హఠాత్తుగా ఏ కారణంగా ఈ చరిత్ర చెప్పుకోవలసి వచ్చింది, సందర్భమైన? ,సరే విన్నాము ఏలా స్పందించమంటారు , చైనా చరిత్ర కై సానుభూతి చూపుతూ,చైన ఘాతుకాలని మర్చిపోదామ.
Super sir
Japan gurunchi manchiga chepparu
👍👍
నిజం ఎంత భయంకరంగా ఉంది..
అందుకే వాళ్ళను ప్రకృతి విడిచి వెట్టక
ఎప్పుడు భూకంపాల విలయ తాండవం చేస్తూ ఉంటుంది.
కర్మ ఎవరిని వదిలి పెట్టదు సాయి గారు
Very Valuable information Anna 🙏🌹
Thank you sir, you are sending good news and information to activate the people
ఇది నిజమా నమ్మలేకపోతున్నాను
మనకు ఇంగ్లాండ్, అమెరికా అరాచకాలను ఎదిరించిన గొప్ప దేశం జపాన్..
జపాన్ భారత్ కు అత్యంత మిత్ర దేశం కూడా..
I dont know all this about, but we all now living in different generation with better civilisations. One thing is positive this Japan a minute country on the globe was smashed mercylessly in to ashes by US in 2nd world war, yet they are honest, hard working, stands first in qualitative techonology today on the whole world. This we have to appreciate. Good luck, God bless you all.
Babu ఇది world war time lo రాజ్యాలు racharikalu ఉన్న టైం లో.... ఇప్పుడు అమెరికా,china ఎవరికి theliyakundaa చేస్తుంటే.... అమెరికా ఇతర దేశాల్లో చేస్తుంటే... చైనా తన దేశంలో నే చేస్తుంది...
Ayana chaina ni em pogadatleeu kadha dhani vishayamlo okappudu em jarigindhi anedhi chepparu anthe kadhaa
OMG…..
ನಿಜವಾದ ಚರಿತ್ರೆ ನಮ್ಮ ಟೆಕ್ಸ್ಟ್ ಬುಕ್ ನಲ್ಲಿ ಸಿಗ್ತಾ ಇದ್ರೆ ಎಲ್ಲರಿಗೂ ತಿಳಿಯುತ್ತಿತ್ತು
ಒಟ್ಟಿ ನಲ್ಲಿ ದೇಶದ ಸೈನ್ಯ ಬಲವಾಗಿ ಇರಬೇಕು. ಬರೀ ಒಳ್ಳೆಯ ದೇಶ ವಾಗಿದ್ದರೆ ಸಾಲದು
మొదటి సారిగా విన్నాను. ఇంత దారుణంగా చేసారని
Forget 1st 2 nd world wars. Now to focus on war of Russia Israel Iran wars.please stop these wars at present.
చరిత్ర దాచిన నిజాలు 😮
Imperial Japan was so much powerful then now compare to US
Best news coverage of ur lyf ycp sai
Very nice
Many Indians do not know this, but if you ask westerners they will explain a lot on world history.
Very great sir, ilantivi 100 lo 99 mandhiki telitaduu
Sir idhi nijama ఐతేదేవుడూవున్నాడు
Rashya kuda thakkuvemi kadhu lenddi,
Germani ni akramincchu koni 8 year nunddi 80 years mahila lanu repe chesi champparu idhi kuda cheppanddi.
Japan ante naaku chaala istam.....nammaleka pothuna
చాల దారుణం, ఇంత దరిద్రం
బోస్ గెలిచి ఉంటే మనగతి కూడా అలాగే ఉండేది
Just coincidence... Ivale Tokyo Trail web series chusanu..I am surprised japan ila kooda chesinda ani.. International military Tribunal Far East kontamandiki punishment order icharu..
సుభాష్ చంద్ర bose జపాన్ తొ మిలాకత్ అవటానా దేశం విడిసి వెళ్ళాలిసి వచ్చిo ది
unfortunately " Subbhash Chandra bose fought with britishers with japanese".
School lo charitra books chaduvuthe telustadi. Asta manam kulalu mathalu ani kottukuntunnaru. China got freedom from japan. Vaaru chesina arachakalu inkevvaru cheyyaledu.
For the same reason many congress leaders opposed Nethaji's proposal to join hands with Japan.
Ip man 1 , ipman 2 ipman 3 like that so many movies are there based on this.
ok Next jariginadi chepete bavuntundi
ఏ రా సాయి గా నువ్వు నీ అన్న అ రాచికలు ఆంధ్ర కి చలవ నువ్వు జపాన్ కి మన కండుకు
How Japan has deceived Subhash Chandra Bose can be verified from the pages of history.
సార్వభౌమత్వం ఎప్పుడు మహాకౄరత్వం అది మానత్వాని వినాశం చేయ కల్గు తుంది. వేద తత్త్వ శాస్త్రీయ వివరణ అంతేగా!
నిజాలు వింటుంటే నివ్వేరేపోవాల్సి వస్తుంది.
సాయి గారు మీరు చరిత్ర మీద ఒక పుస్తకం రాయండి
China meeda chaala arachakalu chesindi
ఆ ఆర్టికల్ చైనా ఏజెంట్స్ స్పాన్సర్డ్ లాగా ఉంది.సాయి అదే నిజం,అసలు సిసలు స్టోరీ ఆని చదివి ప్రమోషన్ చేయటం సరి కాదు.ప్రపంచంలో అత్యధిక మారణకాండ సాగించి, తరువాత ప్రస్తుతం ఉగ్రవాదులతో అల్లకల్లోలం చేస్తోంది కమ్యూనిస్ట్ పార్టీ నియంతలే.కాదనలేని సత్యం వాస్తవం.
తెలియని విషయాలు చెపుతున్నారు.. మరిన్ని విషయాలను.. వివరించండి.. చరిత్ర.., లో.. ఎన్నో దారుణాలు జరిగాయి.....
అబ్బో ఇంత ష్టోరి ఉంద ఇది తెలియాకముందు నేను జాలి పాడేవాడిని
ఈ మధ్య netflix లో వచ్చిన gyeongseong creature (telugu లో ఉంది) web series లో జపాన్ వాళ్ళ అకృత్యాలు తెలిశాయి...ఇప్పటి దాకా అదొక గొప్ప దేశం అనుకునే దాన్ని...
బయ్యా ఇంత సీక్రేట్స్ ఉన్నాయా 😮
నేను ఇంకా జపాన్ తోపు
అనే భ్రమలో బ్రతికేస్తు నా
Sai garu you know Now but most of the people Know. Japan is truly and cruelly ruled. If no food is available Japan king told to solders eat people no issue in Koreans or Chinese who ever. Ok Sai ji……
సాయి గారు వాడెవడో చెశాడని ఇప్పుడు ఉన్న వారిని ఎల అనుమానిస్తాము
అలాగే ఇప్పుడు అరాచకాలు చెస్తూంన్న చైనా మరియు కోన్ని అర్బుదేశలను శిక్షిచవద్దా అలాగే ఇప్పుడు నడూస్తూంన్న ప్రపంచములో మంచి చెడుని ముందు గమనించాలే శిక్షించాలి అప్పుడే రాబోయే తరాలకు భవిషత్తు ఉంటుంది .
సాయి గారు వైసీపీ support గా న్యూస్ chheptunte ఒప్పుకున్నాము..., but japan yenthas dhani brathuku yentrha doin'ట్ explain over
😢
హిట్లర్ జపాన్ కలసి చేసి దే
Kotha vishayam telusukunnam
Unit no.713 గురించి కూడా చెప్పండి.నిద్ర రాక గిలగిల్లాడిపిపోతారు
Hmmm Interesting now iam changing my opinion on america & china 😢
అవి అప్పుడే అయ్యాయి,, ఇప్పుడూ ప్రజలు వేరు, వారి జీవన విధానం వేరు, వారి విద్య విధానం నుండి ఎన్నో మంచి మార్గాలని అనుసరిస్తున్నారు ,అన్ని ఘోరాలు చెయ్యడం వల్లే వాళ్ళు పూర్తి వ్యతిరేక దిశలో శాంతి మార్గం ద్వారానే జీవిస్తున్నారు.. అందరికీ తెలిసిన ధర్మం ఏంటంటే ""పురాతన యుద్ద విద్యలు వంటివి ఉండడం బలహినులని కాపాడడం కోసమే తప్ప ఆ బలహినులని బలికి ఇవ్వడం కోసం కాదు""
the nanjing massacare documentary chudandi sir.
Kansar అక్కడ ఉందా
Japan daruna gatha CHARITHRA parama jugupsaakaram
Ila vuntundani evariki teliyadu Japan arachakalu
కర్మ అనేది అనుభవించక తప్పదు
E country cheddadi kadu valla palakula valla anthe thappa
America Japan oil ships ni apakunte, Japan pearl harber paina daadi chesedi kaadu...
Adi nijamega sir anduke japan anubhavistune vundi,abhivrudhi pondutundi anubomb nerpina patalato sir.
Ippudu kuda China ni Japan occupy chesesthe entho baaga untundhi