మీరు సూపర్ sir, చాలా మంది పేద కుటుంబం అని చెప్పుకోవడానికి సిగ్గు పడతారు, కాని మీ అమ్మ గారు కూలి పనులకు వెళ్లారు అని చెప్పారు అక్కడే మీరు గెలిచారు,మీరు చాలామంది మాలాంటి వాళ్ల కి inspiration. మీ చెప్పిన మాటలు చాలు మామీద మాకు నమ్మకం పెంచింది,మేము చేస్తున్న పని సిగ్గు పడకుండా చేసుకుని ముందుకు వెళతాము.👌🙏
ముళ్ళ మార్గాన్ని అన్వేషించాలి అనే బదులు ముళ్ళ మార్గాన్ని అధిగమించాలి అని ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. బోస్ గారి అభిప్రాయం నాకు తెలియక నా అభిప్రాయం వ్యక్తం చేస్తూన్నాను. 🙏
మీ జీవిత అనుభవాల్ని అద్భుతమైన రచన చేసారు.. సర్ ఇది కొన్ని కోట్లమందికి ఆదర్శమ్ అవుతుంది..ఎంతో స్ఫూర్తినిచ్చింది మీ రచన అమూల్యం సర్🌸🌸🌺🌺🎈🎈🎂🎂🎤🎤🎉🎉🎉✍️✍️✍️🌷🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏 Namaste sir, very good positive thought, My sincere thanks to God for showing you as an example of success from failures. You brought life into me. Stay blessed and healthy , long live sir. Keep inspiring with positive thoughts. యద్భావం తద్భవతి . ఎందరో మహానుభావులు అందరికీ వందనములు
The great song sir I like nd love your song andi Andari ki a urdham avvadam kastam but, a urdham chesukunte a Salina meaning vundandi…..🙏🙏🙏🙏 Thanq so much Chandrabose inta Manchi pata ni rasi padinanduku
Really your great great great sir hammaa antha knowledge meelanti vallake vuntundemo, Your role model, Your king of sahityam, ................ Thank you so much sir 💐💐💐💐💐💐💐💐
Chandra bose gari gurinchi purthiga telidu Mee life Chala inspiration ga undi sir naku nachina writers lo ippudu unna writers naa favorate writer meere
Chandra Bose You are Amazing.. Be a young kind and be a Engineer keep the destiny correct...."Aaa Patane Nenu Prayogam Chestunna". Chandra Bose sings well as well...I am experenting the great writers written already.....Hats Off...
Same feeling. Same behaviour. Where ever you are. Great Sir. When I met you at your house for the signature on the agreement of RRR.. Still you are down to earth after winning Oscar. Unbelievable.
Thank you so much Sir.na life lo naku kuda avamanalu eduryyai,eduru debbalu thinna.when I listen ur song i get so much motivation.i have got new energy in me.
Bosu Garu you are simply amazing liricist and singer. Of course u r absolutely inspiring person. Thank you sir. Goppa paata vinipincharu. Bathukantha aa patalone undi.
ప్రతి మధ్యతరగతి వాడి జీవితంలో జరిగిన నిజమైన సంఘటనలు అతనికి ఎదురైన చేదు అనుభవాలను విజయతీరాలకు చేర్చడానికి ఉద్దేశించి పాడిన ఈ పాట తరతరాలకు మీరు ఇచ్చిన మంచి సందేశం గా నిలుస్తుంది మీకు ధన్యవాదాలు అన్నగారు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
When i listen to this lyrics I got so many thoughts You are my inspiration and What a lyrics i didn't forget still Goom glubus mind blowing And fantastic writer sir
Absolutely, inspiring, motivating song proud of you sir you have keen vision to wards your goals, n you acchived deserving Oscar , dream come true hat's off to your determination, dedication, n patience towards your struggle, heart y congratulations 👏🎉 sir for your vision n goal, pride of india ,you prooved with your struggle you never scared of insults n mooved for ward , good lesson to all the viewer's, thank you so much you prooved n nailed that you are dynamic, stunning, dashing n exceptionally brilliant, hardworking human , all the best for your rest of the carrier, i,wish many more prestigious awards n success come on your way , thank you so much sir you are not only a lyricist but a great human being .🎉🎉❤❤❤❤❤
చంద్రబోస్ గారు నమస్కారం సార్.. అధ్యాత్మిక పయనంలో వున్న నాకు అప్రయత్నంగా కంట కన్నీరు వొలికింది, అవకాశం మరియు వీలున్న సమయంలో మీరు నాకోసం రెండు నిమిషాలు ఇవ్వండి. ఒకటి సరస్వతి పుత్రుడైన మిమ్మల్ని సత్కారం చేసుకోవడం తరువాత మీ ఆశీస్సులు పొందడం.
Very inspirational song for every body in every problem to face in life cycle.....Your growth is also examplery. . Most of the songs written by u ,r inspirational . Keep it up.
ఒక ఉదయం ముందర చీకట్లు విజయం ముందర ఇక్కట్లు రావడం అన్నది మామూలు మీరు గ్రేట్ సిర్ 👍👍👍
Yeah
😢😊
మన తెలుగు ఇండస్ట్రీలో మీ లాంటి వ్యక్తులు ఉండటం ఎంతో అదృష్టం సర్
భారతదశంలో పుట్టడం నేను గొప్పగా చెప్పుకునే నేను అందులో తెలుగుగడ్డపై జన్మని ఇచ్చిన నా తల్లి కి పాదభి వందనం..🙏🙏🇮🇳🇮🇳🚩🚩
Correct
m uqrgpVMXa
మీరు సూపర్ sir, చాలా మంది పేద కుటుంబం అని చెప్పుకోవడానికి సిగ్గు పడతారు, కాని మీ అమ్మ గారు కూలి పనులకు వెళ్లారు అని చెప్పారు అక్కడే మీరు గెలిచారు,మీరు చాలామంది మాలాంటి వాళ్ల కి inspiration.
మీ చెప్పిన మాటలు చాలు మామీద మాకు నమ్మకం పెంచింది,మేము చేస్తున్న పని సిగ్గు పడకుండా చేసుకుని ముందుకు వెళతాము.👌🙏
తెల్ల మేఘం నల్ల బడితే గాని జల్లు రాదు మీరు సూపర్ సార్ మిమల్ని మాకు అందించిన మీ తల్లి తండ్రులకి పాదాభివందనలు 🙏
ఒక్క రంగస్థలం సినిమా చెప్తుంది.. మీ శక్తి ఏంటో
Which niyojikavorgAm
Yes
gangadhar.ssr2224@gmail.com
Yes bro
నింగి లోన తెల్ల మేఘం నల్ల బడితేనే జల్లులు కురిసేను.. వాట్ ఏ లిరిక్స్ సార్.. 🙏🙏
S
Nallani ventrukalu thellabadithene raalipothai 😂😂😂
Varsham entha padina aakasam thadavadh (Nithya Menon)😀😂😀 la undhi!
@@sudheerj8336 ne mokam ra
@@sudheerj8336 thella padakunna kuda udipoyhai ra houle talent unna varini prothsahinchandi
మనం రోజు మాట్లాడుకునే మాటల్ని అందరికీ అర్థమయ్యేలా పాటలు గా మార్చి ఎంతోమందిని ఇన్స్పైర్ చేస్తున్న మీకు ధన్యవాదాలు.
ముళ్ళ మార్గాన్ని అన్వేషించాలి అనే బదులు
ముళ్ళ మార్గాన్ని అధిగమించాలి అని ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. బోస్ గారి అభిప్రాయం నాకు తెలియక నా అభిప్రాయం వ్యక్తం చేస్తూన్నాను. 🙏
Adhigamichadam antu emi undadhu jeevitham lo aniti ashwadistu vellali
Sir seriously meru cheppenthavaraku ee song venaka intha meaning undi ani evariki teliyaledu. Hats off sir 🙏🙏🙏🇮🇳
Evariki kadu nik telidu ani chpu..mak telsu
Which song bro name please
మీలాంటి వారు.. మాలాంటి ఎందరికో ఆదర్శం సార్ 🙏🌹
ఈ మీ యొక్క సందేశం తో నా జీవితం మొత్తం ఏ ఇబ్బంది లేకుండా జీవితం గడిపేస్తాను 🙏🙏🙏
మీరు తెలుగు వారు అయ్యారు సార్.. అది.. నా....... అదృష్టం ✊️
lyrics excellent Anna enttha goppa రచయిత మన industry lo udatamm Telugu abhimanulu chala అదృష్ట వంతులు
Middle class వల్ల గురుంచి చాల బాగా పాడారు chendrabose గారు మీకు dhanyavadhalu
తెలుగు సినీ చిత్ర పరిశ్రమలో స్వచ్ఛమైన తెలుగు మాట్లాడే వ్యక్తి ఒకే ఒక్కరు అది మీరే సార్ ఎవరు లేరు తెలుగు భాష కోసం పోరాడే వారిలో ఫస్ట్ మీరే ఉంటారు
Superb song
Sirivennela seetharamshasri
anantha sriram...
Iam agree with you
అవును చంద్రబోస్ గారు తెలుగు భాష కోసం జన్మించారు ఏమో అనిపిస్తుంది..
Anantha Sriram Garu Kuda Achha Telugu lo matladatharu
పల్లవి :
ఎవరేమి అనుకున్నా నువ్వుండే రాజ్యాన
రాజు నువ్వే బంటు నువ్వే
మంత్రి నువ్వే సైన్యం నువ్వే
ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన
పలకా నువ్వే బలపం నువ్వే
ప్రశ్న నువ్వే బదులు నువ్వే
అన్నీ నువ్వే కావాలి అనునిత్యం పోరాడాలి అనుకున్నది సాధించాలి ॥
చరణం : 1
అవమానాలే ఆభరణాలు
అనుమానాలే అనుకూలాలు
సందేహాలే సందేశాలు ఛీత్కారాలే సత్కారాలు
అనుకోవాలీ అడుగేయాలీ
ముళ్ల మార్గాన్ని అన్వేషించాలి
అలుపొస్తున్నా కలలేకన్నా
పూల స్వర్గాన్ని అధిరోహించాలి
ఎవరికి వారే లోకంలో ఎవరికి పట్టని శోకంలో నీతో నువ్వేసాగాలి ॥
చరణం : 2
బలము నువ్వే బలగం నువ్వే
ఆటా నీదే గెలుపూ నీదే
నారు నువ్వే నీరు నువ్వే కోతా నీకే పైరూ నీకే
నింగిలోన తెల్లమేఘం
నల్లబడితేనే జల్లులు కురిసేను
చెట్టుపైనా పూలు మొత్తం
రాలిపోతేనే పిందెలు కాసేను
ఒక ఉదయం ముందర చీకట్లు
విజయం ముందర ఇక్కట్లు
రావడమన్నది మామూలు ॥
చిత్రం : బడ్జెట్ పద్మనాభం (2001)
రచన : చంద్రబోస్
సంగీతం : ఎస్.వి.కృష్ణారెడ్డి
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
Suuuuuper 👌👌👌🙏🙏
Super information bro
@@maruthim1
Excellent song & movie 👍👍👌👌
Tq
Super
మిమ్మల్ని ఆదర్శంగా తీసుకున్నాను సార్ గొప్పగా చెప్పారు
ఎట్లా రాశారు మీ పాటలో కోల్పోయిన కాలం, చేయలేకపోయినవి, బాధపడ్డా సందర్భంవునా మీ పాట ఒక వరం మళ్ళీ జీవితాన్ని ప్రారంభించడానికి 🙏🙏🙏🙏
మీ పాట తో జీవితం అంతా ఆనందం గా లాగించేయవచ్చు, మీరు డాక్టర్ సార్ మాకు
ఇన్స్పిరేషన్ మాటలు సార్,,, థాంక్ u🙏🙏🙏💐💐💐
Udayam mundara cheekatlu
Vijayam mundara ikkatlu
Raavadamannadi mamoolu.....wahhh....😎
.brother is grat
His efforts finally Paid off. Congratulations for CB garu for winning prestigious award in the world. 🙌
This is one of the grate motivational speech and legendary writer chandra Bose garu super song 🙏🏼🙏🏼🙏🏼
Me history vintunte goosebumps vasthunnaye really hatsoff sir 👏👏👏👍
Wowww... great lyrics with wonderful meaning sir...You are one of the legendary writer sir...
Who are listening this song in 2019..???
Not only in 2019,. Ppl will listen this song forever
మీ జీవిత అనుభవాల్ని అద్భుతమైన రచన చేసారు.. సర్ ఇది కొన్ని కోట్లమందికి ఆదర్శమ్ అవుతుంది..ఎంతో స్ఫూర్తినిచ్చింది
మీ రచన అమూల్యం సర్🌸🌸🌺🌺🎈🎈🎂🎂🎤🎤🎉🎉🎉✍️✍️✍️🌷🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సూపర్ గా చెప్పారు చంద్రబోస్ గారు. మీ జీవితంలో జరిగిన ఎన్నో ఇక్కట్లు ఇబ్బందులు ఎంత బాగా వివరించి చెప్పారు
Contact number unte pampagalaraaa
🙏 Namaste sir, very good positive thought, My sincere thanks to God for showing you as an example of success from failures. You brought life into me. Stay blessed and healthy , long live sir. Keep inspiring with positive thoughts. యద్భావం తద్భవతి . ఎందరో మహానుభావులు అందరికీ వందనములు
The great song sir I like nd love your song andi
Andari ki a urdham avvadam kastam but, a urdham chesukunte a Salina meaning vundandi…..🙏🙏🙏🙏
Thanq so much Chandrabose inta Manchi pata ni rasi padinanduku
Miru chala mandiki inspiration..I am big fan of you sir
Fan of you sir
హ్యాట్సాఫ్ అన్న
అక్షరాలతో దీపాలు వెలిగించండం అంటే ఇదే. ఈ దీపాలకు నూనె ఆత్మ విశ్వాసం కనుక ఎప్పటికీ ఆరిపోవు
Really your great great great sir hammaa antha knowledge meelanti vallake vuntundemo,
Your role model,
Your king of sahityam,
................
Thank you so much sir
💐💐💐💐💐💐💐💐
Chandra bose gari gurinchi purthiga telidu Mee life Chala inspiration ga undi sir naku nachina writers lo ippudu unna writers naa favorate writer meere
niku chsndhra boss gurinch m thelusu cheppu bro
Chandra Bose You are Amazing.. Be a young kind and be a Engineer keep the destiny correct...."Aaa Patane Nenu Prayogam Chestunna". Chandra Bose sings well as well...I am experenting the great writers written already.....Hats Off...
మీరు రాసే పాటలలో చాలా సరళత ఉంటుంది.అది నాకు బాగా నచ్చుతుంది.
Such great inspiration man thank you sir
Same feeling. Same behaviour. Where ever you are. Great Sir. When I met you at your house for the signature on the agreement of RRR.. Still you are down to earth after winning Oscar. Unbelievable.
సార్ ఈ పాట చాలా బాగా రాసారు miru🙏గ్రేట్ 🙏🙏🙏
Thank you so much Sir.na life lo naku kuda avamanalu eduryyai,eduru debbalu thinna.when I listen ur song i get so much motivation.i have got new energy in me.
Intha adbhuthamyna paatani andinchina meeku sathakoti dhanyabaadalu guruvugaru💐
Bosu Garu you are simply amazing liricist and singer. Of course u r absolutely inspiring person. Thank you sir. Goppa paata vinipincharu. Bathukantha aa patalone undi.
సూపర్ సర్ మీ లాగే చాలామంది అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు దయచేసి వాళ్లకు అవకాశం ఇప్పించ గలరు
నింగిలోని తెల్లని మేఘం
నల్లభడితేనే వాన 🌹🌹👌👌🙏.. గ్రేట్ సార్
ప్రతి మధ్యతరగతి వాడి జీవితంలో జరిగిన నిజమైన సంఘటనలు అతనికి ఎదురైన చేదు అనుభవాలను విజయతీరాలకు చేర్చడానికి ఉద్దేశించి పాడిన ఈ పాట తరతరాలకు మీరు ఇచ్చిన మంచి సందేశం గా నిలుస్తుంది మీకు ధన్యవాదాలు అన్నగారు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Any one after Oscar winning
The great legend chandra bose garu😊😊😊😊😊❤❤❤❤
Superb sir
For valuble inspiring thank u👏👏
Sir salut to u i heard this song few years back but i don't know chandra bose write this.... really ....very motivational...
నేటి ఆస‌్కార్ కు .... అలనాటి పునాది వేసిన తీరు అద్భుతం.... ఈ విధంగా ముందు తరాలకు అందించటానికి ప‌్రయత‌్నం మరింత అద‌్బుతం.
When i listen to this lyrics
I got so many thoughts
You are my inspiration and
What a lyrics i didn't forget still
Goom glubus mind blowing
And fantastic writer sir
Absolutely, inspiring, motivating song proud of you sir you have keen vision to wards your goals, n you acchived deserving Oscar , dream come true hat's off to your determination, dedication, n patience towards your struggle, heart y congratulations 👏🎉 sir for your vision n goal, pride of india ,you prooved with your struggle you never scared of insults n mooved for ward , good lesson to all the viewer's, thank you so much you prooved n nailed that you are dynamic, stunning, dashing n exceptionally brilliant, hardworking human , all the best for your rest of the carrier, i,wish many more prestigious awards n success come on your way , thank you so much sir you are not only a lyricist but a great human being .🎉🎉❤❤❤❤❤
Anna meeru always great I love this song
What a message really amazing chandrabose Garu
Super
సూపర్.... సాంగ్ సార్ మీ పాదాలకు వందనం...
Very excellent song and the best inspiration chandhra boss gaaru
why i dont know everytime i listen this song....tears come from heart as a goosebump mode
Chala baga chepparu sir. E song chala motivation ga undi. Chala energy build aytundi sir. Thank u sir 🙏🙏🙏
👌👌👌👌👌 what a lyrics sir...
Tq so much .. very well inspirational song ..
Excellent motivational speech thank u sir
Mi Amma garu nana garu mi pratibha chusi enta garvapadutunaro Chala santosham ga undi sir great song
Excellent song Sir!
Meru padina kastam motham undi andulu
Eroju oka Chandra boss garu
Telangana & andra Pradesh
La prathi okari telusu
✍️ Great song writer & singer sir 🙏🙏
Goosebumps ❤️
Hats off Chandrabose gaaru👍👍🙏
How people act is their karma, how you react to is your karma.
తెలుగు గడ్డ కడుపున పుట్టిన ముద్దు బిడ్డ , మరువబోదు తెలుగు జాతి నిన్ను ఎప్పటికి....🙏🙏
Inspiring lyrics sir.....at the same time paata kuda chaala ardham ayyela chaala chakkaga paadaru....
Superb sir
Inspirational song
కష్టే ఫలే అంటారు. మీ కష్టం ఫలించి ఆస్కార్ అవార్డు దాకా తీసుకు వెళ్లింది. All the best!
చంద్రబోస్ గారు నమస్కారం సార్..
అధ్యాత్మిక పయనంలో వున్న నాకు అప్రయత్నంగా కంట కన్నీరు వొలికింది, అవకాశం మరియు వీలున్న సమయంలో మీరు నాకోసం రెండు నిమిషాలు ఇవ్వండి. ఒకటి సరస్వతి పుత్రుడైన మిమ్మల్ని సత్కారం చేసుకోవడం తరువాత మీ ఆశీస్సులు పొందడం.
It's inspiration,few people like you for motivate the public.donot forget common people
Super anna miru rase patalu chala estam mi patalo mounagane yedhagamani song chala estam
Mee speech tho I inspire ayyanu sir
మీ వల్ల మ్యూజిక్ డైరెక్టర్ల కు ట్యూన్ చేసే పని కూడా తప్పుతుంది
True bro
ఇది కదా నిజమైన స్ఫూర్తి అంటే!
Super song Chandra Bose garu
Very inspirational song for every body in every problem to face in life cycle.....Your growth is also examplery. .
Most of the songs written by u ,r inspirational . Keep it up.
Great testimony and motivation for many. Hats off to you Sir.
చాలా గొప్పగా ఉంది
Glorious song from Budget Padmanabham
Great sir. Inspiration to many peoples..
I became fan of your lyrics Chandra Bose sir and also your voice from this
Really I'm impressed sir 🙏🙏
Super sir👌👌👌🙏🙏🙏🙏👍👍
Xlent song thank you so much
Oka udayam mundhara chekatlu vijayam mundhara ikkatlu . Ela vasthai sir ee matalu rayataniki aalochanalu 🙏🙏🙏
Maa jeevithaniki chaala avasaramayina paata andhinchinandhuku dhanyavadhamulu sir
Great inspiration sir
Padabivandanalu sir.
A dictionary is singing
I am speechless .
Wonderful song
Great sir miru god bless you sir👏👏👏
100000times hands up
Super bhayya
Goosebumps
Every word has deep meaning..
You are very great sir. Appreciate your efforts and please bless us also
I liked it more than the one in movie
He sang with added emotion to his writing.