రాజుగారు మీకు వందనాలు ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరి స్వార్దం వాళ్ళు చూసుకొనే వాళ్ళే కాని ప్రజలకు మంచి చేద్దామనే ఉద్దేశం ప్రస్తుతం అంతరించిపోయింది.సమాజం బాగుండాలని తలంపుతో ఆనారోగ్యాల బారినపడరాదనే సదుద్దేశంతో తమరు చెపుతున్న జాగ్రత్తలు పాటిస్తే సమాజాం బాగుపడుతుంది.నమస్కారాలు🙏🙏🙏🙏🙏
రాజు గారు మీరు చెప్పే వరకు తెలీయలేదు మేము ఎంత చెత్త ఫుడ్ తిటుంన్నామో. దేవుడు కొంత మంది ని పుట్టిస్తారు మనుషుల కి మంచి ఏదో చెడు ఎదో చెప్పటానికి. అందులో మీరోకరు. ఆహారం విషయంలో మీరు మంచి చెపుతున్నారు. తర్వాత తరాలవారికి ఎవరూ చెపుతారో. మా పెద్ద వాళ్ళు కూడా మాకు ఇ విషయాలు చెప్పలేదు వాళ్ళకి కూడా తెలీయదు. ఎంత చెత్త తిని పెరిగామో. రాజు గారు అసలు రోజు వారి ఆహారం ఎది తినాలో ఒకసారి చెప్పండి. చాలా గందరగోళంగా ఉంది .మేము మీరు చెప్పిన దానిని జీవితాంతం ఫాలో అవుతాము. దయచేసి ఒకసారి చెప్పండి.
కూరగాయల,ఆకుకూరలు,పప్పులు,చపాతీలు.. తినండి, వాటర్ ఎక్కువ తాగాలి పాలిష్ చేయనివి,festisides లేనివి తింటే ఇంకా మంచిది,బయట ఫుడ్ అసలు తినకూడదు, డైలీ హెల్తీ వైజ్ గా తినాలి వారంలో ఒక్క పూట మాత్రం కొంచం రుచిగా నచ్చినవి ఏవైనా ఇంట్లో చేసుకొని తినాలి,drinking స్మోకింగ్ చేయకూడదు..
Thank u so much usefull suggestions for human beings but present situation govt also unable to ban alcoholic drugs and nicotine products pls suggest tips to avoid such bad habits also thanks to health mantra you tube channel
Sir ur vedios are so educated. Proper diet plan leka ippudunna generations BP,Sugar tho day anta nirasam ga chavaleka bratukutunnaru.e okkaru kuda effective ga work cheyaleka mana country Inka venakabadutune undi.inka emi cheyaleni position ki vellipoyam. Na request emitante ippudunna 1 to 5 yrs childeren repati generation.kanisam vaalu aina healthy undalante ippude emi diet pettalo cheppandi. E youtuber Ni adigina adult and patient ke diet istunnaru.kaani 1 to 5 yrs kids ki clear ga cheppalekapotunnaru. Intha subject unna miryna na request Ni tiskuntunnarani korukuntunnanu. Thanq sir
Raju garu... Ikkada foreign countries lo chinna pillalu modalukoni peddavalla varaku, e Coke (Coca-Cola) ni chala vipareethanga thraguthaaru.! Prathi roju thraginattu thraguthaaru. Malli chala healthy ga fit ga untunnaru... nenaithe assalu vati joli ki vellanu. mari Coke ivvi cool drinks manchivi kavu ani cheptharu kada..! Mari veelaku emi kavatledu enduku Sir...!!?? I am requesting my doubts only Sir... 🙂🙏
Yes,వాటర్ సరిగా తాగక,time కి మంచి ఫుడ్ తినకపోవడం రాత్రులు late గా నిద్రపోవడం వల్ల,bodyki వర్క్ లేకపోవడం వల్ల బ్రెయిన్ పని చేయక ఆగం అయిపోతున్నారు wrong roots లో వెళ్తున్నారు.
Sir ma iddari pillalaki ammavaru posindi noppi manta antunnaru em cheyalo ardam kavatam ledu meru edaina tagataniki reamdy cheppandi me reply kosam eduruchustunam
సార్ నాకు చిన్ని చిన్ని విషయంలకి బయం వేస్తుంది సార్ బయం నికి తగ్గించే మార్గాలు చెప్పండి సార్ ఎం అయినా గోడవలు జరిగేతే నా గుండె వేగంగా కొట్టుకుంటుంది నేను దైర్యంగా ఉందాం అనుకుంటూ కానీ నా శరీరం సహకరించడం లేదు చేప్పేండి🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
రాజుగారు మీకు వందనాలు ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరి స్వార్దం వాళ్ళు చూసుకొనే వాళ్ళే కాని ప్రజలకు మంచి చేద్దామనే ఉద్దేశం ప్రస్తుతం అంతరించిపోయింది.సమాజం బాగుండాలని తలంపుతో ఆనారోగ్యాల బారినపడరాదనే
సదుద్దేశంతో తమరు చెపుతున్న జాగ్రత్తలు పాటిస్తే సమాజాం బాగుపడుతుంది.నమస్కారాలు🙏🙏🙏🙏🙏
కోట్లు విలువ చేసే మాటలు
మీకు పాదాభివందనం గురువు గారు.
చాలా బాగా చెప్పారండి ధన్యవాదాలు
NENU WATER THEESUKUNTE MEERU GHNAPAKAM...CHALA GOOD WORDS...THIS MESSAGE VERY VERY USEFUL TO ALL.
PADABHIVANDANALU AYYA GARU...VERY VERY GOOD WORDS...WATER TECHNIC MEE VALLE NERCHUKUNNA..CHALA MANDIKI WITNESSGA MEE PERU CHEPPANU...
మీకు నా హృదయపూర్వక అభినందనలు 🙏🙏🙏🙏🙏
Thanksfactargaru
Super sir
Sir 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏
పాటించి శ్రద్దతీసుకుoటే బ్రతుకులు లేదు చావులు.
ఇంతకంటే ఎక్కువ విడమరిచి
ఎవరూ చెప్పలేరు.వింటే మనుషుల మవుతం.
వినకపోతే నేను చెప్పను.👍👏👋
రాజు గారు మీరు చెప్పే వరకు తెలీయలేదు మేము ఎంత చెత్త ఫుడ్ తిటుంన్నామో. దేవుడు కొంత మంది ని పుట్టిస్తారు మనుషుల కి మంచి ఏదో చెడు ఎదో చెప్పటానికి. అందులో మీరోకరు. ఆహారం విషయంలో మీరు మంచి చెపుతున్నారు. తర్వాత తరాలవారికి ఎవరూ చెపుతారో. మా పెద్ద వాళ్ళు కూడా మాకు ఇ విషయాలు చెప్పలేదు వాళ్ళకి కూడా తెలీయదు. ఎంత చెత్త తిని పెరిగామో. రాజు గారు అసలు రోజు వారి ఆహారం ఎది తినాలో ఒకసారి చెప్పండి. చాలా గందరగోళంగా ఉంది .మేము మీరు చెప్పిన దానిని జీవితాంతం ఫాలో అవుతాము. దయచేసి ఒకసారి చెప్పండి.
కూరగాయల,ఆకుకూరలు,పప్పులు,చపాతీలు.. తినండి, వాటర్ ఎక్కువ తాగాలి పాలిష్ చేయనివి,festisides లేనివి తింటే ఇంకా మంచిది,బయట ఫుడ్ అసలు తినకూడదు, డైలీ హెల్తీ వైజ్ గా తినాలి వారంలో ఒక్క పూట మాత్రం కొంచం రుచిగా నచ్చినవి ఏవైనా ఇంట్లో చేసుకొని తినాలి,drinking స్మోకింగ్ చేయకూడదు..
మీ వల్ల ఆరోగ్యాం బాగుపడుతుంది thank you sir 💐🙏🙏🙏
Sir, you're a Brother, Father, Grand Father and a well wisher to this humanity.. Meeru chese Work Amazing 👍👍
How about the health benefits of GHEE because it is prepared by heeting butter to 250 or more degrees C.
Kindly explain ❤❤❤
I'm already following some of your suggested Naturopathy foods sir..now I'm brave to fight against viruses and bacterias..thank you sir.
good sir thank you🙏🙏🙏
మంచి విషయాలు చెప్పినారు మీకు ధన్యవాదములు
🙏🙏🙏
Thank you so much Sir ......Raju garu meru apudu happy vundali sir.....
100% true sir
మీరు గొప్ప సామాజిక సేవలు చేస్తున్నారు
కృతజ్ఞతలు డాక్టర్ గారూ
Thank u so much usefull suggestions for human beings but present situation govt also unable to ban alcoholic drugs and nicotine products pls suggest tips to avoid such bad habits also thanks to health mantra you tube channel
Good night
మీకు పాదాబి వందనాలు
Chaala manchi valuable vishayaalu chepparu...Sir...meeku paadaabhi..vandanaalu Sir...tq
Pregnancy Time Lo cheyalsina yogasanala gurunche vedio cheyandi plz
It's possible follow the instructions sir
తినిన ఆహారము శరీరము నకు (వంటి కి) పట్టాలంటే ఏం చేయాలో వీడియో తయారు చేయండి please please please .
బాగుంది గురూజీ
Sir ur vedios are so educated.
Proper diet plan leka ippudunna generations BP,Sugar tho day anta nirasam ga chavaleka bratukutunnaru.e okkaru kuda effective ga work cheyaleka mana country Inka venakabadutune undi.inka emi cheyaleni position ki vellipoyam.
Na request emitante ippudunna 1 to 5 yrs childeren repati generation.kanisam vaalu aina healthy undalante ippude emi diet pettalo cheppandi.
E youtuber Ni adigina adult and patient ke diet istunnaru.kaani 1 to 5 yrs kids ki clear ga cheppalekapotunnaru.
Intha subject unna miryna na request Ni tiskuntunnarani korukuntunnanu.
Thanq sir
Creatinine gurunchi kuda chepandi guru ji...
Super chepparu sir meeru lekunte maa jeevithalu ela undo emo si Dhanyavadlu ur really grate sir
Sir mi speech super
Hip pain knees pain and back pain
Exercises (standing exercises).
Good advise
🙏🙏🙏
Guruvu garu 🙏 🙏 🙏 good information
thanks sir
Guruvu gariki paadhaabhi vandhanaalu 🙏🙏
Sir kovvu gaddala gunchi thaggeki video cheyandi sirrr
Manchi salahalu mivi dhayavadalu
Raju garu best information kani entamandi patistaru guruvu garu
Thanks sir great information
Aasthama ,dust elergy.,morning tummulu permenent ga cure ayye margam cheppandi sir
Nice
Thankyou very much Sir
Mi prathi maata animuthyam sir,,
Chala baga cheppinaaru sir 🙏🙏🌼🌹🌈👍👍
Rheumatic fever gurinchi vedio cheyandi please
Tq for your suggestions sir
Stamach pain gurinchi video cheandi sir
Super video.It is very useful to us .
🙏🙏🙏
Tanq sir😀😀Chala Baga chapparu nanu try chasta meru chapinnatu
Good
very good tq
good good tq
tq
Video on - Diet plan for gym - preworkout and postworkout.
Penu koragatam video cheyandi
Sir carona vachhi tagina taruvata valla arogyam Ella untundi video cheyandi sir
Namasthe sir
Sir Beards Pi Oka video cheyandi Please...🙏🙏🙏
Chetta tinadaniki 40 nunchi 100 estaru Ade fruits ki matram pettaeu avi tinte former ki use untundi
Muscle gaining mida video cheyandi sir non veg thinankunda
Sir gynicomastia chathilo kovvu thaggali ante ami cheyali Dr. garu surgery okate margama remedy cheppandi dr. Garu🙏
Boiling kuda 200 lo heat chestam kada saru
Sir molakalu evening time lo tiavacha
Thanks sir
🙏🙏🙏
Sir energy gaining foods chaypandi
ఇప్పటికే ఆ వీడియో రాజు గారు చేశారండీ ఇస్తాము.. 🙏🙏🙏
Good news sir
Baga chepparu
🙏🙏🙏🙏
👏sir mababuki 7 years. apudu jalubu thumulu.rojuki 15thumulu thumuthadu. Jalubu akuvaga vundadhu.so curd tinacha? Roju plz chepandi sir
sar am one problem sar please save tips sar
Super raju sir
🙏🙏🙏🙏
Good information sir meeru super sir
Thank you sir
1st comment
Thank you ajay garu🙏🙏🙏
Tq sir
🙏🙏🙏
Good sir
Thank you sir
Dr Msr sir is a Nature God
Sir, ladies lo white discharge problem ki remedy chepandhi🙏
~~~ 👌 ~~~
Chala Baba ji Pyar sar
🙏🏾🙏🏾🙏🏾
🙏🙏🙏
Sir
Thank you for your guidelines
Good good diet
🙏🙏🙏🙏
Tatil cheppaledu
Stomach pain gurinchi cheppandi
Good information
🙏🙏🙏
Superrrrrr
🙏🙏🙏🙏
🙏💞🌹💞🙏
MuralaAbbulu
SamalkoTa
Pls make a video to gain weight for who r living in pg
త్వరలో అండీ🙏🙏🙏
డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారు ఏయే సమస్యలపై సూచనలు, సలహాలు అందించాలో ఇక్కడ కామెంట్ చేయండి...🙏🙏🙏🙏
Arikallu arachetullo chematalu pattakunda undadaniki solution cheppandi sir anduvalla I problem vastundi cheppandi
Manchi tene dorakatamledu sir bayata dorike honey nelala pillalaki pattiste side effects untaya please reply sir
@@padmakumari4592 ఇప్పటికే ఈ సమస్యపై రాజు గారు వీడియో రికార్డు చేశారు.. ఒకటి, రెండు రోజుల్లో ఇస్తామండీ.. థాంక్యూ..🙏🙏🙏🙏
Pls make a video to gain weight for who r living in pg or hostel.
Please do on warts
👍
🙏🙏🙏
మీరు ప్రక్రుతివైద్య ఋషి
Sir mari vegetables pachhivi ela tinali
Please join in Dr Msr ashram Vijayawada be happy healthy peaceful
Mummy Papa cheppinattu chebuttunnaru sir
Right sir
🙏🙏🙏
MuralaAbbuluSAMAlkoTAiNdraColNY
Raju garu...
Ikkada foreign countries lo chinna pillalu modalukoni peddavalla varaku, e Coke (Coca-Cola) ni chala vipareethanga thraguthaaru.! Prathi roju thraginattu thraguthaaru. Malli chala healthy ga fit ga untunnaru... nenaithe assalu vati joli ki vellanu. mari Coke ivvi cool drinks manchivi kavu ani cheptharu kada..! Mari veelaku emi kavatledu enduku Sir...!!??
I am requesting my doubts only Sir... 🙂🙏
Youth enduku chey pootunnaru
Baagaaa chepparu sir
Yes,వాటర్ సరిగా తాగక,time కి మంచి ఫుడ్ తినకపోవడం రాత్రులు late గా నిద్రపోవడం వల్ల,bodyki వర్క్ లేకపోవడం వల్ల బ్రెయిన్ పని చేయక ఆగం అయిపోతున్నారు wrong roots లో వెళ్తున్నారు.
@@KR-vs2dq yes
Sir ma iddari pillalaki ammavaru posindi noppi manta antunnaru em cheyalo ardam kavatam ledu meru edaina tagataniki reamdy cheppandi me reply kosam eduruchustunam
Hospital ki theeskellandi vallu medicine istharu baga work avuthundii
Sir,maa laantivaarini protect cheyaalani devudu mee dwaaraa maaku teluputhunnaaru
సార్ నాకు చిన్ని చిన్ని విషయంలకి బయం వేస్తుంది సార్ బయం నికి తగ్గించే మార్గాలు చెప్పండి సార్ ఎం అయినా గోడవలు జరిగేతే నా గుండె వేగంగా కొట్టుకుంటుంది నేను దైర్యంగా ఉందాం అనుకుంటూ కానీ నా శరీరం సహకరించడం లేదు చేప్పేండి🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Sayyad Fayaz naku kuda
Kasarapu Pushpa. Avuna Aithe waitng chedham video kosam
Sayyad Fayaz ok
Kasarapu Pushpa good evening pushpa garu naku kondharu salahalu cheparu meru try chesthe koncham melu meru am antaru
Sayyad Fayaz em chepparu
Sir fatty soluble vitamins A,D,E&K kadasir B12 fatty soluble vitamins ani A text book lo undi sir meeru cheppe nuts is not suitable for poor people .
Moles povalanta