@prashanthtechnical అందుకే బ్రో జెసిబి లతో తొక్కిస్తున్నారు అని వీలు కంప్లైంట్ ఇస్తేనే దాని గురించి మాట్లాడడానికి కలెక్టర్ వచ్చారు మాట్లాడాలి కదా కానీ దాడులు చేస్తే అది మంచి పద్ధతి అని నేను అనుకోవడం లేదు
@@Kandichandrakumarఅధికారులు కి విలువ లేదు వాళ్లే విలువలు తీసుకున్నారు ప్రజల సమస్యలు ఏదైనా ఉంటే వాళ్లని లంచాల కోసం వాళ్ళ చుట్టూ తిప్పి పిచ్చి కోవడం వల్ల ఇలా జరిగింది , లంచం లేకుండా పని జరగడం లేదు అందుకే వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు అధికారులకి తప్పు ఎవరిది నువ్వు ఒకసారి అప్లికేషన్ పట్టుకొని వెళ్ళు వికారాబాద్ డిస్టిక్ కలెక్టర్ ఆఫీస్ కి తెలుస్తది నీకు చెప్పులు అరిగి పోవాలి నీ కంట్లో నుంచి రక్తం కారుతుంది కానీ నీ పని కాదు😢
@@anandappalanaidu1421లేదు అన్నా కనెక్టర్ అందుకు రాలేదు భూసేకరణ విషయం కోసం మాట్లాడడానికి వచ్చాడు, మేము వికారాబాద్ డిస్టిక్ లో ఉంటాము nala అప్లికేషన్ పట్టుకొని ఫోర్ ఇయర్స్ అవుతుంది కలెక్టర్ చుట్టూ తిరుగుతున్నాము ఆయనకు ఎన్ని సంతకాలు పెట్టిన ఉపయోగం లేదు లోపల ఏదో నడుస్తాది కలెక్టర్ ఎలా ఉండాలి అన్నా ఒకసారి సంతకం పెడితే పని అయిపోవాలి, ఒక ఆమె అయితే అన్న రెండు ఎకరాల పొలం ధరణిలో రావట్లేదు అంట ఆమె రక్తం కంట్లో నుంచి రావడమే తక్కువ అంత బాధగా ఉంది ఆమెకి, సోమవారం రోజు రావాలి కలెక్టర్ సంతకం తీసుకోవాలి వెళ్లిపోవాలి అంతే వాళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా అన్న చేస్తాం టైం పడతది చేస్తున్నాం ఇదే మాట అన్న😢
వచ్చినవాళ్ళు ధర్నా గురించిరాలేదా? వచ్చింది ఎందుకోకూడా తెలుసుకోకుండాకొట్టడం ఎందుకు. KCR ఉన్నప్పుడుఅయితేpolice ప్రొటెక్షన్ తో వచ్చి కావలసినపని చేసుకొని వెళ్లేవాళ్లు. ఇప్పుడు కొంచెంప్రజాస్వామ్యంగావెళితేఇలానే శిక్షిస్తారు.
ఏది ఏమన్నా మాట్లాడి పరిష్కరించుకోవాలి కానీ ఒక జిల్లా కలెక్టర్ పైన వాహనాల పైన దాడి చేశారంటే ఏది ఏమైనా ఉపేక్షించకూడదు collector is the supreme authority in district
Bhayya school lo teacher ni oka maata analantene bhayapade society manadi, alantidi collector ni daadi chesarante ee adhikaarulu entha tappu chesaro alochinchu first
భారతదేశంలో ఉన్న చట్టానికి ఎదురు తిరిగిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టరు అలాంటిది ఒక జిల్లా కలెక్టర్ ఒక జిల్లా ఎస్పీ దేశంలో ఉన్న చట్టాన్ని ఆ జిల్లాలో అమలు చేస్తూ నడిపిస్తారు అలాంటిది వాళ్ల మీదకి మనం ఎదురు వెళ్ళటం ఏమాత్రం మంచిది
రాజ్యాంగంలో నియమాలు స్పష్టంగా వ్రాసి వుండాలి.కానీ మన దేశం లో రాజ్యాంగం కఠినతరంగా లేదు.ఈ వ్యవస్థలు ఇంక మారవు.మనమే విదేశాలకు వెళ్లాలి.ప్రజాస్వామ్యం భ్రష్ఠు.......
మీరు సూక్తులు చెప్పకండి జిల్లా కలెక్టర్ పై దాడిని ఖండిస్తున్నాం ప్రభుత్వం చెప్పింది వారు చేస్తున్నారు వారిది బాధ్యత చేసే క్రమంలో మీరు ఒకముడిగా దాడులకు పాల్పడ్డారు
మన దేశంలో కొంతమంది పోలీసుల వ్యవహార శైలి మరియు వారు సామాన్యులతో ప్రవర్తించే తీరు ఎంతైనా మారవలసిన అవసరం ఉంది , పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు తప్పు చేస్తే ఒకలాగా సామాన్యులు తప్పు చేస్తే ఒకలాగా స్పందించే తీరు మారాలి .
You have zero idea of what is happening in Telangana and especially in Kodangal. What do you expect when the CMs elder brother and henchmen come up in large numbers threatening people for the past nine months?
కలెక్టర్ ని కొట్టడం పూర్తిగా తప్పు, govt అధికారులని కొట్టిన ఈ ప్రజలు మరి పొలిటిసిన్స్ కొట్టరే, ఇదంతా చెయించిందే పొలిటిషన్స్, ముందు వాళ్ళని కదా కొట్టాలి. వీళ్ళకి politicians అంటే భయం అందుకే కొట్టలేరు. ఈ BBC news ఎప్పుడు one sided news నే telecast చేస్తారు. వీడో దరిద్రుడు. British వాళ్ళ దరిద్రం వదిలిన మనకి ఇంకా BBC News దరిద్రం వదల లేదు.
Those who are supporting the action of government don’t know the pain of farmers losing their lands. There is so much waste land in Telangana give that land to Pharma companies not agriculture land.They even don’t know to whom approach for justice
ప్రజల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలి.. ప్రజాభీష్టంకి విరుద్ధంగా వెళ్ళకూడదు.. కానీ అధికారులు అంటే మన ఇంటి బిడ్డలే.. వారి మీద దాడి తప్పు.. అదే రాజకీయ నాయకులు మీద మనం చేయగలమా..? రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా ప్రతిపక్షంలో ఉంటే ఇంకోలా ఉంటారు.
ఏ గవర్నమెంటు వచ్చిన స్టేట్ డెవలప్ కావాలి అంటే ఇండస్ట్రీ రావాలి ఇండస్ట్రీకి భూమి కావాలి నష్టపరిహారం సరిపోను ఇచ్చి భూమి తీసుకోవాలి దాడి ప్రతి దాడి కర్క్ట్ కాదు
Edaina collector pai attack enti Edo bihar, west bengal laga. Edaina unte court lo case eyandi objection. Hyd kakunda vere districts devlop avtle antar edaina cheste Ela chestar.
ఇలా వచ్చిన అధికారులపై దాడులు అనేవి చాలా దారుణమైన విషయం
Nippu lenidhe poga radhu bro adhi telusuko...madhi kuda pakka village a bro asalu issue enti ante. Meeting ki two days mundhu kontha mandhi adhikralu vachi miru bhumi evvali lekapothe jcb latho thokkiath annaru
@prashanthtechnical అందుకే బ్రో జెసిబి లతో తొక్కిస్తున్నారు అని వీలు కంప్లైంట్ ఇస్తేనే దాని గురించి మాట్లాడడానికి కలెక్టర్ వచ్చారు మాట్లాడాలి కదా కానీ దాడులు చేస్తే అది మంచి పద్ధతి అని నేను అనుకోవడం లేదు
@@prashanthtechnicalappudu JCB vehicle ni raanivvakunda raallatho bengaali, kaani madyalo adikaarula meeda attack cheyadamenti, istam vacchinatlu raallatho koduthunnaru, yevadaina chastey ela?
@@Kandichandrakumarఅధికారులు కి విలువ లేదు వాళ్లే విలువలు తీసుకున్నారు ప్రజల సమస్యలు ఏదైనా ఉంటే వాళ్లని లంచాల కోసం వాళ్ళ చుట్టూ తిప్పి పిచ్చి కోవడం వల్ల ఇలా జరిగింది , లంచం లేకుండా పని జరగడం లేదు అందుకే వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు అధికారులకి తప్పు ఎవరిది నువ్వు ఒకసారి అప్లికేషన్ పట్టుకొని వెళ్ళు వికారాబాద్ డిస్టిక్ కలెక్టర్ ఆఫీస్ కి తెలుస్తది నీకు చెప్పులు అరిగి పోవాలి నీ కంట్లో నుంచి రక్తం కారుతుంది కానీ నీ పని కాదు😢
@@anandappalanaidu1421లేదు అన్నా కనెక్టర్ అందుకు రాలేదు భూసేకరణ విషయం కోసం మాట్లాడడానికి వచ్చాడు, మేము వికారాబాద్ డిస్టిక్ లో ఉంటాము nala అప్లికేషన్ పట్టుకొని ఫోర్ ఇయర్స్ అవుతుంది కలెక్టర్ చుట్టూ తిరుగుతున్నాము ఆయనకు ఎన్ని సంతకాలు పెట్టిన ఉపయోగం లేదు లోపల ఏదో నడుస్తాది కలెక్టర్ ఎలా ఉండాలి అన్నా ఒకసారి సంతకం పెడితే పని అయిపోవాలి, ఒక ఆమె అయితే అన్న రెండు ఎకరాల పొలం ధరణిలో రావట్లేదు అంట ఆమె రక్తం కంట్లో నుంచి రావడమే తక్కువ అంత బాధగా ఉంది ఆమెకి, సోమవారం రోజు రావాలి కలెక్టర్ సంతకం తీసుకోవాలి వెళ్లిపోవాలి అంతే వాళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా అన్న చేస్తాం టైం పడతది చేస్తున్నాం ఇదే మాట అన్న😢
రాజు అజ్ఞాపించిండ్రు, సేవకులు పనిచేస్తుండ్రు, అధికారులను కొడితే ఎమ్ వస్తది రాజకీయ నాయకులను కొట్టలే.
8 నెలల నుండి ధర్నాలు చేసిన ఒక్కడు పట్టించుకోలే కానీ అధికారులమీద దాడి చేయగానే అందరూ తప్పు అని లేస్తున్నారు
💯💯💯👌
వచ్చినవాళ్ళు ధర్నా గురించిరాలేదా? వచ్చింది ఎందుకోకూడా తెలుసుకోకుండాకొట్టడం ఎందుకు. KCR ఉన్నప్పుడుఅయితేpolice ప్రొటెక్షన్ తో వచ్చి కావలసినపని చేసుకొని వెళ్లేవాళ్లు.
ఇప్పుడు కొంచెంప్రజాస్వామ్యంగావెళితేఇలానే శిక్షిస్తారు.
ఏది ఏమన్నా మాట్లాడి పరిష్కరించుకోవాలి కానీ ఒక జిల్లా కలెక్టర్ పైన వాహనాల పైన దాడి చేశారంటే ఏది ఏమైనా ఉపేక్షించకూడదు collector is the supreme authority in district
Bhayya school lo teacher ni oka maata analantene bhayapade society manadi, alantidi collector ni daadi chesarante ee adhikaarulu entha tappu chesaro alochinchu first
People is the supreme authority of govt
@@bashask4087 నువ్వనే పీపుల్ గవర్నమెంట్ నడవాలంటే ఐఏఎస్ ఇచ్చిన సూచనలు కావాలి
8 నెలల నుండి ధర్నాలు చేసిన ఒక్కడు పట్టించుకోలే కానీ అధికారులమీద దాడి చేయగానే అందరూ తప్పు అని లేస్తున్నారు
భారతదేశంలో ఉన్న చట్టానికి ఎదురు తిరిగిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టరు అలాంటిది ఒక జిల్లా కలెక్టర్ ఒక జిల్లా ఎస్పీ దేశంలో ఉన్న చట్టాన్ని ఆ జిల్లాలో అమలు చేస్తూ నడిపిస్తారు అలాంటిది వాళ్ల మీదకి మనం ఎదురు వెళ్ళటం ఏమాత్రం మంచిది
Pharma company name kuda reveale cheyandi....
మీరు ఏమైనా అడవి మనుషులా? కాదు కదా ఎందుకు కలెక్టర్ నీ కొట్టడం? రేపు పోలీసులని కొడతారు కొట్టించుకున్నోడు ఊరికే ఉండడు కదా
Revanth Reddy mundhe cheppadu evarini vadalanu ani ...😅😂😂
రాజ్యాంగంలో నియమాలు స్పష్టంగా వ్రాసి వుండాలి.కానీ మన దేశం లో రాజ్యాంగం కఠినతరంగా లేదు.ఈ వ్యవస్థలు ఇంక మారవు.మనమే విదేశాలకు వెళ్లాలి.ప్రజాస్వామ్యం భ్రష్ఠు.......
మీరు సూక్తులు చెప్పకండి జిల్లా కలెక్టర్ పై దాడిని ఖండిస్తున్నాం ప్రభుత్వం చెప్పింది వారు చేస్తున్నారు వారిది బాధ్యత చేసే క్రమంలో మీరు ఒకముడిగా దాడులకు పాల్పడ్డారు
Y no security for collector something fishy
మన దేశంలో కొంతమంది పోలీసుల వ్యవహార శైలి మరియు వారు సామాన్యులతో ప్రవర్తించే తీరు ఎంతైనా మారవలసిన అవసరం ఉంది , పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు తప్పు చేస్తే ఒకలాగా సామాన్యులు తప్పు చేస్తే ఒకలాగా స్పందించే తీరు మారాలి .
Aentha kastapadi chadhivithe collector avutharo telusa mee badhalo nyayam undhi Kani idhi correct kadhu
పంటలు పండించే భూమిని పారిశ్రామికం చేస్తే దాన్ని అభివృద్ధి అంటారా ఇలాంటివి మన దేశంలోనే జరుగుతాయి
Ade industries lo jobs kosam unna village vodochi hyd vasthunnaru mari
It's wrong , make a peaceful dharna
You have zero idea of what is happening in Telangana and especially in Kodangal. What do you expect when the CMs elder brother and henchmen come up in large numbers threatening people for the past nine months?
కలెక్టర్ ని కొట్టడం పూర్తిగా తప్పు, govt అధికారులని కొట్టిన ఈ ప్రజలు మరి పొలిటిసిన్స్ కొట్టరే, ఇదంతా చెయించిందే పొలిటిషన్స్, ముందు వాళ్ళని కదా కొట్టాలి. వీళ్ళకి politicians అంటే భయం అందుకే కొట్టలేరు. ఈ BBC news ఎప్పుడు one sided news నే telecast చేస్తారు. వీడో దరిద్రుడు. British వాళ్ళ దరిద్రం వదిలిన మనకి ఇంకా BBC News దరిద్రం వదల లేదు.
Kakhi movie lo ahhh village la anipinchindi ehh village ni chustunte
Government employees ni kodatara adi kuda me version vinadaniki ochinanduku.
ఇప్పుడున్న ప్రభుత్వం వల్ల పగలు తీర్చుకోవడానికి మాత్రమే ఉన్నది
Avunu mari gata prabutvam tega develop chesindi rural areas ni.
Govt ఆఫీసర్స్ ను కొట్టడం తప్పు, సమరస్యంగా పరిస్కారం చూసుకోవాలి, అందరు శాంతి యుతం గా ఉండండి, అందరు కూర్చొని మాట్లాడుకోవాలి
దారుణం 😢
ఎవరూ వచ్చినమరెది ఏమి ఉండదు వాల వాట వాలకి ముడితే అన్ని పరిమిషన్ ఇస్తారు ఇది ఎప్పటికి మారదు
పిల్లీ... పిల్లీ తన్నుకొని... కోతికి అప్పజెప్పేస్తారు. ఈ ప్రజలు. అప్పుడు పిచ్చి తప్ప ఏమీ ఉండదు.
Free bus...
Court ki free ga thiragandi...
Congress ki ote vesinaru.. Aipoindi...
Original rate echesi comapany training echi jobs este baguntumdi
Congress CM Dourganyam Dalitha & girijana bhoomulami lakovataniki vesina plan 😡😡😡😡
Waste congress they don’t know how to rule
Gelpichirru kadha anbavinchurri
Velli kcr gadidhi pattuko po.
Those who are supporting the action of government don’t know the pain of farmers losing their lands. There is so much waste land in Telangana give that land to Pharma companies not agriculture land.They even don’t know to whom approach for justice
ప్రజల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలి.. ప్రజాభీష్టంకి విరుద్ధంగా వెళ్ళకూడదు.. కానీ అధికారులు అంటే మన ఇంటి బిడ్డలే.. వారి మీద దాడి తప్పు.. అదే రాజకీయ నాయకులు మీద మనం చేయగలమా..? రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా ప్రతిపక్షంలో ఉంటే ఇంకోలా ఉంటారు.
😂😂😂revanth reddy form house bhumi evvamanu asalu mla and mp la bhumulallo e pharma company lu pettaru
Y govt forceing???
Unexpected...land grabbing ade congress start chesindiii
భూములు ఇవ్వకపోతే అక్రమ కేసులు, అరెస్టు లు చేస్తారా....?
dhadi cheste arrest chestharu
raithula bhoomulanu lakkoni pharma company entra, aa company ki vattasu matlade politicians enni kotluteeskunnaro.
అబివ్రుద్ది కావలంటె కొంత మంది ప్రజల త్యగమ్ తప్పదు
Em development..5 acres unna, farmer job kanna,land better..vadu eche 10k rupees ki ,life agam..compensation thakkuva chestharu ..
😂
Entha dabbulisthanannaro adhi kuda cheppandi .
Mari govt officers ni kodithe sanmanam chesthara
Iddariki iddaru saripoyaru
Jansamcharam unna choto Pharma industries avasaramaa... janalu chastaru... bayata place ivvochuga..
కాంగ్రెస్ వచ్చింది. మార్పు వచ్చింది.
ఏ గవర్నమెంటు వచ్చిన స్టేట్ డెవలప్ కావాలి అంటే ఇండస్ట్రీ రావాలి ఇండస్ట్రీకి భూమి కావాలి నష్టపరిహారం సరిపోను ఇచ్చి భూమి తీసుకోవాలి దాడి ప్రతి దాడి కర్క్ట్ కాదు
mari mallanna Sagar prajalu 😂😂
@SURESHKUMAR-rl1um అప్పుడు కాంగ్రెస్ రాలేదు మార్పు రాలేదు... 😀😀😀😀
@@FundAccountTeacher BRS palanalo kuda intha kanna dharunangana chesindru
@SURESHKUMAR-rl1um thats true.
Edaina collector pai attack enti Edo bihar, west bengal laga. Edaina unte court lo case eyandi objection. Hyd kakunda vere districts devlop avtle antar edaina cheste Ela chestar.
Development kosam R&D companies tevali polluting pharma manufacturing companies kosam kadu
ఇందిర అమ్మ రాజ్యం సూపర్
Real vedios post cheyandi ...Janalu yerripukulaa behave cheyadam tappu ..collector Andi tanu
Elections appudu dabbulu thinntaaru … ippudu debhalu thintaaru …
Adi alavaatu aithey idi kooda alavaatu kaavali