చంద్రబాబు పై సిబిఐ కేసు పెట్టమని హైకోర్టుకు వెళ్ళిన జగన్.. జగన్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన హైకోర్టు

Поділитися
Вставка
  • Опубліковано 5 лип 2024
  • For Latest Political News, Breaking News and Latest News Updates SUBSCRIBE to #AmaravatiVoice at bit.ly/3G0z38e
    చంద్రబాబు పై సిబిఐ కేసు పెట్టమని హైకోర్టుకు వెళ్ళిన జగన్.. జగన్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన హైకోర్టు జడ్జి..
    #chandrababu #highcourt #jagan
    #AmaravatiVoice is VOICE of the Sunrise State #AndhraPradesh. It is a One stop solution for all #LatestTeluguNews #BreakingNews #NewsUpdates
    ------------------------------------------------------------------------------------------
    Connect With Us :
    ► SUBSCRIBE us on UA-cam : bit.ly/3G0z38e
    ► LIKE on Facebook : / amaravativoice
    ► FOLLOW on Twitter : / amaravativoice
    ► VISIT our Website : www.amaravativoice.com/avnews/

КОМЕНТАРІ • 329

  • @malladinarayanasarma6467
    @malladinarayanasarma6467 21 годину тому +160

    భారతదేశం లో ముందు తీల్చవలసింది వాడి కేసులు మాత్రమే. 😮😮😮😮😮😮

  • @bsnmoorty1
    @bsnmoorty1 21 годину тому +129

    ముందు వాడి కేసులు తేల్చాలని ఈ ప్రభుత్వ నాయకులు వత్తిడి తేవాలి.

  • @parthasarathyprasad8995
    @parthasarathyprasad8995 21 годину тому +132

    జగన్ ఒక జగజ్జంత్రీగాడు వాడితో చాలా జాగ్రత్తగా ఉండాలి.

  • @koteswararaomuthyala7938
    @koteswararaomuthyala7938 21 годину тому +133

    ముందు అతని కేసులు అర్జెంట్ గా రీ ఓపెన్ చేసి లోపల పడేయండి AP కి పట్టిన దరిద్రం పోతుంది పతిపక్ష హోదా పోయిన తరువాత కూడా ఏమిటి ఈ దరిద్రం ముందు Y S వివేకానంద రెడ్డి మర్డర్ కేసును త్వరగా విచారణ చేయాలి

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 21 годину тому +120

    పన్నెండేళ్లు గా కొనసాగుతున్న బెయిల్ రద్దు చేస్తే సరిపోద్ది

  • @doddiratnam8864
    @doddiratnam8864 21 годину тому +73

    నేను ఎపుడో చెప్పాను. లీగల్ ఎటాక్/లీగల్ గేమ్ ఆడడం జగన్మోహన్ రెడ్డి కి బాగా తెలిసిన విద్య. అతనికి కావాల్సింది ఏ విషయం లోనూ చంద్రబాబు ముందుకు వెళ్ళకూడదు. ఏ.పి. ఎపుడూ అభివృద్ధి లేకుండా ఇలాగే ఉండాలి. లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి కోర్టు వ్యాజ్యాలతో ఇబ్బంది పెట్టే ఆలోచన . ఈ కొత్తి గవర్నమెంట్ వచ్చింది కాని జగన్ చేసిన అక్రమాలు పై ఇప్పటివరకూ ఒక్క కేసు పెట్టలేదు. ఎంతసేపూ రాష్ట్ర అభివృద్ధి అంటూ తిరుగుతూ ఉన్నారు. జగన్ అనే రాహువు పట్టింది ఎ.పి.కి

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 21 годину тому +51

    వాడి కేసులు అలా ఉంచుకోని ఇళ్ళమీద కేసులు పెట్టడం ఏంటో. 😂😂😂

  • @umakumarthalla7098
    @umakumarthalla7098 21 годину тому +22

    మెంటల్ ఉన్నోడు... అందరికి మెంటల్... ఉందనే అంటాడు.

  • @venkataramudu945
    @venkataramudu945 21 годину тому +16

    దీనిని బట్టి ఇంకా ఉండవల్లి హ్యాండ్ ఉంది. ఈ మీడియా ప్రతినిధి మరి జగన్ కేసులు గురించి కోర్టులను అడగాలిగా. ఎన్ని కుట్రలు చేచిన మేము జగన్ ని నమ్మే పరిస్థితి లో లేము. స్వర్ణంధ్ర పత్రిక ఎమ్ డి గారు. మేము కోరికొనేది ఈ 5 ఏళ్ళు జరిగిన అరాచకాలు, హత్యలు, లిక్కర్, ఇసుక, మైనింగ్, భూ కబ్జాలు,బియ్యం మాపియా మీద కూడా సీ బి ఐ, ఇ డి ధర్యాప్తు చేయమని అడగాలి కదా నిజమైన స్వర్ణంధ్ర పేపర్ ఓనర్ గారు. ఈ పని కూడా చేయండి నిజమైన పేపర్ అయితే. ముందు 12 ఎల్లనుండి బెయిల్ మీద తిరుగుతూ కోర్టులకు హాజరు కాకుండా ఉన్న వాళ్ళ బెయిల్ రద్దు చేయమని కోర్టుకి వెళ్ళండి స్వర్ణంద్ర పేపర్ ఓనర్ గారు.

  • @adhivenkataramana714
    @adhivenkataramana714 21 годину тому +13

    వీడి దగ్గర ఉన్న డబ్బుతో,సమాజాన్ని ,కోర్టులను తప్పు దోవ పట్టిస్తున్నాడు,విడు ap కి పట్టిన చీడ పురుగు😊😊😊😊😊

  • @kotapativenkateswarlu1082
    @kotapativenkateswarlu1082 21 годину тому +29

    ఇంకో జన్మ కావాలి, జగన్ & కో .....

  • @sirivasarla3668
    @sirivasarla3668 21 годину тому +49

    First Jagan bail should be cancelled..

  • @Bright_Nation
    @Bright_Nation 21 годину тому +14

    భలేగా ఉన్నాయి కేసులు, జబర్దస్త్ మించిపోయే కామెడీ

  • @benarjeegarapati3240
    @benarjeegarapati3240 21 годину тому +11

    నేడు నిండా మునిగిన ఎదుట వారు మునిగాలి అనే సామెత.

  • @shreedharkatragadda7130
    @shreedharkatragadda7130 21 годину тому +23

    ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసాడంట

  • @prakat1082
    @prakat1082 21 годину тому +12

    జగన్ గాడికి మతి భ్రమించింది. నా మీద CBI/ED కేసులున్నాయి. CBN మీద కూడా CBI/ED కేసులే పెట్టాలి అని ఒక మెంటల్ పిల్ల వాడు మారాం చేస్తున్నట్టు వుంది.

  • @lakshmireddy4115
    @lakshmireddy4115 21 годину тому +14

    ఓరీ ధౌ ర్భాగ్యులారా మీమీద వున్నకేసులకు సమానము ఈ దేశంలో. ఎవ్వరూ లేరు నీకుతోందరలోనే తీహరు జైలు ప్రాప్తం లభిస్తుంది తొక్కులాడినగొడ్డుకు కడుగునీల్లే గతి

  • @umakumarthalla7098
    @umakumarthalla7098 21 годину тому +7

    ముందుగా కోర్టు వాయిదాలకి... సరిగ్గా జగన్ ని అటెండ్ కమ్మని... సదరు పర్సన్ జగన్ ని డిమాండ్ చేయాలికదా...

  • @radharaviconsulteasebkradh807
    @radharaviconsulteasebkradh807 21 годину тому +39

    అంటే ప్రజలు ఓడించారు కాబట్టి ఆంద్రప్రదేశ్ అభివృద్ధి చెంద కూడదు అని వారి పన్నాగం.

  • @subbarao1668
    @subbarao1668 21 годину тому +33

    Ycp