👋 ఈ video చూసి మీరు ఎక్కడయిన భయపడితే అ సీన్ మీ వాళ్ళకి చూపెడుతూ.. అది Video తీసి మాకు Insta లో Tag చెయ్యండి Please... Nachithe Please Share cheyyandi 🤗 Thank *You* For watching this video 😀 Have a *Nice* Day 😀😍
శ్రీ ఈ వీడియో చూస్కుంటూ ఎడ్చేశాను శ్రీ! నిజంగా నిన్ను వాళ్ళు లాస్ట్ లో అనే డైలాగును చూసి ఒక్కసారిగా ఏడ్పు వచ్చింది అన్న! Truly inspiring life and మీ నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీసిన ఈ వీడియోస్ కూడా సూపర్ అన్న! ఇలాగే మీరు డైరెక్టర్ అవ్వాలి! అలా డైరెక్టర్ అయిన నిన్ను చూసి మేము గర్వపడాలి! లవ్ యూ శ్రీ bro! ఇట్లు, మీ అభిమనాని! ❤️❤️❤️❤️❤️❤️ !
శ్రీ అన్న నువ్వు ఒక పెద్ద డైరెక్టర్ కావాలని కోరుకుంటున్న లాగే మౌనిక అక్క సాత్విక గంగజాల రవి అన్న చిన్ని వీళ్లందరు కూడా గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను.....
ట్విస్ట్ సూపర్ కలలో ఇంకో కల కనడం సూపర్ 1).First మెసేజ్ ఇచ్చావు అన్నం గురించి 2). ఆలోచింప చేశావ్ జీవితం గురించి 3). భయపెట్టారు ముగ్గురు కలిసి 4). నవ్వెలా చేశారు రవి అన్న తో 5). కోపం వచ్చేలా చేశారు mpp గారి సీన్ దగ్గరా 6). ఇన్ని రోజులు ఎదురు చూపులకు ఫలితం కనిపిస్తుంది ❤️❤️❤️ ఇంక ఇటువంటి అధ్బుతమైన వీడియోలు ఎన్నో తీయాలి శ్రీ రాత్రి వేళల్లో షూట్ కోసం వెళ్తే జాగ్రత శ్రీ 🙏🙏🙏🙏
ఈ వీడియో ఇప్పుడు చూస్తున వాళ్ళందరికీ శుభోదయం #Creative Thinks Family.. Chala Intresting ga chala Baga తీశారు బాగా ఎడిట్ చేశారు... Nice script and All actors performance Superb జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనీ ... మనసారా కోరుకుంటున్నా.....
మీరు అందరూ ఇంకా మంచి స్థాయి కి వెళ్ళాలి అని ఆ భగవంతుని మనసుపూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇలాంటి వీడియో లు మరినో చేయాలి గాడ్ బ్లెస్స్ క్రీవేథింగ్స్ టీమ్ ఆల్ 🎊🎊🎊
శ్రీ మీ వీడియోస్ కాంతారా చాలా బాగుంది పల్లెటూరు మీద మీకున్న ప్రేమాభిమానాలు చాలా ఉందని అర్థమవుతుంది శ్రీ మీరు తీసే ప్రతి ఒక్క వీడియో సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటున్నాం 👌👌👌👌👍👍👍😁😁😃😃
గుడ్ మార్నింగ్ శ్రీ.... అండ్ టీమ్ 🥳🥰 పార్ట్ 4చాలా బాగుంది శ్రీ..... సాత్విక ఎంట్రీ సూపర్ జడసుకున్న నీనైతే..... 🥹🥹🥹😂 సూపర్ గంగజల 🎊🤗..... నువ్వు పెద్ద డైరెక్టర్ అవుతావ్ బ్రో.... సూపర్ సూపర్ 💚💚
Direction super, Story super, Acting super, Screenplay super, aa Forest area and Charecterezen, sathwika and Gangajala designing super... Overl gaa chala bagundhi Episode 4... శ్రీ అంటే ఫ్లోవర్ అనుకుంటివా ఫైర్... 🔥తగ్గేదే లే 😊😄
Anna 🥰🥰super undhi anna nenu e episode kosam chala wait chesanu chala bagundhi🥰🥰 ఎప్పటికైనా మీరు మంచి స్థాయికి వెళ్తారు శ్రీ అన్న మీకు మి టీం అందరికి అంతా మంచే జరగాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అన్న 🥰🥰🥰🥰
Enni rojulu eamoo anukunna anna nee dhaggara chala talent undhi anna nuv elaaage kastapadu eadhoo oka rooju nuv manchi director ayithav ninnu Chusi navvina vallu nee dhaggarakee chans kosam ostaru anna ... V.. love you anna ♥️
Bike Drive chestuna time lo notification Epudepudu chudhama ani fast ga drive chestu hstl ravadam Episode chustunte edo teleyani feeling Episode lo twist la pyna twists wt a experience...🥰 Really amazing episode sri Bro...👌 Future lo nv tappkunda great directors list lo nv okadiga untav... Waiting for nxt episode...😍
అన్న నువు వ్యవసాయం మీద మంచి వీడియో తీయాలి రైతు కూలీల కష్టాల గురించి వీడియో లో తీయాలి అన్న పంట వేసిన కాడ నుండి పంట దిగుబడి వచ్చేదాకా వీడియో తీయాలి అలాగే మార్కెట్లో జరిగే మోసం గురించి వీడియో లో తీయాలి అన్న
Saturday movie ki vellalsina pani ledu😀😀 This vedio gives feeling like watching small movie Specially that dream scenes was next level Sri all the best for your future😍😍😍🎉🎉
Anna super badha padaku nuvvu yedho okaroju goppodivavuthavu Aa nammakam nakundhi super Ee video plz part-2 kosam yedhuru chusthunna mi fans God bless you sri Anna
Middle Class Life Story Ni Kallaku Kattinattu Chupisthunnavu Annayya ❤️😢😢😢 Miru Anukunna Sthayi Kante inka unnatha sthayiki Edagalani manaspuurthigaa korukuntunnaamu😘😘❤️❤️❤️
మొన్న అడవిలో అడవి పందులు కనిపించిన వి అడవిలో కొండచిలువలు విడిచిపెట్టినయి కలుపుకొని మంచి వీడియో తీసినవ్ అడవిలో గంగజల బ్యాగ్రౌండ్ నాకు ఫుల్ నచ్చింది అలాగే నువ్వు మంచాల పండుకొని కల గానేది నీ పక్కన మాoచాలా బొమ్మ అరిసేది సూపర్ మిత్రమా శ్రీ నీవు ఎప్పటికైనా ఒక మంచి సినిమా తీయాలని కోరుకుంటున్నాను మిత్రమా శ్రీ👍
SRI ANNA EPISODE CHALAA BAGHUNDHI 3 EPISODES VERUU ANNA EE EPISODE VERUU ANNA CHALLA BAGHUNDHI NV CHALAA PEDHAA DIRECTOR KAVALANI NENUU AA DHEVUDINII KORUKINTUNANUU LOVE U SRI ANNA ❣️❣️❣️
Hands off broo mana tradition ni mana culture ni kallaku kattinatlu chuupinchinav anna ..... Ur talent vayray lavel..bro... god bless you bro love you sri bro
Sree and team ,comments emi pettali mesmerizing performance by Sree ,Swathika and Ganjajala..Finally Ravi Mama and Raju ki kuda Characters echaru ....Nuvu chappinatti nijam ga Bhayam esindi 😁😁😁..Ah screens ela thesavo gani Awesome ga vachya asalu I can't explain my words for this video..Lot of improvements in video editing and Acting ... 😁😁😁
చాలా బాగా తీశారు శ్రీ గంగ జల చాలా బాగా చూపెట్టారు నాకే చాలా భయమేసింది ఆల్ ది బెస్ట్ క్రియేట్ థింగ్స్ ఆల్ నువ్వు పెద్ద డైరెక్టర్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు మీ సాగర్ ఐ యాం సౌదీలో ఉంటాను మీకు ఇక్కడ చాలామంది ఫ్యాన్సీ ఉన్నారు
👋 ఈ video చూసి మీరు ఎక్కడయిన భయపడితే అ సీన్ మీ వాళ్ళకి చూపెడుతూ.. అది Video తీసి మాకు Insta లో Tag చెయ్యండి Please...
Nachithe Please Share cheyyandi 🤗 Thank *You* For watching this video 😀
Have a *Nice* Day 😀😍
Good morning anna
Wow Anna super 🩸😎
Good morning Sri and all the creative thinks team family
Good morning sri &all
Ok bro
శ్రీ ఎప్పటికైనా ఒక మంచి డైరెక్టర్ అవుతావు బ్రో శ్రీ అభిమానులు అందరూ ఒక లైక్ వేసుకోండి
😍
Big joke 🤣🤣🤣🤣
Ippudu manchi director kaadha ?
@@CreativeThinks Adventure forest good 👍👌✨😎😋😊👍👌
శ్రీ ఈ వీడియో చూస్కుంటూ ఎడ్చేశాను శ్రీ! నిజంగా నిన్ను వాళ్ళు లాస్ట్ లో అనే డైలాగును చూసి ఒక్కసారిగా ఏడ్పు వచ్చింది అన్న! Truly inspiring life and మీ నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీసిన ఈ వీడియోస్ కూడా సూపర్ అన్న! ఇలాగే మీరు డైరెక్టర్ అవ్వాలి! అలా డైరెక్టర్ అయిన నిన్ను చూసి మేము గర్వపడాలి! లవ్ యూ శ్రీ bro! ఇట్లు, మీ అభిమనాని! ❤️❤️❤️❤️❤️❤️ !
శ్రీ అన్న నువ్వు ఒక పెద్ద డైరెక్టర్ కావాలని కోరుకుంటున్న లాగే మౌనిక అక్క సాత్విక గంగజాల రవి అన్న చిన్ని వీళ్లందరు కూడా గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను.....
Le raju- Nenu gaddi pikala ra
🙏🙏
thappakuda avuthadu
Annaya kannillu vochaee last lo
👌
ట్విస్ట్ సూపర్ కలలో ఇంకో కల కనడం సూపర్
1).First మెసేజ్ ఇచ్చావు అన్నం గురించి
2). ఆలోచింప చేశావ్ జీవితం గురించి
3). భయపెట్టారు ముగ్గురు కలిసి
4). నవ్వెలా చేశారు రవి అన్న తో
5). కోపం వచ్చేలా చేశారు mpp గారి సీన్ దగ్గరా
6). ఇన్ని రోజులు ఎదురు చూపులకు ఫలితం కనిపిస్తుంది
❤️❤️❤️
ఇంక ఇటువంటి అధ్బుతమైన వీడియోలు ఎన్నో తీయాలి శ్రీ
రాత్రి వేళల్లో షూట్ కోసం వెళ్తే జాగ్రత శ్రీ 🙏🙏🙏🙏
Thank you anna For our valuable comment 🤗
@@CreativeThinks not our,.. Your bro
Hiii sri annayya....
@@mogiligoud5737 ekada midhi
Anna ne direction superb brother ni kastaniki Prathi palam vasthundi
Picture quality, editing, direction, action, హారర్, ఎమోషన్ అన్ని చాలా బాగున్నాయ్... 👌... One ur best short film👍💐
ఈ వీడియో ఇప్పుడు చూస్తున వాళ్ళందరికీ శుభోదయం #Creative Thinks Family..
Chala Intresting ga chala Baga తీశారు బాగా ఎడిట్ చేశారు... Nice script and All actors performance Superb
జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనీ ... మనసారా కోరుకుంటున్నా.....
జీవితం కష్టపడి మాటల పడి పడిన వాడే జీవితంలో గొప్ప స్థాయిలో ఉంటాడు....✊
చాలా బాగుంది అన్నా ఈ ఎపిసోడ్,ఇలానే ట్విస్ట్లతో ,మంచి మెసేజ్లతో ,మంచి మంచి వీడియోస్ తీసి, మంచి డైరెక్టర్ కావాలని కోరుకుంటున్నారు. అల్ ది బెస్ట్ 👍🤝
ఈ వీడియో కోసం ఎంత మంది వెయిటింగ్ చేశారు hi శ్రీ అన్న tq for the video good morning Anna😍😍😍🥳🥳🥳🥰🥰🥰🥰🌘🤗🤗🤗
😂😂😂😂😂😂😂😅❤
Vedio chala bagundhi anna.ma abbayi roju edhe vedio pettukoni chusthundu.superrrr anna. meeru jeevitham lo goppa sthayiki veltharu anna
మీరు అందరూ ఇంకా మంచి స్థాయి కి వెళ్ళాలి అని ఆ భగవంతుని మనసుపూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇలాంటి వీడియో లు మరినో చేయాలి గాడ్ బ్లెస్స్ క్రీవేథింగ్స్ టీమ్ ఆల్ 🎊🎊🎊
Anna super Ga undi Bro Waiting for 5 episode 🥰🥰🥰🥰🥰🥰🥰🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 up coming director 🙏🙏🥳🥳🥳🥳🥳
వీడియో చాలా బాగుంది శ్రీ అన్న ,మీరు చాలా గొప్ప డైరెక్టర్ కావాలని కోరుకుంటున్నాను ❤️❤️❤️❤️❤️All the best
Sathwika entry super 👌👌
Bgms super
Vani's
Camerawomen super work
Director also director awesome
శ్రీ మీ వీడియోస్ కాంతారా చాలా బాగుంది పల్లెటూరు మీద మీకున్న ప్రేమాభిమానాలు చాలా ఉందని అర్థమవుతుంది శ్రీ మీరు తీసే ప్రతి ఒక్క వీడియో సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటున్నాం 👌👌👌👌👍👍👍😁😁😃😃
Next episode full suspense lo undhi Sri bro IAM waiting for next episode 🥰❤️❤️
గుడ్ మార్నింగ్ శ్రీ.... అండ్ టీమ్ 🥳🥰 పార్ట్ 4చాలా బాగుంది శ్రీ..... సాత్విక ఎంట్రీ సూపర్ జడసుకున్న నీనైతే..... 🥹🥹🥹😂 సూపర్ గంగజల 🎊🤗..... నువ్వు పెద్ద డైరెక్టర్ అవుతావ్ బ్రో.... సూపర్ సూపర్ 💚💚
Wish all the best.. 👍బ్రో మీరు గొప్ప డైరెక్టర్ అవ్వాలని ఆ దేవున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. ♥️♥️
Direction super, Story super, Acting super, Screenplay super, aa Forest area and Charecterezen, sathwika and Gangajala designing super... Overl gaa chala bagundhi Episode 4...
శ్రీ అంటే ఫ్లోవర్ అనుకుంటివా ఫైర్... 🔥తగ్గేదే లే 😊😄
😀😀😀🤗
శ్రీ గారు మీరు తొందరగా డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం🥰
అడివి కెందుకు వచ్చినం బావ తొండ గుడ్ల కోసమా 😂😂& పగలు పంటే కలలు రాక కథలు చెప్పే లింగన్న వస్తాడా 🤣🤣🤣🤣 డైలాగ్స్ సూపర్ సాత్విక
తమ్ముడూ సూపర్ గా ఉంది..చిత్రీకరణ, నేపథ్య సంగీతం, నటన అన్నీ..
ఏ కెమెరా తో తీసారో గానీ..సూపర్👏💐
10:58 at that moment sree rocks , viewer's shocks 🔥💥🎥
WOW 👏😮👏😮👏😮👏😮👏😮👏😮👏😮👏😮👏😮👏😮👏😮👏😮👏👏😮👏👏😮
Direction,DOP, editing extraordinary creative thinks team
Natural feeling ravatled nak ndko.. Prev episode chala bagundi.. And i love kantara mv 🥰😍
శ్రీ అన్న నీవు తొందరలోనే మంచి డైరెక్టర్ అవతావు బ్రో....❤️🎥🎬✔️
Thank you anna 🤗
@@CreativeThinks welcome anna
@@CreativeThinks Anna video s thendaraga pettandi
😍🥰Sathwika & Gagajela entry super anna music sounds super anna editing super video super anna waiting for this episode 5 series sri anna 😍🥰🥰❤️🥰🥰🥰❤️
శ్రీ అన్న 😍నువ్వు పెద్ద డైరెక్టర్ 📽📽కావాలని కోరుకుంటూ 💐💐ఇలాంటి మంచి మంచి వీడియోలు తీయాలని 📽వీడియో సూపర్😃😃❤️
కచ్చితంగా పెద్ద డైరెక్టర్ అవుతావు అన్న
అప్పుడు అందరూ నిన్ను వెతుక్కుంటూ వస్తారు.....ఆల్ ది బెస్ట్ అన్న
Anna 🥰🥰super undhi anna nenu e episode kosam chala wait chesanu chala bagundhi🥰🥰
ఎప్పటికైనా మీరు మంచి స్థాయికి వెళ్తారు శ్రీ అన్న
మీకు మి టీం అందరికి అంతా మంచే జరగాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అన్న 🥰🥰🥰🥰
Latest contents ni follow avutu baga entertainment estunna sri anna ki jaihooo.... Finally EP4 to watch ..thanks crrative team❤️🤩💖 from hyd
మంచి ఆలోచన శ్రీ టైటిల్ సూపర్ ఉంది.good luck 👍💐💐💐
Finally waiting is over satwika & gangajala acting superb lv from Bahrain ♥️
Episode చాలా అద్భుతంగా ఉంది
Direction super
9.53 Seen🔥🔥🔥
10.58 Seen🔥🔥🔥
Climax Chala Adbuthanga undhi Sri Anna ❤️❤️❤️
Literally Kallalo Nillu thirigaayi😢😢😢😢
Eagerly Waiting For Next Episode 😘😘😘
Avunu
Thank you anna 🤗
@@CreativeThinks 😘😘😘
Sree mudhu chupuuu challa bagudhi..... Nippu pattukoni challa caring ga run chesaruu gaa .... Adi enka evaru ayyena cheyaleru anii thaneee chesadu
Enni rojulu eamoo anukunna anna nee dhaggara chala talent undhi anna nuv elaaage kastapadu eadhoo oka rooju nuv manchi director ayithav ninnu Chusi navvina vallu nee dhaggarakee chans kosam ostaru anna ... V.. love you anna ♥️
నిను స్వాతిక పెద్ద ఫ్యన్ తన తింగరి తనం అమయకతథం ఇవన్నీ స్వాతిక కు ఫ్యన్ ❤️❤️❤️❤️❤️❤️
English lo pettocchu ga comment ,,,teluguni Eandhuku ala cheyadam
@@rakshasuduvilan2797 నాకు తెలుగే ఒచు 😀
k kanivvandi nice telugu
Chala ante chala bagundhi this video very interesting superb sri bro 🥰👌👌👌👌👌👌
What a part 3 I really love ❤ this series. 5/5 rating.
చాలా బాగా తీశారు శ్రీ మూవీ లాగా ఉన్నది సూపర్ సూపర్
Super super super....Sri ee vedio...oka moviee rangelo undi...chusenatha sepu chudalanipinchi... waiting part 5..
Hands off for ur dedication Sri anna ♥️🙌 I always ur well wisher✨💝🥀💐 🥰
Full of existing annaya this video 🥳🥳🎊 big fan of u &u r video's 😍
20:34 nedi pedda iPhone Anni silent petinava🤣😂 super Anna ee dialogue
E video next levelo thisaru 🥰
Waiting for episode 5🔥
Bike Drive chestuna time lo notification
Epudepudu chudhama ani fast ga drive chestu hstl ravadam
Episode chustunte edo teleyani feeling
Episode lo twist la pyna twists
wt a experience...🥰
Really amazing episode sri Bro...👌
Future lo nv tappkunda great directors list lo nv okadiga untav...
Waiting for nxt episode...😍
19:21 idi Kuda kalanena🤣🤣
Hi gud mng to all creative thinks team🌷 episode kosam waiting finally vachindi super.... All d best to all members👌👌👌👍👍👍👍
The video was next level and we are satisfied😊 to see✌
Super anna upcoming 📽️ director.. evarnaina celebrities ni adgakapoinav sri anna story or direction kosam.. you have a bright future
I love this episode this episode better than before episode's keep go sri Anna all the best and good luck love from Dubai ❤️❤️❤️❤️
Bomma blockbuster 😎 👌 😍 🙌
Waiting for village Boy Series 5 😍😍 Anna 💙💙💙
Anna 😍
Yes
Hii Sri.... ❣️
Very very good morning to all 😊
Upcoming director 🥰
Gud morning bro
Thank you andi 🤗
Joke
మీ టిమ్ అంత గొంపాస్తా ఇలో ఉండళనీ కోరుకుం టూణం Haldhi బెస్ట్ 💖👍👍
10:58 vere level 🔥🔥🔥 Cinematic Shorts and Makeup Super 👌
😍🤗
Sri anna I Wish u have a bright future and u become a very big director ❤️❤️❤️❤️❤️Love ur vedios 🥰
అన్న నువు వ్యవసాయం మీద మంచి వీడియో తీయాలి రైతు కూలీల కష్టాల గురించి వీడియో లో తీయాలి అన్న పంట వేసిన కాడ నుండి పంట దిగుబడి వచ్చేదాకా వీడియో తీయాలి అలాగే మార్కెట్లో జరిగే మోసం గురించి వీడియో లో తీయాలి అన్న
S
Avunu anna
Saturday movie ki vellalsina pani ledu😀😀
This vedio gives feeling like watching small movie Specially that dream scenes was next level Sri all the best for your future😍😍😍🎉🎉
Anna super badha padaku nuvvu yedho okaroju goppodivavuthavu Aa nammakam nakundhi super Ee video plz part-2 kosam yedhuru chusthunna mi fans God bless you sri Anna
Hi Anna good morning waiting for these video finally 🤗🥰 anna don't worry you are become big director ❤️🤗 all the best for you and your team ❤️🤝
Middle Class Life Story Ni Kallaku Kattinattu Chupisthunnavu Annayya ❤️😢😢😢
Miru Anukunna Sthayi Kante inka unnatha sthayiki Edagalani manaspuurthigaa korukuntunnaamu😘😘❤️❤️❤️
Wow what a suspence అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు లాస్ట్ కి ఇలా లిస్ట్ ఇస్తారని చాలా ఫన్నీగా ఉంది వీడియో నైస్ కీప్ ఇట్ అప్ ఆల్ క్రియేటివ్ థింగ్స్ టీం
Amazing story Anna Masthu Undhi Ep-04 Director's Always Prove Them Talented Example This Series Finale Proved Your The Great Sri Anna ♥️☺️
Editing and concept next level bro.😊
Kala lo enko kala... superb twist.. video Chala ante Chala bagundi.and punches superbbbbb..twist la ki care of address creative thinks..
Die heart fan of Mounika rendla ❤️❤️❤️💥💥💥🔥🔥🔥
All the best bro
Super blockbuster series anna 🥰 big fan of you 🥰
Wow శ్రీ చాలా బాగుంది. భయపెట్టే సీన్స్ చాలా బాగున్నాయి సినిమా లో చూసినట్లు. Kanthara cenema lo chusinatlu
Finally episode వచ్చింది😍😍😍
Hi anna gud morng eagerly witing for this episode 😍
Sri ni ala anadam naku asssalu nachaledhh video editor shooting 🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩 hats off bayyaaa
Eagerly waiting for this episode from morning
Super video
Script & Acting in Forest is full of Rampage 🔥🔥🔥
మొన్న అడవిలో అడవి పందులు కనిపించిన వి అడవిలో కొండచిలువలు విడిచిపెట్టినయి కలుపుకొని మంచి వీడియో తీసినవ్ అడవిలో గంగజల బ్యాగ్రౌండ్ నాకు ఫుల్ నచ్చింది అలాగే నువ్వు మంచాల పండుకొని కల గానేది నీ పక్కన మాoచాలా బొమ్మ అరిసేది సూపర్ మిత్రమా శ్రీ నీవు ఎప్పటికైనా ఒక మంచి సినిమా తీయాలని కోరుకుంటున్నాను మిత్రమా శ్రీ👍
Literally waiting for this episode Sri anna finally 🥳♥️
Hiii raa
😍😍 Thank you akka 🤗
Hiii
Hai sri anna good morning to all upcoming director 🎉👍
Baagundanna elanti video lu enka thiyyali ani korukuntannamu nee anni videos memu maa family miss avvakunda choostham
Writer and DIRECTOR by sri Anna congratulations 👏🙌✨👍😀❤👏🙌✨👍😀❤
Direction,story, editing, background music 🎶 Everything Superb,👌👌👌👌👍 really awesome this episode..Sri Annaya🤞 Waiting for next episode...
Super oka movie chusinnate undi 👌👌👌
Eagerly waiting Anna .... Finally....😇🤩🥳
SRI ANNA EPISODE CHALAA BAGHUNDHI 3 EPISODES VERUU ANNA EE EPISODE VERUU ANNA CHALLA BAGHUNDHI NV CHALAA PEDHAA DIRECTOR KAVALANI NENUU AA DHEVUDINII KORUKINTUNANUU LOVE U SRI ANNA ❣️❣️❣️
Hi anna
Hands off broo mana tradition ni mana culture ni kallaku kattinatlu chuupinchinav anna ..... Ur talent vayray lavel..bro... god bless you bro love you sri bro
Rishab Shetty Sir Is Not Simply Acting 💥 , He Is Just Living In His Character ❤️
I heartly wish you become a director...the song was amazing ❤️super camera work and those shots at forests were supercool 😍
All the best 💐💐💐💐💐suresh
God bless you
Nilo goppa director vunnadu
Nuvvu anto prove chesko
Ni talent andhariki chupinchu
Sree and team ,comments emi pettali mesmerizing performance by Sree ,Swathika and Ganjajala..Finally Ravi Mama and Raju ki kuda Characters echaru ....Nuvu chappinatti nijam ga Bhayam esindi 😁😁😁..Ah screens ela thesavo gani Awesome ga vachya asalu I can't explain my words for this video..Lot of improvements in video editing and Acting ... 😁😁😁
అడవి అన్నాక చెట్లు ఉండక, చేగోడీలు ఉంటాయా😂😂😂😂
చాలా బాగా తీశారు శ్రీ గంగ జల చాలా బాగా చూపెట్టారు నాకే చాలా భయమేసింది ఆల్ ది బెస్ట్ క్రియేట్ థింగ్స్ ఆల్ నువ్వు పెద్ద డైరెక్టర్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు మీ సాగర్ ఐ యాం సౌదీలో ఉంటాను మీకు ఇక్కడ చాలామంది ఫ్యాన్సీ ఉన్నారు
Eagerly waiting for this episode bro
ua-cam.com/video/HtB7_Cxqne8/v-deo.html
8:59 Radhika Entry 😂😂
Anna same kantara cinema super excited video lu kuda nachutunai ANNA once again super anna
Waiting is over ,wonderful video anna ,future director ephude kanapadthundu maku 😍😊
Chalabagundhik
Next level cinematography Sri❤️
బ్రో నువ్వు కంపల్సరీ పెద్ద డైరెక్టర్ వి అవుతావు ఆల్ ది బెస్ట్ ఇలాంటి మంచి షార్ట్ ఫిలిమ్స్ ఎన్నో తీయాలని కోరుకుంటున్న ....