| పెళ్లి అనే బంధంతో ❤️అన్ని బంధాలని ఒకే ఒకరిలో ఇవ్వడం దేవుడు నాకిచ్చిన వరం 🎊|

Поділитися
Вставка
  • Опубліковано 6 жов 2024
  • #youtubevlog
    #youtubevirel #cooking #cookingvlog

КОМЕНТАРІ • 249

  • @arunach2146
    @arunach2146 2 місяці тому +66

    మీ వీడియో చూసి విన్నాక నాకు కన్నీళ్ళు వచ్చాయి అండి

  • @sitamahalakshmikesireddy5923
    @sitamahalakshmikesireddy5923 2 місяці тому +21

    first time comment పెడుతున్న, ఈ pain చాలా మందికి ఉంటుంది. అమ్మ లేకపోతే చాలా కష్టం

  • @rojamani6564
    @rojamani6564 2 місяці тому +39

    హాయ్ విజ్జి మీ జీవితంలో జరిగిన సంగతులన్నీ చెప్తుంటే నాక్కూడా కళ్ళలో నీళ్లు వచ్చాయమ్మా కానీ ఒక్క విషయం చెప్పావు చూడు బాధలన్నీ మరిపించడానికి దేవుడు మంచి భర్తని ఇచ్చాడని మీరు మాట్లాడేటప్పుడు మీ గొంతులో చీర పోయింది మీరు చిన్నప్పుడే ఆంధ్ర వచ్చారు కాబట్టి మీ మాట అంత స్పష్టంగా ఉంది వీడియో చాలా బాగుంది నెక్స్ట్ వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నాము మీ వీడియోస్ నేను చూస్తాను కానీ ఇంతవరకు ఎప్పుడు కామెంట్ పెట్టలేదు గాడ్ బ్లెస్స్ యు రా

  • @kalyanivvs314
    @kalyanivvs314 Місяць тому +10

    మీ జీవిత భాగస్వామితో మీరు ఎపుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటానూ ❤❤ మీ వీడియోస్ అన్ని చూస్తాను అమ్మ చాలా బాగుంటాయి మీ స్టోరీ వింటు నాకు కన్నీళ్ళు ఆగలేదు మీరు ఎపుడు బాగుండాలి అమ్మ

  • @madhumugul9680
    @madhumugul9680 2 місяці тому +41

    నేను కూడా చాలా emotional అయ్యాను అండి, నాకు కూడ father చిన్నపుడు పోయారు, చాలా కష్టాలు చూసాను, కానీ మా వారు దేవుడు, చాలా చాలా మంచివారు, ఈ రోజు హ్యాపీ గా వున్నాను ఆంటే ఆ భగవంతుడు దయ, మా వారి మంచితనం, మా అత్తగారు తరపు వాళ్ళు కూడా చాలా మంచివారు, నా చిన్నతనం కూడా గుర్తుకు వచ్చింది

  • @MetroSnaps..
    @MetroSnaps.. 2 місяці тому +37

    అమ్మ మీ వీడియో బోర్ కొట్టలేదు కళ్లనిండా నీళ్లు

  • @shailushailu7239
    @shailushailu7239 2 місяці тому +16

    మీ బయోగ్రఫీ తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్ట్ గా ఉండే....మంచి వీడియో చేశారు👌👌❤

  • @satyavani5925
    @satyavani5925 4 дні тому +1

    Viji. Mee story vintunte naku chala badha, mari santosham kuda oke sari vachayi talli. Chinnappati nundi kastallo raatu telavu. Anduke neeku devudu manchi husband ni giftga icharu. God bless you talli. Aanandamga undu yeppudu.

  • @ChukkaRamadevi-tz4kd
    @ChukkaRamadevi-tz4kd 2 місяці тому +9

    ఇప్పటి వరకు చుసిన వీడియో వేరు ఈ గుండె బరువు అయింది 😢😢😢😢 కానీ లాంస్ట్ కీ దైవ సంకల్పంతో ఇప్పుడు అందరూ బాగున్నారూ ❤❤❤నాన్నగారు చాల గ్రేట్ ❤❤

  • @suryakumari6606
    @suryakumari6606 2 місяці тому +6

    మీ మాట ల కు.. కళ్ల నీళ్లు వచ్చాయి..మీకు కష్టమైన ‌..బాగం.. అయిపోయింది..ఇంక‌ నుంచి...అంతా మంచి‌ జరుగు తుంది... మేము ‌అందరం ఉన్నాం.. భగవంతుడు..మీ‌ అబ్బాయి ‌కి మంచి‌ జాబ్ ఇస్తాడు.. మంచి ‌ కోడలు కూడా వసుతుంది.

  • @ammajiduggirala278
    @ammajiduggirala278 Місяць тому +6

    మీరు అదృష్టవంతులు, అలాగే మీలాంటి వాళ్ళదోరకడం ఫుచర్ లో మీకోడ్డళ్ళు అదృష్టవంతులు ఇది మాత్రం నిజం మీ వీడియోస్ చూస్తే నే తెలుస్తది మీరు ఏంటో 👌

  • @Rkblogs2024
    @Rkblogs2024 2 місяці тому +12

    ఈ వీడియో చూసి అమ్మ నేను చాలా ఎమోషన్ అయ్యాను

  • @pratapsasichaganti7395
    @pratapsasichaganti7395 День тому

    Maa చాలా కష్టాలు పేస్ chesavu చాలా ఎమోషనల్గా అనిపించింది చాలా బాధనిపించింది anni బాధల్ని మరిపించే భర్త దొరకడం నీ పూర్వ జన్మ సుకృతం రామ లక్ష్మణుల్లగా ఇద్దరు మొగపిల్లలు వున్నారు మీ జీవితంలో enka ఇటువంటి బాధలు లేవు enka అంత హ్యాపీ నే maa goad blessyou maa👌👌❤️❤️👌👌

  • @pamaiahhdhone
    @pamaiahhdhone 2 місяці тому +3

    Ledandi mea వీడియో నాకు మా బాధలు గుర్తు చేశాయి నేను కూడా అక్కా, చెల్లి, అమ్మా, నాన్న ఇంతమందిని దూరం చేసుకున్నాను కాకపోతే mea చెల్లి chala చిన్న వయసు లోనే వెళ్ళి పోయింది

  • @sureshveyyidalamula696
    @sureshveyyidalamula696 2 місяці тому +3

    అమ్మ మీ జీవితం లో జరిగిన చాలా బాధాకర విషయాలు నాకు జరిగాయి అమ్మ.. నాకు కూడా ఎంతో ఇష్టమైన నా ఇద్దరు అన్నాలు నన్ను ఒంటరిగా వదిలేసి దేముడు దగ్గరకు వెళ్ళిపోయారు.... ఆ భాద నాకు తెలుసు....నేను ఇప్పుడు Coimbatore లో ఉన్నుంటునాను..మీ video's చుసి మా పిల్లలు తో అన్నాను మనము కూడా తమిళనాడు లో తెలుగు అమ్మాయి అని UA-cam channel పెడదామా అని.... All the best maa....

  • @user_abcd504
    @user_abcd504 2 місяці тому +9

    నేను రోజు మీ వీడియోస్ చూస్తాను కానీ నేను ఎప్పుడూ కామెంట్ పెట్టలేదు ఈరోజు మీరు చెప్తుంటే నాకు కూడా కళ్ళలో నీళ్లు వచ్చాయి అందుకే మొదటిసారి కామెంట్ పెడుతున్నాను

  • @Dr.AdityaRenuChanumolu
    @Dr.AdityaRenuChanumolu 2 місяці тому +3

    Edupochindi .
    .chala bagundi madam..ee madhya youtube lo recent ga mee video chusa..ala anni nachi anni videos chusesa..meeru chala inspiring madam.❤

  • @pinnamaneniaishwwarya
    @pinnamaneniaishwwarya 2 місяці тому +16

    Naku amma leru chanipoyaru amma ippudu naku 9th month amma ma atta asalu chudadu avasaraniki vadukuntundi antey na delivery chesta ani kuda analedu kani ma nanna intlo ladies evaru lekapoyina naku delivery cheyista annaru naku ma amma ye papa ga puttali ani bless cheyyandi amma e month end na delivery date amma mimalni ma amma la anukuni koncham happy ga feel avuta amma

    • @neerajasaich7364
      @neerajasaich7364 2 місяці тому +4

      Thappakunda me amma puduthundhi ma

    • @ravindraravi7541
      @ravindraravi7541 2 місяці тому +3

      God bless you ra

    • @AmmalaShanker
      @AmmalaShanker 2 місяці тому +1

      God bless you ma

    • @VijayalaxmiGadiputi
      @VijayalaxmiGadiputi 2 місяці тому +1

      Me story vintunte😢 badhaga anipinchi😢😢😢 tears vachai

    • @pinnamaneniaishwwarya
      @pinnamaneniaishwwarya 2 місяці тому

      @@VijayalaxmiGadiputiMa atta ma husband ni oka ATM machine lane chustundi asalu pattinchukodu enta sepu ma maridi ni baga chustundi

  • @jayalakshmib878
    @jayalakshmib878 2 місяці тому +5

    Me vedio chalamandiki inspiration . 👏🙏👏

  • @jahnavidwarampudi8165
    @jahnavidwarampudi8165 2 місяці тому +2

    U r such a great women andi
    Mimmalni chusi chala nerchukovali vijaya lakshmi gaaru

  • @yagnavajhalasudhakararao9111
    @yagnavajhalasudhakararao9111 Місяць тому

    హలో! విజయ!నీ జీవితం లో జరిగిన సంఘటనలు చాలా బాధ కలిగించాయి.కళ్ళ నీళ్ళు తెప్పించాయి.ఇప్పడు మంచి భర్త, పిల్లల తో ఆనందంగా వున్నారు.సంతోషం.వంటలు చక్కగా చేస్తున్నావు.చూస్తుంటాను.నీ కధ కదిలించింది.మెసేజ్ పెట్టాలనిపించింది.గాడ్ బ్లెస్ యు తల్లి.... శ్రీమతి సుధాకర్

  • @p.sekhar.z7357
    @p.sekhar.z7357 Місяць тому

    చాలా బాధాకరంగా అనిపించింది... దేవుడు అన్నీ మీ భర్త పిల్లలు రూపంలో అందరిని మీ దగ్గరకు చేరుస్తాడు

  • @lathakumari193
    @lathakumari193 2 місяці тому +2

    Namaste akka.....manasu chala baruvekkipoyindi......life lo inni kasta sukhalu chusaru kabatti meeru inta responsible gaa vuntaru.....mimmalni chusi chala nerchukunnam....inkaa nerchukuntam....tq akka❤❤

  • @tejdking
    @tejdking 2 місяці тому +1

    Me venakala intha story unda andi,meru chala mandi ki inspiration andi, naku chala badhaga anipinchindi.devudu okati tesukondi inkokti istaru antey idey anukunta,meru,me family bagundali .

  • @sivanitentu8208
    @sivanitentu8208 2 місяці тому +5

    Amma me life chusthe chala bada anipinchindi ur great amma God bless u amma

  • @parvathiyakkala9989
    @parvathiyakkala9989 2 місяці тому +4

    ఇంత బాధ మనసులో ఉందా మీకు అనిపిస్తుంది నాకు.

  • @bharathipasagadugula3362
    @bharathipasagadugula3362 Місяць тому +1

    Asalu bore kottaledu, chala baga cheppali. Nenu recent ga ne mee videos chudatam start chesanu. Okati, rendu videos ke connect ayyanu. Super

  • @Voiceofvijaya5
    @Voiceofvijaya5 6 днів тому

    మీ story బాగుందమ్మా, చాలా ఒడిదుడుకులు ఎదురుకున్నారు చిన్న వయసులో👌👌👍👍

  • @sunitaarikala7278
    @sunitaarikala7278 2 місяці тому +1

    Bore kotta ledu andi. Chala badha anipinchindi. Meeru appudu happy gaa vundalani korukuntunnamu. God bless you and your family.

  • @jhansilakshmipaidipalli7820
    @jhansilakshmipaidipalli7820 2 місяці тому +2

    Amma arogyam jagratta annayala ki manchi udyogalu ravalani korukuntunam

  • @sandhyapeddinti257
    @sandhyapeddinti257 2 місяці тому

    No words. Literally I was getting tears throughout the video.

  • @anuradhatanikella536
    @anuradhatanikella536 2 місяці тому +2

    Mee gurinchi vintunte mundu chala badha anipinchindi.Inta manchi ammayiki inni badhala anipinchindi.Kani meeku devudu manchi bharta,pillalani ichhinanduku chala happyga undi.May God give you all the happiness

  • @madhavibaggari3293
    @madhavibaggari3293 Місяць тому

    Me Story vinaka chala edupochindhi 😢always Be happy aunty Garu,Devudu meeku Manchi hubby pillalu echaru.God bless ur family,We love u always❤

  • @navyanavya7958
    @navyanavya7958 2 місяці тому +2

    Super Amma ❤

  • @thestrongwomen7181
    @thestrongwomen7181 2 місяці тому

    Chala emotional ayanu andi kaneellu vachai intha badhalo kuda me panlu baagaa cheskuntunaru great devudu ni meru namutharu

  • @padmavani4950
    @padmavani4950 Місяць тому

    Amma meeru chala grate chalani tali🙏💯👌

  • @kamalad1072
    @kamalad1072 5 днів тому

    సూపర్ ga undhi akka బోర్ కొట్ట లేదు

  • @jahnavidevi1035
    @jahnavidevi1035 Місяць тому +1

    Thanks for sharing your story Andi 🙏❤️ your family and you are a big influence to many people. There is a lot to learn from you Andi.👑🌈🙏❤❤❤❤❤

  • @Balatripuramatha
    @Balatripuramatha 2 місяці тому

    Heart touchhing అమ్మ 👏🏻👏🏻

  • @bandarudevika2165
    @bandarudevika2165 Місяць тому

    Chala badha ga undi me video naku adupu vachindi me nana great andi❤

  • @thestrongwomen7181
    @thestrongwomen7181 2 місяці тому +2

    Me panlu me voorpu chala istam nak 2 sons idharu hostels

  • @bhavanikolla7280
    @bhavanikolla7280 Місяць тому

    1st time watch chesanu me blog. Very painful to hear ur life. I couldn’t stop crying. Time heals everything. Have a healthy and happy life rest of ur life.

  • @Rathna-w6r
    @Rathna-w6r Місяць тому

    You are best daughter and sister daughter inlaw❤❤ god bless you family always 🙏 ❤️ be strong ma vanakkam

  • @varalaxmi5133
    @varalaxmi5133 2 місяці тому

    Akka Mee Telugu vinataniki ento bagundi, devudu mimmalni challaga chustadu

  • @Karunasri-xv5yh
    @Karunasri-xv5yh 2 місяці тому

    Chinna age nundi enno ebbandulu paddaru chinnakashtam vasthene entho bada padatharu mi story chala inspiration vundandi

  • @moulimanuri9496
    @moulimanuri9496 Місяць тому

    Video chusi chala badha vachindi meru chala kastalu padaru me voice chala baguntundi take care God bless your family amma meku manchi husband vacharu 🙌🙌🙌🙌🤝🤝🤝😪😪💕💕💕💕💕

  • @414bkavyareddy4
    @414bkavyareddy4 Місяць тому

    Hi andi munduga meku vandanalu andi andhuko me vantalu chusthu chala happy ga feel avuthanu prathi oka video miss kakunda chusthuntanu kani andaru Leni gopali cheppukoni brathike erojulo meru padda kasthalu cheputhonte video chusthu adichesanu andhukante nenu chala kasthalu padanu paduthuna kuda naku Amma Nana leru bhrtha kuda cancel vachi chanipoyaru naku eddaru papalu nenu antho kasthapadi bhathukithina eppudu na pilalu job chesthunaru okosari bhayamesthadhi nenu na pilalki ala peli cheyali ani kani meru chepinavi chusthe Ela bgathakochi ani manasu ki anipinchindhi tqs andi naku meru sister la untara plz na Peru Rama devi nadhi Vijayawada

  • @mothiravali998
    @mothiravali998 2 місяці тому

    Melo naku nachhedi me opika,clean ga undatam,memmalni chusi inspire ayya..thanq amma❤frm hyd

  • @saraswathisaru2546
    @saraswathisaru2546 2 місяці тому

    Happy ga undandi eppudu.... Meeru❤

  • @mounikamounika328
    @mounikamounika328 2 місяці тому +2

    Bagundi video❤❤❤

  • @Venkatasudhamanda
    @Venkatasudhamanda 2 місяці тому

    Ma Amma kuda 2000 lo chanipoyaru tharvatha nanna nannamma ne mammilsni chusukunnaru kani iepudu vallu kuda chanipoyaru nanna 2022 chanipoyaru iepatiki nanna kosam nenu eadavani roju ledu me badha vintunte nenu iethe eadchasanu ieroju ne fast taim mi video chusanu chala bagundi ❤

  • @sumathiavula1858
    @sumathiavula1858 2 місяці тому

    Mee jeevitham lo ni kastalu nannu emotional ga feel ayyanu.very nice ma.

  • @NagaveniE-t4d
    @NagaveniE-t4d Місяць тому

    Ippudu meru happyga unnaru..me face chala kalaga untundi amma andhuke roju me mukham chudalani me videos notificationga ravalani subscribe chesesa..

  • @bhagyalaxmy9644
    @bhagyalaxmy9644 Місяць тому

    ఇలాంటి కష్టాలు ఎవరికి రాకూడదు దేవుడు ఎందుకు బంధాలు కలుపుతాడు ఎందుకు వేదకొడుతాడో 😭

  • @nadiyakitchenvlogs5978
    @nadiyakitchenvlogs5978 2 місяці тому +1

    అమ్మ మీ మాటలు వింటుంటే చాలా ఎమోషనల్ అయ్యిపోయం అందరం.

  • @swarnabollepalli0229
    @swarnabollepalli0229 Місяць тому

    Manasu chala badhaga vundhi andi na life lo kuda elane jarigindhi amma, thammudu, mardhalu one year gap lo chanipoyaru nenu dady migilamu nenu love marriage chesukunna na husband chsla baga chusukuntaru

  • @kalyaniyanamadala3203
    @kalyaniyanamadala3203 Місяць тому

    Mi nanna gariki and mi brother ki paadhhaabhivandanam andi🥺🙇

  • @mharika5698
    @mharika5698 2 місяці тому

    Same na life lo kuda ide sictuhvesan Amma ma Amma garu kuda Naku 5 years appudu chanipoyeyru
    Today ki 20 years avutundi

  • @PavaniMerala
    @PavaniMerala 2 місяці тому

    Ina meeru chala lucky akka manchi husband pillalu edi chalu aadavalla jeevithaniki meeru last lo cheppina maatalu happy ga anipinchindi

  • @rajisteluguchannel373
    @rajisteluguchannel373 2 місяці тому

    Naa Unga kadha kettu alluduten.u r very hard working women. ❤

  • @subhadravoa156
    @subhadravoa156 2 місяці тому

    Nice andi meru apudu happy ga vundali amma

  • @lathakm8997
    @lathakm8997 2 місяці тому

    Love u akka. Naku amma ledu. Nanna, annaya vunna lenatle, nannu pattinchukoru. Happy family meedi. ❤

  • @dineshparvatham1876
    @dineshparvatham1876 Місяць тому

    Hi Vijaya Garu Meeru chepthu unte ala vintu undalanipisthondi Kani me family lo okkokkarini Devudu ala dooram chesthunte cheppetapudu meeku entha bhadha ga undho aa kastam chala bayankaramayinadhi Kani bhadha padoddu a Devudu meeku Manchi family malli ichindi Meeru happy ga vundalani devunni korukuntunnanu 🙏🙏😊😊

  • @sarojar9276
    @sarojar9276 2 місяці тому

    Very sweet of you,all the best be happy

  • @lathaduttarapu821
    @lathaduttarapu821 2 місяці тому

    Chala emotional iyanu sister video chustu edcheysanu any devudu mimmalni inka manchiga devinchsli

  • @mothukurisrinivasarao5444
    @mothukurisrinivasarao5444 Місяць тому

    Namaskaram mam tamilnadu style lo Pongal,pulihora chupinchandi mam please.madurai kumkuma thayari kuda chupinchandi please

  • @NaimaMohammad-d4c
    @NaimaMohammad-d4c 2 місяці тому +1

    Vijaya garu me life story vine ne chala badhPaddanu adapilla jivitaly inty saddukoni jivinchLi mari vijaya garu nemmakayalu pachadi okasari cheppandi

  • @DS-fi1qq
    @DS-fi1qq 2 місяці тому

    🙏🏻😌You are a great lady
    Keep your strength

  • @raniogirala6684
    @raniogirala6684 2 місяці тому +1

    Aunty nenu me vidios chustanu kaani epudu coment pettaledu e roju e video chusi nenu chala emosion ayyanu riyyali merru chala chala gret aunty akka enduku chanipoyaru aunty pillalu unara akkaki😢

  • @venkataratnamkoppala9795
    @venkataratnamkoppala9795 Місяць тому

    Chala kastam ga vundi me story aina demudu manchi vallake kastalu isthadu god bless you ma 🙏🙏

  • @chaithanyap6353
    @chaithanyap6353 2 місяці тому

    I felt heart broken... I lost my mother last year... I couldn't come out from that still. I can feel that pain... For the first time I am commenting for one video....

  • @kaviskitchen_029
    @kaviskitchen_029 2 місяці тому

    Sister... you are really great 🎉❤ Amma illa, thangachi illa, then akka illa... eppadi kadanthu Gandhinagar nu ninaichaale padharudhu.... meerut cheppinattu mee vaare andharini kalici unnaru....

  • @sukanyaprithivi3445
    @sukanyaprithivi3445 2 місяці тому

    Very inspiring story 🎉all the best for your future ❤

  • @UmaBandari-k1n
    @UmaBandari-k1n 2 місяці тому +1

    Chala badaga undandi .

  • @bandilisantoshakumari1950
    @bandilisantoshakumari1950 Місяць тому

    All the best vijji garu 😊

  • @shirisha510
    @shirisha510 2 місяці тому +1

    Be happy 😊

  • @anithareddy2018
    @anithareddy2018 Місяць тому

    Enni badhalu untayo okkokkarilo

  • @omsairam717
    @omsairam717 2 місяці тому

    Life ante manam chuseantha happy ga vundadhu enno dhati ravali anela vundhi Amma me life nenu Baga edchesanu

  • @mallakamala4610
    @mallakamala4610 Місяць тому

    Don't very sister chalabada veseidi

  • @King_Toxic-YT
    @King_Toxic-YT 2 місяці тому

    Very sad akka mee life lo chala badalu chusaru God Bless You aaka God always with you 🙏🏻

  • @msivaparvathi6724
    @msivaparvathi6724 2 місяці тому

    నైట్ తొమ్మిదింటికి మీ స్టోరీ విన్నానమ్మా ఎంత బాధ కలిగిందో నాకు

  • @divyagrace6402
    @divyagrace6402 Місяць тому

    ❤ for d last dialogue about your husband andi

  • @vaishnavkrishna6112
    @vaishnavkrishna6112 Місяць тому

    Its toooo emotional

  • @Vijji_surya.
    @Vijji_surya. Місяць тому

    అమ్మ నా పేరు కూడా విజయలక్ష్మి నన్ను కూడా విజ్జి అలానే విజయ అని కూడా పిలుస్తారు అమ్మ❤❤

  • @PadmajaRajasekhar
    @PadmajaRajasekhar 2 місяці тому

    Innallaku ni peru cheppav ninne Nenu ma akkatho annanu Aa akka peru teliste bagunnu anukunnanu Ivala mrg ni peru vinnanu Tq akka

  • @rangarajuvenkatapadmaja289
    @rangarajuvenkatapadmaja289 2 місяці тому

    Chala emotional ayyanu nenu chinnapati nunchi chala badhalu padadam ippatiki padutunna but me story vinnaka chala emotional ayyana sister

  • @nirmalahosuru8469
    @nirmalahosuru8469 2 місяці тому

    Vijaya garu chusaraa meeku anthaa madhee akkalu,chleelu devudu echaro. Chala paydhaa family manadhee. Naynu prathee video chustvuntaa, mee KATHA chalaa madhee kee inspiration avuthudhee. Barthaa biddlu prema tho thoduvuntay adhey varam.
    Naadhee mee story latedhey kanee after marriage kudaa parekshalay biddalu rekaluvachee yegerepoyaru, barthaa ki memory loss naa shareram nerasam aeepothudhee,adavalanepechadhu.okey devudu naaku exam paytuthunadu,naynu pass avaalanee fight cheystaa last 36 years nuchee.

  • @nagaraninaidu9846
    @nagaraninaidu9846 Місяць тому

    ❤god bless you

  • @chandrakalaj3127
    @chandrakalaj3127 Місяць тому

    Very heart touching story sorry mam you don't worry i am also your sister ❤️ ❤❤

  • @lakshigbasala1877
    @lakshigbasala1877 2 місяці тому

    Baga chepparu amma

  • @jvsgamertelugu
    @jvsgamertelugu 2 місяці тому

    Nenu maa thammudu I ramayyadu mmeematataluvintuvunte chala badha kalegindi akka

  • @Gottumukkalaramyasree
    @Gottumukkalaramyasree 2 місяці тому

    God blessed you with u good husband.

  • @LeelaGiduthuri
    @LeelaGiduthuri 2 місяці тому

    Aunty ne video vinna tharuvatha Naku chala eadupu vachindi chala control ayyanu

  • @lakshmigovindb8183
    @lakshmigovindb8183 Місяць тому

    Chala emotional ayanu

  • @NavaneethaYadav-bq7ju
    @NavaneethaYadav-bq7ju Місяць тому

    Nuvu super akka ❤

  • @kradhika7111
    @kradhika7111 2 місяці тому

    నిజమే అమ్మా ..

  • @sumathireddy6970
    @sumathireddy6970 2 місяці тому

    Ayyo chala badha anipinchindi and

  • @gorlisubhashini1105
    @gorlisubhashini1105 2 місяці тому

    Meeru cheputhu antha bhada aapukunnaro thelustundandi
    Vintunnamaku chala adupu vachindandi ami maatladalo kuda ardhamkavatledandi chala bhadalu bharincharu
    Inkepudu meeku bhadalu kalugavu aa dhevudi challaga chustadu me husband rupamlo pillala rupamlo

  • @intivantalu3228
    @intivantalu3228 Місяць тому

    Pinni meeru bhada padakandi . Manchi husband unandhu ku happy ga undandi. Mee amma, akka mee husband rupamlo meetho unaru.

  • @flowers8575
    @flowers8575 2 місяці тому

    Mee matalu vintunte edupu vachindi andi..