Debate On YS Jagan Guntur Speech, Chandrababu govt Failure | ఇలానే చేస్తే మీరు జైలుకే..KSR

Поділитися
Вставка
  • Опубліковано 8 лис 2024

КОМЕНТАРІ • 50

  • @bosureddy1779
    @bosureddy1779 Місяць тому +3

    ఉన్న ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి అంటే!; అది చంద్ర మాయాజాలం!;

  • @GvPurushotham
    @GvPurushotham Місяць тому +2

    ఆ మతా గారి విశ్వాసం.. చూస్తుంటే చాలా SAFTY జోన్ లో ఉన్నారు. ఇదీ అమ్మ కుటుంబానికి జరిగి ఉంటే బాగుండును.. అప్పుడు రియాక్షన్ ఎలా ఉన్నది అని., ఇదీ మంచి ప్రవర్తన కాదు....

  • @rajsekharmanepalli6888
    @rajsekharmanepalli6888 Місяць тому +1

    Chaluu sir

  • @bosureddy1779
    @bosureddy1779 Місяць тому

    చనిపోయిన వందల మందిని కాపాడలేకపోయాడు కదండి ఓటమి సీఎం గారు !;

  • @akulaveerashekar5952
    @akulaveerashekar5952 Місяць тому +1

    Jai jagan anna all clearga chappru

  • @DalliAppalareddy-pu8of
    @DalliAppalareddy-pu8of Місяць тому

    YS జెగన్ రెడ్డి గారితో ఏకీభవిస్తున్న ను

  • @bosureddy1779
    @bosureddy1779 Місяць тому

    చంద్రబాబుతో పొత్తు నిజంగా ""విష కౌగిలి"" అని బిజెపి మరిచిపోయిన అందుకు, మాకు మీరు గుర్తు చేస్తున్నందుకు ధన్యవాదములు రాజశేఖర్ గారు, తప్పనిసరిగా క్రిమినల్ కేసు పెట్టాలి బాబుపై

  • @bosureddy1779
    @bosureddy1779 Місяць тому

    క్రిమినల్ కేసు అంటే!; 16 నెలలు జైల్లో వండే విధానం!!!!;

  • @chekurirameshbabu2623
    @chekurirameshbabu2623 Місяць тому

    బీజేపీ మేడమ్ గారు పసలేని వాదన చేస్తున్నారు.very bad.

  • @bosureddy1779
    @bosureddy1779 Місяць тому

    క్రిమినల్ కేసులు పెట్టుకోండి, క్షమాపణ చెప్పుకోవడం అనేది సంభవం, జరిగేది కాదు,

  • @khaliqcreations_6
    @khaliqcreations_6 Місяць тому +1

    Paytm anchor

  • @bosureddy1779
    @bosureddy1779 Місяць тому

    టిడిపి సోషల్ మీడియా వారు పెట్టే పోస్టులు, వీడియోలు ఫేలవం ఐ పోవటమే కాకుండా,% మేమే కారణమని అని, చెప్పకనే చెబుతున్నా యి, పార్టీ ,అధినేత కూడా, పతనావస్థలో కదులు తు న్నాయి అని చెప్పటంలో అతిశయోక్తి లేదు

  • @bosureddy1779
    @bosureddy1779 Місяць тому

    విజ్ఞానం అతి అయితే ఆలోచన అగమ్య గోచరం

  • @venkateswararaorajarapu1531
    @venkateswararaorajarapu1531 Місяць тому

    KSR garu dayatho Madam nee cut cheyandi chee cheta debate BP raise avutundi Chee India lo Democracy unda chepandi

  • @BabuBolla-n3r
    @BabuBolla-n3r Місяць тому +1

    రెడ్డీ గారు మీరు పెట్టె ఎంత చెత్త అంటే తెలుసా

  • @BabuBolla-n3r
    @BabuBolla-n3r Місяць тому

    మీరు ఉన్నారా ప్రజల తరుపున

  • @talamaladurga7512
    @talamaladurga7512 Місяць тому

    Komeenae garu meru pohn cals tesu konde bjp avdeki samadanam chaputaru

  • @venkateshwarraodonakonda1520
    @venkateshwarraodonakonda1520 Місяць тому

    సుహాసిని గారు గత ప్రభుత్వం ఏం చేస్తుంది అని అంటారు మీరు ఎం మాట్లాడు తున్నారో తెలుసా?
    ఇప్పుడూ ఉన్న ప్రభుత్వం గురించీ మాట్లాడ లేరా, ప్రజలకూ ప్రభుత్వము చేస్తుందా,లేదా ఏ హోదా లేని వాళ్ళు చెయ్యాలా? చెప్పండి అంత చదువుకున్నవాళ్ళ్ళు అలా మాట్లాడితే ఎలా

  • @8008304683
    @8008304683 Місяць тому

    Adhi noraa municipality drain aa

  • @ksnmurthy-mn9dd
    @ksnmurthy-mn9dd Місяць тому

    Suhadini biggest sombary vagudu aapu iam in singhnagar we are pasting 3 days

  • @tatavarthisubbarao4340
    @tatavarthisubbarao4340 Місяць тому

    oka mukya mantriki oka MLA warning ivvada memitrabaabu, super comedy kaakapote 😂🤣🤑🤪

  • @sivareddymelody2071
    @sivareddymelody2071 Місяць тому

    పార్టీ లీడర్ గా జెగన్ ఎవిడెన్స్ లేకుండా ముందుకి వెళ్ళలేడు, అందుకే ఓడిన నాయకులు కోర్ట్ కి వెళ్లి అవకాశాలు అందిపుచుకొనేట్లు చేస్తున్నది.. ధర్యముగా ముందు కు వెళతారు, అసలు ఏమిజరిగిందో ప్రజలు కు అర్ధం కావాలి.. కూటమి అధికారం లో వుంది కాబట్టి ఏమి చేసిన ఆధారాములు బయిటికి రాకుండా చేయగలరు.. HC/హైకోర్టు లో కేసు తరువాత SC/సుప్రీంకోర్టు కి వెళ్ళాలి SC తీర్పు చెప్పాలి. తదుపరి మాత్రమే ఉద్యమం వస్తుంది అయినా కూటమి ప్రభుత్వం పడిపోదు, ఎందుకంటే ఇప్పటికే vvpad స్లిప్స్, evm డాటా నాశనం చేసారు.. SC తిరిగి ఎలక్షన్స్ పెట్టమంటే బడ్జెట్ లేదు అని కాలం గడుపుతారు. ప్రజలు అంతా గమనించగలరు.. కూటమి బెదిరింపులు తట్టుకోవాలి... వైసీపీ నాయకులు, ప్రజల లోకి రావాలి.... అప్పుటికి 3 స.లు గడిచిపోతుంది... ప్రజలకు కూటమి ఫై అసహ్యం వేస్తుంది..అప్పుడు మాత్రమే వుద్యమం వస్తుంది, ఎలక్షన్ కమిషన్ ఫై నమ్మకం పోతుంది... జగన్ మంచి వ్యూహంలో వున్నాడు కూటమిని దెబ్బకోడతాడు.. తిరిగి పదవిలోకి వస్తాడు....

  • @sivareddymelody2071
    @sivareddymelody2071 Місяць тому

    వైసీపీ కి అనుమానం ఎందుకు వచ్చింది
    2019 లో పోలింగ్ ఓట్లకి లెక్కించినవోట్లకి 1% తేడా... 2024 లో 12.4% ఎక్కువ ఓట్లు లెక్కించారు..కొన్నిచోట్ల evm న0బర్లు తేడా వచ్చాయి...EC సమాధానం చెప్పలేదు . Vvpades స్లిప్స్, evm లో డేటా డిలీట్ చేశారు....కొన్నిచోట్ల వైసీపీ కి మెజారిటీ ఓట్లు రావాలి కానీ ఒకటి ,రెండు ఓట్లు వచ్చాయి. Evm లు పగులకొట్టిన చోట కూడా తిరిగి పోలింగ్ జరుపలేదు. అన్ని రాష్ట్రములలో కంటే ఆంధ్ర లో ఎక్కువ శాతం ఓట్లు కౌంటింగ్ అయినాయి...

  • @SamsonKalukursa
    @SamsonKalukursa Місяць тому

    Pakshapathii suhashini matladedhi.

  • @SamsonKalukursa
    @SamsonKalukursa Місяць тому

    Hi hi bhale bhale carrion

  • @karnajeeru2510
    @karnajeeru2510 Місяць тому

    వీలు కి ప్రజలు కష్టాలు కనపడటం లేదా 12 రోజులు గడుస్తున్న నీళ్లు నుండి బయటకి తియలేదు

  • @PrasadPSPK-zk9mn
    @PrasadPSPK-zk9mn Місяць тому

    ఈ చెత్త సాక్షి న్యూస్ ఛానల్ ని... మా తణుకు లో BAN చేశారు.😂

  • @bandaruchandrasekhar4362
    @bandaruchandrasekhar4362 Місяць тому

    Rowdy lu andaru babu garu suppot tho RB palana kutralu evmla mosam tho gelichi anni revenge politics chestu varada lo vijayawada nu muncharu sir

  • @rayasamsureshbabu8363
    @rayasamsureshbabu8363 Місяць тому

    Cm ni pittala Dora annavuga ksr

  • @bharathiduggineni4334
    @bharathiduggineni4334 Місяць тому

    సాక్షి paper, news ఒక టిష్యూ paper to సమానం

  • @sivareddymelody2071
    @sivareddymelody2071 Місяць тому

    ఒక వారం తరువాత, వీళ్ళు (కూటమి ) చేసిన తప్పులు బహిర్గతం కాకుండ
    Vvpads & evms లు కౌంటింగ్ సెంటర్ నుండి గవర్నమెంట్ స్ట్రింగ్ రూమ్ కి మార్చేటప్పుడే అన్ని vvpads లో వున్నా స్లిప్స్ తీసి ఒక సుంచిలో పెట్టారు. Evms ని క్లీన్ చేసినారు. ఎప్పుడు ఈవీఎంలో డాటా లేదు... ఎలక్షన్ కమిషన్ ఏమి చేయలేరు... ఇది ముందుగానే అనుకున్న ప్రణాళిక...
    వైసీపీ లో ఓడిన అభ్యర్థులు ఎవరైనా evms గురించి మాట్లాడతా రానే ఉదేశ్యం తో వారియేక్క అవకతవకలను CBN వెతికి చూపుతూ మీడియా ద్వారా భయపెడుతున్నారు, పార్టీ మారేలాగా సెట్రల్ నుండి కబుర్లు పంపుతున్నారు.. దీని కారణముగా evms అవకతవకలు గురించి మాట్లాడటానికి భయపడుతున్నారు. వైసీపీ నాయకులు ప్రజలను చైతన్యపర్చాలి...

  • @venkateshwarraodonakonda1520
    @venkateshwarraodonakonda1520 Місяць тому

    నాయకులు అంటే ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా వుండి ప్రజలకు ఇబ్బందీ కలగకుండా చూడవలసింది పొయి
    ఏంటి రెడ్ బుక్, ఏంటి తప్పుడు ప్రసారాలు, ప్రజలు కనిపించటం లేదా, రంగు వేసుకున్న మాత్రానా పార్టీ ల వాళ్ళు అవుతారా

  • @venkateswararaorajarapu1531
    @venkateswararaorajarapu1531 Місяць тому

    KSR garu BJP vallani debates ki invite cheyakandi kutami lo vallu support chestaru hood. Hood enduku CBN emi chesadu