వైకాపా నేతల దాడిలో గాయపడిన తెదేపా కార్యకర్త మంజుల ఇంటర్వ్యూ | TDP Leader Manjula Special Interview

Поділитися
Вставка
  • Опубліковано 13 тра 2024
  • మాచర్లలో వైకాపా మూకల ఆగడాలకు అంతే లేకుండా పోయిందని నిన్న పోలింగ్ సందర్భంగా గొడ్డలి దాడిలో గాయపడిన తెలుగుదేశం కార్యకర్త మంజుల అన్నారు. ఎన్నికలు వస్తే దాడులకు తెగబడటం వాళ్లకు అలవాటైపోయిందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలను ఓట్లు కూడా వేయనీయకుండా అడ్డుకుంటున్న ఇలాంటి కిరాతకుల ఆట కట్టించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఈ అనాగరికుల చేతిలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతూనే ఉంటుందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రస్తుతం గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంజులతో ప్రత్యేక ముఖాముఖి.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our UA-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 93

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 15 днів тому +87

    అసలైన తెలుగుదేశ కార్యకర్తలలో ఒకరు.

  • @mallipudipattabhi5485
    @mallipudipattabhi5485 15 днів тому +79

    రిటర్న్ గిఫ్ట్ ఖచ్చితంగా ఇవ్వాలి. లేకపోతే ఈ ఐదు సంవత్సరాల నుంచి కార్యకర్తల పడిన కష్టాలకు త్యాగాలు వృదా అయినట్లే

  • @VenkataRamana-yv7vr
    @VenkataRamana-yv7vr 13 днів тому +16

    మా నిజ౦గా మీకు గు౦డె ధైర్య౦ ఏక్కవా,మీరే అసలైన నిజమైన తెలుగుదేశ౦ కార్యకర్త.

  • @Kishore-zp5dj
    @Kishore-zp5dj 15 днів тому +57

    మంజుల గారి ధైర్యం హాట్సాఫ్ 🙏🙏🙏

  • @mallikaduru6140
    @mallikaduru6140 15 днів тому +44

    పోలీసులు అసలు ఎక్కడ కనిపించలేదు పలానాడు జిల్లా లో బందోబస్త్ ఎందుకు ఏర్పాటు చేయాలి........

  • @cnukrishna7791
    @cnukrishna7791 15 днів тому +26

    ప్రజలకు పాలకులు ఏమి చేసినా, చేయకపోయినా పరవాలేదు కానీ హింస ,అణిచివేత, అహంకారాన్ని మాత్రం తట్టుకోలేరు.
    వైసీపీ భారీ మూల్యం చెల్లించుకోబోతున్నది

  • @gencarechaitanya5365
    @gencarechaitanya5365 15 днів тому +35

    Don't worry amma , wait for another 10 days.
    Return icheddam

  • @maruthiraoyarapathineni2012
    @maruthiraoyarapathineni2012 15 днів тому +18

    Jai Telugudesam ✌️✌️. You are true soldier amma…🙏🙏🙏

  • @boddusreenivasarao2322
    @boddusreenivasarao2322 13 днів тому +5

    మీ ధైర్యానికి తెగువకు 🙏🙏🙏

  • @ramteja5782
    @ramteja5782 15 днів тому +15

    Amma meeku na padhabhi vandanam

  • @mydogoargetinom6638
    @mydogoargetinom6638 15 днів тому +14

    Brave ledy palnadu Veera mahila

  • @mabhusubanisk.subhani4855
    @mabhusubanisk.subhani4855 13 днів тому +9

    Dering mahila Manjula Garu
    hatsApp

  • @mallikaduru6140
    @mallikaduru6140 15 днів тому +26

    పోలీసులు కేసు నమోదు చేసారా లేదా ఇంతకీ 🤔

    • @rondianuradha8808
      @rondianuradha8808 14 днів тому +1

      Ledhu vallani yemi cheyaru pineeli support vundhi

  • @samalarangaiah486
    @samalarangaiah486 15 днів тому +23

    veera mahila

  • @user-qc7rw8vw6p
    @user-qc7rw8vw6p 14 днів тому +6

    భారత్ నారి జై మంజుల అక్క

  • @muralimravi
    @muralimravi 15 днів тому +17

    Meeku nyayam jaragali 😢

  • @venkataramanapotla5673
    @venkataramanapotla5673 12 днів тому +1

    అమ్మ మీరు చెప్పిన మాటలు విన్న వారు నిజంగా మీ ప్రాంత ప్రజలకు అండగా నిలిచారు మీ కుటుంబ సభ్యులకు భగవంతుడు మేలు చేయాలని కోరుకుంటున్నాము

  • @chalapathirao335
    @chalapathirao335 13 днів тому +2

    Amma mee dhairyaniki hats off.

  • @venkaiahboddapati6412
    @venkaiahboddapati6412 13 днів тому +3

    Lady hero mam meru

  • @user-iy2kg2cn2o
    @user-iy2kg2cn2o 10 днів тому +1

    Your dare person talli bagudali ❤❤❤❤❤

  • @RajRajkumar-uu2cn
    @RajRajkumar-uu2cn 15 днів тому +4

    Jai tdp💛

  • @thodindulamallikarjuna9192
    @thodindulamallikarjuna9192 12 днів тому +1

    Super.super..AMMA.T.D.P🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saminepallyvenkatabhadraia2704
    @saminepallyvenkatabhadraia2704 12 днів тому +1

    Akka hats off I like your courage

  • @udaykumarediga5847
    @udaykumarediga5847 15 днів тому +4

    Real leader

  • @venkataramaiahmurakonda27
    @venkataramaiahmurakonda27 11 днів тому +1

    Daring and strong women

  • @prasadkvd9546
    @prasadkvd9546 12 днів тому +1

    Hats off for your courage madam

  • @gtnaiduthirumala
    @gtnaiduthirumala 15 днів тому +7

    Handsap

  • @AVKRao
    @AVKRao 15 днів тому +8

    Pinnelli ramakrishna Reddy gaadini battalu vippi Nadi road meeda macherla mottam tippali....appudu kaani macherla Shani vadilipodu....intha mundu bonda uma velthe direct car meeda pedda pedda karralatho attack cheyincharu....police lu em chesaro case progress entha varaku vachindi ani etv Valle follow up chesi akkadi police lani badhulni cheyali varusa news articles vesi.

  • @krupamadhurig9083
    @krupamadhurig9083 13 днів тому +2

    24 గంటలూ EVM లకు ఎలక్షన్ కమిషన్ వారు, పోలీసుల వారితో పాటుగా రాజకీయ పార్టీల వారు షిప్ట్ ల వారిగా, గ్రూపుల వారీగా మారి జాగ్రత్తగా 24 గంటలు కాపలా కాయాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఓక్క క్షణం కూడా నిద్ర పోరాదు. ప్రజలకు మేలుచేసే, అభివృద్ధి, మంచి భవిష్యత్తును ఇచ్చే ప్రభుత్వం, పరిపాలను మాత్రమే ముక్కోటి దేవతలు ఆశీర్వదించాలి.🎊🎊🎊💐💐💐

  • @ramakrishnaboyapati3330
    @ramakrishnaboyapati3330 13 днів тому +2

    Palanadu veeramahila..❤

  • @ravithejagupta1087
    @ravithejagupta1087 13 днів тому +2

    so sad to see this

  • @Vijay-mi1ql
    @Vijay-mi1ql 14 днів тому +2

    🙏🙏🙏🙏 brave soul

  • @vattikutivenkataratnam6041
    @vattikutivenkataratnam6041 14 днів тому +1

    Long live Manjula madam. Satyamevajayate. Dharmo rakshati rakshitaha. Devils will be punished soon.

  • @kanthmy981
    @kanthmy981 14 днів тому +1

    Babu tdp high cmd plz concentrate on such type of ppl who put max efforts for saving the party 🙏🙏🙏

  • @markk36
    @markk36 15 днів тому +1

    Manjula Super Star ⭐️

  • @gudevenkateswarlu5209
    @gudevenkateswarlu5209 8 днів тому

    Miru great madam

  • @Ramesh-zv6sv
    @Ramesh-zv6sv 15 днів тому +1

    Brave women❤

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo 12 днів тому +2

    దెబ్బ కి దెబ్బ తిరిగి ఇవ్వాలి వైసిపి సైకో లు కి

  • @Nenunaadesam1
    @Nenunaadesam1 15 днів тому

    🇮🇳నేను నా దేశం 🙏
    ✍️ ఆంధ్రప్రదేశ్ లో దయచేసి శాంతి, భద్రతలను కాపాడండి.
    ✍️ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారులు, IAS, IPS, అధికారులారా!నమస్కారములు 🙏
    ✍️అయ్యా! ఆంధ్రప్రదేశ్ ప్రజలను, ప్రజాస్వామ్య హక్కులను దయచేసి కాపాడండి.
    ✍️ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి గారికి మరియు, IAS, IPS, లకు ఒక ప్రార్ధన 🙏
    ✍️ అయ్యా!. దయచేసి మీరందరూ భారత రాజ్యాంగం మీకు కల్పించిన హక్కుతో మీ విధులను ఎటువంటి ఆపేక్షకు ఆకర్షణ కాకుండా, తనా, మనా, అనే బేధం లేకుండా భారతదేశ అభివృద్ధి, భారతదేశ ప్రజల శాంతి భద్రత, దేశ పౌరుల భవిష్యత్ కోసం మిమ్ములను నియమించటం జరిగింది. దయచేసి మీరందరూ 100% నిస్పక్షపాతంగా మీ కర్తవ్యంను మరచిపోకుండా నిర్వర్తిస్తారు అనే నమ్మకం దేశ ప్రజలందరికి ఉంది.
    ✍️ అయ్యా! భారత దేశానికి రాజకీయ వ్యవస్థలు ప్రధానం కావచ్చు, కానీ మంచి రాజకీయ వ్యవస్థను భారతదేశ ప్రజలకు అందిచటానికి భారతదేశ రాజ్యాంగం కల్పించిన IAS, IPS, ప్రభుత్వ అధికారులదే ప్రధాన పాత్ర ఉంటుంది.ఎందుకంటే కూని కోరులు, అవినీతి పరులు,సంఘ విద్రోహ శక్తులు, వీరందరూ, ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని భారతదేశ రాజకీయ వ్యవస్థలోనికి రావటానికి ప్రయత్నం చేస్తారు. వీరిని నియంత్రణ చేయాలంటే మీ ప్రభుత్వ అధికారులకే సాధ్యం. అందుకే దయచేసి మీరందరు ఎన్నికల సమయంలో ఒక్క క్షణం రెప్పపాటు వేసినా కూని కోరులు, అవినీతి పరులు, దేశ ద్రోహులు, భారతదేశ రాజకీయాలలోనికి వచ్చి, దేశ ప్రజల శ్రమను, భారతదేశ అభివృద్ధికి ఆటంకం కలిగించటానికి 100% అవకాశం ఉంటుంది. దయచేసి నా అభ్యర్థను మన్నించి మీ సేవలో భారతదేశ ప్రజలందరూ ప్రశాంత జీవితానికి మీ సహాయం అందిస్తారు అనే నమ్మకం భారతదేశ పౌరునిగా 100% నాకు వుంది.
    ✍️ చివరిగా ఎన్నికల అధికారులు, IAS, IPS, ప్రభుత్వ అధికారులారా! ఒక నిజం 👇
    ✍️IAS, IPS, అధికారులారా! ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల అనంతరం కొన్ని రాజకీయ పార్టీలు వారి స్వార్థం కోసం, ఆంధ్రప్రదేశ్ లో అలజడులు సృష్టిస్తున్నారు. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని తక్షణమే అదుపులోనికి తీసుకుని ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు స్వేచ్ఛగా జీవించే వాతావరణం తీసుకుని రావాలని భారతదేశ పౌరునిగా మిమ్ములను ప్రార్ధిస్తున్నాను. 🙏
    ✍️ దయచేసి ఆంధ్రప్రదేశ్ లో ప్రజా స్వామ్యాన్ని కాపాడండి. 🙏 ధన్యవాదములు
    🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    🙏ధన్యవాదములు 🙏
    🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల
    శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    ఇట్లు
    మీ భారతదేశ పౌరుడు
    🙏✍️✍️✍️✍️✍️qqq🙏🙏🙏q🙏🙏

  • @padmas8613
    @padmas8613 12 днів тому +1

    Mundu police protection పెట్టకుండా E C garu serious action tisukondi

  • @69MF69S
    @69MF69S 15 днів тому +4

    Palnadu SP sold 2 YCHIP

  • @koteswararao5238
    @koteswararao5238 15 днів тому +2

    😢😢😢

  • @dharavathuravi3063
    @dharavathuravi3063 15 днів тому +2

    Except palnadu.State mottam okesari election undaali... Palnaadu lo matram separate gaa election pettaali.law and order issue raakunda.. Election peaceful gaa jarigelaa.ekkuva mandi police force ni upayoginchi

  • @jaihind11
    @jaihind11 9 днів тому

    EC enquiry జరిగింది. ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి.

  • @rishi3434
    @rishi3434 12 днів тому

    🙏🙏🙏.

  • @user-bf2jx2gv8i
    @user-bf2jx2gv8i 15 днів тому +2

    Army ravali election commission west sudda west

  • @AmitKumar-cu1ni
    @AmitKumar-cu1ni 13 днів тому +2

    Rowdies ani malli prove cheskunnaru

  • @RenukaY-wn5fk
    @RenukaY-wn5fk 15 днів тому +3

    Ycp batch rowdyism

  • @Jaganannaabhimani802
    @Jaganannaabhimani802 13 днів тому +2

    Emaina real reddys power veru. Dummy reddys vuntaru devudu prasadam iste tissue paper lo pakkana pedutaru

  • @gudevenkateswarlu5209
    @gudevenkateswarlu5209 8 днів тому

    Pinnelli ni అనర్హుడిగా ప్రకటించాలి

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 14 днів тому +2

    CE. CE. YCP

  • @rajukalluri2784
    @rajukalluri2784 14 днів тому +2

    Jagan kante nuvve great anta Pedda debba tagilina dairyanga vunnau

  • @user-ng3cp4hm1z
    @user-ng3cp4hm1z 15 днів тому +1

    Wat me tdp janasena coming soon

  • @rameshkumarguduru3723
    @rameshkumarguduru3723 14 днів тому +2

    గొడవ చేసిన పేరెంట్స్ కి తెలీదా.. కన్నందుకు పెంచినందుకు సిగ్గుపడాలి.. ఎరాలి ఇలాంటి ఇడియట్స్ నీ.

  • @kumarr135
    @kumarr135 14 днів тому

    Mudhu case file chesi vallanu arrest chesara leedha aa news cheppandi.

  • @PRAVEENKUMAR-uq5ej
    @PRAVEENKUMAR-uq5ej 15 днів тому +1

    Eeni arachakalu chestunna ec yemi chestundi shame to ec

  • @v.v.k.sramanujacharychary3261
    @v.v.k.sramanujacharychary3261 12 днів тому +1

    Ilaanti y.c..p brabutwam chesinanduku siggu padaali,a.p lo arachakam 5 years elinanduku kooda

  • @muralikrishna9055
    @muralikrishna9055 13 днів тому

    First save EVMs

  • @narayanaraoguntu3832
    @narayanaraoguntu3832 13 днів тому +1

    Chettha CM jagan

  • @rameshraju9904
    @rameshraju9904 11 днів тому

    Jagan. Pothadu. Kuppam. Io

  • @saidhruva4264
    @saidhruva4264 14 днів тому +1

    Haa what aa plan cbn😂🤭🤣

    • @Manulovesyou
      @Manulovesyou 13 днів тому +2

      Patym gajjikukka😂😂

    • @jaihind11
      @jaihind11 9 днів тому

      సిగ్గులేని ఛీపీ మంద గొడ్డు.

  • @bailapudisuresh3026
    @bailapudisuresh3026 15 днів тому +7

    Return tirigicheyyandi lekapothe lavviayyipotharu

  • @sivakommina
    @sivakommina 15 днів тому +5

    Tala narikina TDP jenda vadhalam jai tdp 🔥🔥🔥🔥

  • @saidhruva4264
    @saidhruva4264 14 днів тому +1

    Cbn plan 😂🤔🤭🤫🤣

  • @SaiSagar-us5xm
    @SaiSagar-us5xm 14 днів тому +1

    June 4th varaku weight cheyandi madam👩❤❤❤❤

  • @PhaniVarma-uw1qw
    @PhaniVarma-uw1qw 11 днів тому

    Ycheap rowdyism

  • @venuguriginjakunta3902
    @venuguriginjakunta3902 8 днів тому

    Ychipi kojjagallu

  • @muralikrishna9055
    @muralikrishna9055 13 днів тому

    First save EVMs