Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
నా యేసు కే మహిమ 🙏మీ కంట స్వరం బాగుంది👍
Sister దేవుడు మీకు మంచి voice నీ ఇచ్చి తన నామాన్ని ఘనపరుచుకుంటున్నరు..... నన్ను నేను ఆత్మీయతలో నడిపించుకొడనికి, కృంగిపోయినప్పుడు మీ పాటలు ఎంతగానో ఆదరణను కలిగిస్తున్నాయి అక్కా......"దేవునికి మహిమ కలుగును గాక"
quire team ni pads player key board player ni blurr chesaru endhuku bro. pakshapathama.
Praise the lord 🙏🙏🙏🙏
Chala baga padaru akka preithe lord
ప్రభు యేసు నా రక్షకా - నొసగు కన్నులు నాకునిరతము నేనిన్ను జూడఅల్ఫయు నీవె- ఓమేగయు నీవె1. ప్రియుడైన యోహాను పత్మాసులో - ప్రియమైన యేసూ నీ స్వరూపముప్రియమార జూచి బహు ధన్యుడయ్యె- ప్రియ ప్రభువ నిను జూడనిమ్ము2. లెక్కలేని మార్లు పడిపోతిని - దిక్కులేని వాడ నే నైతినిచక్కజేసి నా నేత్రాలు దెరచి - గ్రక్కున నిను జూడనిమ్ము3. ఎరిగి ఎరిగి నే చెడిపోతిని - యేసూ నీ గాయము రేపితినిమోసపోతి నేను దృష్టిదొలగితి - దాసుడ నిను జూడనిమ్ము4. ఎందరేసుని వైపు చూచెదరో - పొందెదరు వెలుగు ముఖమునసందియంబు లేక సంతోషించుచు - ముందకు పరుగెత్తదరు5. విశ్వాసకర్తా ఓ యేసుప్రభూ - కొనసాగించువాడ యేసుప్రభూవినయముతో నేను నీవైపు చూచుచు - విసుగక పరుగెత్త నేర్పు6. కంటికి కనబడని వెన్నియో - చెవికి వినబడని వెన్నియోహృదయ గోచరము కానివెన్నియో - సిద్ధపరచితివా నాకై7. లోకభోగాలపై నా నేత్రాలు - సోకకుండునట్లు కృపజూపుమునీ మహిమ దివ్య స్వరూపమును - నిండార నను జూడనిమ్ము
Tq
Tnx ❤🙌🏻🙌🏻🙇♀️
Super
Praise the lord sister
Nice.. voice.. Akka
Gloriously
Nenu dhani nundi nenu bayataki ralekapothunnanu Ayya Naa Valla kavatam ledhu Ayya 😞😞😞😞😞😞😞
Ask god
Good singing...
Nenu prathi roju thappu chesthunnanu Ayya 😞😞😞😞😞😞😞
Nuvvu yevarivo gani, Yenti profile pic meedi pettukokunda paiga Raj prakash anna ani Peru pettevu..antey nee comment ni batti ayana prathi roju tappu chesthunnadany kada artham vasthadi...yevari profile pic vallu pettukovali ,yevari Peru vallu rasukovali kadamma ..
F8t is the only
You are
నా యేసు కే మహిమ 🙏
మీ కంట స్వరం బాగుంది👍
Sister దేవుడు మీకు మంచి voice నీ ఇచ్చి తన నామాన్ని ఘనపరుచుకుంటున్నరు..... నన్ను నేను ఆత్మీయతలో నడిపించుకొడనికి, కృంగిపోయినప్పుడు మీ పాటలు ఎంతగానో ఆదరణను కలిగిస్తున్నాయి అక్కా......
"దేవునికి మహిమ కలుగును గాక"
quire team ni pads player key board player ni blurr chesaru endhuku bro. pakshapathama.
Praise the lord 🙏🙏🙏🙏
Chala baga padaru akka preithe lord
ప్రభు యేసు నా రక్షకా - నొసగు కన్నులు నాకు
నిరతము నేనిన్ను జూడ
అల్ఫయు నీవె- ఓమేగయు నీవె
1. ప్రియుడైన యోహాను పత్మాసులో - ప్రియమైన యేసూ నీ స్వరూపము
ప్రియమార జూచి బహు ధన్యుడయ్యె- ప్రియ ప్రభువ నిను జూడనిమ్ము
2. లెక్కలేని మార్లు పడిపోతిని - దిక్కులేని వాడ నే నైతిని
చక్కజేసి నా నేత్రాలు దెరచి - గ్రక్కున నిను జూడనిమ్ము
3. ఎరిగి ఎరిగి నే చెడిపోతిని - యేసూ నీ గాయము రేపితిని
మోసపోతి నేను దృష్టిదొలగితి - దాసుడ నిను జూడనిమ్ము
4. ఎందరేసుని వైపు చూచెదరో - పొందెదరు వెలుగు ముఖమున
సందియంబు లేక సంతోషించుచు - ముందకు పరుగెత్తదరు
5. విశ్వాసకర్తా ఓ యేసుప్రభూ - కొనసాగించువాడ యేసుప్రభూ
వినయముతో నేను నీవైపు చూచుచు - విసుగక పరుగెత్త నేర్పు
6. కంటికి కనబడని వెన్నియో - చెవికి వినబడని వెన్నియో
హృదయ గోచరము కానివెన్నియో - సిద్ధపరచితివా నాకై
7. లోకభోగాలపై నా నేత్రాలు - సోకకుండునట్లు కృపజూపుము
నీ మహిమ దివ్య స్వరూపమును - నిండార నను జూడనిమ్ము
Tq
Tnx ❤🙌🏻🙌🏻🙇♀️
Super
Praise the lord sister
Nice.. voice.. Akka
Gloriously
Nenu dhani nundi nenu bayataki ralekapothunnanu Ayya Naa Valla kavatam ledhu Ayya 😞😞😞😞😞😞😞
Ask god
Good singing...
Nenu prathi roju thappu chesthunnanu Ayya 😞😞😞😞😞😞😞
Nuvvu yevarivo gani, Yenti profile pic meedi pettukokunda paiga Raj prakash anna ani Peru pettevu..antey nee comment ni batti ayana prathi roju tappu chesthunnadany kada artham vasthadi...yevari profile pic vallu pettukovali ,yevari Peru vallu rasukovali kadamma ..
F8t is the only
You are