Hari gaariki vaastu lo sound knowledge undi. Award yedo kuda vachindi. 3 yrs nundi ithanini observe chestunna. UA-cam lo cheppadam modalettina kottha lo chala polite ga matlade vaaru. Manchi fame & money sampaadinchina taravata, satirical ga matladadam start chesaru. ee avalakshnam pakkana padithe. Very Good knowledge he has in vaastu.
I have my own experience with this point when l.kept the Almirah in the in the south _ West money was not accumulated. Then l changed it to the North -west lt is clearly proved that it is proved that it is being yeilded good results
ఉత్తరం వైపు న కుబేరుడు ఉంటాడు కనుక బీరువా ఉత్తర వెైపు పెట్టాలి. బీరువా తెరిస్తే బీరువా ముఖము దక్షిణము వెైపు చూస్తుంది. మనము బీరువా ఎదురు గా నుంచుని ఉత్తరం చూస్తూ బీరువాలో ధనము పెట్టుకోవాలి.
మిత్రమా మీవాస్తు ప్రకారం చెప్పారు మంచిదే కాని తెలియక పోయి తిరుమల దేవస్థానం గురించి ప్రస్థావనతెచ్చారు తిరుమల లో వుండేది దేవదేవుడు ఆసన్ళిధిలో నిత్యమూ అష్టధిక్పాలులు నవగ్రహాలు పంచభూతాలు సనకసనాది మునులు నిత్యము దర్శించే క్షేత్రాణ్ణి వాడద్దు
హరి గురువుగారు ఇంటికి ఏ ఏ దిక్కులో గడపలు పెట్టాలి ఎన్ని పెట్టాలి. పశ్చిమ వాయువ్యం దక్షిణ ఆగ్నేయము గడపలు పెట్టవచ్చా. లేదా పశ్చిమ వాయువ్యం తూర్పు ఈశాన్యం పెట్టవచ్చా
బాగా చెప్పారు సర్ మరి కొందరి ఇళ్లు road ప్రకారం గా కట్టేశారు వాటికి అన్నిటికి, తూర్పు అనేది ఈశాన్యం వైపు వచ్చింది అంటే 40 Digree లు tilt అయింది ఇప్పుడు ఎలా వస్తు వులు అమర్చు కోవాలి ఒక video చేయగలరు please
గురువు గారు , నైరుతి మూలనుండి ఎన్ని అడుగుల లో డబ్బు పెట్టుకోవాలి? ఒకవ్వేలా, ఆ ప్లేస్ లో వాష్‌రూమ్ డోర్ వస్తే, డోర్ ప్సీనా అల్మారా ఏర్పాటూ చేసుకోవాచ? దయచేసి చెప్పండి.
గురువు గారికి నమస్కారం నేను ఇప్పుడు చెప్పబోయేది మీరు ముందు నన్ను క్షమించగలరు మనసులకు వాస్తు ఉందా వాస్తు నాకు తెలిసినంత మటుకు ప్రకృతికి మాత్రమే ఉంది మన పెద్దలు ఆస్తులు చూసి కట్టుకున్నారా కట్టుకున్నారా ఇంట్లో మరి వాళ్ళు వాస్తు చూసి కట్టుకోకుండానే వందేళ్లు ఆనందంగా సంతోషంగా జీవించారు కదా మరి అందరూ ఎందుకు ఇలా అబద్ధాలు చెబుతున్నారు బతకడానికి ఇన్ని అబద్ధాల తప్పు కదా గురువుగారు అందరికీ చెప్తున్నా మీకే కాదు ప్రకృతికి మాత్రమే వాస్తు ఉంటుంది క్షమించగలరు మన్నించగలరు
Subject తక్కువ సోది ఎక్కువ ఉంది, నేనే వాస్తు పురుషుడుని అన్న attitude తప్ప subject కనిపిస్తలేదు. ఇంకోటి నాకూ తప్ప భూమి మీద ఎవ్వడికి వాస్తు తెలియదు అందరూ నన్నే సంప్రదించాలని నేనే డబ్బులు ఊడ్చుకోవాలి అది ఇతడి అభిప్రాయం.
ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చెబుతూనే ఉన్నారు❤ ప్రజలు కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటూనే ఉన్నారు❤ అంతే సంగతులు❤
Meeru chala correct ga chepparu, Machinnathanamu lo nealamagillu ikkade vundevi,ikapothe thirumala vishayamulo andariki easy ardhamoutundi ani chepparu santhosham
నిజం💯కష్ట పడకుండ.డబ్బు.రాదు.🙏🙏
Hari gaariki vaastu lo sound knowledge undi. Award yedo kuda vachindi. 3 yrs nundi ithanini observe chestunna. UA-cam lo cheppadam modalettina kottha lo chala polite ga matlade vaaru. Manchi fame & money sampaadinchina taravata, satirical ga matladadam start chesaru. ee avalakshnam pakkana padithe. Very Good knowledge he has in vaastu.
❤❤❤❤👍👌🙏
It is a. True. Fact sir according to my. Experience
Previously 4 years back our Beeruva North lo pettamu.. Financially it is very good to me. Exactly north place. It is good kubera place.
👍👌
Sir meeru chala Baga cheparandi thank you guruvugaru
Sir very excellent explanation.
Miru correct chepparu sir.. Maku kuda dakshinam vaipu pettinapudu asthulu ammukune kadiki vachindi sir utharam vaipu pettaka chala kalisi vachindi
I have my own experience with this point when l.kept the Almirah in the in the south _ West money was not accumulated. Then l changed it to the North -west lt is clearly proved that it is proved that it is being yeilded good results
సమాదానము లేకుండా సెటైర్లు ,సరసాలతో పూర్తి చేసారు.
స్కిప్ చేస్తూ పోతే అలాగే ఉంటుంది
ఉత్తరం వైపు న కుబేరుడు ఉంటాడు కనుక బీరువా ఉత్తర వెైపు పెట్టాలి. బీరువా తెరిస్తే బీరువా ముఖము
దక్షిణము వెైపు చూస్తుంది. మనము
బీరువా ఎదురు గా నుంచుని ఉత్తరం చూస్తూ బీరువాలో ధనము పెట్టుకోవాలి.
Correct
ఇంత సింపుల్. గా చెప్పారు😊
Motham poyinayi sir
Guruvu garu cheppindi 100% correct
స్వామి మీరు చెప్పేదేదో చెప్పండి స్వామి మీరు అనవసరంగా మీరిద్దరు మీటింగ్ పెట్టుకుంటారు స్వామి కరెక్ట్ ప్లేస్ ఏదో చెప్పండి స్వామీ
బీరువా పెట్టేస్తాం చెప్పారు కానీ కష్టం చేస్తేనే కలిసొచ్చే మార్గాలు చెప్పండి
ఓవర్ యాక్షన్ బాగా ఉంది
Really 😊
ఆమెను ఎందుకు ప్రశ్నలతో కన్ఫ్యూషన్ చేస్తారు
Guruvu garu chepedi correct 🙏🙏🙏🙏🙏
మిత్రమా మీవాస్తు ప్రకారం చెప్పారు మంచిదే కాని తెలియక పోయి తిరుమల దేవస్థానం గురించి ప్రస్థావనతెచ్చారు తిరుమల లో వుండేది దేవదేవుడు ఆసన్ళిధిలో నిత్యమూ అష్టధిక్పాలులు నవగ్రహాలు పంచభూతాలు సనకసనాది మునులు నిత్యము దర్శించే క్షేత్రాణ్ణి వాడద్దు
క్షేత్రాణ్ణి అమ్మణ్ణీ అంటే అలాగే వాడతారు
Illu kooda shetramera pullaiah sri krishnudu bhahavad geetslo cheppin mata telusu ko dehame shetram dem lo unna paramsthma shtragnudu annadu alage gruhaniki gruha yajamani shetragnudu, telusukoni matladura muttsl mokhama
Super clarity Sir
హరి గురువుగారు ఇంటికి ఏ ఏ దిక్కులో గడపలు పెట్టాలి ఎన్ని పెట్టాలి. పశ్చిమ వాయువ్యం దక్షిణ ఆగ్నేయము గడపలు పెట్టవచ్చా. లేదా పశ్చిమ వాయువ్యం తూర్పు ఈశాన్యం పెట్టవచ్చా
Super sir
Sir clarity ga cheparu thank you
Sir bedroom lo north side pedithae manam south head petti padukunnapudu legs beruva side unte problem undada
Sir meku telugu & English baga telsu
Correct sir .super sir.
Westroad& South roads house s, is good👍 for entrance❤❤
This. Is. Right
Exactly true sir
Hi sir I have problem about vastu but there is no clarity of any you tube channels there are telling no senses
దక్షణం తల పెడితే, బీర్వ ఉత్తరం పెడితే కాళ్ళు భీర్వ సైడ్ అవతుంది?
నువు తూర్పు పడుకో
Ippudu na situation ilane undi andi nenem cheyali ippudu
Super good vasthu super sir
తూర్పు గోడకు cupboards ఉండచ్చా,, please ans. Thank you
Very nice suggestion sir
It is tru vashthu sir
Super ga chepparu sir
Keeping money towards north is good correct.
Anchor garu meeru super madam
నమస్కారం సర్,
మా ఇంట్లో అత్త కోడలు ఎల్లప్పుడు గొడవలు పడుతునె ఉంటారు
Salt vishayam chepandi
Utaram vaipu cheparu dhanagaram good memu try chestamu dhanyavadamuloo
Good information sir
Sir super tq
Sir when we are sleeping in bed room the legs will see north face to birba it is good or bad
Children's bedroom lo north vipu beeruva pettoccha
North face wall ke 3,4,5 coBods tisukovacha
Manam thinetappudu padirakalakuralu thintunnamu Mari avi ai aipakkanuntayo cheppandi
Thank you sir
West Vayuvyam lo Beeruvanu , east vaipu doors theruchukunela pettukunte Dhanalabham untuda....? (Bed roomlo )
He is big optomist in vasthu
Uttaram lo ma akka pettindi 2 kg gold unnadi some lakes dabbulunnadi🙏🙏
YOURS ADVICE IS GOOD VASTU SASTRA PANDITULU
Ni
Guruji andukay tirumala venkanna dabbu vundadu sir entha vachina, idi just na opinion anthay.....
Guruvugaariki namaskaramulu
Beeruvaanu vuttaramu godaku vumchi,komchamu vaayuvyaniki jarapaala, theliyacheyagalaru
వీడియో అయిపోయింది కదా స్వామి మీరు చెప్పేది ఏముంది ఇక్కడ విజయ్ దేవ టైమ్ ఎంత మొత్తం వేస్ట్ చేసే సరే గారి క్లారిటీ ఇవ్వలేదు కదా సార్
Ok
బాగా చెప్పారు సర్ మరి కొందరి ఇళ్లు road ప్రకారం గా కట్టేశారు వాటికి అన్నిటికి, తూర్పు అనేది ఈశాన్యం వైపు వచ్చింది అంటే 40 Digree లు tilt అయింది ఇప్పుడు ఎలా వస్తు వులు అమర్చు కోవాలి ఒక video చేయగలరు please
My house same 40 digrees east 60 digress north
నాయన వింటే మతి పోయే అవకాశము వుంది.
Ok
You rover action.
దయచేసి బిరుదులు ఇచ్చిన సంస్థను తెలుపగలరు.
SAT ORGANIZATION
😊😂
Yes sir 💐💐💐
ఉత్తరం ఎక్కడ పెట్టాలి బీరువా
Hariri.garu.mukhyanga.beeruvamukham.yevaipu.undalo.cheppandi
గురువు గారు , నైరుతి మూలనుండి ఎన్ని అడుగుల లో డబ్బు పెట్టుకోవాలి? ఒకవ్వేలా, ఆ ప్లేస్ లో వాష్‌రూమ్ డోర్ వస్తే, డోర్ ప్సీనా అల్మారా ఏర్పాటూ చేసుకోవాచ? దయచేసి చెప్పండి.
బెడ్ రూమ్ లో ఉత్తరదిక్కు ధనం పెడితే యజమాని దక్షిణం వైపున తల ఉంచిపడుకున్నప్పుడు కాళ్ళ దగ్గర ధనం ఉంటుంది కదా సార్ అలా ఉండవచ్చా
Vinevallunte cheppevallu ennaina chepputhune untaru swamy🎉🎉🎉
Kashtapade variki ee vasthulu avasaram ledhu swamy🎉🎉🎉
ఉత్తరం లో బీరువా పెడితే పడుకున్నప్పుడు కాళ్ళు ఎటు పెట్టుకోవాలి
Nenu అలానే పెట్టాను నేను oldu 100yerar book చదువు కున్నాను బీరువా హరి గారు చెప్పే విధంగా ఉండాలి ప్రామిస్ డబ్బు నిలబడుతుంది
Pilliki yelaka saksham
థాంక్యూ బ్రదర్.... ఐతే నాకు చిన్న డౌట్, మాస్టర్ బెడ్ రూమ్ లో నైరూతి గోడకి చిల్డ్రన్ బాత్ రూమ్ కమోడ్ ఉంటుంది, మరి గోడకి బీరువా పెట్టవచ్చునా.
సార్ బీరువా ఎక్కడ పెట్టాలని అడిగారు.. మీరు బీరువా గురించి వదిలేసి డబ్బులు పెటే ప్లేస్ గురించి cheputhunar.. బీరువా ఎక్కడ పెట్టలో చెప్పండి సార్
అక్కడ మాకు హాల్ ఉంధి.. పడమర ఫేస్ ఇల్లు.. నడి హాల్ లో ఎలా పెట్టాలి sir.. మీరే చెప్పండి
గురువు గారికి నమస్కారం నేను ఇప్పుడు చెప్పబోయేది మీరు ముందు నన్ను క్షమించగలరు మనసులకు వాస్తు ఉందా వాస్తు నాకు తెలిసినంత మటుకు ప్రకృతికి మాత్రమే ఉంది మన పెద్దలు ఆస్తులు చూసి కట్టుకున్నారా కట్టుకున్నారా ఇంట్లో మరి వాళ్ళు వాస్తు చూసి కట్టుకోకుండానే వందేళ్లు ఆనందంగా సంతోషంగా జీవించారు కదా మరి అందరూ ఎందుకు ఇలా అబద్ధాలు చెబుతున్నారు బతకడానికి ఇన్ని అబద్ధాల తప్పు కదా గురువుగారు అందరికీ చెప్తున్నా మీకే కాదు ప్రకృతికి మాత్రమే వాస్తు ఉంటుంది క్షమించగలరు మన్నించగలరు
Andaru North lo beeruvaa set chayaalanti kudaradu house chalaa chennave kadaa sir 90persant avvadu
సార్,మెట్టలు కింద వంటగది ఉండవచ్చా
పెట్ట కూడదు
Sir mana thalaratha etla unte atla jaruguthadhi. Uttaram pettangane dhanavanthulu karu nyrurithilo pettina karu
వాయువము ఈశాన్యం నానికి మధ్య లో పేటాల, లేక ఉత్తర ఈశాన్యం లో పెట్టాలా సార్
మాకు దక్షిణం వాస్తు హౌస్ ప్లాన్ చూపించండి
మీపోన్నెంబరుకుపోన్ చేస్తాం రండిపీజుఇస్తాం🎉గుడ్న్యఃస్ చెప్పడం ద్వారా నిజంతెలిసిందినమ్ముతానునేను❤
aha tv కి వీడియో పెద్దగా కావాలి
Childran bedroom lo pettavacha
Maku నైరుతి కి ఎదురుగా bathroom undi.....akkada బీరువా పెట్టకుండా వేరే place చెప్పండి ప్లీజ్
Sir vayuman bathroom vundi utharam goda ki biruva peta
vacha
Asalu vaasthu remidies ethagaadiki theliyadu sollu chepthadu open challenge for remidies my sincere advice he don't know any vaasthu
why quiz. please conclude so that many people shall watch.
👌👌👌
Super ga cheppinaru sir
Asalu leadu Soda soda Ekuvaga chapinaru.
ఉత్తరం గోడ మీద cupboard ఉండకూడదు అని మీరే చెప్తారు కదా?
😂😂 రైతు రుణమాఫీ కావాలంటే కాళ్లు
ఎటువైపు పెట్టాలి.😅😅 బీరువా ఎక్కడ పెట్టాలి😊 పొలంలో పెడితే తొందరగా అవుతుందా😂
ఉత్తర మధ్యా స్థాన భాగంలో బీరువ పెట్టమన్నారు కాని ఒకవేళ ఉత్తర భాగంలో 3-4-5 స్థానాల్లో ధర్వాధ వాస్థె ఎలాగ
వీడు తికమక గా చెబుతాడు
Challenge Chiranjivi Cinema
ఏ వివరాలు చెప్పారు అమ్మ నీకు ఆయన చెప్పింది మాకైతే ఏం అర్థం కాలా నీకేం అర్థం అయిందా మాకైతే తెలియదు ఇద్దరు కలిసి బతకాలి వేశారు మల్లయ్య వీడియోస్ అమ్మ
Harivasthusirtqs
Tqstoanchormam
Subject తక్కువ సోది ఎక్కువ ఉంది, నేనే వాస్తు పురుషుడుని అన్న attitude తప్ప subject కనిపిస్తలేదు. ఇంకోటి నాకూ తప్ప భూమి మీద ఎవ్వడికి వాస్తు తెలియదు అందరూ నన్నే సంప్రదించాలని నేనే డబ్బులు ఊడ్చుకోవాలి అది ఇతడి అభిప్రాయం.
😅😅😅😅
100% నిజం
ఔను నేనే అనే నీమీద అభిప్రాయం అది
Thirumalalovacchee janaalu raddhiga kudivayipunee velthaarandhi. Dabbu yegayinaaveesevelthaarandhi
Cealing lo pettukunte karchukaadu…
Guruvu garu mi number kavali sir
North heavy things petakoodadu antare
Septic tank ekkda undali
Boru guntha ekkada undali padamara face house
Pooja room video