Bro...burada panasaki normal panasaki teda yela telusukovaloo cheppandi plzzz memu teliyaka burada panasa techham assalu tenalanipenchaledu 2 times paresam
బురద పనసపండు పండితే మెత్తగా ఉంటుంది. పనస తొనలు మంచి పదునులో ఉన్నప్పుడు మాత్రమే తినాలి. తొనలు బాగా మెత్త పడి పుల్లటి వాసన వచ్చాయంటే బురద పనసపండు పాడైపోయింది అని అర్థం చేసుకోవాలి. కాయగా ఉన్నప్పుడు బురద పనస లేదా కజ్జా పనస కనుకోవడం కష్టం. ఎక్కువగా తినేది కజ్జ పనసే.అలాగే బయట అమ్మేది కూడ ఎక్కువగా కజ్జా పనసె. బురద పనస తినడం చాలా తక్కువ
Wow 😋😋😋 superb
Thank you brother..... నీ సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను...🙏
@@aniltribalhouse 👍
Super