Nuvve Nuvve Full Video Song |

Поділитися
Вставка
  • Опубліковано 6 лют 2021
  • Watch Nuvve Nuvve Full Video Song From RED Latest Telugu Movie Starring Ram Pothineni, Malvika Sharma, Nivetha Pethuraj, Amritha Aiyer.
    #NuvveNuvve #RAPO #RedTheFilm
    Sri Sravanthi Movies
    Cast: Ram Pothineni, Malvika Sharma, Nivetha Pethuraj, Amritha Aiyer
    Producer: 'Sravanthi' Ravi Kishore
    Director: Tirumala Kishore
    -----------
    ♪ Full Song Available on ♪
    Spotify: bit.ly/NuvveNuvve-Spotify
    JioSaavn: bit.ly/NuvveNuvve-JioSaavn
    Apple Music: bit.ly/NuvveNuvve-AppleMusic
    iTunes: bit.ly/NuvveNuvve-iTunes
    Amazon Prime Music: bit.ly/NuvveNuvve-AmazonPrimeM...
    Wynk: bit.ly/NuvveNuvve-Wynk
    Hungama: bit.ly/NuvveNuvve-Hungama
    Resso : bit.ly/NuvveNuvve-Resso
    Gaana: bit.ly/NuvveNuvve-Gaana
    Google Play: bit.ly/NuvveNuvve-GooglePlay
    -----------
    Song - Nuvve Nuvve
    Singers - Ramya Behara, Anurag Kulkarni
    Lyrics - Sirivennela Sitarama Sastry
    Music Director : Mani Sharma
    Programmed by Mahati Swara Sagar
    Flute : Ravi
    Veena: Phaninarayana
    Song Recording And Stereo Mixing By Vickey
    Mastering By Mahati Swara Sagar
    Co-Ordinator: Mahati Venkat
    Recorded At Mahati Recording Studio, Hyderabad
    Music Label - Lahari Music
    -------------
    Cinematography : Sameer Reddy
    Stunts - Peter Hein
    Editor : Junaid Siddiqui
    Art : AS Prakash
    Banner : Sri Sravanthi Movies
    -------------
    Enjoy & stay connected with us!!
    Subscribe to our UA-cam Channel : bit.ly/1hE4KpS
    Like us on FB: on. 1kWIjKE
    Circle Us on G+: goo.gl/STQX0g

КОМЕНТАРІ • 1,8 тис.

  • @durgaraochitturi4076
    @durgaraochitturi4076 3 роки тому +512

    నీ స్పర్శే చెప్పింది నీలో సగం వున్నా నైనట్టు!nice lyrics 🍒🍎💝

  • @VIHARI6677
    @VIHARI6677 3 роки тому +154

    ఇలాంటి beautiful melody మణిశర్మ కే సాధ్యం..ఈ పాట నాకు చాలా చాలా ఇష్టం

  • @gantepogupraveenkumar5821
    @gantepogupraveenkumar5821 3 роки тому +94

    వన్ అఫ్ ది బెస్ట్ బెస్ట్ సింగర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ రమ్య బెహరా ❤❤❤❤

  • @Murali_banoth
    @Murali_banoth 2 місяці тому +124

    Any one in 2024

  • @nareshbandi833
    @nareshbandi833 3 роки тому +540

    My eyes : reading comment's
    My ears : listing song
    My hand : scrolling comments
    My mouth: singing song

  • @commonman4377
    @commonman4377 3 роки тому +22

    మెలోడీ బ్రహ్మ మణి శర్మ గారి ద్వారా చక్కని మెలోడీ... చక్కని సాహిత్యం, గాయకులు ఇద్దరూ పదాలను స్పష్టముగా పలకడం బాగుంది, చక్కని లొకేషన్ ... నటీ నటుల హావభావాలు వెరసి పాట పదికాలాల పాటు మన మదిలో, పెదాలపై నిలిచి ఉండటం ఖాయం...

  • @gani2827
    @gani2827 3 роки тому +661

    ఎన్ని సార్లు విన్న బోర్ కొట్టదు ఈ సాంగ్ 🌹🌹🌹🌹

  • @sreenulove211
    @sreenulove211 2 роки тому +26

    ఈ పాటలో ఏమి మత్తు ఉందొ కానీ ఎన్నిసార్లు విన్న చూసిన bore కోటదు.. great musix మణిశర్మ సంగీతం...

  • @deepak.v94
    @deepak.v94 3 роки тому +215

    Red digital premier on Feb 19th on SUN NXT....Don't miss it RAPO fans!!!

  • @achhukatlabasha3965
    @achhukatlabasha3965 10 місяців тому +84

    ఎన్నిసార్లు విన్న బోర్ కొట్టలేదు ఇంకా వినాలి ఇంకా వినాలి అనిపిస్తుంది. చాలా మధురమైన పాట

  • @krishna.kadali8441
    @krishna.kadali8441 3 роки тому +120

    "మణిశర్మ" sir is Back అనుకున్నవారు ఒక👍

    • @mamidi912
      @mamidi912 22 дні тому

      Yes he's back still in 2024 also

  • @chethanhk9345
    @chethanhk9345 3 місяці тому +12

    Undipo undipo.....chethilo geethala,
    Nuvve nuvve........
    Mounanga unna......ee songs ni enni sarlu vinna malli malli vinalanipistadi.....my evergreen fav songs

  • @gopikishore798
    @gopikishore798 3 роки тому +656

    ఈ లోకంలో మనమే తొలి జంటని అనిపించే ప్రేమంటే పిచ్చే కదా🤩🤩🤩

  • @gudepandu3634
    @gudepandu3634 3 роки тому +218

    ఇర్ ఫోన్ పెట్టుకొని వి0టే మానసు చాలా హయ్ గా ఉంది

  • @hemanth7119
    @hemanth7119 2 роки тому +18

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన అక్షర బ్రహ్మ పదాల అవధాని సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అర్థవంతమైన గీతానికి మణి శర్మ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా అనురాగ్ కులకర్ణి గారు రమ్య బెహర గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.

  • @sulochanayarramsetty8453
    @sulochanayarramsetty8453 Рік тому +23

    నువ్వే నువ్వే నువ్వే
    నువ్వుంటే చాలుగా.. మారేవరం కోరే…
    పనేమీ లేదుగా.
    ఎడారి దారిలో.. ఎదురయ్యే వానగా..
    తనంత తానుగా.. కదిలొచ్చే కానుకా..
    నీ స్పర్శే చెప్పింది.. నే సగమేవున్నానంటూ..
    నీలో కరిగిన్నాడే.. నేనంటూ పూర్తయినట్టు…
    ఇన్నాళ్లు ఉన్నట్టు.. నాక్కుడా తెలియదు ఒట్టు..
    నువ్వంటూ రాకుంటే.. నేనుండున్నా లేనట్టు…
    ఈ లోకంలో మనమే.. తొలి జంటని..
    అనిపించే ప్రేమంటే.. పిచ్చే కదా..
    ఆ పిచ్చ్చే లేకుంటే.. ప్రేమేదని..
    చాటిస్తే తప్పుందా నిజం కాదా…
    నువ్వే నువ్వే నువ్వే
    నువ్వుంటే చాలుగా.. మారేవరం కోరే…
    పనేమీ లేదుగా..
    ఎడారి దారిలో.. ఎదురయ్యే వానగా..
    తనంత తానుగా.. కదిలొచ్చే కానుకా..
    ఎందుకు జీవించాలో.. అనిపించిందంటే చాలు..
    ఇందుకు అంటూ నిన్నే.. చూపిస్తాయి ప్రాణాలు..
    ఎవ్వరితో చెప్పొద్దు.. మన ఇద్దరిదే ఈ గుట్టు..
    నువ్వే నా గుండెల్లో… గువ్వల్లే గూడును కట్టు…
    ఎటు వెళ్లాలో వెతికే.. పదాలకు
    బదులై ఎదురొచ్చింది.. నువ్వే కదా…
    నన్నెవ్వరికివ్వాలి అన్నందుకు..
    నేనున్నానన్నది నువ్వే కదా…

  • @Nag4u
    @Nag4u 3 роки тому +226

    Sometimes I feel RAM is more stylish than AA.. whatta video song this is.. sooo colorfull soo stylish.. beautiful locations..this is gonna be one of the best video song of the year..

    • @jagadeeshm3325
      @jagadeeshm3325 3 роки тому +29

      He is better actor than AA though but he doesn't have streak of hits that's y he didn't get stardom, hope so in future he may get

    • @balivadasampath1251
      @balivadasampath1251 3 роки тому +10

      Stylish star Vere level bro 🔥

    • @pawanpawan7175
      @pawanpawan7175 3 роки тому

      ua-cam.com/video/5NmiCmMlFws/v-deo.html

    • @anikascreation1646
      @anikascreation1646 3 роки тому +13

      Yes you r right...But unfortunately he doesn't get that appreciation from industry

    • @maheshsahoo1005
      @maheshsahoo1005 3 роки тому +4

      Yes bro

  • @siddhu_leo_ap_0724
    @siddhu_leo_ap_0724 3 роки тому +197

    రమ్య బెహరా స్వరంలో ఎదో తెలియని మత్తు ఉంటుంది..❤️

  • @kirantalapati3212
    @kirantalapati3212 2 роки тому +22

    Superrrrrrrrrrr song ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది👍👍

  • @ii_adityz_ii586
    @ii_adityz_ii586 3 роки тому +24

    R - Random
    A- access
    M- memory
    ENERGETIC STAR RAM POTHINENI

  • @mounikapadmaraju373
    @mounikapadmaraju373 3 роки тому +212

    Favorite Combination ❤️
    Music director: ManiSharma garu
    Lyricist: Sirivennala garu
    Singer: Anurag kulakarni

    • @theshield6423
      @theshield6423 2 роки тому +3

      ❤️❤️❤️

    • @rosey4697
      @rosey4697 2 роки тому +10

      Ramya behara garu Ni marchipokandi. She sang very well

    • @mounikapadmaraju373
      @mounikapadmaraju373 2 роки тому +3

      @@rosey4697 na Favorites ni mention chesanu nenu.

    • @rosey4697
      @rosey4697 2 роки тому +1

      @@mounikapadmaraju373 okk dear

    • @maakhilifestyle2611
      @maakhilifestyle2611 2 роки тому

      Cinematic Prewedding video | Nuvvey Nuvvey Song Red Movie
      👉 ua-cam.com/video/rKI7qsm0fDI/v-deo.html
      Please Like The video, if you feel it's good

  • @trkofficialkeys
    @trkofficialkeys 3 роки тому +68

    Manisharma ee movie ni Oka range ki theesukelladu
    Jai melody Brahma Manisharma

  • @bharatmitra5352
    @bharatmitra5352 3 роки тому +23

    Aa pichey lekuntey premedani chatiste thapuunda nijam kada.. 😍😍 mind lo nunchi povatam ledu.. Awesome lyrics

  • @AnuAnu-zm2do
    @AnuAnu-zm2do 2 роки тому +10

    E song malli malli entha mandi vintaru

  • @stungranade6062
    @stungranade6062 3 роки тому +66

    Mind lo nunchi povatla💜
    Mani Sharma sir ki hats off❣

  • @padalayesu5582
    @padalayesu5582 3 роки тому +180

    Ee song Pichi Pichi ga nachina vallu ikkada like 👍👍👍

  • @rayalaseemanatubulls
    @rayalaseemanatubulls 3 роки тому +96

    ఈ పాట వింటుంటే నా పొట్టిది నాకు ప్రతిక్షణమ్ గుర్తుకి వస్తుంది 😘😘🥰🥰🥰

  • @KhyathiTeluguFacts
    @KhyathiTeluguFacts 2 роки тому +23

    Lyrics :-
    Nuvve Nuvve Nuvve…
    Nuvvunte Chaalugaa..
    Mare Varam Kore…
    Panemi Ledhugaa..
    Yedaari Dhaarilo…
    Yedhurayye Vaanagaa..
    Thanantha Thaanugaa…
    Kadhilochche Kaanukaa..
    Neesparshe Cheppindhi…
    Ne Sagamevunnaanantu..
    Neelo Kariginnaade…
    Nenantu Purthayinattu..
    Innaallu Vunnattu…
    Naakkudaa Theliyadhu Ottu..
    Nuvvantu Raakunte…
    Nenundunnaa Lenattu..
    Ee Lokamlo Maname…
    Tholi Jantani…
    Anipinche Premante…
    Pichche Kadha..
    Aa Pichche Lekunte…
    Premedhani..
    Chaatisthe Thappundhaa
    Nijam Kaadhaa..
    Nuvve Nuvve Nuvve…
    Nuvvunte Chaalugaa..
    Mare Varam Kore…
    Panemi Ledhugaa..
    Yedaari Dhaarilo…
    Yedhurayye Vaanagaa..
    Thanantha Thaanugaa…
    Kadhilochche Kaanukaa..
    Yendhuku Jeevinchaalo…
    Anipinchindhante Chaalu..
    Indhuku Antu Ninne…
    Chupisthayi Praanaalu..
    Yevvaritho Cheppodhu…
    Mana Iddharidhe Ee Guttu..
    Nuvve Naa Gundello…
    Guvvalle Guudunu Kattu..
    Yetu Vellaalo Vethike…
    Padhaalaku..
    Badhulai Edhurochchindhi…
    Nuvve Kadhaa..
    Nannevvarikivvaali…
    Annandhuku..
    Nenunnaanannadhi…
    Nuvve Kadhaa…

  • @RR-yi4sb
    @RR-yi4sb 3 роки тому +1387

    ఈ పాటలో ఒక్కో పదం..గుండెను తాకేలా ఉంటాయి ,ఒక్కో పదం వింటుంటే హాయిగా ఉంటుంది

  • @mustafjikriya5680
    @mustafjikriya5680 3 роки тому +34

    Melon bramma manisharma, yevaraina mani tarvatey,unbelievable and osm song in ram carrier

  • @chandrikakonikiyadav5038
    @chandrikakonikiyadav5038 2 роки тому +9

    My 2nd favourite song, ee song nenu t.v lo chooste eguruthanu antha ishtam,ram is my favourite hero 🥰🥰🥰❤️❤️❤️ ee song ishtamaina vallu like veskondi

  • @ramakrishnavanganuru9454
    @ramakrishnavanganuru9454 3 роки тому +41

    📽 రెడ్
    రమ్య బెహరా🎤అనురాగ్ కులకర్ణి
    🎹 మణిశర్మ
    🎶 సిరివెన్నెల
    రామ్💕మాళవిక శర్మ,
    అమ్రితా అయ్యర్
    💃నువ్వే నువ్వే..నువ్వే..
    నువ్వుంటే చాలుగా..
    🕺మరే..వరం కోరే…
    పనేమీ లేదుగా..
    💃ఎడారి దారిలో..
    ఎదురయ్యే వానగా..
    🕺తనంత తానుగా..
    కదిలొచ్చే కానుకా..
    💃నీ స్పర్శే చెప్పింది..
    నే సగమేవున్నానంటూ..
    నీలో కరిగిన్నాడే..
    నేనంటూ పూర్తయినట్టు…
    🕺ఇన్నాళ్లు ఉన్నట్టు..
    నాక్కుడా తెలియదు ఒట్టు..
    నువ్వంటూ రాకుంటే..
    నేనుండున్నా లేనట్టు…
    💃ఈ లోకంలో మనమే.. తొలి జంటని..
    అనిపించే ప్రేమంటే.. పిచ్చే కదా..
    🕺ఆ పిచ్చ్చే లేకుంటే.. ప్రేమేదని..
    చాటిస్తే తప్పుందా..నిజం కాదా…
    💃నువ్వే నువ్వే నువ్వే
    నువ్వుంటే చాలుగా..
    🕺మరే..వరం కోరే…
    పనేమీ లేదుగా..
    💃ఎడారి దారిలో..
    ఎదురయ్యే వానగా..
    🕺తనంత తానుగా..
    కదిలొచ్చే..కానుకా..
    💃ఎందుకు జీవించాలో..
    అనిపించిందంటే చాలు..
    ఇందుకు అంటూ నిన్నే..
    చూపిస్తాయి ప్రాణాలు..
    🕺ఎవ్వరితో చెప్పొద్దు..
    మన ఇద్దరిదే ఈ గుట్టు..
    నువ్వే నా గుండెల్లో…
    గువ్వల్లే గూడును కట్టు…
    💃ఎటు వెళ్లాలో వెతికే.. పదాలకు
    బదులై ఎదురొచ్చింది.. నువ్వే కదా…
    🕺నన్నెవ్వరికివ్వాలి..అన్నందుకు..
    నేనున్నానన్నది..నువ్వే కదా…
    Ramakrishna - vanganuru

  • @RameshRam-ix1vx
    @RameshRam-ix1vx 3 роки тому +2065

    సాంగ్ నచ్చినవాళ్ళు 👍కొట్టండి

  • @pavankalyan5028
    @pavankalyan5028 3 роки тому +46

    Full video Song apudu vastundhi Anni waiting chesi epudu chustunavallu like year

  • @bhashini7839
    @bhashini7839 3 місяці тому +4

    Enni times vinnanoo cheppalenu antha estam e song antee ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
    Each line antha bhaguntadhi......

  • @lathaharshi8970
    @lathaharshi8970 3 роки тому +23

    Every day e song vinevallu like here

  • @tollywoodking6384
    @tollywoodking6384 3 роки тому +223

    మోస్ట్ బ్యూటిఫుల్ లిరిక్ సాంగ్ 🔥వాచ్ అగైన్ థిస్ వీడియో ❤️

  • @kandeasiva8846
    @kandeasiva8846 3 роки тому +45

    Super music sir మణిశర్మ గారు అందించిన పాటలు అద్భుతం...

  • @shyamalalakshmi1044
    @shyamalalakshmi1044 2 роки тому +7

    ❤️❤️❤️❤️❤️❤️❤️ day lo enni sarlu vina bore kottani song....

    • @lntpark8687
      @lntpark8687 2 роки тому

      Neii Sparshe Chepindhii
      Ni Sagame Annanantu
      Nilo Karigenanaade
      Nennantu Purthayinattu
      Innallu Vunnattuuu
      Naakuda Telvadhu Ottu
      Nuvvantu Rakunte
      Nenu Unduna Lenattu❤
      Mummy 😁😘
      ❤❤❤

    • @shyamalalakshmi1044
      @shyamalalakshmi1044 2 роки тому +2

      @@lntpark8687 😜😜😜😜

    • @lntpark8687
      @lntpark8687 2 роки тому +1

      @@shyamalalakshmi1044 ❤❤❤🥰🙆‍♂️

  • @GembaliBhagavathi
    @GembaliBhagavathi 2 роки тому +6

    Yannisarlu vinna vinalanipinche song💖💖💖💖

  • @timebanking164
    @timebanking164 3 роки тому +72

    This is the unique quality of manisharma.. he gives trendy music with melody always.. see the vocals and melody so clear .. and the peppy music so blended well in the song..

  • @joyhanceyteki8435
    @joyhanceyteki8435 3 роки тому +14

    ram is the one and only one chocolate boy of telugu industry

  • @bollepellirajashekar1633
    @bollepellirajashekar1633 11 місяців тому +2

    ఇంత మంచి ఈ పాట ఎందుకూ పబ్లిసిటీ కాలేదో

  • @rockstarbujji8763
    @rockstarbujji8763 2 роки тому +5

    ఇన్నాళ్ళు ఉన్నట్లు నా కూడ తెలియదు ఒట్టు నువ్వంటు రాకుంటే నే ఉండున్న లేనట్లు
    My lover favourite lyric lines
    Love you BABY😘😘

  • @kiran21rockz
    @kiran21rockz 3 роки тому +142

    While listening to this song in theatre it took me back into early 2000s...it has the flavour of the songs which were in Tarun's movies. Thank you Mani Sharma sir for giving us such peaceful sounding melodies again. Wish more and more success to u

    • @maakhilifestyle2611
      @maakhilifestyle2611 2 роки тому

      Cinematic Prewedding video | Nuvvey Nuvvey Song Red Movie
      👉 ua-cam.com/video/rKI7qsm0fDI/v-deo.html

    • @mamathapittala1587
      @mamathapittala1587 9 місяців тому

      Seme❤️❤️❤️❤️❤️❤️

  • @mahanidiuppthallaofical8811
    @mahanidiuppthallaofical8811 3 роки тому +9

    I love ram what a excellent song nice and lyrics just awesome yaar superb any movie Ram and very very very nice and I love you very nice you are composing songs expressions so sweet of you

  • @dmkdhruva
    @dmkdhruva 10 місяців тому +2

    సిరివెన్నెల సీతారామశాస్త్రి. గారు🙌🙇❣️

  • @shaikabdulkhadar4981
    @shaikabdulkhadar4981 Рік тому +1

    ee song vinnappudalla oka like ivvalanipistundi naaku melody brahma manisharma gari music 🎵🎶 never before ever after that's it

  • @hemanthkumar-fe5kd
    @hemanthkumar-fe5kd 3 роки тому +55

    Waiting for another sensation mounanga unna song😍

  • @sudharshanks8588
    @sudharshanks8588 3 роки тому +18

    Ramya behera voice super😍😘

  • @rajeshreddy666
    @rajeshreddy666 3 роки тому +13

    My favourite song ❤️ e song vinte feeling ge veru

  • @tejaswiniatchyutuni7287
    @tejaswiniatchyutuni7287 3 роки тому +43

    Cant complete my day without this song😍❤❤❤

  • @shaikmohammedsohailismail5615
    @shaikmohammedsohailismail5615 3 роки тому +173

    Mana ram Anna song ki oka like vesukondi

  • @sureshgamingyt8756
    @sureshgamingyt8756 3 роки тому +9

    Anni sarlu chusina thanivithirani vaalu like vesukondii❤️❤️❤️

  • @pavanimurthy3279
    @pavanimurthy3279 3 роки тому +11

    E song vintunte goosebooms vastunai wow what a music and edi vintunte ento haye ga undi

  • @DhanaLakshmi-fc7lk
    @DhanaLakshmi-fc7lk 2 роки тому +3

    Yendhuku jeevinchaloo anipinchinde antey chalu induku antu ninney chupisteyyee pranalu😍😍

  • @Naveenyadav-pk7lg
    @Naveenyadav-pk7lg 3 роки тому +7

    Melody bramha magic... Feels very pleasant

  • @suryasurendra
    @suryasurendra 3 роки тому +53

    0:50 music ❤️❤️❤️
    1:49 soul of song ..

  • @raheemsk6903
    @raheemsk6903 11 місяців тому +2

    స్వరబ్రహ్మ మెలోడీ కింగ్ మణిశర్మ

  • @karuturirani1121
    @karuturirani1121 2 роки тому +3

    Ramyabehara super and beautiful and amazing voice

  • @nithinnithin7539
    @nithinnithin7539 3 роки тому +26

    Thankyou mani Sharma sir
    For given this beautiful
    Song for us🔥🔥🔥🔥

  • @gvijay9965
    @gvijay9965 3 роки тому +53

    RED-"R"am "E"nergetic "D"ual role

  • @surabhivenkat4193
    @surabhivenkat4193 2 роки тому +2

    Super song ..abhaaaaa

  • @BABU.515
    @BABU.515 3 місяці тому +1

    No one replace manisharma and ar rehaman ❤❤❤❤

  • @Josh-ql6gm
    @Josh-ql6gm 3 роки тому +38

    మలవికశర్మ fans like here 👍👍👍

  • @ashokaryas
    @ashokaryas 3 роки тому +6

    This Sankranthiki Blockbuster Song✌👌

  • @kadiyamsrilatha2552
    @kadiyamsrilatha2552 2 роки тому +5

    Ram kosam song vinta 🥰 love you so much ram🖤

  • @shaikabdulkhadar4981
    @shaikabdulkhadar4981 Рік тому +2

    ee song vinte naaku first gurtu vacchedi aa heroine ❤️

  • @anilprince2796
    @anilprince2796 3 роки тому +6

    మళ్లీ మళ్లీ వినాలి అనిపించే పాట

  • @ranjithsherla1947
    @ranjithsherla1947 3 роки тому +12

    Srivennala garu beautiful lyrics...
    Mani beautiful, nice music..
    Ramya-anu singing voice beautiful

  • @ungatiramanaidu2690
    @ungatiramanaidu2690 2 роки тому +1

    Melody Brahma anenduku ea song chalu

  • @ravitejarayudu1195
    @ravitejarayudu1195 3 роки тому +9

    @1:51 @3:27 manisir magic tune slight change omg singers did amazing job

  • @shaikrawoof1988
    @shaikrawoof1988 3 роки тому +13

    Manisharama is evergreen melody king❤️

  • @Deepu-xg2qc
    @Deepu-xg2qc 3 роки тому +54

    Camera man visuals kii Oka like vesukondi ❤️

  • @VijaykumarVijaykumar-qt2qh
    @VijaykumarVijaykumar-qt2qh 3 роки тому +49

    Never gets boring this 🎵❤❤

  • @maruthikumar1439
    @maruthikumar1439 2 роки тому +2

    Manisharma gaaru meeru chaalaa arudhaina Composer sir

  • @TDR1204
    @TDR1204 3 роки тому +16

    ఈ పాట ఒరిజినల్ సాంగ్ "నేనేనా" అనే షార్ట్ ఫిల్మ్ లోనిది

  • @sathibabu5162
    @sathibabu5162 3 роки тому +17

    Ee song naaku chala istam ❤️❤️❤️❤️

  • @dharani1432
    @dharani1432 Рік тому +2

    Super awesome song i like it song best favourite song 🤗😍🤩

  • @NMohan-bs9yo
    @NMohan-bs9yo 3 роки тому +3

    Naku chala estam e song music👌👌👌 thanks sir❤️❤️❤️ mani Sharma garu from ANDHRA PRADESH KAKINADA ❤️❤️

  • @naahome1784
    @naahome1784 3 роки тому +15

    Ramya voice 👌

  • @RaviRavi-vp2sz
    @RaviRavi-vp2sz 3 роки тому +11

    My heart my favourite music brahma "mani"

  • @Pooja-jk1gw
    @Pooja-jk1gw 4 місяці тому +1

    Manushulaki vunna tensions ki relief ee songs....e songs e lekapothe emypoyevallam 😟

  • @umagopibhogolu5536
    @umagopibhogolu5536 2 роки тому +2

    Melody Brahma Mani Sharma

  • @shaikvalli6808
    @shaikvalli6808 3 роки тому +18

    Loke doewn 2020 lo super song

  • @jrntrmygodrohit5363
    @jrntrmygodrohit5363 3 роки тому +13

    Malavika 😘😘😘

  • @sharathdhonidhoni4511
    @sharathdhonidhoni4511 2 роки тому +1

    Manisharmaa sirrrr mi music superrr sirrrr

  • @Anu-jg5rv
    @Anu-jg5rv 3 роки тому +2

    Love is great ani e song valle thelustundi I love this song mana Ram fans like veskondi friends 👈👈😘

  • @reddybablu7630
    @reddybablu7630 3 роки тому +6

    Ram fans like here

  • @srajasekhar499
    @srajasekhar499 3 роки тому +17

    *Excellent melody song with Stunning visuals*

    • @srajasekhar499
      @srajasekhar499 3 роки тому

      @swapna jalluri sentence ki both sides * add chesthe bold letters vastayi (*Excellent melody song with Stunning visuals*

  • @loverboy5997
    @loverboy5997 2 роки тому +7

    నేను ఎన్టీఆర్ ఫ్యాన్ కానీ ఈ పాట వినేక రామ్ ఫ్యాన్ కూడా

  • @paparaolakkkitala9993
    @paparaolakkkitala9993 3 роки тому +9

    నిజంగా చాలా బాగుంది ఈ సాంగ్

  • @pyrpyr7900
    @pyrpyr7900 3 роки тому +6

    manisharma music ki oka 👍

  • @Eeshwar_Reddy
    @Eeshwar_Reddy 3 роки тому +3

    మెలోడీ బ్రహ్మ మణిశర్మ 😍👍

  • @syedhanisyedhani4482
    @syedhanisyedhani4482 2 роки тому +3

    Ee lokamlo tholi song ani pinchedi idey kadaa

  • @sakethreddy3064
    @sakethreddy3064 3 роки тому +7

    మనిశర్మ సార్ మనిశర్మ అంతే ❤❤❤

  • @anilkumargowd9845
    @anilkumargowd9845 3 роки тому +7

    Beautiful Song 🎵 ❤ 😍 💕 ♥ 💖 🎵 ❤

    • @kalluruhussain43
      @kalluruhussain43 Рік тому

      Ref

    • @kalluruhussain43
      @kalluruhussain43 Рік тому

      🔴Anu 🔴📝ani l like that they are going through my📱 life🛍️💸 ponds wite byuti MCA milky Way🚗 home🏠 to💬 the other hand in my life🛍️💸

  • @anikascreation1646
    @anikascreation1646 3 роки тому +6

    Best melody ever...RAPO Lookz dashing!

  • @rajeswariarulmani2097
    @rajeswariarulmani2097 Рік тому +2

    Lovely song excellent song my favorite song

  • @Pragna325
    @Pragna325 2 роки тому +1

    This type of music only possible manisharma sir