సుష్మ గారు బిల్లుకు సపోర్టుగా ఉన్నారు అని మాలాంటి చిన్నవలకు తెలుసు ,కానీ మీరు వివరించిన ప్రకారం,ఆమె చేసిన సహాయానికి తెలంగాణ ప్రజానీకం రుణపడి వుండాలని,ఈలాంటి ముఖ్యమైన విషయాలను ఇక ముందు కూడా తెలియపరుస్తూ తెలంగాణ ప్రజలను ముందుకు మడిపెంచాలి అని కోరుతూ,ధన్యవాదాలు.
విద్యాసాగర్ రావు గారు మంచి నాయకులు,దొర వారు కరీంనగర్ బస్టాండ్ పక్కన ప్రతిమ మల్టీప్లెక్స్ 100లీజు , ప్రైవేటు వైద్య కళాశాల ఇంకా కొన్ని సంపాదించుకున్నారు, పెద్దలు, అనుభవం ఉన్నవాళ్లు విద్యాసాగర్ రావు దొర గారు చేసిన అభివృద్ధి గురించి తెలియజేయగలరు
*🙏🇮🇳 అవును వినోద్ సార్ ..సుష్మాస్వరాజ్ గారి కథ OK కానీ.. అందరి కన్నా ముఖ్యమైన వ్యక్తి అప్పటి తెలంగాణ ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ గారి దృఢ నిచ్చయం తెలంగాణ ఇవ్వడానికి కారణమైన వ్యక్తిని ఎలా మరిచారు. ఆయన సోనియా గాంధీ గారినీ ఒప్పించిన తీరు మర్చి TRS విలీనాన్ని ఏమి చేశారో మర్చిపోయారా? కథలొద్దు మీరు తెలంగాణ ను నాశనం చేశారు మీది దొరల పాలననే.. అప్పులపాల్జేశారు. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ నమో బుద్ధాయ☝️😄*
ఆ ఒక్క వ్యక్తి లేకుంటే తెలంగాణ స్మాష్ అయ్యేది. ఆలాగైతేనే బాగుండేది. కే సి ఆర్ ముఖ్యమంత్రిగా పది సంవత్సరాల్లోనే కోలుకోకుండా స్మాష్ అయింది. కథలు బాగానే చెబుతున్నారు కళ్ళల్లో నీళ్లొచ్చినాయని ఎందుకో ఇప్పుడు అర్థమైంది కదా. తెలంగాణ అంటే కే సి ఆర్ కుటుంబం కే సి ఆర్ కులమేనా? సరే వందిమాగధులు మంత్రులు కాంట్రాక్టర్లు కూడా అనుకోండి. మరి ప్రజలేరి నిరుద్యోగులేరు విద్య ఏది వైద్యమేది? అప్పుల మాటేంది?
తెలంగాణలో మంచి రాజకీయ లక్షణాలు మరియు సబ్జెక్టు ఉన్న నాయకుడు వినోద్ కుమార్ గారు
వినోదన్న చాలా మంచివారు సహహృదాయులు
సుష్మ గారు బిల్లుకు సపోర్టుగా ఉన్నారు అని మాలాంటి చిన్నవలకు తెలుసు ,కానీ మీరు వివరించిన ప్రకారం,ఆమె చేసిన సహాయానికి తెలంగాణ ప్రజానీకం రుణపడి వుండాలని,ఈలాంటి ముఖ్యమైన విషయాలను ఇక ముందు కూడా తెలియపరుస్తూ తెలంగాణ ప్రజలను ముందుకు మడిపెంచాలి అని కోరుతూ,ధన్యవాదాలు.
మీరు అంటే చాలా ఇష్టం కానీ మీ BRS అంటే కోపం జై హిందూ 🚩🇮🇳💐👍🏻
రాజకీయాలు ఎనికలవరకే ఉండాలి...తర్వాత రాష్ట్ర అభివృద్ధికి అన్ని పార్టీలు కలసి ఉండాలి...
విద్యాసాగర్ రావు గారు మంచి నాయకులు,దొర వారు కరీంనగర్ బస్టాండ్ పక్కన ప్రతిమ మల్టీప్లెక్స్ 100లీజు , ప్రైవేటు వైద్య కళాశాల ఇంకా కొన్ని సంపాదించుకున్నారు, పెద్దలు, అనుభవం ఉన్నవాళ్లు విద్యాసాగర్ రావు దొర గారు చేసిన అభివృద్ధి గురించి తెలియజేయగలరు
బలే ప్రమోట్ చేస్తారు
Jai jai telangana
Great Leader VinodAnna Garu
Ur great leader Vinod anna
Superleader
*🙏🇮🇳 అవును వినోద్ సార్ ..సుష్మాస్వరాజ్ గారి కథ OK కానీ.. అందరి కన్నా ముఖ్యమైన వ్యక్తి అప్పటి తెలంగాణ ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ గారి దృఢ నిచ్చయం తెలంగాణ ఇవ్వడానికి కారణమైన వ్యక్తిని ఎలా మరిచారు. ఆయన సోనియా గాంధీ గారినీ ఒప్పించిన తీరు మర్చి TRS విలీనాన్ని ఏమి చేశారో మర్చిపోయారా? కథలొద్దు మీరు తెలంగాణ ను నాశనం చేశారు మీది దొరల పాలననే.. అప్పులపాల్జేశారు. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ నమో బుద్ధాయ☝️😄*
Meedi wrong statement anna
Memories
ఆలస్యమైనా నిజాలు ఎప్పుడూ నిర్భయంగా చెప్పవచ్చును
Jai chinnamma
రావు --- రావు ఒక్కటే
ఆ ఒక్క వ్యక్తి లేకుంటే తెలంగాణ స్మాష్ అయ్యేది. ఆలాగైతేనే బాగుండేది. కే సి ఆర్ ముఖ్యమంత్రిగా పది సంవత్సరాల్లోనే కోలుకోకుండా స్మాష్ అయింది. కథలు బాగానే చెబుతున్నారు కళ్ళల్లో నీళ్లొచ్చినాయని ఎందుకో ఇప్పుడు అర్థమైంది కదా. తెలంగాణ అంటే కే సి ఆర్ కుటుంబం కే సి ఆర్ కులమేనా? సరే వందిమాగధులు మంత్రులు కాంట్రాక్టర్లు కూడా అనుకోండి. మరి ప్రజలేరి నిరుద్యోగులేరు విద్య ఏది వైద్యమేది? అప్పుల మాటేంది?
Vinod gaari
Nedu sushma swaraj laanti vaalku leru😢
Kcr ki etuvanti remark ledu
Ninnu vodichina bjp voters ki padabivandanalu endukate nelanti devudini vodinchinaduku
కేసీఆర్ వంట్లో నీళ్లెక్కడివబ్బా......🤔🤔🤔
Andheri vontloo neelluntai....neee vonloo laaga vuccha vundadhu