pasupu veduka/పసుపు కొట్టే ఫంక్షన్/పెళ్ళి పనులు ప్రారంభించే ముందు పసుపు కొట్టే సమయంలో విధివిధానాలు

Поділитися
Вставка
  • Опубліковано 17 жов 2024
  • #sbhomefoodandlifestyle
    pasupu veduka
    pasupu kotte function
    pasupu kottadam
    haldi function
    haldi ceremony
    pasupu function
    Telugu engagement/Nischithardham
    • Telugu engagement/నిశ్...
    ఆడపిల్ల పెళ్ళి కి కావలసిన వస్తువులు మరియు చేయవలసిన పనులు
    • ఆడ పిల్ల పెళ్ళికి కావల...
    పెళ్లి కొడుకు మంగళ స్నానం పెళ్లి కొడుకుని చేసే విధానం
    • వరుడి మంగళ స్నానం, పెళ...
    పెళ్లి కూతురు మంగళ స్నానం పెళ్లి కూతురును చేయడం
    ఆచారాలు సంప్రదాయాలు
    • వధువు మంగళ స్నానం,పెళ్...

КОМЕНТАРІ • 47

  • @pentakotavijayalakshmi17
    @pentakotavijayalakshmi17 7 місяців тому +1

    చాలా బాగా చెప్పురు అమ్మా ❤❤❤

  • @b.ch.sureshbabu6678
    @b.ch.sureshbabu6678 8 місяців тому

    మంచి వీడియో చేశారు...

    • @sbhomefoodlifestyle
      @sbhomefoodlifestyle  8 місяців тому

      ధన్యవాదాలు 🙏
      ua-cam.com/video/BBu6CrSeLNc/v-deo.html ప్రధానం పెట్టె డీటెయిల్స్
      ua-cam.com/video/PSEMEZgqX_k/v-deo.html
      యార్నాల పెట్టె డీటెయిల్స్

  • @sewanthipisupati3748
    @sewanthipisupati3748 Рік тому +1

    Thank u andi very nice vedio well explained 🎉

  • @Lavanya99.99
    @Lavanya99.99 2 місяці тому

    Thanks akka

  • @jajulanrnaidu5457
    @jajulanrnaidu5457 Місяць тому

    Thanks Amma 🙏🙏🙏

  • @sravanijoshna7665
    @sravanijoshna7665 9 місяців тому

    Mari mak pandit muhurtham Friday ye pettar valu muhurtham pedthey prleda Aunty

  • @pallaganichandrasekhar7357
    @pallaganichandrasekhar7357 8 місяців тому

    Friday chaivacha chepandi

    • @sbhomefoodlifestyle
      @sbhomefoodlifestyle  8 місяців тому

      Normal ga ayite Friday cheyyakudadandi. Wednesday, Saturday cheyyali. Maree thappadu anukunte Thursday cheyyavachu.

  • @venkateswararaopentapati1566
    @venkateswararaopentapati1566 10 місяців тому

    Chala baga chepparu

  • @anitachilukaomumamaheshwar3758
    @anitachilukaomumamaheshwar3758 3 місяці тому

    Bhojanalu kuda petatharu kadha

    • @sbhomefoodlifestyle
      @sbhomefoodlifestyle  3 місяці тому

      Konni pranthallo pedatharandi East Godavari district lo pedatharani thelusu.But chala pranthallo bhojanalu pettaru. Manam pettukovalante adi mana ishtam.

  • @chandrachanda3011
    @chandrachanda3011 Рік тому +1

    😊😊tqq for this video

  • @devimedisetti4807
    @devimedisetti4807 Рік тому

    Super aunty well explained

  • @venkateswararaopentapati1566
    @venkateswararaopentapati1566 10 місяців тому

    Same memu chesinattu undi

  • @harithaguthikonda1653
    @harithaguthikonda1653 Рік тому

    First pellikoduku valla intlo kadandi pasupu kottalaindi?

    • @sbhomefoodlifestyle
      @sbhomefoodlifestyle  Рік тому

      Kadamma mundu pelli kuthuru vallintlone pasupu kottali.mana sampradayam prakaram pelli kuthuru Lakshmi Devi tho samanam.maa intlo maa ammai pelliki,abbai pelliki ee vidhamgane chesamu.Oka Vela pranthanni batti emaina changes vunte oka sari peddalni kanukkoni aa vidham ga cheyyandi.Thank you for your support and God bless you.

  • @sravanthi..5499
    @sravanthi..5499 Рік тому +1

    Pesarlu ndhuku kodtaroo chepparaa amma.

    • @sbhomefoodlifestyle
      @sbhomefoodlifestyle  Рік тому +2

      Pesalu pachaga vuntai subham ani thiragali lo visurutharu (pappu chestharu )vititho pesara vadiyalu kuda pedatharu .ee pappuni pelli vantakalalo vadatharu.

    • @sravanthi..5499
      @sravanthi..5499 Рік тому

      ధన్య వధాలు

    • @janakijani7524
      @janakijani7524 18 днів тому

      నాలుగు పిండి ఆడించి 16 రోజుల పండుగ వరకు ముంగిట్లో ముగ్గులు వేయాలి , పెళ్ళిరాట dagra , ఇంకా pellikutru పెళ్ళికొడుకు e పిండితో నల్చుకుని స్నానం చేయాలి . పెసలు పసుపు కలిపి పిండి అధించాలి

    • @sbhomefoodlifestyle
      @sbhomefoodlifestyle  18 днів тому

      @janakijani7524 Thanks for information 👌

  • @DURGAPRASAD-qx5ic
    @DURGAPRASAD-qx5ic Рік тому

    Sunday pasupu kotta vascha

    • @sbhomefoodlifestyle
      @sbhomefoodlifestyle  Рік тому

      ఇంట్లో వాడకానికి పెద్దగా పట్టింపు లేదు కానీ పెళ్లి లాంటి శుభకార్యాలకు మాత్రం మంచి రోజుతో పాటు బుధవారం కానీ శని వారం కానీ వచ్చేలా చూసుకోవాలి తప్పని సరి అయితే గురువారం అయినా పర్వాలేదు

  • @lakshmikumari6202
    @lakshmikumari6202 Рік тому

    👌👌👌

  • @UmaDevi-br5wr
    @UmaDevi-br5wr 2 роки тому

    🙏🙏🙏

  • @Guruvellisavithri-xv7id
    @Guruvellisavithri-xv7id Рік тому

    👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ruthwiscollection9453
    @ruthwiscollection9453 Рік тому

    Friday pasupu kottochandi

  • @teja8593
    @teja8593 Рік тому +1

    ఇంట్లో వాడకానికి మంగళవారం మేము మిల్లు పట్టించాము ఏమైనా చెప్పగలరు

    • @sbhomefoodlifestyle
      @sbhomefoodlifestyle  Рік тому +1

      ఇంట్లో వాడకానికి పెద్దగా పట్టించుకోనక్కరలేదు.పెళ్ళి లాంటి శుభకార్యాలకు మాత్రం మంచి రోజుతో పాటు బుధవారం కానీ శని వారం కానీ వచ్చే లా చూసుకోవాలి తప్పనిసరి అయితే గురువారం అయినా పర్లేదు

  • @gayathrid1100
    @gayathrid1100 7 місяців тому

    Thank you andi

  • @nararamadevi745
    @nararamadevi745 Рік тому

    👌👌