LIVE: Deputy CM Pawan Kalyan Open Letter to CM Chandrababu |బాబుకు బహిరంగ లేఖ.. పవన్ లెక్కే వేరప్పా!

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • LIVE: బాబుకు బహిరంగ లేఖ.. పవన్ లెక్కే వేరప్పా! | Deputy CM Pawan Kalyan Open Letter to CM Chandrababu Naidu | ZEE News Telugu
    #cmchandrababu #pawankalyan #openletter #zeenewstelugu
    ---
    Zee Media Corporation Limited (formerly Zee News Ltd.), part of multibillion-dollar Essel Group, is India's one of the largest News networks with 14 news channels. Zee News and Zee Hindustan (National News Channels Hindi) are part of ZMCL.
    Zee Telugu News is the latest offering from Zee Media Corporation umbrella. Zee Telugu News brings you comprehensive and unbiased news coverage on social, political issues along with entertainment programs from Andhra Pradesh & Telangana (Telugu states), India and worldwide.
    For all-inclusive news coverage please follow Zee Telugu News content across all platforms.
    #ZeeNewsTelugu #TeluguNews #ZeeHindustanTelugu
    Breaking News Telugu | World News Telugu | National News Telugu
    Follow Us:
    Zee Telugu News UA-cam
    / @zeetelugunews
    Zee TeluguNews Facebook
    / zeetelugunews
    Zee Telugu News Twitter
    / zeetelugulive
    Zee Telugu News Instagram
    / zeetelugunews
    Zee Telugu News Telegram
    t.me/zeetelugunews
    Zee Telugu News Whatapps
    whatsapp.com/c...
    Download ZEE App - bit.ly/3kAPe3Y
    ☛ Visit our website: zeenews.india....
    Zee Telugu News Website
    zeenews.india....

КОМЕНТАРІ • 126

  • @gneelakantam5633
    @gneelakantam5633 2 місяці тому +21

    మీడియా వాళ్ళు కావాలని సృష్టించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోంది

  • @satyanarayana3600
    @satyanarayana3600 2 місяці тому +1

    జై జనసేనాని

  • @bujjibabu2865
    @bujjibabu2865 2 місяці тому +2

    పవన్ గారు!!!!!!!!!
    మీరు డొక్కా సీతమ్మగారి క్యాంటీన్ ఏర్పాటు చేయుట మంటే,డొక్కా సీతమ్మ గారు క్యాంటీన్ లో భోజనము ఫ్రీ గా
    పెట్టాల్సి వస్తుంది .
    డొక్కా సీతమ్మ గారు ఆమే సొంత డబ్బుతో పేద ప్రజలకు భోజనము ఉచితం గా
    పెట్టేది.
    అంతేకాని అన్న క్యాంటీన్ లాగా డొక్కా
    సీతమ్మగారి క్యాంటీన్ ఏర్పాట్లు చేస్తే
    భోజనము ఫ్రీ గా ప్రజలకు పెట్టాల్సి
    వస్తుంది.ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితులలో
    డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్ లో ఫ్రీ గా
    భోజనము. పెట్టే పరిస్థితి ఉందా!!!! పవన్ గారు???
    మీ మనస్సుకు వచ్చినట్లు ఏదైనా పాలసీ
    లు.ఏర్పాటు చేయాలంటే pros and
    cons నను గురించి ఆలోచించాలి.
    మీరు ఇప్పుడు మీరు మనరాష్ట్రానికి.
    డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్ట్ లో ఉన్నారు. కాబట్టి, మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు
    దృష్ట్యా ప్రణాళికలు
    రూపొందించాలి.అంతే కానీ బాధ్యత
    రహితముగా మీకు నచ్చిన ప్రణాళికలను
    అమలు చేయాలని ప్రయత్నిస్తే,
    మీరు అహర్నిశలు కష్ట పడి ఏర్పాటు
    చేసినకూట మి"ని, చేతులారా కూల్చుకొన్నట్లు అవుతుంది.
    .కాబట్టి c.m, deputy c.m. కలసి పర
    స్పర అవగాహన తో రాష్ట్రాభి వృద్ధికై
    పాటు పడండి!!!!!!
    సిఎం గారు సీనియర్ రాజకీయ వేత్త కాబట్టి వారికి "అహం" పాళ్లు ఎక్కువుగా ఉండవచ్చు.డిప్యూటీ సిఎం గా మీరు చాలా నేర్చుకోవాలి.ఈ
    " cold war""ఇంతటితో అపేసి రాష్ట్రములో శాంతి భద్రతలను గాడి లో పెట్టండి!!!
    అప్పుడే మిమ్మల్ని గెలిపించుకొన్న
    ప్రజలు హర్షిస్తారు!!!!!!

  • @ravinanduru8215
    @ravinanduru8215 2 місяці тому +10

    PK should understand and analyse the reasons for Uttarakhand repeatdd floods before giving his hasty and instinct decisions! Governace doesn't work with brain storming sessions! Before going to public , expert advice from Technical team of CPWD and State Irrigation are to be taken!

  • @g.prabhakarrao3992
    @g.prabhakarrao3992 2 місяці тому +3

    బాబు ఎక్కడ పవన్ ఎక్కడ బాబు గారు తెలువైన వ్యక్తి. పవన్ వుద్రేకం తప్పా, అలోచన తక్కువ.🎉🎉😊😊

  • @kjreddy6177
    @kjreddy6177 2 місяці тому +8

    JSP పార్టీ అధినేత PK 2029 ఎన్నికలలో ప్రధాన ప్రణాలిక AP CM గా కావటమే.ఆసమయములొ Jr NTR గూడా రాజకీయ (TDP Jr NTR) గారంగ ప్రవేశ అవకాశము.

  • @ntrkondala-p3g
    @ntrkondala-p3g 2 місяці тому +1

    Pawan right person

  • @lambaswetha2155
    @lambaswetha2155 2 місяці тому +2

    పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ టైమ్ అనకాపల్లి ఎమ్మెల్యే గా రండి B Swetha

  • @venkateswarlutaneti5596
    @venkateswarlutaneti5596 2 місяці тому +14

    ముందుంది ముసళ్ళ పండుగ

  • @AnithaPatnaik
    @AnithaPatnaik 2 місяці тому

    Jai pavan

  • @kethireddymallareddy123
    @kethireddymallareddy123 2 місяці тому +2

    ఒక్క ఒర లో రెండు కత్తులు ఇమడవు అనేది లోకోక్తి. ఏం జరుగుతుందో కాలమే చెబుతుంది.

  • @ramalingareddyu
    @ramalingareddyu 2 місяці тому

    I want main cm pavam

  • @tataraocheekatla5746
    @tataraocheekatla5746 2 місяці тому +12

    ఏదో టైమ్ లో బయటకి తన్నేస్తాడు బాబు

    • @podilasrinivas7847
      @podilasrinivas7847 2 місяці тому +1

      Arey babu ,pk game start chesadu meeku ardhamkavatle ,babuku kooda chukkalu chupisthadu chudu

  • @rambabupalika3305
    @rambabupalika3305 2 місяці тому +8

    ఇద్దరూ మూర్ఖులే.

  • @mahaboobshaik4867
    @mahaboobshaik4867 2 місяці тому

    Jai..janaseena...

  • @sudarsanaguptak7377
    @sudarsanaguptak7377 2 місяці тому

    Senior leader.

  • @ramana446
    @ramana446 2 місяці тому +1

    Nest cmhero pavan

  • @pvrmurthy1959
    @pvrmurthy1959 2 місяці тому

    What kalyan doing is very correct

  • @abcminerals1726
    @abcminerals1726 2 місяці тому +2

    Why u media is making false statements

  • @murthyvadapalli8875
    @murthyvadapalli8875 2 місяці тому +1

    Cbn గారికి, పవన్ గారికి చిన్న సూచన ---- ఎవరుకూడా ధన, జన, యవ్వన అనే నకార త్రయ అహంకారాలకు పోవద్దు. అవి మనిషిని అదోగతిపాలు చేస్తాయి.

  • @balalakshmirangaiahkandhim6228
    @balalakshmirangaiahkandhim6228 2 місяці тому

    Pk ఉన్నా లేకున్నా పాలన జరిగి తీరుతుంది

  • @ramanakoppuravuri6737
    @ramanakoppuravuri6737 2 місяці тому

    Satyavanthmuga

  • @kedarnathch5048
    @kedarnathch5048 2 місяці тому

    Pawan sir you are the leader cm of ap you have the decision power change ap take chance you have same power equal to cbn sir we support you sir jai jana sena jai pawan sir

  • @naveenkumarkonka4911
    @naveenkumarkonka4911 2 місяці тому

    I heard latest speech of Pawan saying...opening of Anna canteens. If dokka seetamma canteens also come then it's welcome move

  • @baburaouppu
    @baburaouppu 2 місяці тому +1

    ఎవరికి రాజధాని
    ఎందుకు రాజధాని
    కులం ఘనం ముఖ్యము రా 😂😂😂

  • @palaapparao4176
    @palaapparao4176 2 місяці тому +3

    Pavankalyan thinking everything development so we should not take negatively this is my opinion

  • @abmk9033
    @abmk9033 2 місяці тому +4

    బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం బెజవాడ కనకదుర్గమ్మ ముక్కుపుడకకు తగిలేంత ఎత్తులో కృష్ణానది పొంగుతుందని చెప్పబడింది కనుక ఇది దృష్టిలో ఉంచుకొని రాజధాని నిర్మాణం ఆపగలిగితే మంచిది అని విజ్ఞులు అభిప్రాయపడుతున్నారు.....

  • @madhavilatha5349
    @madhavilatha5349 2 місяці тому +1

    Pawan Kalyan babu cbn garu idhharu bagunnaru regarding dokka seethamma canteen before winning election he announced

  • @dlnraju4428
    @dlnraju4428 3 місяці тому

    ❤😊

  • @renukayellamma-zt5ij
    @renukayellamma-zt5ij 2 місяці тому +1

    ప్రకటించిన పథకాల అమలు నుండి తప్పించుకోవడానికి పవన్ ను శిఖండిలా అడ్డు పెట్టుకుంటున్న బాబు. నేనిలా అంటే... నువ్వలా అను.. అంటూ ఇద్దరిదీ scripted play...

  • @arya.sadgurumurthyas.murth4316
    @arya.sadgurumurthyas.murth4316 2 місяці тому +6

    కూటమిలో అప్పుడే మూడుముక్క లాట ప్రారంభమైంది. ఈ అతుకుల బొంత కూటమి ఎంతో కాలం కొనసాగదు! పసుపు, తెలుపు, కాషాయం రంగులు... కమలం, సైకిల్, గాజుగ్లాసు విడిపోతున్నాయహో... 🚴🗑️🌹🙋‍♀️🙋

    • @laxminaidu4117
      @laxminaidu4117 2 місяці тому

      Should put salt in your mouth ... instead of thinking and wish them to improve AP state....talking rubbish....media sometime create unnecessary sensational ...should control the media for safety

  • @vizagproperties1122
    @vizagproperties1122 2 місяці тому

    Cbn is visionary he doesn't match his imagination and thoughts he is just beginner don't get rush pk don't .....up urselves

  • @vijayalakshmi-zq7qr
    @vijayalakshmi-zq7qr 2 місяці тому

    He has is own throughouts and ideas see game started wait and see what will happen you will be shocked others aliance wil be riverse gift ok brothers sisters

  • @sudarsanaguptak7377
    @sudarsanaguptak7377 2 місяці тому

    Rivers ansandanam can save every thing. More power having TDP

  • @Revathi56916
    @Revathi56916 2 місяці тому

    ఏదైనా సమస్యలుంటే పవన్ గారి దృష్టికి తీసుకెళ్లాలంటే ఏం చేయాలండి ఏదైనా number . ఉందా
    అంటే 1900 లాగా స్పందన లాగా ఇప్పుడు ఎలాంటి మార్గముందో ఎవరైనా దయచేసి సలహా ఇవ్వగలరు🙏🏻

  • @ramanakoppuravuri6737
    @ramanakoppuravuri6737 2 місяці тому

    Pavsnssrsupar

  • @INDIAN1313
    @INDIAN1313 2 місяці тому

    Pawan kalyan garu direct ga chepparu anna canteen tho paatu dokka seethamma canteen kuda pettaali ani, poti kadu

  • @PALIKACHINNA-ce3wx
    @PALIKACHINNA-ce3wx 2 місяці тому

    అప్పుడే మొదలుపెట్టారు హామీలు గోవిందా గోవిందా 😂

  • @powerstarvenu6382
    @powerstarvenu6382 2 місяці тому

    💥💥💥💥పవన్ కళ్యాణ్ గారి అడిగినట్టు ఏది ఇచ్చినా చంద్రబాబు తక్కువే. ప్రాణాలే పోయే పరిస్థితి నుంచి పట్టుకొచ్చిన ఆంజనేయులు పవన్ కళ్యాణ్. తొక్కలో పదవులు చంద్రబాబు గారు మూడు సార్లు సీఎం చేశాడు ఏమున్నది అందులో. పవన్ కళ్యాణ్ గారు అడిగింది ఇచ్చినప్పుడే ఆయనకు విలువ దక్కుతుంది.. ఇంత పెద్ద ఘనవిజయాన్ని తెలుగుదేశానికి ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి సీఎం పదవి అయినా తక్కువ...🎉🎉🎉💥💥⭐⭐⚡ కోట్లాది అభిమానుల కోరిక ఇది తెలంగాణ. ఆంధ్ర ప్రజల మాట 💥

    • @powerstarvenu6382
      @powerstarvenu6382 2 місяці тому

      ⚡💥⚡ఈ దిక్కుమాలిన చాలాన్.. మంచి పని చేసినా గాని లోలు పుట్టించే వెధవ వేషాలు వేస్తాయి.. కోట్లాది అభిమానులు ప్రజలు ఇవి సంధి నమ్మకండి. చిచ్చులు పెట్టించి గొడవలు పెట్టించి.. డబ్బులకు అమ్ముడు పోయి కూడా ఛానల్ నడిపిస్తున్నారు జాగ్రత్త 💥💥💥 ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారిని ఏదైనా తక్కువ చేస్తే మాత్రం..⚡⚡⚡💥💥

  • @raghavavalavala6572
    @raghavavalavala6572 2 місяці тому

    Avinithi midha vidiyolu cheyyara

  • @LVSairamJagatani
    @LVSairamJagatani 2 місяці тому

    లేఖ అని పాలకాలి ళ్ఇక కాదు బ్రదర్

  • @MaddhurmpMaddhurmp
    @MaddhurmpMaddhurmp 2 місяці тому

    ఇంకా చుక్కలే

  • @ayyamalaivaradharajan4238
    @ayyamalaivaradharajan4238 2 місяці тому

    PK can't work with CBN. PK is thinking that he is a mass leader but he can't win even one MLA seat. His share is only 5%.

  • @MaddhurmpMaddhurmp
    @MaddhurmpMaddhurmp 2 місяці тому +1

    ఏది ఏమైనా బాబు గారు రాకతో ఆంధ్రప్రదేశ్ కి మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయి అనేది సందేహం లేదు పెన్షన్ లు విషయం లో కూడా చాలా అవకతవకలు వున్నాయి ఒక్కొక్కడు రెండు పెన్షన్ లు తీసుకుంటున్నాడు అంట ఇది నిజమే జగన్ హయం లో ఇవ్వన్నీ జరిగాయి అందుకే ఆంధ్రప్రదేశ్ అప్పుల కూభిలో కురుకుపోయింది దాని మీద నిగా లేక ఇప్పుడు బాబు గారు వచ్చారు అన్నిటికి ప్రక్షాళన జరుగుతుంది సుభిక్షం గా వుంటారు ప్రజలు జై cbn గారు

  • @nagarajumachi7984
    @nagarajumachi7984 2 місяці тому +1

    Tdp having 142 majority. He is experienced and visionary politician. 🌹👍👍🌹🌹🌹

  • @narasimhanramamohan1306
    @narasimhanramamohan1306 2 місяці тому

    Amaravati flood area only...no dobt about it

  • @TerliAdilakshmi
    @TerliAdilakshmi 2 місяці тому +2

    asalu dokka seetamm garive vundali

  • @ksmlakshmi2656
    @ksmlakshmi2656 2 місяці тому +1

    Name change cheyochu kada anna canteen badulu dokka sitamma peru pettochu. Canteens chala avsaram

    • @ravinanduru8215
      @ravinanduru8215 2 місяці тому +1

      Why her name is sponsored! Before proposal public view is to be sought! What is her contribution to the society is to be highlighted! "Anna" word is an empathetic word doesn't refer to any and is it is universal! If PK feel that it is named after NTR, one should understand that he is the first CM to introduce the scheme of "Ikg rice for 2 rupees and ty pension of 75₹ pm! Who else deserve more credit than him!

  • @pattabhimaruri4838
    @pattabhimaruri4838 2 місяці тому +1

    Power centers 2 vunte godaval thappavu

  • @narasimhanramamohan1306
    @narasimhanramamohan1306 2 місяці тому

    You media people will not allow anything to florish

  • @raajabuchupati5087
    @raajabuchupati5087 2 місяці тому

    జగన్ గారూ పథకాలు ఇస్తే బాబు శ్రీలంక అన్నాడు మరి ఎలా ఇస్తాడు nda govt మున్నాల ముచ్చట pk honest బాబు మరి ఎలా who is రామచంద్రయ్య mlc enduku పులివెందుల బీటెక్ ravi ఏమాయడు చెప్పు only బాబు అందరిని వాడుతాడు అంతే అధికారం కోసం only

  • @tadikondasubrahmanyam2425
    @tadikondasubrahmanyam2425 2 місяці тому

    What is the caste of Dokka seetamma

  • @Shalem_prayerchurch
    @Shalem_prayerchurch 2 місяці тому

    State of canteens

  • @ramanakoppuravuri6737
    @ramanakoppuravuri6737 2 місяці тому

    Dikka sitammagaru

  • @naveenp5280
    @naveenp5280 2 місяці тому

    Silently removing ntr name from tdp, this is future plan

  • @paarthivshreesoma4233
    @paarthivshreesoma4233 2 місяці тому +2

    అదీ ఒక డ్రామె

  • @umamaheswararaovajjula
    @umamaheswararaovajjula 2 місяці тому +2

    ఒరేయ్. వాళ్ళిద్దరికీ ఏమి లేదు
    మధ్య లొ ఇది జగన్ గారి మైండ్ గేమ్. ఎవరు నమ్మకండి.

    • @kpreddy3213
      @kpreddy3213 2 місяці тому

      ఇందులో జగన్కు సంబంధం ఏముంది బాబు వాళ్ళిద్దరు అనుకున్న కూడా జగన్ కారకుడా

  • @ourfulltube
    @ourfulltube 2 місяці тому +2

    Without Pawan, CBN wouldn't be CM. So, Pawan must have more say. Wip posts must be given to JS. Amaravati is not sustainable capital. Amaravati is Prone to Floods. For capital, Vizag & Vijayawada are better, but prone to Cyclone. Tirupati, Karnul are best, because away from sea.
    BJP elite should embrace Pawan. Pawan is honest and straight.

  • @venkatasamynaidu5109
    @venkatasamynaidu5109 2 місяці тому

    Anna canteen anedhi perupettindaru verokati chesi peru pedithe adhi padathiga untundhi

  • @padmanabhakotareddy5216
    @padmanabhakotareddy5216 3 місяці тому +1

    When the govevernment is giving all sorts of benifits where is it he need for Anna canteens? Poor people also working and get sound salaries They are misusing their money for Liquer instead of food They can spend thirty rupees daily for their food. Ration rice also not yawing this is a burden to the government study it

  • @SaiSankarKonathala
    @SaiSankarKonathala 2 місяці тому +1

    Pawan ki cbn chala avasaram but cbn ki pawan tho phani ledhu, more pawan, jagan split the anti incumbency votes at next state elections.

  • @Nandi55-l9x
    @Nandi55-l9x 2 місяці тому

    😇

  • @srinic6939
    @srinic6939 2 місяці тому

    Pawan kalyan shd play second fiddle to babu to run the smooth running of govt. He might have won handsomely, but careful with adsors who can create havoc for him.

  • @devadulauma7889
    @devadulauma7889 2 місяці тому

    APPUDE start. Ipoyayi CBN tho pettukunte anthe sangathulu sr.NTr ke ledu😅

  • @beverarambabu7593
    @beverarambabu7593 2 місяці тому +1

    అసలు ఎలాంటి చర్చ జరిగింది లేదు మీరు అనవసరంగ అగ్గి రాజేయొద్దు ప్రభుత్వం ఏర్పడి కనీసం నెల రోజుల కూడా కాలేదు అప్పుడే విషం కక్కడం సరికాదు

  • @srs2549
    @srs2549 2 місяці тому +2

    వీలు నెల్ల కూడా కాపురం చేసులేకపోతున్నారు

  • @SatyanarayanaGadde-o1s
    @SatyanarayanaGadde-o1s 2 місяці тому

    From ancient time amaravati is there,bhuddi stupa, mahender pratista pancharama is there no problem for capital.... don't go for guessing.... some portion of AP put dokkasitamma canteens no problem.

  • @mandalislsmurthy8756
    @mandalislsmurthy8756 2 місяці тому +1

    Modhalu Pettara Kummulatalu....

  • @palaapparao4176
    @palaapparao4176 2 місяці тому

    Should select capital place near to vijawada to guntur

  • @PVBVAMSHIKrishna
    @PVBVAMSHIKrishna 2 місяці тому

    Tdp shall change canteen name to Kolkata seethamma canteens so that no misunderstanding happens between two hindu parties

  • @ChompiKoteshwararao
    @ChompiKoteshwararao 2 місяці тому

    Ha ha ha

  • @GotetiJagannadharao
    @GotetiJagannadharao 2 місяці тому

    Alla. Annayya eppudo. Cheppaadu b efore. Crocodiles festival

  • @lakshmigarlanka7804
    @lakshmigarlanka7804 2 місяці тому

    ఇదంతా ఫెక్ న్యూస్

  • @ramanakoppuravuri6737
    @ramanakoppuravuri6737 2 місяці тому

    British prabutwamy machukunnadhi tapuamityi

  • @baburaouppu
    @baburaouppu 2 місяці тому

    Àmaravati apai, Àmaravati raitulani malla ninda munchandi 😂😂😂

  • @bommidikrishna3806
    @bommidikrishna3806 2 місяці тому

    Emundhi NTR kee Chandra babu Vennu Potu Podavaledha Repu Pavan kalyan Chandra babu kee Vennupotu Podichina hacharyaponavasaram ledhu

  • @sudarsanaguptak7377
    @sudarsanaguptak7377 2 місяці тому

    Political knowledge having Mr. Chandra Babu where need letter
    .

  • @intirajyalakshmi9370
    @intirajyalakshmi9370 2 місяці тому

    Yes poti undi development lo

  • @Bammidilakshmi-r7v
    @Bammidilakshmi-r7v 2 місяці тому

    Meesalu geesukuni veesalu veesinavadiki prajalu nammutaru. munduga andhara prajaluki buddi vundali.

  • @palaapparao4176
    @palaapparao4176 2 місяці тому

    All low income people getting Ration why you are providing canteen we are elected you for state development, not for providing welfare schemes

  • @charyulumangavalli3391
    @charyulumangavalli3391 2 місяці тому

    Fake.

  • @p.v.revathi2402
    @p.v.revathi2402 2 місяці тому +1

    Pavan Kalyan meerut emi chestunnaru
    Chandra Babu tho manchi ga vunnatlu
    Natistunnara padavulu ragane
    Idi neeku manchi di kadu

    • @hawk7919
      @hawk7919 2 місяці тому

      😂😂 cbn ki Pavan lekunte dikuledkani padavulu ichara 😂😂mi mudi miru kadukondi Pavan lekunte 😅😅assam

  • @Jsr-l4q
    @Jsr-l4q 2 місяці тому

    TDP ala ante

  • @palaapparao4176
    @palaapparao4176 2 місяці тому +1

    Ammaravathi place is not good for capital

  • @kannaiahkannaiah9779
    @kannaiahkannaiah9779 2 місяці тому

    నీ యబ్బా పనులు లేని నా
    (--------------)

  • @rama-mz9oz
    @rama-mz9oz 2 місяці тому

    Pawan just pracharam chesi fans ni moralize chesi Babu gari ni CM ni chesthadu malli silent ga movies Ki velthadu ani expect chesara 😂
    Nooo way pawan ki konchme assembly ki velle chance kosam kalisadu
    Deputy CM feture lo lokesh feature emito 🙆‍♀️🤷‍♀️

  • @nagarajuchalamalasetti2447
    @nagarajuchalamalasetti2447 2 місяці тому

    Westu chanalal 😂

  • @Arru-c1h
    @Arru-c1h 2 місяці тому

    Babugaru pichhodito kapuram cheyyaleru jagarta

  • @pavantraders425
    @pavantraders425 2 місяці тому

    MEE OVERACTION EKKUVAINDI

  • @eswarchavala1937
    @eswarchavala1937 2 місяці тому

    Waste news

  • @vram5834
    @vram5834 2 місяці тому

    Musi dengali😂 skashi ni next

  • @raghavavalavala6572
    @raghavavalavala6572 2 місяці тому

    Sollu chanal

  • @subhashchandrankb3775
    @subhashchandrankb3775 2 місяці тому

    Antha issue leka poina meeru vaatini peedha issue chestharuga... Mee TRP is going to be next target

  • @intirajyalakshmi9370
    @intirajyalakshmi9370 2 місяці тому

    Pedaardhalu manayandi

  • @palaapparao4176
    @palaapparao4176 2 місяці тому

    Anna canteen waste nowadays

  • @chowdarym6964
    @chowdarym6964 3 місяці тому +2

    vullipaya antodu vurini naasanam chestadu, mari veedu ...... nasam cheyada?. evadini ekkada vunchalo vadini akkadae vunchali. sunakaanni simhasanam ekkistae elanae vuntundi.

    • @Vanshu.Mukundh
      @Vanshu.Mukundh 3 місяці тому

      Evadra vullipaya Pawan leka pothe mi cbn cm ayye vadena

    • @mandamoshe8650
      @mandamoshe8650 2 місяці тому

      Cbn Valle pk ki anni seats vachhayu. Pk support leka poyina cbn government ki problem ledu.

    • @ravinanduru8215
      @ravinanduru8215 2 місяці тому

      TDP should be careful about PK emergence as EknathShinde! He may be hurdle again as he was during 2014 to2019!PK does everything on brain storming mode only as he doesn't have any experience in Governance! We may recall Chiranjeevi Prajarajyam episode of merging into Congress!

  • @ramanakoppuravuri6737
    @ramanakoppuravuri6737 2 місяці тому

    Vundali

  • @pavantraders425
    @pavantraders425 2 місяці тому

    BABBU AND PAVAN BAGANE UNTARU
    SO.... PULLALU PETTALI MALLI ANDHRANI NASHANAM CHEYALI

  • @sambasivarao98
    @sambasivarao98 2 місяці тому

    Dollar seethamma canteens east & west Godavari lo peduthe thappu emity.

  • @mohammedkhasimshaik4645
    @mohammedkhasimshaik4645 2 місяці тому

    VaaPu ni chusi balam anupkonttunna pk ,potii govt nadipistunnadu.venuk kapu netAlu.