పాట ఎలా ప్లై చేయాలి పియనా లో

Поділитися
Вставка
  • Опубліковано 2 січ 2025

КОМЕНТАРІ • 72

  • @victorkunduru1863
    @victorkunduru1863 2 місяці тому +1

    Anna vandanalu

  • @gajulavarthivictor8921
    @gajulavarthivictor8921 Місяць тому +1

    good teaching good work
    Praise God glory to glory❤

  • @vimalathomas9764
    @vimalathomas9764 3 місяці тому +1

    ప్రైస్ ది లార్డ్ సార్🙏 మంచి మనసుతో ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి దేవునికి ప్లే చేయాలి సేవ చేయాలనే మీ హృదయ వాంఛకు వేల లేని కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏🙏VT

  • @udaykiran5284
    @udaykiran5284 3 місяці тому +1

    Super video sir

  • @yesudasupetla3271
    @yesudasupetla3271 3 місяці тому +2

    మీరు చాలా busy గా ఉండి కూడా, చాలా ముఖ్యమైన సమాచారాన్ని, కష్టపడి, దేవుని ప్రేమనుబట్టి, అందరికీ అందిచాలన్న మీ యొక్క సంకల్పానికి మా నిండు వందనాలు.

  • @AnnepuSukanya
    @AnnepuSukanya 3 місяці тому +2

    Supr. Amme ging. David

  • @nareshpulletikurthi3327
    @nareshpulletikurthi3327 3 місяці тому +1

    Thank you so much sir❤

  • @yedukondalum4766
    @yedukondalum4766 3 місяці тому +1

    మి సహృదయానికి నిండు వందనాలు అన్న.... నేర్చుకున్న తర్వాత నన్ను గుర్తుపెట్టుకో అని అన్న మాట ఎంతటి తగ్గింపు.... .ప్రభు ప్రేమను గుర్తుచేశారు..... .చాల మంది ఎన్నో క్లాసెస్ విని కొంత నేర్చుకొని పాట ప్లే చెయ్యలేక ఇబ్బంది పడుతున్నా తరుణంలో మి వీడియోస్ ఎడారిలో నీటి ఊట లాంటివి.....

    • @teluguchristianevents1398
      @teluguchristianevents1398  3 місяці тому +1

      ఆబో సూపర్ అన్న మిమ్మల్ని కలుస్తాను...

  • @TimothyVipparthi
    @TimothyVipparthi 3 місяці тому +1

    Very good brother, God bless you

  • @gadwalaudayraju140
    @gadwalaudayraju140 3 місяці тому +1

    కొత్తగా keyboard 🎹 నేర్చుకొనే వారికి చాలా ఉపయోగ పడుతుంది ఈ లెస్సిన్ ❤. ....thanku you .....

  • @Venkateswararaoramavarapu
    @Venkateswararaoramavarapu Місяць тому +1

    Amen🙏

  • @rajupeddapogukeys4760
    @rajupeddapogukeys4760 3 місяці тому +1

    Nice explain brother

  • @SaiKumar-vp2iz
    @SaiKumar-vp2iz 3 місяці тому +1

    chala baga chepparu anna

  • @teluguchristianevents1398
    @teluguchristianevents1398  3 місяці тому +1

    Thank you for good coments ❤❤❤🙏🙏🙏🙏

  • @samuelmedi8638
    @samuelmedi8638 3 місяці тому +1

    బ్రదర్ ప్రైస్ ది లార్డ్ మీరు చాలా చక్కగా వివరిస్తున్నారు బ్రదర్ చాలా చాలా ధన్యవాదాలు బ్రదర్

  • @gudemhepsiba6288
    @gudemhepsiba6288 3 місяці тому +1

    Annayya chala manchi ga keyboard nerpistunnaru Tq so much

  • @davidraj1603
    @davidraj1603 3 місяці тому +1

    Brother good teaching.....

  • @jesuspt1707
    @jesuspt1707 3 місяці тому +1

    Praise the lord master 🎉🎉

  • @AjayNaddi-j8k
    @AjayNaddi-j8k 3 місяці тому +1

    చాలా అద్భుతముగా చెప్పరూ అయ్యా గారు ….

  • @sudhajessy1234
    @sudhajessy1234 3 місяці тому +1

    Praise the lord Anna good morning 😊

  • @ksandeepksandeep6468
    @ksandeepksandeep6468 3 місяці тому +1

    Prise the lord and God bless you bri

  • @Neelimapalukuri-i4o
    @Neelimapalukuri-i4o 3 місяці тому +2

    Good morning ❤❤❤🎉🎉God bless you

  • @gadwalaudayraju140
    @gadwalaudayraju140 3 місяці тому +1

    Exlent explained sir

  • @sudheerkuramana8736
    @sudheerkuramana8736 3 місяці тому +2

    అనేక మందికి మీ classes ఉపయోగ పడుతున్నాయి.. Very valuable class

  • @chandrasekharbadugu5638
    @chandrasekharbadugu5638 3 місяці тому +2

    Praise lord 🙏 sir మంచి ఎంకరేజ్మెంట్ వీడియో చేశారు నేను కూడా keyboard Naku రాదేమో అనుకొన్నాను కానీ మీవీడియోస్ మంచి ఎంకరేజలా పని చేశాయి మీరు చెప్పినట్టు కొంచెం కొంచెంగా పాట తియ్యగలుగుతున్నాను TQ sir casio870 keyboard లొ చర్చ్ use అయ్యే rythams చెప్పండి sir 🙏

  • @krupavemulapalli
    @krupavemulapalli 3 місяці тому +1

    చాలా ఓపికగా చెపుతున్నారు సర్

    • @teluguchristianevents1398
      @teluguchristianevents1398  3 місяці тому

      బ్రదర్ థాంక్స్ మీరు వింటున్నారు 🙏🙏🙏వందనాలు

  • @rajupeddapogukeys4760
    @rajupeddapogukeys4760 3 місяці тому +1

    Praise the lord brother

  • @mjojappamjojappa5447
    @mjojappamjojappa5447 3 місяці тому +1

    You are a good teacher

  • @SureshKumarKallu
    @SureshKumarKallu 3 місяці тому

    Super ga chepparu brother.. inta clear ga nenu yavarani cheptam chudaledu. Mi videos chala bagunnai.. I am watching them from USA

  • @SSRforjesus
    @SSRforjesus 3 місяці тому +1

    దేవుని కృపా మీకు తోడై ఉండును గాక

  • @vijaykumarnalli5793
    @vijaykumarnalli5793 3 місяці тому +1

    Exlent sir

  • @kranthikumarpalli3387
    @kranthikumarpalli3387 3 місяці тому +1

    Praise the lord

  • @venkateswararov1303
    @venkateswararov1303 3 місяці тому +1

    శుభోదయం నేస్తం మీ త్రమా ధన్యవాదాలు మంచి సంగీతం బాగా పాడారు బాగా చెప్పారు గురువు గారు కృతజ్ఞతలు మంచి మాటలు చెప్పారు గురువు గారు మీ అభిమాని వెంకటేశ్వర రావు బి పెద్దాపురం రాయభూపాల పట్నం కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ జై కాపునాడు బట్రెడ్డి 23.9.2024

  • @bhaskarareddypothireddy4674
    @bhaskarareddypothireddy4674 3 місяці тому +1

    Very niec sir

  • @Charlesh1413
    @Charlesh1413 3 місяці тому +1

    Thank You Guruvu Garu... Alage Prayer appudu Background music yela play cheyalo oka Video cheyandi Guruvu Garu🙏🙏🙏

  • @madrilaxman7480
    @madrilaxman7480 3 місяці тому +1

    Sir wouder full

  • @johnbabubandaru5298
    @johnbabubandaru5298 3 місяці тому +1

    బాగా చెప్పేరు sir 🙏🙏

  • @nirmalajyothi7
    @nirmalajyothi7 3 місяці тому +1

    Nice infornation
    పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా పాటకు
    Style beat గురించి విడియోలో సరిగా చెప్పలేదు

  • @govindaraoinukoti4652
    @govindaraoinukoti4652 3 місяці тому +1

    Praise the lord 🙏🙏🙏

  • @vimalathomas9764
    @vimalathomas9764 3 місяці тому

    ప్రైస్ ది లార్డ్ సార్ 🙏 పాట ప్లే చేసేటప్పుడు అంటే ఒక్కొక్క అక్షరానికి కాకుండా ఒక అక్షరాన్ని ఎంత సేపు ఉంచాలి అని కూడా చెప్పారు అది కౌంటింగ్ ఏమన్నా ఉంటదా ఒక అక్షరానికి లేదా అని తెలియలేదు చెప్పండి సార్ 💐VT

  • @rameshmusical147
    @rameshmusical147 3 місяці тому

    Nice video అన్నయ్య...
    15 వేల రూపాయిలు లోపల ఉండే సెకండ్ హ్యాండ్ బెస్ట్ keyboard చెప్పండి అన్నయ్య. తీసుకుంటాను

  • @gadwalaudayraju140
    @gadwalaudayraju140 3 місяці тому +1

    ❤❤

  • @sreekanthvompugala
    @sreekanthvompugala 3 місяці тому +1

    Sir 10000 lopu oka keyboard vunte chepandi sir

  • @yedukondalum4766
    @yedukondalum4766 3 місяці тому +1

    అన్న గారు మి కష్టానికి ఎంత ఇచ్చిన తక్కువే.......ఐతే ఈ సాంగ్స్ కి నోట్స్ ఐడెంటిఫై చేసే క్లాసెస్ కి monthly fee విషయం లో కొంత తక్కువగా ఐతే ఇంకా యెక్కువ మంది నేర్చుకుంటారు అని నా అభిప్రాయం........మీరు నేర్పే ప్రతి విషయం ఎంతో మంది జీవితాలకి స్థిరమైన పునాదిని,మరియు ఇప్పటి వరకు అనేక మంది మధ్యలో అవమానపడి,సిగ్గుతో,హేళనకు గురైన అనేకులకు మి క్లాసెస్ శాశ్వతమైన ఆత్మ సంతృప్తిని కలిగిస్తాయి.... ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటె దయతో మన్నిస్తారని అసిస్తూ........🎉

    • @teluguchristianevents1398
      @teluguchristianevents1398  3 місяці тому

      చాలా వందనాలు బ్రదర్ మీరు అన్నట్టు చేద్దాం...

  • @vijaygodikeys2089
    @vijaygodikeys2089 3 місяці тому +1

    అన్నయ్య నాకు కీబోర్డ్ సగం నేర్చుకొని. వదిలిసాను. ఇంట్లో ప్రాబ్లెమ్ వాళ్ళ మళ్ళీ నేర్చుకోవాలి. అని వుంది. నాకు క్లాస్సేస్ చెప్పుతారా.

  • @Ravindrakumar-ve1lz
    @Ravindrakumar-ve1lz 3 місяці тому +1

    Prise the lord bro నేను 50 సం|| నాకు మీ స్టూడెంట్ అయ్యే అర్హత ఉందా bro