Kirana shop construction cost infront of house || మీ సందేహాలు - నా సమాధానాలు || ALL IN ONE KRISNNA
Вставка
- Опубліковано 7 січ 2025
- హలో ఫ్రెండ్స్!!
ఇంటి ముందు ఉన్న చిన్న స్థలంలో ఒక చిన్న కిరాణా షాప్ లాగా పెట్టుకోవాలని అనుకుంటూ ఉన్నారు కానీ బడ్జెట్ తెలియక వెనకాడుతున్నారా?? దానికి నా సమాధానం ఈ వీడియోలో చెప్పాను.
మీకు నా సలహాలు నచ్చితే ఈ వీడియో ని like, share, comment చెయ్యండి. ఇలాగే మరిన్ని సలహాల కోసం All in One Krishna ఛానల్ ని subscribe చేస్కోండి.
అలాగే మీకు ఉన్న సందేహాలను comment ద్వారా నాకు తెలియజేయగలరు.
ఇలాగే వేరే సందేహాలకు నేను ఇచ్చిన సలహాలు కింద ఉన్న ఈ లింకు తో చూడగలరు
మీ సందేహాలకు నా సమాధానాలు...: • మీ సందేహాలకు నా సమాధాన...
ఇల్లు కట్టడానికి ఎంత Estimation ధర అవుతుందో తెలుసుకోవాలంటే క్రింద ఉన్న లింకు లో ఉన్న వీడియోలు చూడగలరు
ఇల్లు కట్టడానికి ఎంత ఖర్చు వస్తుంది..???: • ఇల్లు కట్టడానికి ఎంత ఖ...
ఇల్లు కట్టేటప్పుడు ఏ వస్తువు ఏ విధంగా కొనాలి. దేనికి ఎంత బడ్జెట్ నిర్ధారించాలి అనే విషయాలు తెలుసుకోవాలంటే కింద ఉన్న ఈ లింకు తో చూడగలరు
ఇల్లు కట్టడానికి కావలసిన ఏ వస్తువు ఎలా తీసుకోవాలి..???: • ఇల్లు కట్టడానికి కావలస...
తక్కువ బడ్జెట్ లో సొంతింటి నిర్మాణం మీద నేను చేసిన పాత వీడియోలు ఈ లింకు తో చూడగలరు..
Build your house in LOW COST..: • Low Budget House Const...
నా ఫోన్ నెంబరు కోసం ఈ కింది వీడియో చూడండి
• My Contact No. || Drea...
అమ్మకానికి వచ్చిన కొన్ని ప్రాపర్టీ లను చూడాలంటే ఈ కింది లింక్ ద్వారా చూడగలరు
For SALE: • For SALE
మీరు కూడా మీ ఓపెన్ ప్లాట్ లేదా సొంత ఇంటి ని అమ్మాలనుకుంటున్నారా? ఐతే వెంటనే నాకు ఫోన్ చేసి మీ వివరాలను నాకు చెప్తే నేను ఇంటి పేపర్ లు అవి ఒకసారి చూసి ఆ తర్వాత ఆ ప్రాపర్టీ ని వీలైనంత త్వరగా నా క్లైంట్స్ ద్వారా అమ్మి పెడతాను.
• Planning to SELL your ...
• Planning to SELL your ...
పొదుపు విలువ ఎంటి? పొదుపు చేయడం ఎలా మొదలుపెట్టాలి? పొదుపు మీద నా అనుభవంతో నేను తెలుసుకున్న విషయాలు ఈ కింది వీడియోలో వివరించాను.
• Importance of SAVINGS ...
నా కరోనా అనుభవాన్ని ఈ కింది వీడియోలో వివరించాను..
• My fight with Coronavi...
నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే Like, comment, share, subscribe చెయ్యండి.
ధన్యవాదాలు..సార్.
Sir maaku 12 gajaalu* 12 gajaalu (12*12) place vundi...
So...
Shutters to Enni shops kattavachu....
1) Rekulu vestey enta kharchu vastundi??
2) Godalu katti slab vestey enta kharchu vastundi??
3) Pillars vesi slab vestey enta kharchu vastundi???
Please reply me sir🙏🙏🙏
North 37 feet
East 40 feet
North East corner bit
Sir Please give plan 2bhk with shutters