Some Secrets About Elinati Shani //ఏలినాటి శని గురించి కొన్ని రహస్యాలు // మీ రాజేష్ //

Поділитися
Вставка
  • Опубліковано 29 січ 2025

КОМЕНТАРІ • 56

  • @rekhabandalapati8226
    @rekhabandalapati8226 25 днів тому +1

    Chala clear ga chepparu gud information 😊😊😊😊😊🎉🎉

  • @ramkeyramkey4845
    @ramkeyramkey4845 Місяць тому +2

    Sir మీరు చెప్పింది 72%జరిగింది నాకు ఇప్పుడు అర్ధాష్టమ శని జరుగుతుంది నాది కర్కాటక రాశి కానీ నాకు 50% చెడు50% మంచి జరిగింది అది నేను ఊహించని అద్భుతం ఒక పక్క బాధ కూడా ఉంది 😅

  • @Srinivasarao-119
    @Srinivasarao-119 23 дні тому +1

    Highly Useful.

  • @anithap1041
    @anithap1041 3 місяці тому +6

    Good morning sir. , మీరు చేసిన చాలా videos చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చేవిగా ఉన్నాయి. Tq. మేము జ్యోతిష్యం ఇంట్రెస్ట్ తో నేర్చుకోవడం లో స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాము. మీరు మాలాంటి వారికోసం గ్రహం నక్షత్రం మొదలుకుని స్టార్టింగ్ నుండి ఒక seqence లో మాకు క్లాసెస్ ఇస్తూ జ్యోతిష్యం నేర్పింస్తే చాలా మంది నేర్చుకుంటారు. మీరు రీసెర్చ్ మీ జ్యోతిషం చూసే అప్రోచ్ చాలా బావున్నాయి. కొత్తగా జ్యోతిష్యం నేర్చుకునేవారికి నేర్పించే క్లాసెస్ చేయగలరు. Clarity ga నేర్చుకోగలం.

    • @futurefortune
      @futurefortune  3 місяці тому +8

      From January 2025 I will start

    • @raviraja2638
      @raviraja2638 3 місяці тому

      Waiting sir🙏​@@futurefortune

    • @anithap1041
      @anithap1041 3 місяці тому

      Thank you sir. దేవుడి అనుగ్రహంతో మీ నుండి నేర్చుకుంటాము.

    • @Hima1277
      @Hima1277 3 місяці тому

      Thank you sir

    • @rameshmogili1584
      @rameshmogili1584 3 місяці тому

      చాలా మంచి ఆలోచన సర్ నాది నెల్లూరు మిమల్ని కలుస్తాను 2025 jan clasesof astrology బాగుంది

  • @Karthikdyuthi
    @Karthikdyuthi 3 місяці тому +3

    ధన్యవాదములు sir 🙏
    క్రిస్టల్ క్లియర్.... Subject👍
    శని పాలిత లగ్నలకి.... ఎల్నాటి శని ప్రభావం.... కొంచం తక్కువుగా ఉంటుంది..... అని
    గురు పాలిత లగ్నలకి..... తీవ్రత ఎక్కువ ఉంటుంది అని.... చెప్తుంటారు....
    కానీ నేను చుసిన.... వాళ్లకి.... ఏ లగ్నలకి అయినా.... శని భగవానుడు..... తన సొంత కొడుకు అయిన కర్మ ఫలం ఇవ్వనే ఇస్తున్నాడు..... అధి మంచి అయినా చెడు అయినా.... 🤘

    • @rajr6702
      @rajr6702 3 місяці тому

      ala cheppevadiki emi teliyadu. Alanty matalu nammoddu. anni lagnalu, rasulaki shani effect okkate

  • @rashmitha413
    @rashmitha413 3 місяці тому +2

    Makara Rashi gurinchi video ceyandi sir

  • @mrspvsmaniperri9392
    @mrspvsmaniperri9392 3 місяці тому

    Very valid points...

  • @DreamDanczer
    @DreamDanczer 3 місяці тому

    A very analytical and brief summary about Sade Sat /Einaati Sani (7 1/2 years Saturn effect on a person's life)

  • @chaituconnects6830
    @chaituconnects6830 3 місяці тому +1

    Sir, shani kuja combination in elinati shani cheppandi

  • @BRSuraj-et4kx
    @BRSuraj-et4kx 3 місяці тому +2

    11:10 Naku yelinati shani lo shani dasha jaruguthudi kumba rashi college kosama pg chayalisi vundi home duranga

  • @hariprasadmeruva007
    @hariprasadmeruva007 2 місяці тому

    ఓం నమః శివాయ 🎉

  • @karidipruthvi256
    @karidipruthvi256 3 місяці тому

    Sir yogas gurinchi okkokkatiga explain cheyyandi

  • @Siva-d9m6w
    @Siva-d9m6w 17 днів тому

    Yelinate sani 2nd phse lo marriage avutunda, meena rasi vrushabha lagnam....

  • @sunee.sravanpv3646
    @sunee.sravanpv3646 3 місяці тому

    Yes sir. Mine is vrushabha lagnam and same raasi. Seni naku 2nd place lo unnadu. Arudra 4th padam lo.

  • @Laharihandlooms
    @Laharihandlooms 3 місяці тому

    Meena rashi tq sir

  • @karidipruthvi256
    @karidipruthvi256 3 місяці тому

    Sir lagnam meeda shani vunnappudu effect vuntunda cheppandi pls

  • @Vaaraahi5
    @Vaaraahi5 2 місяці тому

    Can you share some remedies??

  • @lifeisabouta2z608
    @lifeisabouta2z608 Місяць тому

    Anna naaku close ga evaru leru, already alone , naaku evaru viluva estharo naaku kuda teleedu.....naadhi mesha rasi,kumbha lagnam,aswini nakshatram .....a small railway employee 😂😂😂 eppati varaku Anni negatives chussa anna, naa janma chakram lo makaram lo vunnadu anna.....

  • @bawathreddyankenapally4854
    @bawathreddyankenapally4854 3 місяці тому

    👌

  • @Shubham_9502
    @Shubham_9502 3 місяці тому

    Sir nak rasi and lagnam mesha rasi lone shani chandrulu kalisi unnar ante nak birth thone modati elinati shani aipoindhi antara sir

  • @eego1019
    @eego1019 3 місяці тому

    Sir ma husband makara rasi 6 nuchi chala problem's face chesthunaru. Health, and financial

  • @bingisrinivas4494
    @bingisrinivas4494 3 місяці тому

    మొదటి సారి ఏలినాటి శని , రెండోవసారి ఏలినాటి శని గురించి చెప్పండి సార్

  • @sukrutidhruti
    @sukrutidhruti 3 місяці тому

    Saniswaruda or sainshcharuda sir?

  • @vanirvsn
    @vanirvsn 2 місяці тому

    Lagnam ki effect avuthunda elinati shani please chepandi sir

  • @kalyanivangala2741
    @kalyanivangala2741 Місяць тому

    Mapapa elinati sanito puttindi one yearlo father late

  • @ntrntr4966
    @ntrntr4966 3 місяці тому +1

    సార్ 🙏🙏 నాది తులా లగ్నం నాకు ఇప్పుడు రాహు దశ జరగుతుంది రాహు 3 వో స్థానంలో ఉంది నాకు నెక్స్ట్ మార్చ్ 2025 కీ 12 స్థానానికి శని వస్తున్నాడు... నాకు ఎలా ఉంటుంది... మరియు రాహు 3 స్థానంలో ఉన్నది ఇప్పుడు రాహు దశ నడుస్తుంది దయచేసి తెలుపగలరు

  • @rajr6702
    @rajr6702 3 місяці тому

    Kondaru pantullu, maha medhavulu makara rashi ki shani chala manchi chestadani you tube lo voodara kottaru. aa Murkhula matalu nammi neglate chesanu. Results chala worst ga vunnayi. Life lo chudani losses, failures & troubles. A rasi vallyna Yelinnati Shani vastundante chala jagrathaga vundandi. Dabbu potundi, job kuda povacchu & marriage lu set kaavu.

  • @mulupurisivasankar413
    @mulupurisivasankar413 3 місяці тому

    Sar ma abbay ki 12 years purvabadra 4 padam

  • @sugunamarasa7608
    @sugunamarasa7608 2 місяці тому

    3rd time sani vaste vaariki ela untundi

  • @manjubhargavi5165
    @manjubhargavi5165 3 місяці тому

    Sir personal horoscope kosam ela contact cheyali chepagakaru plz

  • @srkssk8117
    @srkssk8117 3 місяці тому +1

    2027 ,జనవరి 1st ki శని మహా దశ మొదలవుతుంది..ఇప్పటి నుండే చాలా భయం గా ఉంది...దయచేసి చెప్పండి sir..

    • @thunderking977
      @thunderking977 3 місяці тому

      Em kadhu bro shani mahadasha ayipothe budha mahadasha start avthundi appudu em anipinsthundi ante shani mahadasha chalaa bhagaundhi anipinsthundi bro naaku shani mahadasha ayipoyindi 4 months avthundi shani eyy best bro evaru nivaalu evaru kani vaalu anithelusukovadaniki best dasha bro em kadhu bhayapadaku

    • @srkssk8117
      @srkssk8117 3 місяці тому

      @@thunderking977 అష్టమ శని లో చుక్కలు చూశా...అందుకే అడిగా...anyway...thank u bro..and congratulations 🎉🎉 ..for the completion of Saturn maha dasha....you have finished all the real tests in life....

    • @thunderking977
      @thunderking977 3 місяці тому

      @@srkssk8117 nijame bro chalaa chusaa bro toughest situations face chesaa bro inka nannu vadhaala ledhu naaku ippudu elinati shani nadusthundi ... Guruvu garu chepinatu mana closest one's ni kolipothaam anedhi nijame anipinsthundi naaku jarigindi chesthe

    • @rajr6702
      @rajr6702 3 місяці тому

      A planet ayina manchi places li vunte positive results vuntayi. Yelinnati shani chala danger

    • @thunderking977
      @thunderking977 3 місяці тому

      @@rajr6702 Sagittarius ascendant 6th house saturn unnaru

  • @srkssk8117
    @srkssk8117 3 місяці тому +1

    అష్టమ స్థానము కుంభ రాశి లో శని వక్రించి , శనీశ్వరుని పైన గురు 9వ దృష్టి ఉంటే...శని మహా దశ ఎలా ఉంటుంది? ప్లీజ్ రిప్లై sir...కర్కాటక లగ్నం

  • @ramakrishnarajup5714
    @ramakrishnarajup5714 2 місяці тому

    Above66age ki shani varthisunda

    • @chirupandranki1661
      @chirupandranki1661 Місяць тому

      ఆరోగ్య సమస్యలు వస్తాయి సార్.

  • @ujathaChebrolu
    @ujathaChebrolu 3 місяці тому

    సార్ నవాంశ లో చంద్రుడు అంటే రాశిని బట్టి చూడాలా లేక ఆ నక్షత్రం పాదంలో కి శని వచ్చినప్పుడు లెక్క చెప్పండి

  • @lgtvp-s8d
    @lgtvp-s8d 3 місяці тому +1

    సాటర్న్ మూన్ సన్ జుపిటర్ ఈ ప్లానెట్ లన్ని ఒకే రాశిలో ఉన్నాయి అప్పుడు ఏలినాటి శని ఎలా ఉంటుంది. వృషభ రాశి సింహ లగ్నం టెన్త్ హౌస్ అవుతుంది......

    • @lgtvp-s8d
      @lgtvp-s8d 2 місяці тому

      ఏలినాటి శని పీరియడ్ ... కొందరు పుట్టుకతో ఏలినాటి శని పిరియడ్ లో పుడుతారు... కదా? Different age లో Different time లో వస్తుంది.....కదా? ఏ ఏలినాటి శని బాగా ఇబ్బంది పెడు తుంది .1st 2rd 3rd.... దీని గురించి విడియో చేయండి సార్ please

  • @rameshmogili1584
    @rameshmogili1584 3 місяці тому

    Sir లగ్నము నుండి ఏలినాటి శని , రాశి నుండి అష్టమ అర్ధాష్టమ దశమ స్థానం దోషం అని అంటారు మీరు చంద్రునినుంది చెప్పారు ఏలినాటి శనిదోషం అన్నారు క్లారిటీ చెప్పగలరు