జగనన్న అజెండా సాంగ్….🎵🎶 Jagananna Agenda Song | YS Jagan New Song 4K | CM YS Jagan Songs | YSRCP |

Поділитися
Вставка
  • Опубліковано 15 січ 2025

КОМЕНТАРІ • 474

  • @SureshRainaLakkepogu
    @SureshRainaLakkepogu 4 місяці тому +108

    ఎలక్షన్ తరువాత కూడా ఈ సాంగ్ వినేవారు ఒక లైక్ ఇవ్వండి

  • @creativevlogs9823
    @creativevlogs9823 11 місяців тому +31

    ఆయన్ను గెలిపించుకోండి మనకి ఒక చదువు ముక్యం ఆయన ప్రతి ఒక్క విద్యార్థికి ఇంగ్లీష్ రావాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు మీ పిల్లల ఆరోగ్యం మీ ఆరోగ్యం బాగుండాలి అంటే అయననే గెలిపించండి

  • @Manuprincesshydearabad
    @Manuprincesshydearabad 10 місяців тому +59

    మరో సారి జగన్ అన్న ప్రభుత్వం తప్పకుండా వస్తుంది

  • @middepogusurendra8259
    @middepogusurendra8259 Рік тому +68

    Em song ra Babu ennni sarulu vinna vinalanipistundhi ...... super song.....osm#@ AP King of the jagan...#

  • @adireddyguluguluri7351
    @adireddyguluguluri7351 Рік тому +158

    సూపర్ సాంగ్ గద్దర్ నర్సన్న థాంక్స్

  • @bhargavgopoji9694
    @bhargavgopoji9694 15 днів тому

    దేవుడు అయ్య మిరు.❤❤❤. జై తెలంగాణ జై కెసీఆర్

  • @irs961
    @irs961 Рік тому +60

    పేద వాడిని ఉన్నత విద్య, ఆరోగ్యాన్ని అందించి అభివృద్ధి పథంలో నిలపాలని,వారి బతుకులు బాగు చెయ్యాలని జగనన్న అమలు చేస్తున్న సంక్షేమ మహాయజ్ఞంలో నా వంతు బిల్లులు చెల్లించి , టాక్సులు కట్టి రాష్ట్ర ఖజానాకు సపోర్టుగా ఉన్నందుకు నేను గర్వంగా ఫీలవుతున్నాను...

  • @SrinivasRudragani
    @SrinivasRudragani 9 місяців тому +6

    ప్రాథ్యార్థుల గుండెల్లో వణుకు పుట్టించే సాంగ్.
    Ilove this song very much.

  • @SureshnandhanKuthala
    @SureshnandhanKuthala 10 місяців тому +44

    నిశబ్దంగా ఉన్న కార్యకర్తలు నియవ్వ ఇఒక్కపాటతో 2024 ఎలక్షన్ గెలుపు రిజల్ట్ వచ్చిందాకా మైండ్ లోంచి పోకుండా మంచి బూస్ట్ లా పనిచేస్తుంది 💪

  • @gurumoorthymanda129
    @gurumoorthymanda129 11 місяців тому +85

    Song mothamlo పెద్దయనా word melts my heart❤ johar ysr పెదనాన్న

  • @FayazBhai9
    @FayazBhai9 Рік тому +88

    సీఎం జగన్ అన్న ఎన్నికల క్షేత్రంలో శంఖారావం మోగించినట్లు ఉంది ఈ పాట........2019 ఎన్నికల జగన్ అన్న చేసిన మంచి పనులకు సలాం చేసి మళ్లీ 2024 లో c.m కుర్చీలో కూర్చోబెట్టాల్సిందే......🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱💜🤍💚💜🤍💚💜🤍💚🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🔥🔥🔥🔥🇸🇱🇸🇱🇸🇱🇸🇱💜🤍💚💜🤍💚

  • @shaikjilanbashajilan5734
    @shaikjilanbashajilan5734 Рік тому +40

    లవ్ యు జగన్ అన్న ❤❤❤❤❤❤

    • @parupugallasaiteja2926
      @parupugallasaiteja2926 3 місяці тому

      Iu4😂😂😂😂😂🎉😢🎉🎉🎉❤❤❤❤❤😂🎉🎉😂😂😂😂😮😢😢😂😂😂😂😂😂😂uy43🎉

  • @sadapraveen1892
    @sadapraveen1892 15 днів тому

    Oka సినీ ప్రస్థానం ❤

  • @subhashkumarkumar8881
    @subhashkumarkumar8881 Рік тому +65

    I'm Telangana but big fan of AP CM YS JAGAN ANNA

  • @ragolusatyam9515
    @ragolusatyam9515 Рік тому +24

    wonderful song of the year jai jagan anna god bless you

  • @shaikguljar5006
    @shaikguljar5006 Рік тому +46

    సూపర్ సాంగ్స్ నెక్స్ట్ సీఎం జగనన్నే

  • @rameshbabu-gh2ez
    @rameshbabu-gh2ez Рік тому +52

    సూపర్ సాంగ్.. సూపర్ లిరిక్స్, సూపర్ సింగింగ్ ❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏

  • @kalyanmaddala1072
    @kalyanmaddala1072 11 місяців тому +69

    ఏం పాట రా బాబు మైండ్ పోతుంది🔥🔥🔥

  • @VenkyGuggilla
    @VenkyGuggilla Рік тому +16

    Super song Jai jagan anna ❤❤

  • @JHS-c9i
    @JHS-c9i Рік тому +25

    Jai Jagan Jai YSRCP

  • @sudheerreddy4245
    @sudheerreddy4245 Рік тому +10

    Jai jagannnna. Superrrrr🎉

  • @durgaprasadbokka6222
    @durgaprasadbokka6222 11 місяців тому +39

    అన్నయ్య పాటకి రిజల్ట్ తరువాత తిన్ మార్ స్టెప్పలు ఈ పాటకి ఆ కిక్కే వేరు 150పక్క 🇸🇱💪

  • @nammichinna4468
    @nammichinna4468 Рік тому +17

    King of AP my Hero jagan anna

  • @kuruvaparamesh285
    @kuruvaparamesh285 Рік тому +34

    జై జగన్ అన్న 🎉🎉🎉

  • @kamesh734
    @kamesh734 10 місяців тому +6

    Ysr-120
    2024 win

    • @Allinonevenkyvolks
      @Allinonevenkyvolks 10 місяців тому +1

      120+వస్తాయి బ్రో జై జగన్ అన్న ❤❤❤

    • @kamesh734
      @kamesh734 10 місяців тому +1

      @@Allinonevenkyvolks yes Bro....
      But Present situation..120 Above Pakka...

  • @VijayVijay-tc4vl
    @VijayVijay-tc4vl 3 місяці тому

    2029 lo jagan Anna gelusthadu Ane vallu like please ❤❤❤❤

  • @SivaKumar-mu2oh
    @SivaKumar-mu2oh Рік тому +187

    ప్రాణం పోయిన పర్లేదు జగన్ అన్న కె ఓటు

    • @LovaRaju-n9k
      @LovaRaju-n9k 11 місяців тому +11

      Yes

    • @durgaprasadbokka6222
      @durgaprasadbokka6222 11 місяців тому +8

      మన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి మాన పార్టీ వైస్సార్సీపీ 🇸🇱 మన గుర్తు ఫ్యాన్ 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱💙🤍💚💙💚🤍

    • @LovaRaju-n9k
      @LovaRaju-n9k 11 місяців тому +5

      Em ichina ఇవ్వకపోయినా jaganke న ఓటు

    • @harinathhari4318
      @harinathhari4318 10 місяців тому +4

      ప్రాణము poyena jagan Anna ke ఓటు 🙏

    • @anjidasari3682
      @anjidasari3682 9 місяців тому

      😊😊😊😊😊😊😊😊😊😊​@@LovaRaju-n9k

  • @panigrahigopal6244
    @panigrahigopal6244 10 місяців тому +3

    Vote for fan jai jagen anna jai yar one more time with ysrcp

  • @abhi4614
    @abhi4614 10 місяців тому +6

    ఆల్ ద బెస్ట్ జగన్ మామయ్య ఆల్ ద బెస్ట్ 💙💯💯💯💯💯💯

  • @Bablugamingyt414
    @Bablugamingyt414 Рік тому +16

    Jai jagan ❤

  • @majjisaikumar4787
    @majjisaikumar4787 5 місяців тому +1

    రాజకీయాలకు అలవాటు పడ్డా జనాలుకు నీ సంస్కరణల తీపి తెలియలేదు. కానీ అతి తొందరలో వీళ్ళ రాజకీయాల చేదును రుచి చూస్తారు. మళ్లీ మనం జనం కోసం పని చెసే అవకాశం వస్తుంది. జై జగన్

  • @nagendrapamalla4596
    @nagendrapamalla4596 4 місяці тому

    ❤❤❤❤జగన్ అన్నా 🌹🌹🌹🙏

  • @YEDUKONDALU5378
    @YEDUKONDALU5378 11 місяців тому +32

    జగన్ :
    మీ బిడ్డ ఒక్కడే ఒక వైపునా ఉన్నాడు,,
    ఫలానా మంచి చేశాము అని చెప్పుకునే దానికి
    ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్లంతా కూడా
    ఈరోజు ఏకమైతా ఉన్నారు,,
    మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే,,
    మీ బిడ్డకు తోడుగా మీరే నిలవండి,,
    మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి..
    మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి,,
    మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం,, మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి ఈ సందర్భంగా కోరతా ఉన్నా..
    పల్లవి:
    ఇచ్చిన మాట తప్పితే ఓటు..
    వేయొద్దని చెప్పిన దమ్మున్నడే జగన్
    చెప్పిన మాట చెప్పినట్టుగా
    చేసిన మా రాజన్న కొడుకురా జగన్
    ఏ కష్టం రావొద్దని పేద గుండెకూ
    ప్రతి పథకం పంపిండురా గడపగడపకూ
    పులి కడుపులో పులిపుట్టినట్టే పుట్టిండురా
    జండాలు జతకట్టడమే మీ ఏజండా
    జన గుండెలో గుడికట్టడమే జగను ఏజండా
    భళిరా.. భళి.. భళిరా .. భళిరా..
    పులివెందులలో పుట్టిందా ఆ..పులిరా
    కుర్చీలా కూర్చోవడమే మీ ఏజండా
    కుర్చీ జనమే ఇవ్వాలనది జగను ఏజండా
    భళిరా.. భళి.. భళిరా .. భళిరా..
    పేద బతుకులు మార్చినది ఆ..పులిరా
    జగన్:
    గవర్నన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈరోజు జరుగుతా ఉన్నది
    మొట్టమొదటిసారిగా స్కూలు మారతా ఉన్నాయి
    రూపు రేఖలు మారతా ఉన్నాయి హాస్పిటల్స్
    మొట్టమొదటిసారిగా ప్రివెంటింగ్ కేరన్నది దేశానికీ పరిచయం చేస్తా ఉన్నాం YSR క్లినిక్స్ ద్వారా
    ఈ నాలుగు సంవత్సర కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో నాలుగు సి పోర్ట్లు ఈరోజు వేగంగా కట్టటం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి
    చరణం 1:
    భయమెరుగుని ఆ పేరుకి హడలు
    అస్సలోంచబోడు ఎవ్వడికి మెడలు
    అయన ఎదురుగా కొడుతున్నారు తొడలు
    వేసుకుంటారురా……తప్పక జడలు
    పేదొడి కంచంలో నాల్గు మెతుకుల కోసం..
    ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిచిరా యుద్ధం..
    సీమ పౌరుషం పక్కన పెట్టిండురా పేదల కోసం…..
    జండాలు జతకట్టడమే మీ ఏజండా
    జన గుండెలో గుడికట్టడమే జగను ఏజండా
    భళిరా.. భళి.. భళిరా .. భళిరా..
    పులివెందులలో పుట్టిందా ఆ..పులిరా
    కుర్చీలా కూర్చోవడమే మీ ఏజండా
    కుర్చీ జనమే ఇవ్వాలనది జగను ఏజండా
    భళిరా.. భళి.. భళిరా .. భళిరా..
    పేద బతుకులు మార్చినది ఆ..పులిరా
    జగన్:
    ఈరోజు జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అని అంటే
    చరణం 2:
    మా ఇంటికే తెచ్చిండు ప్రభుత్వం
    మా చేతికి ఇచ్చిండు రా పథకం
    మా పంటకు తెచ్చిండురా పైరు
    మారింది పల్లె బతుకుల తీరు
    రైతు కూలన్నలా నేతకదరా మన జగనన్న
    అదృష్టం మనతోడై ఉన్నడు రాజన్న…
    మీ కుట్రలకు.. మిట్రలకు లొంగడు జననేత రా..
    జండాలు జతకట్టడమే మీ ఏజండా
    జన గుండెలో గుడికట్టడమే జగను ఏజండా
    భళిరా.. భళి.. భళిరా.. భళిరా..
    పులివెందులలో పుట్టిందా పులిరా
    కుర్చీలా కూర్చోవడమే మీ ఏజండా
    కుర్చీ జనమే ఇవ్వాలనది జగను ఏజండా
    భళిరా.. భళి.. భళిరా .. భళిరా..
    పేద బతుకులు మార్చినది ఆ..పులిరా
    చరణం 3:
    అన్నా నువ్వే గెలిచేది ఈ యుద్ధం..
    నీ జెండానే మా భుజమున మోస్తాం
    ఎవడొస్తాడో నీ ఎదురుగా చూద్దాం
    వైసీపీ జెండనే ఎగురేస్తాం
    నీ పొత్తూ అణగారిన గుండెతో అన్న..
    ఎవడొద్దు.. మాకు నువ్వు ఉంటే చాలన్న ..
    గుంపులు.. గుంపులుగొచ్చినా..
    సింహం ఎప్పుడూ సింగిల్..
    జండాలు జతకట్టడమే మీ ఏజండా
    జన గుండెలో గుడికట్టడమే జగను ఏజండా
    భళిరా.. భళి.. భళిరా .. భళిరా..
    పులివెందులలో పుట్టిందా ఆ..పులిరా
    కుర్చీలా కూర్చోవడమే మీ ఏజండా
    కుర్చీ జనమే ఇవ్వాలనది జగను ఏజండా
    భళిరా.. భళి.. బళిరా .. బళిరా..
    పేద బతుకులు మార్చినది ఆ..పులిరా
    పెద్దాయనా…పెద్దాయనా…నువ్వు మాతోనే ఉన్నట్లుంది పెద్దాయనా..!!

    • @rejetisekhar5629
      @rejetisekhar5629 9 місяців тому

      👌🌹💙❤️

    • @nagavallipandhala8413
      @nagavallipandhala8413 8 місяців тому

      🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @RaviPodeti-py1md
      @RaviPodeti-py1md 5 місяців тому

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @RaviPodeti-py1md
      @RaviPodeti-py1md 5 місяців тому

      ❤❤

  • @ShoyabBoy-lq8sq
    @ShoyabBoy-lq8sq 7 місяців тому +1

    2000 time's vinna song ⚡⚡⚡ super jai YSRCP

  • @SunilskSunilsk-q9o
    @SunilskSunilsk-q9o 10 місяців тому +3

    Ee song eavaru rasaro valake thanks

  • @vijaypatibandla6957
    @vijaypatibandla6957 10 місяців тому +4

    Jai Jagan ❤ Once more YSRCP

  • @hdrao575k
    @hdrao575k Рік тому +9

    wow mesmerising real song
    Goosebumps

  • @MallikarjunaRoyal18
    @MallikarjunaRoyal18 Рік тому +16

    🇸🇱🇸🇱 Excellent song TQ bro fan of jagan annaya 🇸🇱🇸🇱❤

  • @ajaganmohanacharychary6421
    @ajaganmohanacharychary6421 Рік тому +8

    Next cmjagananna

  • @buttalasatyam8193
    @buttalasatyam8193 Рік тому +3

    ఎక్సలెంట్ 👌👌👌👌

  • @VijayaAmbati-g7t
    @VijayaAmbati-g7t 6 місяців тому +1

    THE MAN, MYTH AND LEGEND.... JAI JAGAN 💙💙💙

  • @reddymohanpalyam8052
    @reddymohanpalyam8052 11 місяців тому +5

    E song vintunte leni thegimpu puttukochhela vundhi 👌 suuuperrrr

  • @KalepalliRamprasad-fv3vz
    @KalepalliRamprasad-fv3vz Рік тому +14

    What a lirisist... superb superb superb

  • @nayakarkolli
    @nayakarkolli 6 місяців тому

    It's not A Name
    It is brand of Andhra Pradesh
    Jai jagan ❤❤❤❤ jai jai jagan
    2029

  • @SkJillani-m3t
    @SkJillani-m3t Рік тому +242

    సింహం సింగిల్.. పందులే గుంపుల్ గుంపుల్..జై జగన్ జోహార్ వైయస్ఆర్ ❤️❤️🥰❣️💪💪💪🦵🦵🦵

  • @kuruvaparamesh285
    @kuruvaparamesh285 Рік тому +55

    రే cbn కు vote వేస్తే పేదలకు సమాదే అన్న నిజం 😂❤

  • @rajeshchanti9630
    @rajeshchanti9630 9 місяців тому +2

    Telangana లో నరసన్న రేవంత్ కి పాడిన పాట చాలా ప్రభావం చూపింది.
    జగన్ పాట కూడా చాలా బావుంది, రిజల్ట్ చూద్దాం.

  • @jalajagadeeswararao7077
    @jalajagadeeswararao7077 Рік тому +10

    Jai jaganna

  • @RajeshKolsu
    @RajeshKolsu Рік тому +5

    Jai jagan song super

  • @veerayadav4738
    @veerayadav4738 7 місяців тому +2

    Jai jagan 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱 Devuda malli ma jaganna CM kavali 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💙💙💙💙💙💙🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️☪️☪️☪️☪️☪️☪️☪️✝️✝️✝️✝️✝️✝️✝️

  • @allinonevlogs019
    @allinonevlogs019 Рік тому +9

    Jai Anna jagan anna❤

  • @mabusubhanisk2655
    @mabusubhanisk2655 11 місяців тому +12

    Once Again History Repeats 2024 CM
    Mana JaGaN. MaMa🎉🎉🎉

  • @MdZahidbashaBashaap
    @MdZahidbashaBashaap 9 місяців тому +2

    Jai Jagan Jai power ycp Jai hind

  • @SKcreationsRvp
    @SKcreationsRvp 8 місяців тому +18

    నా ఇంటి పేరు కాపా , నా పార్టీ పేరు వైకాపా. జగనన్న కే నా ఓటు ఇంకెవరికీ లేదు మరొక ఓటు. జై జగన్. నువ్వు గెలావలని ఆ దేవ్వున్ని కోరుకుంటాను. ఓ దేవుడా జగన్ రూపంలో వచ్చి మా బ్రతుకులు మార్చావు. మా చెయ్యి ఎప్పటికీ విడువకు జగనన్నను మరల సిఎం ను చేసి మాకు ఇవ్వు మా గుండె గుడిలో దేవునిలా కొలుచుకుంటాం

    • @sanjulucky3985
      @sanjulucky3985 8 місяців тому

      RC wa

    • @venkataramana8622
      @venkataramana8622 5 місяців тому

      అవునా సరే కానీ వేరే పార్టీ వాళ్లు ఇచ్చే పదకాలు తిసుకోకూ. అప్పుడు నువ్వు నిజమైన జగన్ గారి భక్తుడివి... ఒకవేళ పక్క పార్టీ వాళ్లు ఇచ్చే పదకాలు తుసుకున్నట్టు ఐతే గుద్దా మూసుకుని వుండు. వెదవ కామెంట్లు పెట్టకు 🤫🤫🤫

  • @DileepEmmadi
    @DileepEmmadi 5 місяців тому

    I'm Emmadi Dileep from Telangana ✊ I'm addicted to this song Jai jagan sir 👍👏🙏

  • @sankaru1577
    @sankaru1577 6 місяців тому +1

    Jai jagan anna ❤❤❤❤❤Jai .y.c.p.

  • @SirisiriSirisiri-fq3vm
    @SirisiriSirisiri-fq3vm 9 місяців тому +1

    Super 🎉

  • @tirupatipualatiru8251
    @tirupatipualatiru8251 Рік тому +4

    Super song

  • @akkigovardhanreddy9463
    @akkigovardhanreddy9463 Рік тому +5

    Wow❤

  • @BPrasad-v8m
    @BPrasad-v8m 10 місяців тому +1

    నా ఓటు కాదు నా జీవితం పె జగన్నాన్నకు అంకితం

  • @rajub150
    @rajub150 9 місяців тому +2

    Ma anna pulli i love pspk ❤

  • @BondadaEswarrao
    @BondadaEswarrao 9 місяців тому +1

    Gooseboms song jai jagan Anna🔥🔥🔥

  • @SravaniKodali
    @SravaniKodali 9 місяців тому +1

    Super jagan anna nvu

  • @mekasangeetha2065
    @mekasangeetha2065 Рік тому +2

    Super

  • @sarojasaroja5442
    @sarojasaroja5442 9 місяців тому +1

    Jai jagan anna

  • @srikanthgattupally7858
    @srikanthgattupally7858 8 місяців тому +4

    Comment s chustuntea vollu pullakaristundhi Maind bloging song super

  • @karnarowdy2894
    @karnarowdy2894 9 місяців тому +1

    Jai Jagan anna ❤❤

  • @VamsiVelpula-mh5ip
    @VamsiVelpula-mh5ip 7 місяців тому

    Super

  • @Lohithreddy12
    @Lohithreddy12 9 місяців тому +2

    అయ్యా! Songs కు lyrics మా జగనన్నకు మాత్రమే సొంతం. మరి ఏ నాయకుని songs set అవ్వవు. ఇది 100%❤🎉❤❤❤🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Manuprincesshydearabad
    @Manuprincesshydearabad 10 місяців тому +2

    కింగ్ అఫ్ జగన్ అన్న ఆంధ్రప్రదేశ్ 👍👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌👆👆👆👆👆👆👆💫💫💫💫💫💫💫💫

  • @srikanthgattupally7858
    @srikanthgattupally7858 8 місяців тому +5

    Abhaa emana song super singer

  • @Creativeshades01
    @Creativeshades01 Рік тому +8

    Love you Jagan Anna❤❤❤

  • @Decent-r2zhhkkkkjj
    @Decent-r2zhhkkkkjj Рік тому +4

    Jai jagan king 👑 malli cm jagan anna from Telangana love u anna

    • @pssarat
      @pssarat 11 місяців тому

      Super Song and jagan Anna will definitely win 2024 elections with thumping victory...

  • @RajuRaju-qf7ji
    @RajuRaju-qf7ji 7 місяців тому +2

    iam Pavan fan song super

  • @BaluBalu-ng6gl
    @BaluBalu-ng6gl 9 місяців тому +1

    Love u anna❤

  • @BASHABasha-tx5pb
    @BASHABasha-tx5pb 9 місяців тому +1

    Ysp🎉🎉🎉🎉

  • @avulamandhavenkat9084
    @avulamandhavenkat9084 10 місяців тому +1

    Super super jai jagan 🇺🇿🇺🇿🇺🇿🎉❤

  • @venkateshvenkatesh1315
    @venkateshvenkatesh1315 8 місяців тому +1

    ప్రాణం పోయినా పర్లేదు గాని మా కాల్లోడికే ఓటు 🔥🔥🔥

  • @physicsvideos9448
    @physicsvideos9448 7 місяців тому

    Rajanna nu minchina Maa JAGAN ANNA

  • @SVinod-xo5mw
    @SVinod-xo5mw 5 місяців тому

    2024 లో సీఎం జగనే కానీ ఈవీఎంలు ట్యాంపరింగ్ ద్వారా కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది

  • @allarakhaallarkha5161
    @allarakhaallarkha5161 Рік тому +7

    Ilove you gadhar garu 20 years CM jagan Ap

  • @sampathipunnayyayadav2715
    @sampathipunnayyayadav2715 8 місяців тому +1

    Political super Star of ys Jagan anna songs super superb ❤❤❤❤❤❤

  • @TRamalinga
    @TRamalinga 9 місяців тому +1

    Jia Jagan 🇱🇸🇱🇸🇱🇸🙏🙏🙏

  • @evadivelu890
    @evadivelu890 10 місяців тому +3

    What a song JAI JAGAN ANNA ❤

  • @panigrahigopal6244
    @panigrahigopal6244 Рік тому +14

    Jai jagan annna jai ysr❤❤❤❤❤

  • @haribabuch4798
    @haribabuch4798 Рік тому +4

    Super song Jagan Anna song

  • @sureshkalapala584
    @sureshkalapala584 11 місяців тому +4

    ఈ పాట రాసి పాడినోడికి ఎం.ఎల్.సి ఇచ్చేయ్యవచ్చు

    • @saichiluveri5577
      @saichiluveri5577 11 місяців тому

      పడినోల్లు రసినోల్లు తెలంగాణ వాళ్లు బ్రో

  • @MG-fz8kz
    @MG-fz8kz Рік тому +8

    Jai jagan

  • @jaganvivek4873
    @jaganvivek4873 10 місяців тому +1

    Anna niku set kaledu Anna song pspk ki avutundi jai pspk

  • @chinnapyinti7738
    @chinnapyinti7738 Рік тому +3

    Once more ys jagan as CM

  • @mandrukiran03
    @mandrukiran03 Рік тому +3

    Ysr will lead you
    Don't worry
    Jai jagan
    Goose bumps song 💪

  • @prameshmallepogu
    @prameshmallepogu Рік тому +2

    మాఇంట్లో 7 ఓట్లు ఉన్నాయి జగన్ sir కే వేస్తం జై జగన్ sir

  • @vamsibabu7768
    @vamsibabu7768 Рік тому +3

    Standard CM of AP Jagan Mohan Reddy Gaaru

  • @vidyasagar3323
    @vidyasagar3323 Рік тому +6

    All foxs think that they are king of forest till the Lion comes in, In the same way CBN, PK, CPI, CPM, KA PAL, YSS, BJP, BSP are thinking like fox now once YS JAGAN comes to public then everything will change and people are with YS JAGAN...❤❤❤ JAI JAGAN...❤❤❤ JOHAR YSR... No poltical leader has credibility like YSR and YS JAGAN and this can be known by seeing how they ask people to vote by seeing the work they have done...❤❤❤

  • @RameshKumarJ-r5e
    @RameshKumarJ-r5e Рік тому +5

    Anna jay jagan super cm sir in AP

  • @chatragaddarajesh2433
    @chatragaddarajesh2433 9 місяців тому +1

    పాట అంటే ఇదే రా నాయన ఇంతవరకి రాజకీయ పార్టీల సాంగ్ లన్ని ఒక ఎత్తు ఈ సాంగ్ ఒక ఎత్తు గూస్ బంప్స్ రోమాలు నిక్క పొడుచుకునే అంతే

  • @rajashekarshekar4919
    @rajashekarshekar4919 10 місяців тому +1

    Jai janasena ✊✊❤❤

  • @bsr6291
    @bsr6291 Рік тому +3

    Jai jagan anna

  • @VijayaAmbati-g7t
    @VijayaAmbati-g7t 6 місяців тому

    Win or Loose always ❤ for JAGAN garu... What a transformation. He brought in the governance with the transparent word and works .....

  • @sangeethavijaykumar6880
    @sangeethavijaykumar6880 7 місяців тому

    Singer superb anthe... ❤