Hi.. brother... Grinder lo Load vesthe 5 mint Varaku bhagane thiruguthundhi..5 mint tharuvatha Slow ayepothundhi... Capacitor Change chesinu.. and motor Belt kuda change chesanu .. motor bhagane vundhi kani problem alane vundhi... Solution chepandi brother
@@syamsundar7433 bro grinder slow inapudu belt open cheyandi open chesi on chesty motor slow avutunda leda check cheyandi leda grinder drum pattestunda leda chudadandi motor slow ite winding alge motor bearings check cheyali
Bro winding body short ina shock kodutundi alage connections taping cheyakapoina shock kodutundi ok side entrence lo vunnapudu supply ekkuva vastundi shock kodutundi supply revers chesty line ante phase chivari avutundi nutral akkuvuntundi appudu shock kottadu check cheyandi
@@TECHNICALPAPARAO మాది కూడా శ్రీకాకుళం జిల్లా అన్న .రాజాం దగ్గర ఓ పల్లెటూరు .. మీ వీడియోలు చూసి చాలా నేర్చుకున్నాను అన్న...ఊరూరా తిరిగి రిపేర్లు చేయాలనుకుంటున్నాను.. స్పేర్ పార్ట్ లు ఎక్కడ దొరుకుతాయి మొత్తం పెట్టుబడి ఎంత.... దీనిపై ఆధారపడి కుటుంబం ను పోషించగలమా.దయచేసి చెప్పగలరు.. అలాగే మీ దగ్గర కొన్నాళ్ళు శిష్యరికం చేయాలని ఉంది మీ నెంబర్ చెప్పండన్న దయచేసి
అన్న మోటారు స్టార్టింగ్ కావటం లేదు చేత్తో నెట్టి తే స్టార్ట్ అవుతుంది రన్నింగ్ లో మోటర్ ఓవర్ హీట్ అవుతుంది బెల్ట్ మార్చి చూశాను కండెన్సర్ మార్చి చూశాను కానీ మోటర్ కండిషన్ అలాగే ఉంది స్టార్టింగ్ హమ్మింగ్ సౌండ్ వస్తుంది దీని ప్రాబ్లం ఏంది చెప్పగలరా
ఇంతక ముందే కోర్ winding చేపించుకుని తెచ్చాను అన్న తెచ్చి మోటార్ కి ఫిక్స్ చేసి రన్నింగ్ చేస్తుంటే కొంచం హీట్ వస్తుంది దాని వలన ఎం ప్రాబ్లం ఉండద అన్న కెపాసిటర్ కూడ 10 mfd కొత్తది తెచ్చి వేసాను
అన్న మేము లక్ష్మి గ్రైండర్ కొందామని అనుకుంటున్నాము, 3లీటర్లు . కోనేముండు ఏమేమి చూడాలి.అంటే మోటర్ ఎన్ని వాల్ట్స్, మాంచి గ్రైండర్ కి ఉండాల్సిన స్పెసిఫికేషన్స్ చెప్పండి,దయచేసి
Ardam ayyelaa chepparu
ThanQ
Good explanation brother...
Good job
ThanQ bro
Hi.. brother...
Grinder lo Load vesthe 5 mint Varaku bhagane thiruguthundhi..5 mint tharuvatha Slow ayepothundhi...
Capacitor Change chesinu.. and motor Belt kuda change chesanu .. motor bhagane vundhi kani problem alane vundhi...
Solution chepandi brother
@@syamsundar7433 bro slo inapudu belt open chesi check cheyandi moter slow a leda drum pattestunda telustundi drum padite bearing marchite saripotundi motar slow ite winnding lo starting and running short avvacchu (motar heat avvadam valana) check cheyandi
Thank you brother ...
Load Lo Slow Ithe Motor Heat avuthundho ledo Chudala...?
Oka velala Motor Heat ithe
Motor winding Marchukovala...
@@syamsundar7433 bro grinder slow inapudu belt open cheyandi open chesi on chesty motor slow avutunda leda check cheyandi leda grinder drum pattestunda leda chudadandi motor slow ite winding alge motor bearings check cheyali
Bro memu grinder vesetapudu grinder pakkaki jaruguthundhi dheniki solution enti
bro vibration problem chek bearings
Anna motor ki supply isthe one side normal gaa vundi supply reverse chesthe shock koduthundi problem enti anna
Bro winding body short ina shock kodutundi alage connections taping cheyakapoina shock kodutundi ok side entrence lo vunnapudu supply ekkuva vastundi shock kodutundi supply revers chesty line ante phase chivari avutundi nutral akkuvuntundi appudu shock kottadu check cheyandi
Bro grinder chala slow tiruguthunde problem anti pappu veyakunda thepputhey fast ga teruguthunde bro
Bro motar belt and capasitor check cheyandi saripotundi
Anna best grinder motor (0.25) HP Company cheppandi anna replece cheyyali ma grinder ki
Bro chala models vunnai Crompton gani suguna paravaledu
అన్న మా మోటార్ నుండి స్మోక్ వస్తోంది లోడ్ మీద
Bro ma grinder lo ki power pass avuthundi but grinder run avvatammle problem ento ardham kavatamle
Bro water leak ite motor ku body short vastundi clean cheyandi saripotundi alage grinder ku verth kalapandi shock kottadu safety kuda
Mi shop akada anna
Kaviti
@@TECHNICALPAPARAO kaviti
Srikakulam district yena bro
Yes bro
@@TECHNICALPAPARAO మాది కూడా శ్రీకాకుళం జిల్లా అన్న .రాజాం దగ్గర ఓ పల్లెటూరు ..
మీ వీడియోలు చూసి చాలా నేర్చుకున్నాను అన్న...ఊరూరా తిరిగి రిపేర్లు చేయాలనుకుంటున్నాను.. స్పేర్ పార్ట్ లు ఎక్కడ దొరుకుతాయి మొత్తం పెట్టుబడి ఎంత.... దీనిపై ఆధారపడి కుటుంబం ను పోషించగలమా.దయచేసి చెప్పగలరు..
అలాగే మీ దగ్గర కొన్నాళ్ళు శిష్యరికం చేయాలని ఉంది మీ నెంబర్ చెప్పండన్న దయచేసి
రిప్లై?????
గ్రైండర్ మోటార్ వాటర్ లో తడిసింది దాన్ని ఆన్ చేయొచ్చా ప్లీజ్ సార్ చెప్పగలరు
on cheyavaddu body shok vastundi koncham yendalo arabettandi tavuta coil oil warnish veyandi manchi life vastundi.
Grinder moter gurinchi marinni videos cheyamdi gurujii
Ok bro
Good job sir
Nice thumbnail bro
ThanQ
అన్న మోటారు స్టార్టింగ్ కావటం లేదు చేత్తో నెట్టి తే స్టార్ట్ అవుతుంది రన్నింగ్ లో మోటర్ ఓవర్ హీట్ అవుతుంది బెల్ట్ మార్చి చూశాను కండెన్సర్ మార్చి చూశాను కానీ మోటర్ కండిషన్ అలాగే ఉంది స్టార్టింగ్ హమ్మింగ్ సౌండ్ వస్తుంది దీని ప్రాబ్లం ఏంది చెప్పగలరా
check connections starting coil check cheyandi
Winding చేపించాను motor నీ కానీ రన్నింగ్ లో హీట్ వస్తుంది బేరింగ్స్ కూడా మార్చాను అన్న ప్రాబ్లం ఎంటి
Belt adjust ment and load check
ఇంకా ఫిట్ చేయలేదు అన్న జస్ట్ మోటార్ నీ సెట్ చేశాను అంతే ఇంకా గ్రైండర్ కి ఫిక్స్ చేయలేదు అన్న
ఇంతక ముందే కోర్ winding చేపించుకుని తెచ్చాను అన్న తెచ్చి మోటార్ కి ఫిక్స్ చేసి రన్నింగ్ చేస్తుంటే కొంచం హీట్ వస్తుంది దాని వలన ఎం ప్రాబ్లం ఉండద అన్న కెపాసిటర్ కూడ 10 mfd కొత్తది తెచ్చి వేసాను
Normal heat to problem ledu alage a motar lo amaina clutch vunte check cheyandi clutch padite kuda motar humming vastundi alage veganga heat avutundi
Winding demo cheyyandy bro
Ok coming soon bro
మోటర్ తిరుగుతుంది గానే బెల్ట్ పెడితే తిరగడం లేదు అన్నా
Capasitor check bro week vundocchu
Anna bagunundi kani capacetar conection chupeyaledu
Bro winding nundi four connections vaatilo rendu capasitor
అన్న మేము లక్ష్మి గ్రైండర్ కొందామని అనుకుంటున్నాము, 3లీటర్లు . కోనేముండు ఏమేమి చూడాలి.అంటే మోటర్ ఎన్ని వాల్ట్స్, మాంచి గ్రైండర్ కి ఉండాల్సిన స్పెసిఫికేషన్స్ చెప్పండి,దయచేసి
Bro brand konetappud emi chudana asaram ledu only damege s chustey saripotundi ordinary tisukinte motar hp chudali body metal chudali guaranty chudali
Why the Lid of grinder opens during running?